#jobs – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇక చాలు మీ సేవలు.. ఉద్యోగాల నుంచి సగం మందిని తొలగిస్తున్న ట్విట్టర్
శాన్ ఫ్రాన్సిస్కొ: వివిధ దేశాల్లో పనిచేస్తున్నవారిలో దాదాపు సగం మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఉద్యోగాల నుండి తొలగించే విషయానన్ని తెలుపాటు వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు లేఖలను పంపుతామని తెలిపింది. ఈ కంపెనీ యాజమాన్య బాధ్యతలను ఎలన్ మస్క్ చేపట్టిన తర్వాత భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుకు శుక్రవారం శ్రీకారం చుట్టారు.

”మీరు ఆఫీసులో ఉన్నా.. లేదంటే ఆఫీసుకు బయల్దేరినా… దయచేసి తిరిగి ఇంటికి వెళ్లండి” అని ట్విటర్‌ గురువారం తమ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఇక విధుల్లో కొనసాగే సిబ్బందికి వారి వర్క్‌ ఇమెయిల్‌ ఐడిల ద్వారా సమాచారాన్ని అందించన్నారు.

ఉద్యోగుల కోతపై శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సిబ్బందిని అప్రమత్తం చేస్తామని కంపెనీ ఇమెయిల్‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు తొలగించబడ్డారా, తాత్కాలికంగా కార్యాలయాలను మూసివేయనున్నారా అన్న వివరాలు ఇమెయిల్‌ ద్వారా తెలియజేయనున్నట్లు ప్రకటించింది.

ట్విటర్‌ను ఆరోగ్యకరమైన మార్గంలో ఉంచే ప్రయత్నంలో భాగంగా తమ సిబ్బందిని తగ్గించాలనే క్లిష్టమైన ప్రక్రియను ప్రారంభించామని, ఈ నిర్ణయం చాలా మందిపై పెను ప్రభావం చూపిస్తుందని తెలుసని ట్విటర్ మెయిల్‌లో పేర్కొంది. కానీ, కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు ఈ చర్యలు తప్పట్లేదని ఈ మెయిల్‌లో వెల్లడించినట్టు రాయిటర్స్‌ మీడియా పేర్కొంది.

ట్విటర్‌ ఉద్యోగుల ఇన్‌బాక్స్‌ల్లో ఇమెయిల్‌ కనిపించిన కొద్ది సేపటికే వందలాది మంది ఉద్యోగులు కంపెనీ స్లాక్‌ ఛానెల్‌లలో గుడ్‌బై చెప్పారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్విటర్‌ మౌలిక సదుపాయాల ఖర్చులను ఏడాదికి ఒక బిలియన్‌ డాలర్ల వరకు తగ్గించుకోవాలని మస్క్‌..ట్విటర్‌ సిబ్బందిని ఆదేశించినట్టు రాయిటర్స్‌ పేర్కొంది.

ట్విటర్ కార్యాలయాలను ఇప్పటికే మూసివేశారు. అందరు ఉద్యోగుల బ్యాడ్జ్‌లను సస్పెండ్ చేశారు. లేఆఫ్ ప్రణాళికపై చర్చించేందుకు టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల్లోని సన్నిహిత సహచరులతో ఎలన్ మస్క్ సమావేశమయ్యారని జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. సుమారు 3,738 మందిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టు సమాచారం .లేఆఫ్‌కు ముందు వరకు ట్విటర్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య సుమారు 7,500 మంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక చాలు మీ సేవలు.. ఉద్యోగాల నుంచి సగం మందిని తొలగిస్తున్న ట్విట్టర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో 10 లక్షల ఉద్యోగాలకు కేంద్రం కసరత్తు…మోదీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గుజరాత్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగమేళాలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌ పంచాయతీ సర్వీసుబోర్డు పరిధిలో 5000 మందికి, గుజరాత్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరిధిలో 8000 మందికి అపాయింట్‌మెంట్ పత్రాలను ముఖ్యమంత్రి భుపేంద్ర పాటిల్‌ అందించారు. ఇటీవల ధనత్రయోదశి రోజున నిర్వహించిన ఉద్యోగమేళాలో దేశవ్యాప్తంగా 75 వేలమంది అభ్యర్థులకు వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను జారీ చేసినట్టు మోదీ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల్లోనూ ప్రారంభిస్తామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో 10 లక్షల ఉద్యోగాలకు కేంద్రం కసరత్తు…మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

100ఏళ్ళకోసారి వచ్చే సమస్య.. వంద రోజుల్లో పరిష్కరించలేం: మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ‘రోజ్‌గార్‌ మేళా’ను ప్రారంభించారు.

ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 75వేల మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇదో కీలక మైలురాయి అని అభివర్ణించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ”ప్రస్తుతం ప్రపంచం పరిస్థితి బాగోలేదు. కరోనా మహమ్మారి కారణంగా మనం వందేళ్లలోనే అదిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. దీని ప్రభావం ప్రతి చోటా ఉంది. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా సతమతమవుతున్నాయి. కరోనా దుష్ప్రభావాలైన నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం చాలా దేశాల్లో గరిష్ఠాలకు చేరుతున్నాయి. ఇలాంటి సమస్యలను కేవలం 100 రోజుల్లో పరిష్కరించుకోలేం. ఈ సవాళ్ల నుంచి బయటపడేందుకు భారత్‌ కూడా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 100ఏళ్ళకోసారి వచ్చే సమస్య.. వంద రోజుల్లో పరిష్కరించలేం: మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిపథ్‌కు సహకరించండి.. 1999లోనే బీజం పడింది: మంత్రి కిషన్ రెడ్డి
భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ పథకంపై అపోహలను నమ్మకండి.. వాస్తవాలను తెలుసుకోవాలని పలువురు నాయకులు సూచిస్తూ ఉన్నారు. తాజాగా అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దని, ప్రతి ఒక్కరూ అగ్నిపథ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని‌వీర్‌లో ఒకసారి పనిచేస్తే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1999లో అగ్నిపథ్ బీజం పడిందన్నారు. అనవసరంగా అగ్నిపథ్‌‌పై రాజకీయం చేయొద్దన్నారు. అగ్నిపథ్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని, ఎవరికీ నష్టం జరగదన్నారు. సైన్యంలో పనిచేయాలని చాలా మంది ఆశతో ఉన్నారని, అలాంటి వాళ్ళు అగ్నిపథ్‌‌లో చేరొచ్చన్నారు. మహింద్రలాంటి కంపెనీ అగ్నివీరులందరకీ జాబ్‌‌లు ఇస్తామంటున్నారని చెప్పారు. అగ్నివీరులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయన్నారు.

తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అగ్నివీరులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు. అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్ లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిపథ్‌కు సహకరించండి.. 1999లోనే బీజం పడింది: మంత్రి కిషన్ రెడ్డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.