#Jnanavapi Mosque – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేశంలో ఆలయాలను కూల్చే మసీదులు కట్టారు
వాటిని ప్రభుత్వాలు తాకకూడదని ముస్లిం దురహంకారి వ్యాఖ్యలు

ల‌క్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే వ్యవహారం న్యాయస్థానాలకు చేరిన వేళ.. యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తాఖీర్ రజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశంలోని కొందరు ఇస్లాంలోకి మారి ఆలయాలను మసీదులుగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాంటి మసీదులను ప్రభుత్వాలు ముట్టుకోరాదని హెచ్చరించారు. దేశంలోని చాలా మసీదులు కట్టడానికి ముందు.. అక్కడ ఆలయాలే ఉండేవని పేర్కొన్నారు. ఆలయాలను కూల్చకుండా వాటిని మసీదులుగా మార్చారన్నారు. వాటిని ముట్టుకోవద్దని, కాదని ప్రభుత్వం బలవంతపు చర్యలకు పూనుకుంటే మాత్రం ముస్లింలు వ్యతిరేకిస్తారని స్పష్టం చేశారు.

ముస్లింలు ఎవరూ న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం లేదని, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎలాంటి తీర్పు వచ్చిందో తెలిసిందేనని అన్నారు. జ్ఞానవాపి మసీదుపై ఇప్పుడు ఏ కోర్టుల్లోనూ అప్పీలు చేయబోమన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో ఆలయాలను కూల్చే మసీదులు కట్టారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
వార‌ణాసి: జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. స్టే విధించాలని వేసిన పిటిషన్‌కు వ్య‌తిరేకంగా హిందూ సేన మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు వారణాసి కోర్టులో మొదటి ట్రయల్ పూర్తయ్యే వరకు వేచి చూడాలని తెలిపింది.

శివలింగం దొరికిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. కాగా, స్టే విధించాలని అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ దాఖలు చేసిన పిటిషన్‌కు వ్య‌తిరేకంగా పిటిషన్ వేసి హిందూ పిటిషనర్లకు, యూపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మే 19 లోగా రెస్పాండ్ కావాలని ఆదేశించింది.

వారణాసిలోని సివిల్ కోర్ట్ దీనిపై విచారణ జరిపి సర్వేల్లో పాల్గొంటున్న ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అజయ్ మిశ్రాను విధుల్లో నుంచి తప్పించింది. మిశ్రా అసిస్టెంట్ సర్వే వివరాలను మీడియాకు తెలియజేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ అనే ఇద్దరు అధికారులు కోర్ట్ కమిషనర్, డిప్యూటీ కోర్ట్ కమిషనర్‌గా కొనసాగుతారు. గుడిని పడగొట్టి మసీదు నిర్మించారనే ఆరోపణలు రావడంతో వారణాసి కోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను వివరాలు తెలుసుకోవాలని ఆదేశించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.