#J&K – Vishwa Samvad Kendra Andhra Pradesh

జ‌మ్మూక‌శ్మీర్‌లో భూ కబ్జాదారులు!
జాబితా విడుదల చేసిన అట‌వీ శాఖ‌!

వీరిలో ముస్లింలు: 752, ముస్లిమేతరులు: 244

జాబితాలో వేర్పాటువాద నాయకుడు షబీర్ షా, షేక్ అబ్దుల్లా సోదరుడు ముస్తఫా కమల్

జ‌మ్మూక‌శ్మీర్‌: కర్నైల్ చక్‌లో రెవెన్యూ శాఖకు చెందిన భూమిలో మాజీ మంత్రి తాజ్ మొహియుద్దీన్ బంగ్లా కూల్చివేత తర్వాత ఇప్పుడు అటవీ శాఖ కూడా అలాంటి చర్యలకు దిగనుంది. జమ్మూ డివిజన్‌ ​​పరిధిలోని జిల్లాల్లో మొత్తం 996 మంది అటవీ భూముల ఆక్రమణదారుల జాబితాను అటవీ శాఖ సిద్ధం చేసింది.

అటవీ శాఖ జాబితా ప్రకారం… సుజ్వాన్, చౌడీ, భతిడి, చాటా, బహు, రైకా, జట్కీ, ద్వారా, సిద్దరా, బజల్తా, పర్గల్టా, పలోడా, రూప్ నగర్, చిన్నౌర్, అఖ్నూర్, పగర్వాల్ తదితర ప్రాంతాల్లో ఆక్రమణదారులు అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. నగరానికి ఆనుకుని ఉన్న భతిడి, సుజ్వాన్ తదితర ప్రాంతాల్లో 50 నుంచి 150 కెనాళ్ల అటవీ భూమిని ఒంటరిగా ఆక్రమించిన వారు కూడా ఈ ఆక్రమణదారులే.

ఈ ప్రాంతాల్లో ఒక్క కెనాల్ భూమి ఖరీదు రూ.కోట్లు. అందుకోసం అటవీశాఖ భూమిని సర్వే చేసి రికార్డు సిద్ధం చేసింది. కొన్ని చోట్ల‌ ఆక్రమణకు గురైన భూమిలో కచ్చా నిర్మాణాలు జరిగి పెద్ద పెద్ద బంగ్లాలు కూడా నిర్మించారు. దీంతో పాటు కొన్ని చోట్ల వ్యవసాయం పేరుతో పెద్దఎత్తున భూములు కూడా కబ్జాకు గురయ్యాయి.

కాగా, త కొన్నేళ్లుగా అటవీ శాఖకు చెందిన చాలా భూములను ఆక్రమణదారుల నుంచి విముక్తి చేశామని ఆ శాఖ కమిషనర్ సెక్రటరీ సంజీవ్ వర్మ చెబుతున్నారు. అటవీ శాఖ తన భూమిలో ఒక్క అంగుళం కూడా ఆక్రమణదారుల ఆధీనంలో ఉండనివ్వదని తెలిపారు. ప్రస్తుతం ఆ శాఖ జారీ చేసిన భూ ఆక్రమణదారుల జాబితాలో అత్యధికంగా ముస్లింలు ఉన్నారు. విడుదల చేసిన వివరాల ప్రకారం మొత్తం ఆక్రమణదారుల సంఖ్య 996. వీరిలో ముస్లింలు: 752 (అంటే మొత్తం సంఖ్యలో 76%), ముస్లిమేతరులు: 244 (అంటే 24%).

గత వారం ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్‌లో, జమ్మూ జిల్లా యంత్రాంగం రాష్ట్ర మాజీ మంత్రి తాజ్ మొహియుద్దీన్‌తో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాజకీయ నాయకుల నుండి 260 కెనాల్స్ ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం గమనార్హం. ఇది మాత్రమే కాదు, అటవీ భూమి ఆక్రమణదారుల జాబితాలో జైలు శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాద నాయకుడు షబీర్ షా, షేక్ అబ్దుల్లా సోదరుడు ముస్తఫా కమల్ కూడా ఉన్నారు.

Source: VSK Bharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ‌మ్మూక‌శ్మీర్‌లో భూ కబ్జాదారులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధానిని కలవడానికి శ్రీనగర్ to ఢిల్లీ పాదయాత్ర….
జమ్మూ కశ్మీర్.. ఒకప్పుడు అక్కడి పరిస్థితులు వేరు.. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు వేరు..! మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కశ్మీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాకుండా.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యా సంస్థలను, ఆదాయ వనరులను తీసుకుని వస్తున్నారు. అందుకే మోదీపై కశ్మీరీలలో కూడా అభిమానం మరింతగా పెరిగిపోతోంది. న‌రేంద్ర మోదీ హయాంలో జ‌రుగుతోన్న అభివృద్ధి ప‌నులు ఆ ప్రాంతంలోని ఓ యువ‌కుడిని ఆక‌ర్షించాయి. దీంతో మోదీ మీద అభిమానం చూపించడానికి అతడు పాదయాత్రనే ప్రారంభించాడు.

మోదీని కలవడానికి 815 కిలోమీట‌ర్ల కాలిన‌డ‌క‌న వెళ్లాల‌ని కశ్మీర్ కు చెందిన ఫాహిమ్ నజీర్ షా అనే యువకుడు భావించాడు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఈ పాదయాత్ర మొదలుపెట్టాడు. శ్రీ‌న‌గ‌ర్‌లోని షాలిమార్ వాసి అయిన న‌జీర్ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు. తన యాత్రలో భాగంగా ఇప్పటికి 200 కిలోమీట‌ర్లు న‌డిచి, ఆదివారం నాడు ఉధంపూర్ నగరానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను మోదీకి వీరాభిమానినని తెలిపాడు. కొన్ని సంవత్సరాల క్రితం మోదీ ర్యాలీ సమయంలో సమీపంలోని మసీదు నుండి ‘అజాన్’ వచ్చిందని, అప్పుడు ప్రధాని కొద్దిసేపు మాట్లాడటం మానేశారని అది తన మనసును తాకింది.. ప్రార్థ‌న‌ను అంత‌గా గౌర‌వించార‌ని.. మోదీ చూపిన ఆ సంస్కారం త‌న‌ను ఆక‌ర్షించింద‌ని అప్పటి నుండి తాను ప్రధాని మోదీకి ఆరాధకుడు అయ్యానని వెల్లడించారు. మోదీని కలవడానికి రెండుసార్లు ఢిల్లీ వెళ్లాను. కానీ, దురదృష్టవశాత్తు, నేను ఆయన్ను కలవలేకపోయాను అని ఫహీమ్ నజీర్ ఉధంపూర్ సమీపంలో మీడియాతో మాట్లాడాడు. తాను ఆయ‌న‌ను కలవడానికి కాలినడకన ఢిల్లీకి వెళుతున్నానని తెలిపాడు. ఇలా కాలిన‌డ‌క‌న వెళ్తే మోదీని క‌లిసే అవ‌కాశం ఉంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు. రెండున్నర సంవత్సరాలుగా ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసేందుకు తాను అనేక ప్రయత్నాలు చేశానని అన్నాడు. కశ్మీర్‌కు మోదీ వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌ను క‌లిసేందుకు భద్రతా సిబ్బంది త‌నకు అనుమతి ఇవ్వ‌లేద‌ని చెప్పాడు. పాద‌యాత్ర చేస్తుండ‌డంతో ఈ సారి మోదీని కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్న‌ట్లు తెలిపాడు.

ఇంతకుముందు, అభివృద్ధి నెమ్మదిగా సాగేది. కానీ ఆర్టికల్ 370 & 35A రద్దు తర్వాత అక్కడి పరిస్థితులు మారాయి. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం.. అభివృద్ధి పనులు చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో యువత మోదీ ప్రభుత్వం పనితీరుపై సంతోషంగా ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టిక‌ల్ 370 రద్దు చేసి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చ‌డంతో మార్పు కనిపిస్తోందని.. కశ్మీర్ లో అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపాడు నజీర్.

Source : Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధానిని కలవడానికి శ్రీనగర్ to ఢిల్లీ పాదయాత్ర…. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ కాశ్మీర్ లో త్రివర్ణ పతాకాల రెపరెపలు.. తీవ్రవాద సంస్థల ఉక్రోషం
జమ్మూ కాశ్మీర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఇటీవలే స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను మొదలుపెట్టారు. శ్రీనగర్‌లోని ఐకానిక్ క్లాక్ టవర్ ప్రాంతంలో త్రివర్ణం రెపరెపలాడుతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు శ్రీనగర్‌లోని క్లాక్ టవర్‌ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు. రాత్రివేళ రంగు రంగుల విద్యుద్దీపాల మధ్య త్రివర్ణం ప్రకాశవంతంగా కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్లాక్ టవర్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కొత్త గడియారాలను సైతం అమర్చారు. ఇలాంటి దృశ్యం మొట్టమొదటిసారిగా ఆవిష్క్రతమైంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడి ప్రాంతంలో చాలా మార్పు వస్తోంది.

త్రివర్ణ పతాకాలు.. తీవ్రవాద సంస్థల ఉక్రోషం

గత కొన్ని రోజులుగా, వందలాది త్రివర్ణ పతాకాలు లోయలో కనిపించాయి. ఇది ఉగ్రవాద సంస్థలకు కోపం తెప్పించింది. దాల్ సరస్సు ప్రాంతంలో జాతీయ జెండా ఆవిష్కరించబడింది. లాల్ చౌక్ వద్ద క్లాక్ టవర్ కూడా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు త్రివర్ణ దీపాలతో వెలిగిపోతోంది. 2019 లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుండి ఉగ్రవాద సంస్థలలో కొత్త నియామకాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. పెరిగిన పెట్రోలింగ్, భద్రతా దళాల కఠిన చర్యలు లోయ లోని ప్రజలలో మార్పు రావడం వల్ల ఈ ప్రాంతంలో పరిస్థితి మెరుగుపరచడం సాధ్యమైంది. గత రెండేళ్లలో దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం లోయలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

Source : Nationalist Hub

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్ లో త్రివర్ణ పతాకాల రెపరెపలు.. తీవ్రవాద సంస్థల ఉక్రోషం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశ్మీర్ : బురఖాతో వచ్చి పోలీసును చంపిన ఉగ్రవాదులు
లోయలో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు ఉగ్రవాదులు ఒక పోలీసును చంపారు. రమీజ్ రాజా అనే పోలీసును భారతీయ జనతా పార్టీ నాయకుడు మహ్మద్ అన్వర్ ఖాన్ ఇంట్లో రక్షణ కోసం నియమించారు. ఆ అన్వర్ ఖాన్ ఇంట్లో డ్యూటీలో ఉన్న సమయంలోనే ఉగ్రవాదులు రమీజ్ ను చంపారు. దాడి జరిగినప్పుడు ఖాన్ ఇంట్లో లేరు.

కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ “నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు రమీజ్ రాజాను చంపారు. వారిలో ఇద్దరిని స్థానికులుగా గుర్తించాం.” అని తెలిపారు.

మొదట బురఖాలో ఒక ఉగ్రవాది బిజెపి నాయకుడు ఖాన్ ఇంటి తలుపు తట్టాడు. రమీజ్ రాజా, ఎవరో మహిళ ఖాన్ ఇంటికి వచ్చిందనుకుని, తలుపు తెరిచారు. తలుపు తెరిచిన వెంటనే, మరో ముగ్గురు ఉగ్రవాదులు రజాపై దాడి చేశారు. అతనిపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో అతను తరువాత ఆసుపత్రిలో మరణించాడు. అతని రైఫిల్‌తో ఉగ్రవాదులు పారిపోయారు.

ఇది ఈ వారంలో లోయలో జరిగిన మూడవ ఉగ్రవాద దాడి. శ్రీనగర్‌లో గత వారం సీఆర్‌పిఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముగ్గురు సిఆర్‌పిఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. గత వారం సోపోర్‌లో జరిగిన మరో ఉగ్రవాద దాడిలో ఇద్దరు మునిసిపల్ కౌన్సిలర్లు, ఒక పోలీసు అమరులయ్యారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశ్మీర్ : బురఖాతో వచ్చి పోలీసును చంపిన ఉగ్రవాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల‌పై త్రివర్ణ ప‌తాకం
జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్య కార్య‌లయాల‌పై జాతీయ జెండాను ఎగురవేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు స‌మాచార పౌర సంబంధాల శాఖ‌ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రభుత్వ కార్య‌ల‌యాల‌పై జాతీయ జెండాను ఎగురవేయడానికి నిర్ణయం తీసుకున్న‌ట్టు పేర్కొంది.

గ‌త గురువారం డివిజనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్ ల‌తో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జ‌మ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల్లో జాతీయ జెండాను ఎగుర‌వేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల మేర‌కు అన్ని జిల్లాల ఉన్న‌తాధికారులు సంబంధింత జిల్లాల  కార్యాల‌యాల‌కు ఉత్త‌ర్వులు జారీ చేస్తున్నారు. కాశ్మీర్ లోయలో డిప్యూటీ కమిషనర్ అనంతనాగ్ డాక్టర్ పియూష్ సింగ్లా కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయడానికి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

15 రోజుల వ్యవధిలో అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా ఎగిరేలా చూడాల‌ని, ఈ విషయంలో ప్రతిరోజూ పురోగతి నివేదికను సమర్పించాలని జిల్లా అధిపతులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి.

స్వాతంత్ర్యం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న నేప‌థ్యంలో నిర్వ‌హిస్తున్న‌ “ఆజాది కా అమృత్ మహోత్సవ్”  కార్య‌క్ర‌మంలో భాగంగా స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించి, త‌మ ప్రాంత ప్ర‌జ‌ల కోసం కృషి చేసిన వారిని గుర్తించి ఈ వేడుక‌ల సంద‌ర్భంగా వారిని సత్కరించాలని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ జిల్లా అధికారులకు సూచించారు.

Source : VSK BHARATH & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల‌పై త్రివర్ణ ప‌తాకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ పురపాలక కార్యాలయం వద్ద బహిరంగ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (బీడీసీ) సభ్యుడు రియాజ్‌ అహ్మద్‌, ఆయన గన్‌మెన్‌ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మరో కౌన్సిలర్‌ కూడా గాయపడటంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి. మరోవైపు, గత ఐదు రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన అని పోలీసులు తెలిపారు. గురువారం రోజు కూడా శ్రీనగర్‌ శివారులోని లావాయ్‌పొరాలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల అరెస్టు & ఇద్దరు హతం
జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా మాల్‌దేరా ప్రాంతంలో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. ఆ నలుగురు ఈ మధ్యే ఉగ్రవాద శిబిరాల్లో చేరినట్లు సైన్యం గుర్తించింది. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్‌లో సోమవారం ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లా క్రీకి ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్ర దాడిలో ఇద్దరు జవానులు, ఓ పోలీసు మృతిచెందారు. ఘటన అనంతరం కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల అరెస్టు & ఇద్దరు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీనగర్‌లో రేపు, ఎల్లుండి కర్ఫ్యూ
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దయిపోయి ఆగస్టు 5 నాటికి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆ రోజును బ్లాక్‌ డేగా పాటించాలని పీడీపీ పిలుపునిచ్చింది. జమ్ముకశ్మీర్‌ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో అల్లర్లు జరిగేందుకు అవకాశమున్నందున ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. మంగళ, బుధవారాల్లో శ్రీనగర్‌లో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. మరోవైపు కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా అమల్లో ఉన్న నిబంధలను ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు పొడిగించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీనగర్‌లో రేపు, ఎల్లుండి కర్ఫ్యూ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ముకశ్మీర్‌లో జవాన్ ని అపహరించిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్‌ నిన్నటి నుంచి కనిపించడంలేదని భారత సైన్యం తెలిపింది. షోఫియాన్‌ జిల్లాలోని హర్‌మైన్ ప్రాంతంలో నివసించే షాకిర్‌ మన్‌జూర్‌ అనే జవాను ఆచూకీ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి తెలియరావడంలేదని వెల్లడించారు. ఇతను 162 బెటాలియన్‌లో రైఫిల్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులే అతణ్ని కిడ్నాప్‌ చేసి ఉంటారని జమ్మూ-కశ్మీర్ పోలీసులు, సైన్యం అనుమానిస్తున్నాయి. జవాను ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, సైన్యం కలిసి ప్రత్యేక సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు జమ్మూ-కశ్మీర్‌ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

”162 బెటాలియన్ (టీఏ)కు చెందిన రైఫిల్ మెన్‌ షాకిర్ మన్‌జూర్‌ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కనపడటంలేదు. కాలిపోయిన అతడి కారును కుల్గాం సమీపంలో కనుగొన్నాం. ఉగ్రవాదులే అతణ్ని అపహరించి ఉంటారని అనుమానిస్తున్నాం. అతని ఆచూకీ కనుగోనేందుకు భద్రతా బలగాలు వెతుకుతున్నాయి” అని టెర్రరిజంఫ్రీకశ్మీర్ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించి భారత్ సైన్యం చినార్‌ కార్ప్స్‌ విభాగం ట్వీట్ చేసింది. గతంలో షోపియాన్‌ జిల్లాకు చెందిన ఔరంగజేబ్‌ అనే జవానును ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఉగ్రవాదులు షాకిర్‌ను అపహరించి ఉంటారిని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ముకశ్మీర్‌లో జవాన్ ని అపహరించిన ఉగ్రవాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్న పాక్
పాకిస్థాన్‌ సైన్యం, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏకమై జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వారు డ్రోన్లు, ఇతర వ్యవస్థల ద్వారా దేశంలోకి ఆయుధాలను చేరవేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, భారత్‌లోని అన్ని ప్రాంతాలకు చొచ్చుకెళ్లేందుకు కూడా వీరు సదరు వ్యవస్థలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఎల్‌వోసీ సమీపంలో ఉన్న ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్ల వద్ద పాక్‌ ఆయుధ సమీకరణను పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాదులు ఏకమై వీటిని సమీకరిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయుధాల పంపిణీకి పాక్‌ ఆక్రమిత కశ్మీరు ప్రాంతంలో భారీ డంప్ ఏర్పాటు చేయడాన్ని గుర్తించినట్టు అధికారులు వివరించారు. ఉగ్రవాద సంస్థ అల్ బదర్-తాలిబన్ కమాండర్ హమీద్‌ఖాన్ రే భారీ డంప్ ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. డ్రోన్ల ద్వారా కశ్మీర్‌కు పంపేందుకు ఇక్కడ ఆయుధాలను సిద్ధం చేసినట్లు గుర్తించామన్నారు. భారత్‌లో చొరబడేందుకు 70 మందికి పైగా ఉగ్రవాదులు పొంచివున్నారని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్న పాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.