#Jinnah – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేశ విభజన కాంగ్రెస్ పాపమే – భాజపా
* విభజన అల్లర్లలో మృతి చెందిన వారికి నివాళి అర్పించిన మోడీ

దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ, భాజపా సీనియర్‌ నేతలు నివాళులు అర్పించారు. నిన్న (14/8/2022) ‘విభజన విషాద స్మృతి దినం’ సందర్భంగా ప్రధాని ట్వీట్‌ చేశారు. నాటి విషాదకర సమయంలో బాధలకోర్చి నిలబడిన వారి మొక్కవోని ధైర్యం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆగస్టు 14వ తేదీని ‘విభజన విషాద స్మృతి దినం’గా పాటించనున్నట్లు గత ఏడాది ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విభజన.. దేశ చరిత్రలోనే అమానవీయ అధ్యాయమని, స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలు నాటి బాధాకర అంశాలకు ఎలా దారితీశాయన్నది ఎన్నటికీ మరిచిపోలేమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

1947లో దేశ విభజనకు దారితీసిన ఘటనలను విశ్లేషిస్తూ భాజపా ఓ వీడియోను ట్విటర్‌లో ఉంచింది. ఆ వీడియోను బట్టి నాడు పాకిస్థాన్‌ ఏర్పాటుకు జిన్నా నేతృత్వంలోని ముస్లింలీగ్‌ డిమాండ్లకు నెహ్రూ తలొగ్గినట్లు అర్థమవుతోంది. ‘‘భారత సాంస్కృతిక వారసత్వం, నాగరికత, విలువలు వంటి వాటి పట్ల అవగాహన లేనివారు కేవలం 3 వారాల్లో శతాబ్దాల తరబడి కలిసి ఉంటున్న ప్రజల మధ్య సరిహద్దును గీశారు’’ అని భాజపా ట్వీట్‌ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశ విభజన కాంగ్రెస్ పాపమే – భాజపా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మంచు విష్ణు సినిమా టైటిల్‌పై అభ్యంతరం
భాగ్య‌న‌గ‌రం: మంచు విష్ణు తీస్తున్న కొత్త సినిమా పేరు జిన్నా అని పెట్టారు. గాలి నాగేశ్వరరావు అనే క్యారెక్టర్‌లో మంచు విష్ణు న‌టిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘జిన్నా’ అనే టైటిల్ తొలగించాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిన్నా ఓ దేశద్రోహి అని, ఆ పేరుతో సినిమా తీయడమేంటని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ప్రశ్నించారు. మంచు విష్ణు చరిత్ర తెలుసుకోవాలని.. జిన్నా కారణంగా ఎంతోమంది హిందువులు మానప్రాణాలు కోల్పోయారని అన్నారు. వారి గురించి మంచు విష్ణు తెలుసుకోవాలని కోరారు. ‘జిన్నా’ అనే టైటిల్ తొలగించాల‌ని కోరుతున్నారు. ఈ సినిమా టైటిల్‌ను తిరుమల ఏడుకొండల మ‌ధ్య పైకి వ‌స్తున్న‌ట్టు చూపించ‌డం కూడా బాగాలేద‌ని అంటున్నారు.

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. పాయల్‌రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్‌రూబెన్స్‌ ఇస్తున్నారు. ఈ వివాదంపై కోన వెంకట్​ స్పందించారు. అందరి మనోభావాలను గౌరవిస్తామని, తిరుపతి కుర్రాడి నేపథ్యంలోనే ఈ కథ ఉంటుందని తెలిపారు. నిర్మాతతో మాట్లాడి టైటిల్​ సరిచేస్తామని తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మంచు విష్ణు సినిమా టైటిల్‌పై అభ్యంతరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.