#JIHAD – Vishwa Samvad Kendra Andhra Pradesh

బుర్ఖా… చీకటి యుగపు పవిత్ర బెల్ట్!.. తస్లీమా నస్రీన్
న్యూఢిల్లీ: ఇస్లాం రాజకీయం వలే, బుర్ఖా/హిజాబ్ కూడా నేడు రాజకీయం అయింద‌ని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. బుర్ఖాను చీకటి యుగపు పవిత్ర బెల్ట్‌తో ఆమె పోల్చారు. కర్ణాటకలోని ఉన్నత విద్యా సంస్థల్లో తమని హిజాబ్ (శిరోవస్త్రం)తో ప్రవేశించనివ్వాలని అక్కడి కొందరు ముస్లిం విద్యార్థినులు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

“వేరే మార్గం లేనప్పుడే వారు హిజాబ్‌ను ధరించక తప్పదు. ఇస్లాం రాజకీయం మాదిరిగా నేడు బుర్ఖా/హిజాబ్ కూడా రాజకీయం అయిపోయింది” అని తస్లీమా నస్రీన్ ట్విట్టర్‌లో రాశారు.

“ముస్లిం మహిళలు బుర్ఖాను చీకటి యుగపు పవిత్ర బెల్ట్ మాదిరిగా చూడాలి. సంఘర్షణలను అరికట్టడానికి ఉమ్మడి పౌర స్మృతి, ఉమ్మడి యూనిఫారం అవసరమని నేను నమ్ముతున్నాను. మత హక్కు, విద్యా హక్కు కంటే ఎక్కువేమి కాదు” అని తస్లీమా న్యూస్ ప్లాట్‌ఫారమ్‌లో రాశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బుర్ఖా… చీకటి యుగపు పవిత్ర బెల్ట్!.. తస్లీమా నస్రీన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జిహాద్‌ కోసం కేరళలో ఉగ్ర ముఠా ప్లాన్‌!
దేశంలో విధ్వంసానికి పక్కా ప్రణాళిక

3,200 స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌

ఇందులో మహిళలు 40% మంది

‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ నివేదిక వెల్ల‌డి

తిరువనంతపురం: కరుడుగట్టిన ఉగ్రవాదులకు పుట్టినిల్లు అయిన కేరళలో ఐసిస్‌ ఉగ్రవాదులు యాక్టివ్‌ అయ్యారు. అక్కడి గల అల్‌-కేరళ మిలిటరీ బ్రిగేడ్‌ అనే ఉగ్ర సంస్థ జిహాద్‌ కోసం పక్కా ప్రణాళిక రచించింది. వివిధ చోట్ల విధ్వంసం సృష్టించడానికి ఏకంగా 3,200 స్లీపర్‌ సెల్స్‌ను సిద్ధం చేసుకుంది. ఇందులో 40 శాతం మంది మహిళలను చేర్పించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

భీతి కలిగించే ఈ సమాచారాన్ని ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ తన కొత్త నివేదికలో వెల్లడిరచిందని జన్మభూమి దినపత్రిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం… ప్రతి స్లీపర్‌ సెల్‌లో 10 మంది సభ్యులు ఉంటారు. ఇలా మొత్తం 32,000 స్లీపర్‌ సెల్‌ సభ్యులు ఉన్నారు. వీరిలో 40% మంది మహిళలు ఉండగా, ఎక్కువ మంది ముస్లింలుగా మారిపోయారు. వారంతా కేరళలో చివరి జిహాద్‌ కోసం సిద్ధమవుతున్నారు.

స్లీపర్‌ సెల్‌ సభ్యులు సోషల్‌ మీడియాలో చర్చను తారుమారు చేయడానికి, జిహాద్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి, తీవ్రవాదం వైపు ప్రజలను ఆకర్షించేలా తయారు చేయడానికి, ఆయుధాలను ఉపయోగించడానికి కూడా శిక్షణ పొందారు. వారిలో కొందరు బాంబు తయారీలో నిపుణులు. సినిమా తదితర అన్ని ప్రధాన రంగాల్లో స్లీపర్‌ సెల్‌ ఉన్నట్టు నివేదిక హెచ్చరిస్తోంది.

స్లీపర్‌ సెల్స్‌ సభ్యులు భారతదేశం వెలుపల నుంచి అధిక మొత్తంలో వచ్చిపడే డబ్బుకు, సెక్స్‌కు, ఉద్యోగాలకు లొంగిపోయారని యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా తెలిపింది. కేరళ నుంచి ఐఎస్‌ఐఎస్‌లో చేరడం కోసం ఇరాక్‌, సిరియా వెళ్లే దేశ వ్యతిరేక సంస్థలు, వ్యక్తుల వల్ల ఇప్పటికే ఆ రాష్ట్రం అప్రతిష్ఠ మూటకట్టుకున్న విషయం విదితమే.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జిహాద్‌ కోసం కేరళలో ఉగ్ర ముఠా ప్లాన్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేవాలయ విధ్వంసానికి ఉగ్ర కుట్ర – భగ్నం చేసిన NIA
చెన్నైలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది జాతీయ దర్యాప్తు బృందం(ఎన్​ఐఏ). చెన్నై విభాగం ఎన్​ఐఏ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. బంగ్లాదేశ్ పారిపోతున్న ఉగ్రవాదిని బంగాల్​లోని ఉత్తర 24పరగణాలు జిల్లాలో బీఎస్​ఎఫ్ జవాన్లు శనివారం అరెస్టు చేశారు.

బంగ్లాదేశ్​లోని నగావ్​ పుర్బాపుర్​కు చెందిన ఉగ్రవాది బిశ్వాస్(26).. ఎనిమిదేళ్ల క్రితం భారత్​లోకి అక్రమంగా ప్రవేశించాడు. చెన్నైలో తలదాచుకున్నాడు. స్థానికంగా ఉన్న హిజబ్ ఉట్​ తాహేర్ అనే తిరుగుబాటు దళంతో చేతులు కలిపిన బిశ్వాస్.. చెన్నైలోని ఓ ఆలయంలో దాడులు చేసేందుకు ప్రణాళిక రచించారు.

అయితే జాతీయ దర్యాప్తు బృందం స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటంతో బిశ్వాస్.. బంగ్లాదేశ్ పారిపోయే క్రమంలో బీఎస్​ఎఫ్​ అధికారులకు చిక్కాడు. ఉగ్రవాదిని అరెస్ట్​ చేసిన అధికారులు.. బంగాల్​లోని బసిర్​హాత్​ స్టేషన్ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవాలయ విధ్వంసానికి ఉగ్ర కుట్ర – భగ్నం చేసిన NIA appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్థాన్ లో జీహాద్ తప్పనిసరి… షరియా చట్టాలూ అమలు చేస్తాం.. పాకిస్తాన్ తాలిబన్ల వ్యాఖ్య
తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత కాబుల్‌ జైళ్ల నుంచి తమ ఖైదీలు విడుదల అవుతున్న వీడియోను తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) విడుదల చేసింది. 11 నిమిషాల వీడియోలో అమెరికాను ఓడించినందుకు అఫ్గాన్ తాలిబాన్లపై టీటీపీ ప్రశంసలు కురిపించింది.

పాకిస్తాన్‌లో జిహాద్‌ తప్పనిసరి అని, అఫ్గానిస్తాన్ రక్షణ కోసం తప్పకుండా కొనసాగించాలని నొక్కి చెప్పారు. పాశ్చాత్య దేశాలు చెప్పినట్టల్లా ఆటలాడే పాకిస్థాన్ అవినీతి నాయకులకు మనం వ్యతిరేకులం అని పేర్కొన్నారు. పాకిస్థాన్ అణు శక్తి, మిలటరీ దళం ‘మతభ్రష్ట’ అధికారాల కోసం కాకుండా ముస్లిం సమాజానికి అనుగుణంగా పని చేయాలని సూచించారు. అఫ్గానిస్థాన్ ‌లో అమలవుతున్న షరియా లాంటి వ్యవస్థను పాకిస్థాన్ ‌లోనూ తీసుకొచ్చేందుకు పోరాడాలని పాకిస్థానీ జిహాదిస్టులకు పిలుపునిచ్చారు.

చివర్లో, పాకిస్థాన్ నుంచి వచ్చిన జిహాదిస్టులకు ఆశ్రయం కల్పించిన స్థానికుల పట్ల కృతజ్ఞతా భావంతో మెలగాలని కునార్లోని టీటీపీ సభ్యులకు సూచించారు. స్థానిక విషయాల్లో జోక్యం చేసుకోరాదని, పెద్దలను గౌరవించాలని వారిని కోరారు.

అయితే, పాకిస్థాన్ ‌కు వ్యతిరేకంగా టీటీపీ కార్యకలాపాలను తమ దేశంలో అనుమతించబోమని, అఫ్గాన్ తాలిబన్లు తమ ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్థాన్ లో జీహాద్ తప్పనిసరి… షరియా చట్టాలూ అమలు చేస్తాం.. పాకిస్తాన్ తాలిబన్ల వ్యాఖ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఖురాన్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఆ 26 ఆయాత్ లను భారత్ లో తొలగించాలి – సుప్రీంకోర్టులో PIL దాఖలు చేసిన ముస్లిం మేథావి
ఈ PIL దాఖలు చేసిన వ్యక్తి ఒక ముస్లీం. ఆయన పేరు వసీమ్ రజ్వీ. ఈ PIL ఏ విషయం పై దాఖలు చేశాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఈ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ గురించి తెలుసుకుందాం.

వసీమ్ రజ్వీ అనే చదువుకున్న నిజమైన సెక్యులర్ ముస్లీం ఖురాన్ గురించి సుప్రీం కోర్టు తలుపులు తట్టాడు. పైగా ఈయన షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇంతకు ముందు కూడా ఈయన ముస్లీములలోని దురాచారాలను వ్యతిరేకిస్తూ నినదించాడు. ఇప్పుడు ఖురాన్ లో 26 ఆయాత్ లు టెర్రరిజాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయని, వాటిని భారతదేశంలో రద్దు చేయాలని. ఈ 26 ఆయాత్ లు మహమ్మద్ ప్రవక్త చెప్పని ఆయాత్ లని, అవి తరువాతి కాలంలో వచ్చిన ఖలీఫాలు చొప్పించిన ఆయాతులని కాబట్టి వీటిని తొలిగించాలని వసీమ్ రజ్వీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

ఈ 26 ఆయాత్ ల వల్ల ముస్లీం సమాజం టెర్రరిస్టు సమాజంగా చూడబడుతోందని, ఈ 26 ఆయాతుల వల్లే ముస్లీం సమాజంలో టెర్రరిస్టులు తయారౌతున్నారని కాబట్టి ఈ 26 ఆయాతులను ఖురాన్ నుండి భారత్ లో తొలగించమని అభ్యర్థించాడు.

“ఈ 26 ఆయాత్ లలో ముస్లీం కాని వాడిని కాఫిర్ అనాలని, కాఫిర్ ని చంపినా తప్పులేదని, ఎక్కువ మంది కాఫిర్లను చంపితే వారికి జన్నత్ (స్వర్గం) దొరుకుతుందని చెబుతాయి. జిహాద్(కాఫిర్లపై యుద్దం) అనేది జన్నత్ కి(స్వర్గానికి) మార్గం అనే యుద్దానికి ప్రేరేపిస్తాయి.” అని పేర్కొనబడి ఉంది. వాటిని తొలగించాలి. అని సుప్రీంకోర్టును కోరాడు. ఇక సుప్రీం కోర్టు ఎటువంటి నిర్ణయాన్ని ఇస్తుందనేది వేచి చూడాల్సిన విషయం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఖురాన్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఆ 26 ఆయాత్ లను భారత్ లో తొలగించాలి – సుప్రీంకోర్టులో PIL దాఖలు చేసిన ముస్లిం మేథావి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ రియాజ్‌ నయ్‌కూ హతం
హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో టాప్‌ కమాండర్‌, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్‌ నయ్‌కూను భద్రతా బలగాలు అతడి సొంత గ్రామంలోనే హతమార్చాయి. పక్కా సమాచారంతో చక్కని సమన్వయంతో సుదీర్ఘంగా జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ ముష్కరుడిని మట్టుబెట్టి పెద్ద విజయం సాధించాయి. ఈ ఆపరేషన్‌ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ను చావు దెబ్బ కొట్టగలిగింది. ‘నయ్‌కూను మనం అంతమొందిస్తే దక్షిణ కశ్మీర్‌లో హిజ్బుల్‌ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్టే’ అని గతంలో కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ అన్న మాటల్ని బట్టి చూస్తే హిజ్బుల్‌లో అతడు ఎంత కీలకమైనవాడో, మరెంతో ప్రమాదికారో అర్థం చేసుకోవచ్చు. పలుమార్లు భద్రతాదళాలకు చిక్కినట్టే చిక్కినా తన చాకచక్యంతో తప్పించుకోగలిగాడు. కానీ, దక్షిణకశ్మీర్‌లోని బేగ్‌పొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో చివరకు హతమయ్యాడు.

రియాజ్‌ తలపై 12లక్షల రివార్డు

కశ్మీర్‌లో హిజ్బుల్‌ ఉగ్రకార్యకలాపాల్లో నయ్‌కూదే కీలక పాత్ర. 35 ఏళ్ల రియాజ్‌ 2012లో ఈ ముష్కర గ్రూపులో చేరకముందు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అవంతిపుర జిల్లాకు చెందిన ఇతడు భద్రతా సిబ్బంది, పోలీసు అధికారుల్ని చంపిన ఎన్నో ఘటనల్లో ప్రధాన నిందితుడు. ఏ ++ కేటగిరీకి చెందిన ఉగ్రవాదిగా ముద్రవేసుకున్నాడు. అతడి తలపై రూ.12లక్షల రివార్డు కూడా ఉంది.

కరడుగట్టిన ఉగ్రవాది హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ హతమైన తర్వాత ఆ బాధ్యతల్ని రియాజ్‌ చేపట్టాడు. మరో కీలక ముష్కరుడు జాకీర్‌ ముసా ఈ సంస్థ నుంచి వేరైన తర్వాత రియాజే కీలక వ్యక్తిగా మారాడు. కశ్మీర్‌లోయలో యువకుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 2016లో అనంత్‌నాగ్‌ ఘటనలో అంతమైన బుర్హాన్‌ వనీతో సన్నిహితంగా మెలిగిన ఫొటోలు కూడా అప్పట్లో వచ్చాయి. బుర్హాన్‌ వనీలాగే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండంతో పాటు సామాజిక మాధ్యమాలు వేదికగా ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించడంలో సిద్ధహస్తుడు. ఎవరికీ తెలియని రియాజ్‌ నయ్‌కూ 2016 జనవరి తర్వాత వెలుగులోకి వచ్చాడు. అప్పట్లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన షారిక్‌ అహ్మద్‌ భట్‌ అంత్యక్రియల సమయంలో రైఫిల్స్‌తో గాల్లోకి కాల్పులు జరుపుతూ ముందుకునడుస్తూ కనిపించాడు.

చిక్కినట్టు చిక్కి తప్పించుకొన్నాడు

నయ్‌కూను పోలీసు అధికారులు పలుమార్లు చుట్టుముట్టినా.. అతడు తప్పించుకోగలిగాడు. ఈ ముష్కరుడిని పట్టుకొనేందుకు 2018-19లో భద్రతా దళాలు చాలా తీవ్రంగా కష్టపడ్డాయి. కానీ, అతడు దాక్కోవడం.. పోలీసులు వెతకడం కొనసాగుతూ వచ్చింది. నయ్‌కూకు ఉన్న ప్రేమ వ్యవహారాలను కూడా భద్రతా దళాలు ట్రాక్‌ చేశాయి. ‘చినార్‌ చెట్టులా నువ్వు గుర్తొస్తున్నావ్‌..’ అంటూ నయ్‌కూ అతని ప్రేయసికి సందేశం పంపాడనీ .. అయితే, అతడిని పట్టుకొనేందుకు వెళ్లిన సందర్భంలో అక్కడి నుంచి జారుకున్నాడని ఓ అధికారి వెల్లడించారు. 2018లో ఓ ఉన్నతాధికారి ఎదుట లొంగిపోతానని చెప్పి ఆయననూ బోల్తా కొట్టించాడు. ఈ ఏడాది డజన్‌ మంది యువకుల్ని ఈ ఉగ్రవాద సంస్థలోకి చేరేలా ఆకర్షితుల్ని చేశాడు. హిజ్బుల్‌కు అత్యంత కీలకమైన రియాజ్‌ను మట్టుపెట్టడంతో కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు బలహీనపడే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ రియాజ్‌ నయ్‌కూ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారి త్యాగం మరువలేనిది
జమ్మూకశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. సైనికుల త్యాగం మరువలేనిదని శ్లాఘిస్తూ ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో మేజర్‌, కల్నల్‌ సహా ఐదుగురు సైనికులు ఈ ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ స్పందిస్తూ.. ”హంద్వారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నా. వారి త్యాగం ఎప్పటికీ మరువలేం. దేశం కోసం, దేశ పౌరుల ప్రాణాలను కాపాడడం కోసం వారు అంకితభావంతో పనిచేశారు. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని ట్వీట్‌ చేశారు.

హంద్వారా ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. మహా దళపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణె ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు. సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి కలగాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు.

హంద్వారాలోని ఓ ఇంట్లో ముష్కరులు బందీలుగా చేసుకున్న కొంత మంది పౌరులను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్‌ అశుతోష్‌ శర్మ, ఓ మేజర్‌ అమరులయ్యారు. వీరితోపాటు ఓ ఎస్సై, ఇద్దరు సైనికులు కూడా వీరమరణం పొందారు. పౌరుల్ని మాత్రం భద్రతా సిబ్బంది సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారి త్యాగం మరువలేనిది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్వారంటైన్ గదుల బయటే మల మూత్ర విసర్జన : తబ్లిగీల అరాచకం
దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదులో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సహా దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల డాక్టర్లు, నర్సులు ఇతర వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడుతూ.. క్వారంటైన్లలో నగ్నంగా తిరుగాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తోన్న వారంతా మరో అరాచకానికి తెర తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము నివసిస్తోన్న క్వారంటైన్ల గదుల బయటే బహిరంగంగా మల విసర్జన చేస్తున్నారంటూ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో తాము విధులను నిర్వర్తించలేకపోతున్నామంటూ డాక్టర్లు, నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు మల విసర్జన చేసిన వారిని అరెస్టు చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ భవన సముదాయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కరోనా వైరస్ అనుమానితుల కోసం నరేలా ప్రాంతంలో ఢిల్లీ ప్రభుత్వం క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది. మర్కజ్ సామూహిక మత ప్రార్థనలకు హాజరైన వారు పెద్ద సంఖ్యలో ఈ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ క్వారంటైన్ భవన సముదాయంలోని రూమ్ 212లో ఉంటోన్న పేషెంట్లు అమానవీయ ప్రవర్తనకు పాల్పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. కారిడార్‌లో.. తమ గది బయటే వారు మలమూత్ర విసర్జన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిలో ఇద్దరిని గుర్తించామని తెలిపారు. వారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 25 సంవత్సరాల మహ్మద్ ఫహద్, 18 సంవత్సరాల అద్నాన్ జహీర్.. బహిరంగ మల విసర్జన చేశారని ఆ గది అటెండర్లు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు డాక్టర్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఉత్తర ప్రదేశ్‌లోని బారాబాంకీకి చెందిన వారని తెలిపారు. ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడుతుండటంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జారీ చేసిన నియమ, నిబంధనలను పాటించట్లేదని పేర్కొన్నారు.

వారి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం-2005 కింద వారిపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. క్వారంటైన్లలో ఉంటోన్న వారు తప్పనిసరిగా నియమ, నిబంధనలు అనుసరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఎవ్వరైనా వాటిని ఉల్లంఘిస్తే.. కఠినమైన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డాక్టర్లు, నర్సులకు సహకరించాలని సూచించారు.

Source : One India Telugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్వారంటైన్ గదుల బయటే మల మూత్ర విసర్జన : తబ్లిగీల అరాచకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“బయట తుమ్మండి వైరస్ వ్యాప్తి చెయ్యండి” ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం
మూర్ఖత్వానికి చదువు, హోదాతో సంబంధం లేదని ఋజువు చేశాడో వ్యక్తి. ‘వైరస్ వ్యాప్తి చెందడానికి’ ప్రజలను ‘బయటకు వెళ్లి తుమ్మమని’ ప్రోత్సహిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఉద్యోగి సేవలను నిలిపివేసినట్లు భారత ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ నిన్న ప్రకటించింది.

ట్విట్టర్‌లో ఇన్ఫోసిస్ అధికారిక హ్యాండిల్ ఈ విషయంపై సంస్థ తన దర్యాప్తును పూర్తి చేసిందని, ఉద్యోగి చేసిన పోస్ట్ దాని ప్రవర్తనా నియమావళికి మరియు ‘బాధ్యతాయుతమైన సామాజిక భాగస్వామ్యానికి దాని నిబద్ధతకు’ వ్యతిరేకంగా ఉందని తెలిపింది.

ఫేస్బుక్ పోస్ట్లో, ఇన్ఫోసిస్ ఉద్యోగి ఇలా వ్రాశాడు, “చేతులు కలపండి, బయటికి వెళ్లి బహిరంగంగా నోటితో తుమ్మండి. వైరస్ వ్యాప్తి చేయండి.”

ఇన్ఫోసిస్ లో సీనియర్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న ముజీబ్ మహ్మద్ నిర్వాకమిది. కోవిడ్ -19 కారణంగా నెలకొన్న భయాందోళనల మధ్య ఇతని ట్వీట్ సోషల్ మీడియాలోనూ అతని కార్యాలయంలోనూ అలజడిని సృష్టించింది.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ “ఇటువంటి చర్యల పట్ల కంపెనీకి జీరో-టాలరెన్స్ పాలసీ ఉంది. తదనుగుణంగా సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించాం” అని ప్రకటించింది.

“ప్రజలని బయటకు వెళ్లి తుమ్మి వైరస్ వ్యాప్తి చెయ్యమంటూ పోస్ట్ పెట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు ముజీబ్. అతను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు” అని బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జరుగుతోంది. ముజీబ్ సుమారు 25 సంవత్సరాల నుంచి బెంగళూరులో నివసిస్తున్నాడు.

Source : Swarajya

https://swarajyamag.com/insta/infosys-terminates-employee-who-wanted-to-spread-the-virus

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “బయట తుమ్మండి వైరస్ వ్యాప్తి చెయ్యండి” ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వీళ్ళసలు మనుషులేనా?
ఒకవైపు కొవిడ్‌-19 మహమ్మారిని నివారించేందుకు ప్రభుత్వం, వైద్య సిబ్బందితో పాటు ఆరోగ్య కార్యకర్తలు శ్రమిస్తుంటే వారిపై కరోనావైరస్‌ సోకినవారు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఇద్దరు కరోనాబాధితులు వారిని పర్యవేక్షిస్తున్న నర్సులు, ఆరోగ్యకార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి ఇటీవలే మస్కట్‌ నుంచి తన సొంతగ్రామానికి వచ్చాడు. ప్రభుత్వాలు సూచిస్తున్న విధంగా స్వీయనిర్బంధంలో ఉండకుండా రోడ్లపై తిరుగుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అతడిని సమీపంలోని కరోనా కేసుల పర్యవేక్షణ కేంద్రంలో ఉంచారు. ఈ క్రమంలో తనకు టీ కావాలని అక్కడి నర్సును అడిగాడు. ఆమె అతని కుటుంబసభ్యులకు చరవాణి ద్వారా సమాచారం అందించింది. వాళ్లు టీ తీసుకురావటం ఆలస్యమవడంతో అక్కడే ఉన్న నర్సును దుర్భాషలాడుతూ ఆమెపై భౌతికంగా దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతనిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి తిరువనంతపురం వైద్య కళాశాలకు తరలించారు.

మరో కేసులో 27ఏళ్ల యువకుడు కొన్నిరోజుల క్రితం గల్ఫ్‌ దేశాల నుంచి గ్రామానికి వచ్చాడు. దీన్ని గమనించిన ఆశావర్కర్‌ విషయాన్ని సంబంధింత వైద్యశాఖకు తెలిపింది. దీంతో సదరు యువకుడు రెచ్చిపోయి తన గురించి ఎందుకు చెప్పావంటూ..ఆమె ఇంటికి వచ్చి మరీ దాడిచేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి బిగ్గరగా ఏడుస్తుండగా స్థానికులు కాపాడారు. పోలీసులకు సమాచారం అందించగా అతనిపై కేసు నమోదు చేశారు. ఆశాకార్యకర్త ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాప్రయత్నం కేసు నమోదు చేశారు. సదరు ఆశాకార్యకర్త గత రెండు వారాలుగా విరామం లేకుండా కరోనా నివారణ చర్యలలో పాల్గొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వీళ్ళసలు మనుషులేనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.