Jharkhand Chief Minister Hemant Soren – Vishwa Samvad Kendra Andhra Pradesh

లీటర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గింపు
జార్ఖండ్ ముఖ్యమంత్రి సంచ‌ల‌న నిర్ణ‌యం

26 జనవరి 2022 నుంచి అమ‌ల్లోకి

జార్ఖండ్: జార్ఖండ్ రాష్ట్రంలో లీట‌ర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం ప్రకటించారు. పెట్రోల్ ధరలలో ఈ ఉపశమనం రాష్ట్రంలోని ద్విచక్ర వాహనదారులు మాత్రమే పొందగలరని తెలుస్తోంది. అది కూడా 10 లీటర్ల వరకూ ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలుస్తోంది. ఇంకా, ఈ సౌకర్యం ద్విచక్ర వాహనాల వారికే వర్తించనుంది. హేమంత్ సోరెన్ ఓ ట్వీట్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. “పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి, పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ద్విచక్ర వాహనాలకు పెట్రోల్‌పై లీటరుకు రూ. 25 ఉపశమనం ఇవ్వనుంది. 26 జనవరి 2022 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది” అని జార్ఖండ్ సీఎంవో ట్వీట్ చేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లీటర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.