#Jesus – Vishwa Samvad Kendra Andhra Pradesh

అసొంలో ‘బిహూ’తో క్రైస్తవ మిషనరీల మ‌త మార్పిడులు!
అసొం: వెనుకబడిన వర్గాల ప్ర‌జ‌ల‌ను మ‌తం మార్చేందుకు క్రైస్తవ మిషనరీలు వివిధ ర‌కాలుగా అడ్డ‌దారులు తొక్కుతున్నాయి. తాజాగా… అసొంలో ఎంతో విలువైన‌ బిహు నృత్య సంగీతాన్ని ఎంచుకున్నాయి. ఈ క‌ళ‌తో అమాయ‌కుల‌ను మ‌భ్య‌పెడుతున్నాయి.

తేయాకు తోటలలో పనిచేసే నేపాల్, ఆదివాసీ/బన్వాసీ వర్గాల‌పై మిషనరీలు మ‌తం వ‌ల విసిరాయి. ప్ర‌ధానంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ క్రైస్తవ మత ప్రచారకులలో ఒక వర్గం బిహు క‌ళ‌ను ఎంచుకుని, అసొం సంస్కృతిని కించ‌ప‌రుస్తోంద‌ని క‌ళాకారులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

సాధారణంగా యువకులు, మహిళలు ప్రదర్శించే బిహు నృత్యం అసొం దేశీయ జానపద నృత్యం. అస్సామీ సంస్కృతిలో బిహు పండుగలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. అసొంలో క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడానికి అపారమైన సాంస్కృతిక విలువ‌ల‌ను కలిగి ఉన్న ఈ నృత్యం, సంగీతాన్ని పాస్ట‌ర్లు మ‌త మార్పిడి కోసం ఉప‌యోగించుకుంటున్నారు.

క్రైస్తవులు అనేక బిహు పాటలు, సంగీతాన్ని వక్రీకరించారని, వాటి ద్వారా యేసు పేరును ప్రచారం చేస్తున్నారని అసొం క‌ళాకారులు ఆరోపించారు. బిహు పండుగలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రదర్శనల సమయంలో, వారు బిహు సంస్కృతికి విరుద్ధమైన – యేసు పేరును చొప్పించిన పాటలను ప్లే చేస్తున్నార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఉదల్‌గురి జిల్లా నుండి కూడా ఇటువంటి ఉదంతాలు వెలుగులోకి వ‌చ్చాయి. అక్క‌డి నేపాలీ బాప్టిస్ట్ క్రిస్టియన్ అసోసియేషన్ నిర్వహిస్తున్న బిహు పండుగ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌ల‌ను మూట‌క‌ట్టుకుంది. క్రిస్టియన్ అసోసియేషన్ సాంప్రదాయ అస్సామీ సంగీత వాయిద్యాలను ఉపయోగించింది. సాంస్కృతిక సంగీతాన్ని ప్లే చేస్తూ యేసును ప్రశంసించడానికి, ప్రోత్సహించడానికి భాష, సాహిత్యాన్ని మార్చేశారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంకా, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తూ, సువార్తను వ్యాప్తి చేస్తూ, యేసును కీర్తిస్తూ యువతులు బిహుని ప్రదర్శిస్తున్న అనేక వీడియోలు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా వెలువడ్డాయి. క్రిస్టియానిటీని ప్రచారం చేస్తూ, “ప్రభు”, జీసస్ క్రైస్ట్ పాటలతో రూపొందించిన బిహు వీడియోలతో యూట్యూబ్‌ కూడా నిండిపోయింది.

ఆదివాసీల‌కు డ‌బ్బు ఎర చూపి…

హిందూ వాయిస్ నివేదిక ప్రకారం, సోనాపూర్ క్రిస్టియన్ మిషనరీకి చెందిన మత ప్రచారకులు వనవాసీ(ఆదివాసీ) వర్గానికి చెందిన వారిని డబ్బు ఎర చూపి పెద్ద ఎత్తున మతమార్పిడులు చేస్తున్నారు. ఎవరైనా మత మార్పిడి కోసం డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తే, మిషనరీలు వారి పిల్లలకు ఉచిత విద్యను వాగ్దానం చేసి వారిని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు.

సోనాపూర్ ప్రాంతంలోని గ్రామాల్లో గత 30 ఏళ్ళ‌లో చర్చిల సంఖ్య పెరిగింది. దురదృష్టవశాత్తు, ఈ ప్రాంతంలో క్రైస్తవ మతం విస్తరణ, ప్రజలను మార్చడానికి సువార్తికులు అనుసరించిన విషాద సంఘ‌ట‌న‌లు బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌డం లేదు. ఇటీవల అనేక హిందూ సంఘాలు ఈ ఆచారంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. వారిపై ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేశాయి.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసొంలో ‘బిహూ’తో క్రైస్తవ మిషనరీల మ‌త మార్పిడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘పెరియార్ భూమి’లో ఇద్ద‌రు మహిళలు ‘క్రీస్తుతో ఐక్యం’ కావాలనికొన్నారు…
40 రోజుల పాటు ఆహారం లేకుండా దీక్ష

ఇంట్లో స్పృహతప్పిన వైనం

ర‌క్షించిన త‌మిళ‌నాడు పోలీసులు

చెన్నై: గుడ్ ఫ్రైడే రోజున జీసస్‌తో కలిసిపోవాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇద్దరు క్రైస్తవ మహిళలను తమిళనాడు పోలీసులు రక్షించారు. తాము ఏదో దుష్టశక్తుల ప్రభావానికి లోనయ్యామని, తమ సిరల్లోని ‘చెడు రక్తాన్ని’ వదిలించుకోవడానికి గుడ్ ఫ్రైడే రోజున చనిపోవాలని గట్టిగా నమ్మారు.

తిరుచ్చిలోని మనప్పరైలోని ఓ ఇంటి ఇరుగుపొరుగు వారు ఒక నెల రోజులుగా నివాసితులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫోన్ చేశారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. పోలీసులు ఇంటికి వెళ్ళి చూడగా ఆరోకియమ్మాళ్(57), మార్గరెట్ ఆంటోనియమ్మాళ్(30) అనే ఇద్దరు క్రైస్తవ మహిళలు స్పృహతప్పి పడిపోయారు. మార్గరెట్, ఎమ్మెస్సీ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయురాలు.

మార్గరెట్ తల్లి సవరమ్మాళ్ చిన్నప్పుడే చనిపోయింది. స్పిన్‌స్టర్ అయిన ఆరోకియమ్మాళ్ ఆమెను పెంచింది. మార్గరెట్ చనిపోయిన తల్లి ఆత్మ తమను వేధిస్తున్నదని, ఆమె తండ్రి తమపై దుష్టశక్తులను ప్రయోగించారని వారు పోలీసులకు చెప్పారు. తమ రక్తం అపరిశుభ్రంగా మారిందని, దానిని మళ్ళీ శుద్ధి చేసేందుకు గుడ్ ఫ్రైడే రోజున ‘క్రీస్తుతో ఐక్యం’ కావాలని వారు విశ్వసించారు.

దీనిని సాధించేందుకు 40 రోజుల పాటు ఆహారం లేకుండా నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు తనిఖీకి వెళ్లేసరికి స్పృహ తప్పి పడిపోయారు. పసుపుతో పూసిన కొబ్బరికాయలు వారి ఇంటి అంతటా చెల్లాచెదురుగా ఉన్నాయి. మార్గరెట్ మామ మరియా అరుల్ వారు గుడ్ ఫ్రైడే రోజున ‘క్రీస్తుతో ఐక్యం’ చేయడానికి ఉపవాసం ఉన్నారని ధ్రువీకరించారు.

2021లో త‌ల్లి శ‌వంతో స‌హ‌జీవ‌నం..

2021 అక్టోబరులో ఇదే మనప్పారైలో జరిగిన ఇలాంటి సంఘటనలో, ఇద్ద‌రు క్రైస్తవ మహిళలు తమ తల్లి చనిపోలేదని, యేసును ప్రార్థించడం ద్వారా ఆమె పునరుత్థానం చేయబడుతుందని నమ్ముతూ ఆమె శవంతో ఉన్నారు. మ‌రోచోట జనవరి 2021లో, ఒక పాస్టర్ ఒక పోలీసు మహిళ క్రైస్తవ కుటుంబాన్ని ఆమె శవంతో జీవించమని బలవంతం చేశాడు.

వారు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆమె పునరుత్థానం చేయబడుతుందని బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా వారిని బలవంతం చేశాడు. ఆ మహిళ అనారోగ్యంతో ఉంద‌ని, యేసు ఆమెను నయం చేస్తాడని చెప్పి పాస్టర్ ఆమెకు వైద్యం అందించకుండా ఆ కుటుంబాన్ని అడ్డుకున్నాడు.

Source: Hindu Post

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘పెరియార్ భూమి’లో ఇద్ద‌రు మహిళలు ‘క్రీస్తుతో ఐక్యం’ కావాలనికొన్నారు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రభుత్వ స్థలంలోని జీసస్ విగ్రహం కూల్చివేత‌!
కోలార్‌(క‌ర్ణాట‌క‌): గోకుంటె గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహాన్ని కోలార్ జిల్లా ముల్బాగల్ పట్టణ యంత్రాంగం కూల్చివేసింది. ముల్బాగల్ తహశీల్దార్ శోభితా ఆర్ ఆదేశాల మేరకు తాలూకా అధికారులు 20 అడుగుల అక్రమ జీసస్ విగ్రహాన్ని కూల్చివేయించారు. పశువులను మేపేందుకు కేటాయించిన ప్రభుత్వ స్థలంలో ఈ విగ్ర‌హాన్ని నిర్మించార‌ని అధికారులు తెలిపారు.

సోమవారం వందలాది మంది పోలీసులతో అధికారులు గోకుంటెకు వచ్చారు. విగ్రహాన్ని తీసివేయడాన్ని కొందరు స్థానికులు వ్యతిరేకించినప్పటికీ తెల్లవారుజామున మూడు గంటలకు కూల్చివేశారు. ఆ విగ్రహాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించిందని శోభిత తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని కూల్చివేశామని చెప్పారు. కూల్చివేత ఉత్తర్వు మార్చి 2021లో జారీ అయింద‌న్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వ స్థలంలోని జీసస్ విగ్రహం కూల్చివేత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.