#JDU – Vishwa Samvad Kendra Andhra Pradesh

మా ప్రభుత్వం నిండా అవినీతే – బీహార్ మంత్రి సుధాకర్ యాదవ్
* నేను దొంగలకి సర్దార్ ని – నా పైన కూడా సర్దార్లున్నారు

* బీహార్ మంత్రి వ్యాఖ్యలతో ఇరకాటంలో నితీష్ సర్కార్

బిహార్ మంత్రి, ఆర్జేడీ నేత సుధాకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన శాఖలో ఎంతోమంది దొంగలున్నారని, వారికి తానే సర్దార్‌ అంటూ ఆయన మాట్లాడిన తీరు ఆ రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. అక్కడితో ఆగకుండా తనపైన కూడా సర్దార్లు ఉన్నారంటూ జేడీయూ, ఆర్జేడీ అగ్రనేతలను వివాదంలోకి లాగారు.

‘నా వ్యవసాయ శాఖలో చోరీకి పాల్పడని విభాగం ఒక్కటీ లేదు. ఆ శాఖ నా నేతృత్వంలో నడుస్తోంది. కాబట్టి వారందరికీ నేను సర్దార్‌ను. నాపైనా ఎంతోమంది సర్దార్లున్నారు. ప్రభుత్వం మారింది. పనిచేసే తీరు మాత్రం అదే. అంతా గతంలో వలే ఉంది’ అంటూ నీతీశ్‌ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శనాత్మకంగా స్పందించారు. బిహార్‌ విత్తన సంఘంలో జరుగుతోన్న అవినీతిని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆదుకుంటామని చెప్తూ.. ఆ సంఘం రూ.200 కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. 2013లో నీతీశ్‌ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయనపై బియ్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలుండటం గమనార్హం.

బిహార్‌లో నీతీశ్‌ కుమార్ జేడీయూ పార్టీ ఇటీవలే భాజపాతో బంధం తెంచుకొని.. ఆర్జేడీతో జట్టుకట్టింది. ప్రస్తుతం జేడీయూ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మా ప్రభుత్వం నిండా అవినీతే – బీహార్ మంత్రి సుధాకర్ యాదవ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మణిపూర్‌లో జేడియూ శాసనసభ పక్షం బీజేపీలో విలీనం!
కమల తీర్థం పుచ్చుకున్న ఐదుగురు ఎమ్మెల్యేలు

నితీష్ కుమార్‌కు ఎదురు దెబ్బ

మణిపూర్‌: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్‌కు మణిపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్​కు చెందిన జేడీయూ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)లో చేరారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జేడీయూకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఐదుగురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మూడింట రెండింట మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నేపథ్యంలో.. జేడీయూ శాసనపక్షాన్ని.. బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి కె. మేఘజిత్ సింగ్ ప్రకటించారు. వీరికి పార్టీ ఫిరాయింపులు చట్టం వర్తించదని అన్నారు. బీజేపీలో చేరినవారిలో ఎమ్మెల్యేలు కెహెచ్ జోయ్‌కిషన్, ఎన్ సనాతే, మహ్మద్ అచ్చబుద్దీన్, ఏఎం ఖౌటే, తంగ్జామ్ అరుణ్ కుమార్‌లు ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మణిపూర్‌లో జేడియూ శాసనసభ పక్షం బీజేపీలో విలీనం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.