JAWANS – Vishwa Samvad Kendra Andhra Pradesh

బొగ్గు దొంగల ముఠా, జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి
ధన్​బాద్: ఝార్ఖండ్​ ధన్​బాద్ ​జిల్లాలోని బాఘ్మారా డుమ్రాలో సీఐఎస్ఎఫ్ పోలీసులు, బొగ్గు దొంగల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. సీఐఎస్ఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం.. బొగ్గును దొంగిలించే నెపంతో దొంగల ముఠా డుమ్రాలోని కేకేసీ బీసీసీఎల్ రెండో బ్లాక్ వద్దకు వచ్చారు. బొగ్గును దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా.. వారిని జవాన్లు హెచ్చరించారు. దీంతో ఇరు వర్గాలకు భీకర పోరు జరిగింది. దొంగలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు సైతం కాల్పులు ప్రారంభించారు.

ఈ పోరులో నలుగురు బుల్లెట్​ గాయాలతో మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షహీద్ నిర్మల్ మహతో బోధనాసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ఇద్దరి పరిస్థితి విషమించటం వల్ల వారిని రాంచీలో హాస్పిటల్​లో చేర్పించారు. అయితే ఈ ఘటన గురించి సీఐఎస్ఎఫ్ జవాన్ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఘటనా స్థలాన్ని పోలీసులు, సీఐఎస్ఎఫ్ జవాన్లు సీజ్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బొగ్గు దొంగల ముఠా, జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత‌!
భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని నువాపడా జిల్లా బొడెన్‌ సమితిలోని పటధర అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. దక్షిణ ప్రాంత డీఐజీ రాజేష్‌ పండిట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పటధర అటవీ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీఆర్‌పీఎఫ్‌ శిబిరానికి వెళ్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని తెలిపారు.

జవాన్లు తేరుకొని ఎదురుదాడికి దిగినప్పటికీ ముగ్గురు నేలకొరిగారని వెల్లడించారు. ఈ ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన శిశుపాల్‌ సింగ్‌, హరియాణాకు చెందిన శివలాల్‌ సింగ్‌, బిహార్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌సింగ్‌ ప్రాణాలు కోల్పోయారని వివరించారు. గాయపడిన మరి కొంతమంది జవాన్లు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక శిబిరాన్ని మావోయిస్టులు కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నారని, వారి హెచ్చరికలు బేఖాతరు చేశామన్న ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారని, కూంబింగ్‌ కొనసాగుతుంద‌ని డీఐజీ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛత్తీస్‌గఢ్ : 14 మంది జవాన్లు వీరమరణం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 14 మంది జవాన్లు వీరమరణం పొందారు. నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో 9 మంది మృతదేహాలను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 16 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరికి బీజాపూర్‌, రాయ్‌పూర్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మొత్తం 21 మంది సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏడుగురు సీఆర్పీఎఫ్‌కు చెందిన వారున్నారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరంగా కొనసాగుతోందని నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్స్‌ బృందం డీజీ అశోక్‌ జునేజా ఆదివారం వెల్లడించారు. బీజాపూర్‌, సుకుమా జిల్లాల్లోని అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ డీజీ కులదీప్‌ సింగ్‌ ఆదివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆరా తీస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో శనివారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గాయపడిన జవాన్లను బీజాపూర్‌, రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. అమరులైన జవాన్లకు వీరు నివాళి అర్పించారు. అమిత్‌షా ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘెల్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. అంతేకాకుండా ఆ రాష్ట్రానికి వెళ్లి ఆపరేషన్‌కు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షించాలని సీఆర్పీఎఫ్‌ డీజీ కులదీప్‌ సింగ్‌ను ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్‌గఢ్ : 14 మంది జవాన్లు వీరమరణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.