#Jawaharlal Nehru – Vishwa Samvad Kendra Andhra Pradesh

కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం చారిత్రక అబద్దం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం, మహారాజా హరి సింగ్ సమస్యలు సృష్టించారని చెప్పడం, ఆయన భారత దేశంలో చేరడానికి తటపటాయించారని చెప్పడం చారిత్రక అబద్ధం అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అసలు కశ్మీరు విషయంలో సమస్యలను సృష్టించినవారు జవహర్లాల్ నెహ్రూ మాత్రమే అని ఆయన ఆరోపించారు.

నెహ్రు తన వ్యక్తిగత ఎజెండాతో సమస్యలను సృష్టించారని, మహారాజా హరి సింగ్ ఎటువంటి సమస్యను సృష్టించలేదని ఆయన తేల్చి చెప్పారు. విలీన ఒడంబడిక ద్వారా జమ్మూ-కశ్మీరు భారతదేశంలో విలీనమై 75 సంవత్సరాలవుతుండటం ఒకటి కాగా, ఈ తేదీకి ముందు, తర్వాత జవహర్లాల్ నెహ్రూ చేసిన మహా తప్పులకు 75 సంవత్సరాలవుతుండటం మరొకటి అని ఓ వార్తా పత్రిక కోసం రాసిన వ్యాసంలో కేంద్ర మంత్రి ప్రస్తావించారు.

జమ్మూ-కశ్మీరు విషయంలో అక్టోబరు 27కు ఉన్న ప్రాధాన్యాన్ని రెండు రకాలుగా చూడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆయన తన వ్యాసంలో పేర్కొన్న అభిప్రాయాల ప్రకారం 1947లో భారత దేశ విభజన కేవలం బ్రిటిష్ ఇండియాకు మాత్రమే వర్తిస్తుంది. సంస్థాన రాజ్యాలు భారత దేశం, పాకిస్థాన్‌లలో ఏదో ఒకదానిలో కలవవచ్చు. వాటికి ఆ స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఉన్నాయి.

ఆ సంస్థాన రాజ్యాల్లోని ప్రజలతో సంప్రదింపులు జరపాలనే నిబంధన ఏదీ లేదు. విలీనానికి సంబంధించిన అన్ని అంశాలను సంబంధిత రాజ్యాన్ని పరిపాలించే పాలకులు తాము భారత దేశంలో చేరాలనుకుంటే, ఆ దేశంతోనూ, పాకిస్థాన్‌లో చేరాలనుకుంటే ఆ దేశంతోనూ సంప్రదించి, నిర్ణయం తీసుకోవచ్చు.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సారథ్యంలో దేశంలోని దాదాపు 560 రాజ్యాలు భారత దేశంలో 1947 ఆగస్టు 15కు పూర్వమే విలీనమయ్యాయి. హైదరాబాద్, జునాగఢ్ రాజ్యాలు మాత్రమే సమస్యాత్మకంగా మారాయి. కానీ, వీటిని సర్దార్ పటేల్ భారత దేశంలో విలీనం చేశారు. నెహ్రూ చేసిన ఐదు తప్పులు భారత దేశాన్ని ఏడు దశాబ్దాల పాటు వెంటాడాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

అవి ఏమిటంటే:

1. భారతదేశంలో కశ్మీరు విలీనానికి 1947 జూలైలోనే మహారాజా హరి సింగ్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడం. జవహర్లాల్ నెహ్రూ తన వ్యక్తిగత ఎజెండాను నెరవేర్చుకోవడం కోసం ఈ విజ్ఞప్తిని తిరస్కరించారు.

2. అంతిమ విలీనాన్ని తాత్కాలికమైనదిగా ప్రకటించడం.

3. అధికరణ 51 ప్రకారం కాకుండా, అధికరణ 35 ప్రకారం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడం.

4. ఏది ఏమైనా ఐక్య రాజ్య సమితి ఆదేశాలతో ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) అనేది ఓ బహిరంగ ప్రశ్న అనే భావాన్ని వ్యాపించనివ్వడం.

5. రాజ్యాంగంలో అధికరణ 370ని సృష్టించడం ద్వారా వేర్పాటువాద ఆలోచనా విధానాన్ని వ్యవస్థీకృతం చేయడం.

నెహ్రూ చేసిన ఈ ఐదు తప్పుల వల్ల భారత దేశం ఏడు దశాబ్దాలను కోల్పోయిందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. భారత దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి 2019లో చరిత్ర ఓ మలుపు తిరిగిందని చెప్పారు.

భారతదేశానికే పెద్ద పీట అనే సిద్ధాంతం వల్ల ఈ మేలు మలుపు సాధ్యమైందని కేంద్ర మంత్రి తెలిపారు. నెహ్రూ చేసిన ఈ ఐదు తప్పులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 5న తుడిచేశారని ఆయన కొనియాడారు. అధికరణ 370ని రద్దు చేసి, ఆ ప్రాంతాన్ని సంపూర్ణంగా భారతదేశంలో కలిపారని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం చారిత్రక అబద్దం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఒక వ్యక్తి’ వల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు: ప్ర‌ధాని మోదీ
భరూచ్‌‌: స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాల విలీనం సమస్యను సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిష్కరించారని, కాని ‘ఒక వ్యక్తి’ మాత్రం కశ్మీరు సమస్యను పరిష్కరించలేకపోయారని అంటూ పరోక్షంగా తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్ర‌ధాని మోదీ విమర్శలు గుప్పించారు.

ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోని భరూచ్‌‌ జిల్లాకు చెందిన వల్లభ్ విద్యానగర్‌లో సోమవారం ఒక బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ అడుగుజాడల్లో నడుస్తున్న తాను దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీరు సమస్యను పరిష్కరించి గలిగానని చెప్పారు.

సర్దార్ పటేల్ మానసిక పుత్రిక సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ‘అర్బన్ నక్సల్స్’ ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపించారు. భారతదేశంలో విలీనం కావాలంటూ అన్ని సంస్థానాలను సర్దార్ పటేల్ నచ్చచెప్పి ఒప్పించారని, కాని, కశ్మీరు సమస్యను మరో వ్యక్తి మాత్రం చక్కబెట్టలేకపోయారంటూ పరోక్షంగా నెహ్రూపై ప్రధాని విమర్శనాస్త్రాలు సంధించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఒక వ్యక్తి’ వల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు: ప్ర‌ధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గాంధీ, నెహ్రూల పేరుతో కాంగ్రెస్ వాళ్ళు కావాల్సినంత సంపాదించారు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

బెంగ‌ళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి.

గాంధీలు, నెహ్రూ పేరుతో కాంగ్రెస్‌ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని పేర్కొన్నారు. సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనల వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జవహార్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల పేరుతో మనం 3-4 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నాం. మనం ఈమాత్రం త్యాగం చేయలేకపోతే.. అది మనకే మంచిది కాదు.’ అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ కే. ‘కాంగ్రెస్‌ పార్టీ గత 60 ఏళ్ళ‌లో ఏ విధంగా దేశాన్ని దోచుకుందనే విషయాన్ని ఎంతో అందంగా వివరించిన తెలివైన నేతకు నా శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గాంధీ, నెహ్రూల పేరుతో కాంగ్రెస్ వాళ్ళు కావాల్సినంత సంపాదించారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెహ్రూ, ఇందిరా హయాంలోనే భారత్ భూభాగాలు కోల్పోయింది!
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

పంజాబ్‌: గాల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో భారత ఒక అంగుళం భూభాగం కూడా కోల్పోలేదని స్పష్టం చేస్తూ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ పాలనలోనే భారత భూభాగాన్ని పొరుగు దేశాలు అక్రమంగా ఆక్రమించాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పైగా, గాల్వన్ ఘర్షణలో చైనా సైన్యం ఎక్కువ మంది సైనికులను కోల్పోయిందని ఆస్ట్రేలియా వార్తా కథనాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను తిప్పికొట్టారు.

“గాల్వాన్‌లో మరణించిన మన సైనికుల సంఖ్య చైనా మరణాల కంటే ఎక్కువగా ఉందని అతను చెప్పాడు. చైనా అధికారిక పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ నుండి వచ్చిన వార్తలను మనం అంగీకరించాలా? గాల్వాన్‌లో మరణించిన చైనా సైనికుల సంఖ్య 30-50 మ‌ధ్య ఉండవచ్చని నిన్న ‘క్లాక్సన్’ అనే ఆస్ట్రేలియన్ వార్తాపత్రిక సొంత పరిశోధన అనంతరం నివేదించింది” అంటూ పంజాబ్‌లోని ముకేరియన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థికి ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ హోషియార్‌పూర్ జిల్లాలోని తల్వారాలో సింగ్ రక్షణ మంత్రి వెల్లడించారు.

గాల్వాన్‌లో చైనా సైనికులతో భారత సైనికులు పోరాడుతున్నప్పుడు, ఢిల్లీలో చైనా రాయబారితో రాహుల్‌ మాట్లాడుతున్నాడని గుర్తు చేస్తూ గాల్వాన్‌లో ఒక్క అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించుకోవడానికి అనుమతించలేదని సింగ్ ఆయన పేర్కొన్నారు.

“నేను అతనికి చరిత్రను గుర్తు చేయాలనుకుంటున్నాను. జవహర్‌లాల్ నెహ్రూ భారత ప్రధానిగా ఉన్నప్పుడు షక్స్‌గామ్ లోయను చైనాకు అప్పగించారని, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా కారకోరం హైవే నిర్మించారని ఆయనకు తెలియదా? ఆ సమయంలో ఏ బీజేపీ నాయకుడూ ప్రధానిగా లేరు” అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెహ్రూ, ఇందిరా హయాంలోనే భారత్ భూభాగాలు కోల్పోయింది! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.