#Jawaharlal Nehru University – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారతీయ సంస్కృతిలో విద్వేషానికి చోటు లేదు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
జేఎన్‌యూ: భారతీయ సంస్కృతిలో విద్వేషానికి ఎంత మాత్రమూ చోటు లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సమస్యలు, విరుద్ధ భావాలున్నప్పటికీ పరస్పర సమన్వయంతో కలిసి ముందుకు నడవడమే భారతీయ జీవన విధానమని చెప్పారు. కొన్ని విధ్వంసకర శక్తులు భారత దేశంలో అశాంతి రేకెత్తించేందుకు చేస్తున్న కుట్రలను అర్థం చేసుకుని వాటిని భగ్నం చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

ప్రజాస్వామ్యంలో తమ నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఈ నిరసన ఆందోళనలను రేకెత్తించే విధంగా ఉండకూడదని ఆయన హితవు చెప్పారు. శాంతియుత వాతావరణంతోనే పురోగతి సాధ్యమవుతుందన్ని స్పష్టం చేశారు. జాతీయవాదం, దేశభద్రత అంశాల్లో రాజీపడాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.

శుక్రవారం సాయంత్రం తనను కలిసిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) తెలుగు విద్యార్థులతో వెంకయ్య నాయుడు సంభాషించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇంత దూరం ఢిల్లీకి వచ్చిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ ప్రాంతంతో పాటు దేశానికి కూడా పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పుస్తకాల్లోని విజ్ఞానాన్ని పొందడంతో పాటుగా సృజనాత్మకమైన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడంపై యువత దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పంచభూతాలను కాపాడినపుడే వాటినుంచి మనకు రక్షణ లభిస్తుందని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడంతో పాటు యోగా, ధ్యానాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతీయ సంస్కృతిలో విద్వేషానికి చోటు లేదు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జేఎన్‌యూ తొలి మ‌హిళా వీసీగా శాంతిశ్రీ పండిట్
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్⁬గా కేంద్రం ఆచార్య డి.శాంతి శ్రీ పండిట్⁬ను నియమించింది. ప్రస్తుతం సావిత్రీబాయి పూలే వర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్న ఆమెకు జేఎన్⁬యూ బాధ్యతలు అప్పగించింది. జేఎన్⁬యూ వీసీగా మహిళా ప్రొఫెసర్⁬ను నియమించడం ఇదే తొలిసారి. ఆమె నియామకానికి యూనివర్శిటీ విజిటర్‌గా ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు.

శాంతి శ్రీ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా ఉన్న ఎం.జగదీశ్ కుమార్ పదవీకాలం గతేడాది డిసెంబర్⁬తో ముగిసింది. కొత్త వీసీ నియామకం వరకు తాత్కాలిక వీసీ బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. తాజాగా జగదీశ్ కుమార్ యూజీసీ ఛైర్మన్‌గా నియమితులవడంతో కేంద్రం శాంతి శ్రీని జేఎన్⁬యూ వీసీగా నియమించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జేఎన్‌యూ తొలి మ‌హిళా వీసీగా శాంతిశ్రీ పండిట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.