JAPAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

జపాన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ
టోక్యో: జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్​ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మరణం విషాదకరమని.. ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు నరేంద్ర మోదీ. గతంలో తాను జపాన్​కు వచ్చినప్పుడు చాలా సమయం మాట్లాడకున్నామని చెప్పారు. అబే.. భారత్​, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను​ మరో ఎత్తుకు తీసుకెళ్ళారని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మైత్రి బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ప్రధాని ఫ్యుమియో కిషిద సైతం అదే తీరును కొనసాగిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు మోదీ.

మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల కోసం టోక్యో వెళ్ళిన నరేంద్ర మోదీ.. జపాన్​ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అబే అంత్యక్రియల కోసం జపాన్​కు వచ్చిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు కిషిద. అంతకుముందు మేలో జరిగిన క్వాడ్​ సమ్మిట్​లో పాల్గొన్న మోదీ.. కిషిదతో సమావేశమయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జపాన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎగుమతుల్లో చైనాను అధిగమించే దిశగా భారత్
ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్ ‌కు మాత్రమే ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా తయారీలో ముందున్న చైనాకు భారత్ అడ్డుకట్ట వేయగలదని చెబుతుంటారు. అపార మానవ వనరులే భారత్ బలమని వివరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చైనాతో పాశ్చాత్య దేశాల పొరపొచ్చాలు పెరిగిన తర్వాత.. భారత్‌ వైపు సానుకూల పవనాలు వీస్తున్నాయి. డ్రాగన్‌ దేశం నుంచి పరిశ్రమల్ని తరలిస్తే.. ప్రత్యామ్నాయంగా భారత్ ‌నే ఎంచుకునే అవకాశం ఉందని చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ అంచనాలన్నింటికీ బలం చేకూర్చే కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది.

అమెరికాకు క్రిస్మస్‌ అలంకరణ వస్తువులు, టీ-షర్టులు ఎగుమతి చేస్తున్న తొలి ఐదు దేశాల జాబితాలోకి భారత్‌ చేరింది. యూఎస్‌ కస్టమ్స్‌ సమాచారం ప్రకారం.. గత నెల సముద్ర మార్గాన అగ్రరాజ్యానికి ఎగుమతి అయిన పండగల వస్తువులు, ఉపకరణాల విలువ 20 మిలియన్‌ డాలర్లకు చేరింది. క్రితం ఏడాదితో పోలిస్తే.. ఇది దాదాపు మూడింతలు అధికం. ఈ విషయంలో భారత్… ఫిలిప్పైన్స్ ‌ను ‌ అధిగమించింది. చైనాలో ‘జీరో-కొవిడ్‌’ విధానం వల్ల కార్మికుల వేతనాలు పెరిగాయి. మరోవైపు సరఫరా వ్యవస్థల్లోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అమెరికాలో విక్రేతలు తమ కొనుగోలు వనరుల్ని క్రమంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత్ ‌కు లబ్ధి చేకూరుతున్నట్లు స్పష్టమవుతోంది.

గ్లోబల్‌ బ్రాండ్స్‌ అయిన వాల్ట్‌ డిస్నీ, లండన్స్‌ హరాడ్స్‌, టార్గెట్‌ కార్పొరేషన్‌, దిల్లాడ్స్‌ వంటి కంపెనీల నుంచి ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లు దేశీయ విక్రేతలు తెలిపారు. అమెరికాలో క్రిస్మస్‌ అలంకరణ వస్తువుల వ్యాపారంలో చైనా వాటాయే ఎక్కువ. అయినప్పటికీ.. కొత్త కొనుగోలుదారులు భారత్ ‌వైపు మొగ్గుచూపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఒక్క కిస్మస్ ‌కు సంబంధించిన వస్తువులేగాక దుస్తులు, హస్తకళలకు సంబంధించిన వస్తువులు, ఎలక్ట్రానిక్సేతర వినియోగ పరికరాలకూ భారీ ఎత్తున ఆర్డర్లు వస్తున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా నుంచే కాకుండా ఐరోపా నుంచి కూడా ఆర్డర్లు అందుతున్నట్లు వెల్లడించాయి.

2018లో అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే యూఎస్‌ విక్రేతలు తమ కొనుగోలు వనరుల్ని విస్తృతం చేసుకోవడం ఆరంభించారు. అయితే, అప్పుడు భారత్ ‌కు పెద్దగా లబ్ధి చేకూరలేదు. బీజింగ్‌ నుంచి తరలిపోయిన ఆర్డర్లన్నీ అప్పట్లో వియత్నాంకు చేరాయి. కానీ, కరోనా మహమ్మారి అంతానికి చైనా ఎంచుకున్న లాక్‌డౌన్‌ల విధానం.. పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. తైవాన్‌, ఐరోపా సమాఖ్య, అమెరికా, జపాన్‌.. భారత్ ‌వైపు చూడడం ప్రారంభమైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతుల విలువ 420 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే దానిలో సగానికి అధిగమించడం విశేషం. అదే సమయంలో చైనా ఎగుమతుల విలువ గత ఏడాది 3.36 ట్రిలియన్ డాలర్లుగా నమోదవడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో క్రిస్మస్‌ అలంకరణ వస్తువుల ఎగుమతుల విలువ 2020 నాటితో పోలిస్తే 54 శాతం పెరిగింది. హస్తకళలకు సంబంధించిన వస్తువుల ఎగుమతులు 32 శాతం ఎగబాకాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి చైనా క్రమంగా దూరమవుతుండడంతో పాటు కరోనా నుంచి భారత్‌ వేగంగా కోలుకుంటుండడమే ఇప్పుడు కలిసొస్తోంది. 2030 నాటికి భారత్ ‌లో అపార మానవ వనరులు అందుబాటులో ఉంటాయని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదికొకటి ఇటీవల వెల్లడించింది. అప్పటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ వాటా 500 బిలియన్‌ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎగుమతుల్లో చైనాను అధిగమించే దిశగా భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రభుత్వ రంగ సంస్థలు విజయం సాధించలేవు – మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ
* ప్రభుత్వ రంగ సంస్థలు అనేక దేశాలలో విఫలమయ్యాయి

ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థమైనవనీ.. సొంత అభివృద్ధికి అవసరమైన నిధులను కూడా సంపాదించుకోలేవనీ.. అందుకే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. ఆయన ఆంగ్లవార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ సెక్టార్‌ కంపెనీల అభివృద్ధికి నిధులు ఎప్పుడూ ప్రభుత్వం నుంచే వస్తాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రారంభించిన మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ను ఆ తర్వాత మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు బదిలీ చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వాలు వ్యాపారాల్లో ఉండాలా..? అన్న ప్రశ్నకు భార్గవ స్పందించారు. ”ప్రభుత్వాలు వ్యాపారాల్లో ఉండకూడదన్న దాంట్లో నాకెలాంటి సందేహం లేదు. అవి కంపెనీలను సక్రమంగా నిర్వహించలేవనేది వాస్తవం. ఆ కంపెనీల్లో ఆశించిన స్థాయి ఉత్పాదకత ఉండదు. లాభాలను సంపాదించలేరు. వనరులు సృష్టించలేరు. విస్తరించలేరు. వారు విస్తరించాలన్న ప్రతిసారి ప్రభుత్వ మద్దతు తీసుకొంటారు” అని పేర్కొన్నారు.

”సొంత వనరులతో ఎదిగిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ లేవు. చాలా వరకూ వాటి పెట్టుబడి ప్రభుత్వ నిధుల ద్వారా వస్తుంది. అంతర్గత వనరులను బలోపేతం చేసుకుంటేనే పారిశ్రామిక వృద్ధి లభిస్తుంది. ఒక కంపెనీ కచ్చితంగా సంపదను సృష్టించాల్సిందే. అంతేకానీ.. సంపదను హరించకూడదు. ఈ కోణంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు సంపద సృష్టికర్తలు కాదు. సంపద సృష్టి అనే లక్ష్యాన్ని అందుకోలేకపోతే.. మీ వద్ద ఉన్న వ్యవస్థ నష్టాలను ఇచ్చేదే అవుతుంది. నాసిరకం పనితీరును ప్రోత్సహించేలా.. మీరు ప్రజలు పన్ను రూపంలో చెల్లించిన సొమ్మును తీసుకెళ్లి వాడితే దేశం నష్టపోతుంది” అని భార్గవ వెల్లడించారు. అంతేకాదు, ప్రభుత్వ వ్యవస్థల మితిమీరిన జోక్యం వంటి కారణాలతో ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు వెళ్లలేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు రష్యా, యూకే, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి చోట్ల విఫలం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆయా దేశాలు పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల నుంచి బయటకు వచ్చేశాయన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వ రంగ సంస్థలు విజయం సాధించలేవు – మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొవిడ్ టీకాల సరఫరాతో భారత్ సమన్వయం సాధించింది
క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ

జ‌పాన్‌: ఐరోపాలో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం, క్వాడ్ దేశాలతో చైనా సంబంధాలు బలహీనపడిన వేళ జపాన్ వేదికగా క్వాడ్ దేశాధినేతలు సమావేశమయ్యారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేసిన దేశాధినేతలు.. స్వేచ్ఛాయిత ఇండో పసిఫిక్ నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా క్వాడ్ సభ్యదేశాల మధ్య పరస్పర విశ్వాసం, సంకల్పం.. ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని, స్వేచ్ఛాయిత, సమ్మిళిత ఇండో పసిఫిక్‌ను ప్రోత్సహిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఇండో పసిఫిక్‌ కోసం నిర్మాణాత్మక ఎజెండాతో క్వాడ్ ముందుకు వెళ్తోందని తెలిపారు. క్వాడ్ పరిధి విస్తృతమైందని, మరింత ప్రభావవంతంగా మారిందని అభిప్రాయపడ్డారు. కొవిడ్ ప్రతికూల పరిస్థితుల్లోనూ టీకాల సరఫరా, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, ఆర్థిక సహకారం సహా పలు అంశాలలో సమన్వయాన్ని కొనసాగించామని మోదీ గుర్తుచేశారు. అతితక్కువ సమయంలోనే క్వాడ్ కూటమి.. ప్రపంచంలోనే ముఖ్యమైన స్థానాన్ని సంపాదించింది.

ఇవాళ క్వాడ్ పరిధి విస్తరించింది. క్వాడ్ స్వరూపం ప్రభావవంతంగా మారింది. మన మధ్య పరస్పర విశ్వాసం, సంకల్పం.. ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో పసిఫిక్ నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తుంది. ఇండో పసిఫిక్ కోసం క్వాడ్ ఒక నిర్మాణాత్మక ఎజెండాతో పనిచేస్తోందని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొవిడ్ టీకాల సరఫరాతో భారత్ సమన్వయం సాధించింది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘క్వాడ్​ దేశాధినేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం’
న్యూఢిల్లీ: జపాన్​లో ఈనెల 24న జరగనున్న క్వాడ్​ దేశాధినేతల సమావేశంలో పాల్గొననున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా జపాన్​ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్​ సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రూప్​ మొదలుపెట్టిన పలు పనుల పురోగతిని సమీక్షించటం, ఇండో- ఫసిఫిక్​ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై ఆలోచనలు పంచుకునేందుకు ఈ సమావేశం గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. మే 23-24 మధ్య రెండు రోజుల పాటు జపాన్​లో పర్యటించనున్నారు భారత ప్రధాని.

“ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నాను. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ అభివృద్ధి, అంతర్జాతీయ సవాళ్లపై చర్చించనున్నాం. జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్నాను. టోక్యో పర్యటన సందర్భంగా.. భారత్​- జపాన్​ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు చేపడతాం. ఆ తర్వాత జపాన్​లో జరగనున్న క్వాడ్​ దేశాధినేతల సమావేశంలో పాల్గొంటాను. ఈ గ్రూప్​ మొదలుపెట్టిన పనుల పురోగతిని సమీక్షించేందుకు నాలుగు దేశాల నేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం. అలాగే.. ఇండో-ఫసిపిక్​ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై మా ఆలోచనలను పంచుకోనున్నాం.”

– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘క్వాడ్​ దేశాధినేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్వాడ్ సదస్సుకు 24న మోదీ ప‌య‌నం!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న జపాన్​లోని టోక్యోలో జరగనున్న క్వాడ్ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద, ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్వాడ్ సదస్సుకు 24న మోదీ ప‌య‌నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేటి నుంచి భారత్- ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు
న్యూఢిల్లీ: నేటి నుంచి 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులు జరగనున్నాయి. ఆగ్నేయాసియాకు చెందిన ఇండోనేసియా, పిలిప్పిన్స్​, సింగపూర్​, థాయి​లాండ్​, బ్రూనై, వియత్నాం, లావోస్​, మయన్మార్​, కంబోడియా ఉన్న ఈ కూటమిలో.. భారత్​, చైనా, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వామ్య​ దేశాలుగా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సదస్సులో భారత్, చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, రష్యాలు సభ్య దేశాలతో పాటు పాల్గొంటున్నాయి.

ఆసియాన్ దేశాలు-భారత్ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మంచి ఫలితాలనిస్తున్నాయి. ప్రధానంగా.. పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించే అంశాలపై భారత్ గతకొన్నాళ్లుగా దృష్టి సారిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేటి నుంచి భారత్- ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జపాన్ సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం
చైనా అండదండలతో దుందుడుకు చర్యలు

ఉత్తర కొరియా: చైనా ప్రోద్బలంతో ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. మంగళవారం దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మాట్లాడుతూ ఉత్తరకొరియాలోని ‘పోర్ట్‌ ఆఫ్‌ సిన్పో’ నుంచి దీనిని ప్రయోగించినట్టు పేర్కొన్నారు. ఈ పోర్టులో తరచూ సబ్ మెరైన్లను నిలుపుతుంటారు.

ఇక్కడి నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్‌ సముద్రంలో పడింది. ఈ నేపథ్యంలో దీనిని సబ్ మెరైన్‌ నుంచి ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో 450 కిలోమీటర్లు ప్రయాణించింది. దీనిపై జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద విచారం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా, జపాన్‌లు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. వాస్తవానికి ఈ క్షిపణి 1900 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జపాన్ సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జపాన్లో జలప్రళయాన్ని తలపించే రీతిలో వర్షాలు… వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా నీటమునిగిన ప్రధాన నగరాలు.. హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
జపాన్‌లో అతి భారీ వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. హిరోషిమా సహా ఎనిమిది.. ప్రధాన నగరాల్లో జపాన్‌ వాతావరణ విభాగం హై ఎలర్ట్ ను జారీ చేసింది. కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చునని దీంతో ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం కూడా ఉండకపోవచ్చునని హెచ్చరించింది.

వాయవ్య జపాన్‌లోని సాగా, నాగసాకి, ఫుకోకా రాష్ట్రాల్లో ఐదవ నెంబరు ప్రత్యేక ప్రమాద వాతావరణ హెచ్చరికను జారీ చేసింది. ఈ ప్రాంతంలో పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. హిరోషిమా నగరంలో కూడా ఇదే హెచ్చరికను జారీ చేశారు. అన్ని ప్రధాన నదులకు వరద నీరు పొటెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా అధికారులకు సాధ్యం కావడం లేదు. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రజా జీవనం స్తంభించింది. అసలు అక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది.

అటు ప్రజలు కూడా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల పైకప్పులకు చేరుకున్నారు. తమ జీవితాలు కాపాడమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దాదాపు పది లక్షల మంది ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు వీలైనంత త్వరగా ఇళ్లు ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు వరద నీటితో భారీగా బురద కూడా వస్తోంది. బురద కారణంగా ఇప్పటికే పది మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జపాన్లో జలప్రళయాన్ని తలపించే రీతిలో వర్షాలు… వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా నీటమునిగిన ప్రధాన నగరాలు.. హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టోక్యోలో రికార్డు స్థాయి కరోనా కేసులు… జపాన్ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివిటీ
టోక్యోలో ఒలింపిక్స్ నేపథ్యంలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంపై జపాన్‌ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. టోక్యో లోనే కాకుండా దేశం మొత్తం మీద కేసులు భారీగా పెరుగుతున్నాయని చీఫ్ కేబినెట్ సెక్రటరీ కట్సునొబొ కటో మీడియాకు తెలిపారు. వారం క్రితం కన్నా రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదు కాగా, బుధవారం 3177, గురువారం 3885 నమోదైనట్లు వెల్లడించారు. గతేడాది కన్నా ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలిపారు. జపాన్ కరోనా కేసులను, మరణాలను చాలావరకు అదుపులో ఉంచుతోంది. కానీ గత ఏడు రోజులుగా సరాసరి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో జపాన్‌ ప్రభుత్వం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టోక్యోలో రికార్డు స్థాయి కరోనా కేసులు… జపాన్ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివిటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.