Jammu – Vishwa Samvad Kendra Andhra Pradesh

క‌శ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల కాల్చివేత!
బ్యాంక్ మేనేజర్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా దళాలు

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. కంజులార్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్టు బుధవారం నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, సాయుధ దళాలు కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు ముష్కరులు హతమైనట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

మరణించిన ఉగ్రవాదులను లష్కరే తోయిబా సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్టు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. వారిలో ఒకర్ని షోపియాన్‌కు చెందిన జాన్‌ మహ్మద్‌ లోన్‌గా గుర్తించామ‌ని చెప్పారు. జూన్‌ రెండో తేదీన కుల్గామ్​ జిల్లాలో బ్యాంకు మేనేజర్ విజయ్‌కుమార్‌ను కాల్చిచంపిన కేసులో జాన్‌మహమ్మద్ లోన్ నిందితుడని తెలిపారు.

కుల్గామ్‌ జిల్లా మోహన్​పొరాలో జూన్​ 2న బ్యాంకు మేనేజర్​ విజయ్​కుమార్​పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. రాజస్థాన్​కు చెందిన విజయ్​కుమార్​.. కశ్మీర్​లోని మోహన్​పొరాలో ఉన్న ఇలాఖీ దేహతి బ్యాంకు బ్రాంచ్​ మేనేజర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌శ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల కాల్చివేత! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సురక్షిత ప్రాంతాలకు క‌శ్మీర్ పండిట్లు
క‌శ్మీర్‌: కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులు పండిట్లే టార్గెట్‌గా మారణకాండకు దిగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. నెల రోజులుగా పండిట్లు చేస్తున్న ఆందోళనలతో సుమారు 177 మంది కశ్మీరీ పండిట్‌ టీచర్లను సురక్షిత ప్రాంతమైన జమ్మూకు బదిలీ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోబాల్‌ కశ్మీ ర్‌ పరిస్థితులపై సమీక్ష జరిపిన మర్నాడే ఈ బదిలీలు జరగడం గమనార్హం. మిగతా ఉద్యోగులను కూడా విడతల వారీగా బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సురక్షిత ప్రాంతాలకు క‌శ్మీర్ పండిట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌శ్మీర్ పండిట్ల‌కు మ‌ళ్ళీ ఉగ్ర హెచ్చ‌రిక‌… లోయ‌ను ఖాళీ చేసేందుకు య‌త్నం… అప్రమత్తమైన కేంద్రం
క‌శ్మీర్‌: ఉగ్రవాదుల లక్షిత హత్యల నేపథ్యంలో సామూహిక వలసలకు కశ్మీర్ పండిట్లు ప్ర‌భుత్వానికి హెచ్చరించడంతో జమ్మూకశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. పండిట్లు తమ శిబిరాలను వీడి వెళ్ళ‌కుండా చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లోని మైగ్రెంట్ పండిట్ క్యాంప్స్‌ను సీల్ చేసింది.ఇరవై నాలుగు గంటల్లోగా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించకుంటే కశ్మీర్ లోయను వదిలి వెళ్ళిపోతామంటూ ప్రధానమంత్రి స్పెషల్ ప్యాకేజీ కింద ఉద్యోగాలు పొందిన సుమారు 4,000 మంది కశ్మీర్ పండిట్లు మంగళవారం హెచ్చరించారు.

జమ్మూకు చెందిన హిందూ స్కూల్ టీచర్‌ రజనీ బాలను స్కూలు బయటే ఉగ్రవాదులు కాల్చిచంపిన నేపథ్యంలో పండిట్ ఉద్యోగులు ఈ హెచ్చరికలు చేశారు. దీనికి ముందు గత నెలలో కశ్మీర్ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు అతని కార్యాలయంలోనే కాల్చిచంపారు. రజనీ బాలను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న ఘటనతో మరోసారి కశ్మీర్ పండిట్లు హెచ్చరికలు జారీచేయడంతో మైగ్రెంట్ పండిట్ ట్రాన్సిట్ క్యాంపులను అధికారులు పలు ప్రాంతాల్లో బుధవారం సీల్ చేశారు.

శ్రీనగర్‌లోని ఇంద్రానగర్ వద్ద పలువురు కశ్మీర్ పండిట్లు నివసిస్తుండటంతో అక్కడి ఎంట్రీ పాయింట్ల వద్ద రాకపోకలను నిలిపేశారు. కశ్మీర్ పండిట్లను బయటకు వచ్చేందుకు అనుమతించ లేదు. ట్రాన్సిట్ క్యాంపులలో పెద్దదైన వెసు (Vesu) పండిట్ కాలనీలో ఉంటున్న వందలాది కశ్మీర్ పండిట్లు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, మైనారిటీల ప్రాణాలను రక్షించాలని, కశ్మీర్ లోయ నుంచి తమను వేరేచోటకు తమను తరలించాలని నినాదాలు చేశారు. దీంతో కశ్మీర్ పండిట్లు ఎవరూ బయటకు రాకుండా పలు క్యాంపుల వద్ద ప్రధాన గేట్లకు అధికారులు తాళాలు వేశారు.

కాగా, ప్రభుత్వ యంత్రాంగానికి పలుమార్లు తమ సమస్యలు చెప్పి విసిగిపోయామని, అయినా వాటిని పెడచెవిన పెడుతున్నారని పలువురు కశ్మీర్ పండిట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ”మమ్మల్ని వేరో చేటికి మారిస్తే సురక్షితంగా ఉంటాం. లెఫ్టినెంట్ గవర్నర్‌ను (మనోజ్ సిన్హా) మా ప్రతినిధి బృందం కలిసి మమ్మల్ని కాపాడామని వేడుకుంది. లోయలో పరిస్థితి చక్కబడేంత వరకూ కనీసం రెండు, మూడేళ్ళు తాత్కాలిక శిబిరాలను మార్చమన్నాం. ఇందువల్ల టెర్రరిస్టుల ఏరివేతకు ఐజీపీకి గడువు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది” అని కశ్మీర్ పండిట్ ఒకరు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌శ్మీర్ పండిట్ల‌కు మ‌ళ్ళీ ఉగ్ర హెచ్చ‌రిక‌… లోయ‌ను ఖాళీ చేసేందుకు య‌త్నం… అప్రమత్తమైన కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోడీని చంపడానికి జమ్ములో భారీ ఉగ్ర కుట్ర!
సభా ప్రాంగణానికి సమీపంలో లభించిన భారీ పేలుడు సామ‌గ్రి

జమ్మూ: జమ్మూ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ర్యాలీ వేదిక సమీపంలో ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు పదార్థాలు లభించడం సంచలనం రేపింది. ఈ నెల 24వతేదీన ఆదివారం జమ్మూ శివార్లలోని పల్లి గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

జమ్మూలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ర్యాలీ వేదికకు సమీపంలో పేలుడు సంభవించిన ప్రదేశంలో ఆర్‌డిఎక్స్, నైట్రేట్ సమ్మేళనం పోలీసులకు లభించింది. తాజాగా, ఫోరెన్సిక్ నివేదికలో మోదీ సభ వద్ద లభించినవి పేలుడు పదార్థాలేనని తేలింది.

జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని మోదీ ర్యాలీ జరిగే వేదికకు 12 కిలోమీటర్ల దూరంలోని జమ్మూలోని లాలియానా గ్రామంలోని మైదానంలో పేలుడు సంభవించింది. ఫోరెన్సిక్ నివేదికలో మోదీ సభా స్థలం సమీపంలో లభించినవి పేలుడు పదార్థాలేనని తేలడంతో దీని వెనుక ఉగ్రవాద కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోడీని చంపడానికి జమ్ములో భారీ ఉగ్ర కుట్ర! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూలో రూ.20వేల కోట్లతో అభివృద్ధి పనులు
జమ్ము: జమ్ములో రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించ‌నున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూ నుంచే జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం జమ్ముకశ్మీర్‌లో పూర్తిస్థాయి పర్యటన చేయనున్నారు.

ఈ పర్యటనలో ఆయన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ‘జాతీయ పంచాయతీ రాజ్‌’ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూలో రూ.20వేల కోట్లతో అభివృద్ధి పనులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏడాది చివరకు జమ్మూలో శ్రీవారి ఆలయ పనులను పూర్తి చేయాలి
జమ్మూ: జమ్మూ సమీపంలోని మాజిన్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు పనుల పురోగతిని చైర్మన్ కు వివరించారు.

ఆలయ నిర్మాణానికి ఉపయోగించాల్సిన వాటిలో ఏపీలోని కోటప్పకొండలో తయారు చేస్తున్న రాతి స్తంభాలు తదితరాలు అందాల్సి ఉందని, మరికొన్ని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పనులు ఈ ఏడాదిలోగా పూర్తి చేసేందుకు తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని కార్యాచరణ అమలు చేయాలని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏడాది చివరకు జమ్మూలో శ్రీవారి ఆలయ పనులను పూర్తి చేయాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూక‌శ్మీర్‌కు ఉచిత విద్యుత్ సరఫరా
ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారి పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్ర సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నాలుగైదు ఏళ్ళ‌లో జమ్మూకశ్మీర్‌లో సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్‌ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ నెలలో కశ్మీరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం భద్రత, ఇతర సంసిద్ధతను సమీక్షించడానికి కశ్మీర్ వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. గందరగోళం నుంచి జమ్మూకశ్మీర్ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారుతుందని మంత్రి పేర్కొన్నారు.

‘‘మేం కశ్మీర్ ప్రాంతంలో గ్రామీణాభివృద్ధిలో కొత్త ఆవిష్కరణలు చేస్తామని, వ్యవసాయ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు. కశ్మీరులో రూ. 2.45 కోట్ల విలువైన సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసే పని రెండు రోజుల్లో పూర్తవుతుందని, దీని ద్వారా ఏప్రిల్ 18 వతేదీ నాటికి 340 గృహాలకు సోలార్ పవర్ ద్వారా విద్యుత్ అందిస్తామని మంత్రి ప్రకటించారు. కాగా, 2019 ఆగస్టులో కశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మొదటిసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూక‌శ్మీర్‌కు ఉచిత విద్యుత్ సరఫరా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూలో హిందూ దేవాల‌యం ధ్వంసం
జమ్మూ: జమ్మూలోని ఓ హిందూ ఆలయాన్ని కొందరు గుర్తుతెలియని దుండగలు ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సిటీ శివార్లలోని సిధ్రలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దశాబ్దాల క్రితం నాటి ఈ ఆలయంలోని విగ్రహాలను దుండగలు ధ్వంసం చేసినట్టు అధికారులు చెప్పారు. ఆలయ పూజారాలు ఉదయం ఆలయానికి చేరుకోగానే విగ్రహాల విధ్వంసం జరిగినట్టు గుర్తించారని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రజలు మతసామరస్యాన్ని పాటించాలని, శాంతికి భంగం కలిగించేందుకు ప్రయత్నించే విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూలో హిందూ దేవాల‌యం ధ్వంసం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూలో ఉగ్రవాద కుట్ర భగ్నం
జ‌మ్మూ: జమ్మూలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వీరి నుంచి ఒక పిస్తోలు సహా పలు ఆయుధాలు, మందుగుండు సామ‌గ్రి, తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

బుద్గాం జిల్లా సున్నెర్‌గుండ్ ప్రాంతంలో ఈ ఇద్దరినీ అరెస్టు చేశామని, వీరిని షోపియాన్ జిల్లాకు చెందిన అహ్మద్ గనై, ఇక్బాల్ అష్రాఫ్ షేక్‌గా గుర్తించామని వెల్లడించారు. ఒక చైనా పిస్తోలు, రెండు పిస్తోల్ మేగజైన్లు, 12 పిస్టర్ రౌండ్లు, 32 ఎకే-47 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. చట్ట ప్రకారం వివిధి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూలో ఉగ్రవాద కుట్ర భగ్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
బోర్డుతో చర్చించిన జమ్మూకశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్

జమ్మూకశ్మీర్: అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రపై కీలక ప్రకటన చేసింది. జూన్‌ 30వ తేదీ నుంచి అమర్‌నాథ్‌ యాత్రను ప్రారంభించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను జూన్‌ 30న ప్రారంభించి, సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్‌ రోజుతో యాత్రను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈసారి 43 రోజుల పాటు మంచులింగాన్ని దర్శించుకునే అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

కరోనా తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గని నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. కరోనా కారణంగా గత రెండేళ్ళుగా భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. దీంతో ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో​ వచ్చే అవకాశం ఉన్నట్టు బోర్డు సభ్యులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.