Jammu Kashmir Lieutenant Governor – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఈ ఏడాది కూడా అమర్ నాథ్ యాత్ర రద్దు… కరోనా నేపథ్యంలో నిర్ణయం
ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్‌ యాత్ర రద్దైంది. కరోనా పరిస్థితులతో ఈ ఏడాది కూడా యాత్రను రద్దు చేస్తున్నట్టు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కార్యాలయం ప్రకటించింది. యాత్ర కోసం ఏప్రిల్‌ 1నుంచి నమోదు ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ కరోనా రెండో దశతో రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం అం తెలిపింది. ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని, వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కూడా యాత్రను రద్దు చేస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొంది. యాత్ర రద్దైనప్పటికీ ఎప్పటిలాగే ఆలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అమర్‌నాథ్‌ యాత్ర రద్దుపై చర్చించారు.

దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లోని అమర్‌నాథుడిని దర్శించుకొనేందుకు ఏటా నిర్వహించే ఈ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మొత్తం 56 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఈ ఏడాది జూన్‌ 28 నుంచి ఆగస్టు 22 వరకు జరగాల్సి ఉంది. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు సందర్భంగానూ యాత్రను కుదించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఈ ఏడాది కూడా అమర్ నాథ్ యాత్ర రద్దు… కరోనా నేపథ్యంలో నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.