Jammu and Kashmir: Three Jaish-e-Muhammad militants were killed by security forces – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో మన భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి . గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో.. కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. ముష్కరుల ఏరివేత చేపడుతోంది. ఈ క్రమంలోనే పుల్వామా జిల్లా పాంపొర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.