#JAMMU AND KASHIMIR – Vishwa Samvad Kendra Andhra Pradesh

లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారిన గవర్నమెంట్ టీచర్… ఆ తర్వాత నలుగురిని హతమార్చి.. పోలీసులకు చిక్కిన వైనం… జమ్మూకశ్మీర్‌లో ఘటన!
పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పాల్సిన ఆ టీచర్‌ తుపాకీ పట్టుకున్నాడు. ఉగ్రవాదం ఎలాంటి దారుణాలకు పాల్పడుతుందో బోధించాల్సిన ఉపాధ్యాయుడు.. బాంబు చేత పట్టుకున్నాడు. అంతేకాదు నలుగురు అమాయాకుల ప్రాణాలు బలి తీసుకున్నాడు. గతేడాది వైష్టో దేవి యాత్రికుల బస్సుపై బాంబు పేలుడుకు పాల్పడిన నిందితుడిని జమ్ముకశ్మీర్​ పోలీసులు అరెస్టు ​ చేశారు. అతనో టీచర్‌ అని తెలియడంతో తీవ్ర చర్చనీయాంశమవుతుంది.

జమ్ముకశ్మీర్‌లోని ఓ ప్రభుత్వ బడిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారాడు. అతని పేరు.. ఆరిఫ్‌. ఇతను లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారి బాంబు దాడులకు తెగబడ్డాడు. గతేడాది మేలో వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై పేలుళ్లకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఆరిఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక జమ్ములోని నర్వాల్‌లో గత నెల 21న జరిగిన జంట పేలుళ్ల కేసులోనూ ఇతడే అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్నారు.

పెర్ఫ్యూమ్​ బాంబ్:

నిందితుడి దగ్గర నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్‌లో అమర్చిన ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్‌లో ఇలాంటి బాంబును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇక తమ ప్రత్యేక బృందం ఆ ఐఈడీని పరిశీలిస్తుందని… జమ్ముకశ్మీర్‌లోలో ఉన్న ప్రజల మధ్య మతపరమైన విభజన సృష్టించాలని పాకిస్థాన్​ కోరుకుంటోందంటూ మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌ డైరెక్టర్​ జనరల్ దిల్బార్‌ సింగ్‌. అటు పాకిస్థాన్ చెప్పినట్లే ఆరిఫ్‌ పని చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇండియా-పాక్‌ బోర్డర్‌ వద్ద అతనికీ ఎవరో ఈ ఐఈడీలు ఇస్తున్నారన్నారు. అది ఖచ్చితంగా పాక్‌ ఉగ్రవాదుల పనేనని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఇక వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడితో తనకు సంబంధం ఉన్నట్లు ఆరిఫ్‌ అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో నలుగురి చనిపోగా.. 24 మంది గాయపడ్డారు. ఇక గతేడాది ఫిబ్రవరిలో జమ్మూలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో జరిగిన ఐఈడీ పేలుడులో, గత నెల 21న నర్వాల్‌లో జరిగిన జంట పేలుళ్లలో ఆరిఫ్‌కు సంబంధముందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

The post లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారిన గవర్నమెంట్ టీచర్… ఆ తర్వాత నలుగురిని హతమార్చి.. పోలీసులకు చిక్కిన వైనం… జమ్మూకశ్మీర్‌లో ఘటన! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూలో భారీ హిమపాతం.. నాలుగు జిల్లాలకు హెచ్చరికలు! ఇప్పటికే ఇద్దరు మృతి!
జమ్మూ కశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తున్న దృష్ట్యా నాలుగు జిల్లాల్లో ప్రమాద హిమపాతం హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో జమ్మూ కశ్మీర్ లోయలోని బారాముల్లా, గందర్‌బల్, కుప్వారా, బండిపొర మీదుగా 2,400 మీటర్ల ఎత్తులో ప్రమాద స్థాయితో హిమపాతం సంభవించే అవకాశం ఉంది’’ భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గుల్‌మార్గ్ ఎగువ ప్రాంతాల్లో భారీ హిమపాతం వల్ల ఇద్దరు మరణించారు. నాలుగు జిల్లాల్లో భారీ హిమపాతం సంభవించే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని సూచించామని ఐఎండీ అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని గుల్‌మార్గ్ ప్రాంతంలో హిమపాతం కారణంగా ఇద్దరు మరణించారు. మరో 19 మంది విదేశీ పర్యాటకులను అధికారులు రక్షించారు.

The post జమ్మూలో భారీ హిమపాతం.. నాలుగు జిల్లాలకు హెచ్చరికలు! ఇప్పటికే ఇద్దరు మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ కశ్మీర్‌లో బాంబు పేలుళ్లు… ఆరుగురికి గాయాలు.. ఉలిక్కిపడిన పోలీసులు!
జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం జంట కారు బాంబు పేలుళ్లు జరగడంతో భద్రతా బలగాలు అలెర్ట్‌ అయ్యాయి. ఈ ఘటనల్లో ఆరుగురు గాయపడ్డారు. రిపబ్లిక్ డే తోపాటు.. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఆగంతకులు కారులో ఐఈడీలు ఉంచి పేల్చివేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఉదయం 10.47 నిమిషాలకు ఒక కారు బాంబు పేలుడు చోటుచేసుకోగా, మరో 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే మరో బాంబు పేలినట్టు తెలుస్తోంది.

నార్వాల్‌లోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ బస్‌యార్డ్ సమీపంలో ఒక దాని వెంట మరొకటి బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గాయపడిన ఆరుగురు పౌరులను సమీప ఆసుపత్రికి తరలించామని చెప్పారు. జంట కారు పేలుళ్ల ఘటనను జమ్మూ ఏడీజీ ముఖేష్ సింగ్ ధ్రువీకరించారు. సమాచారం తెలియగానే పోలీసులు, బాంబ్ డిస్కోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడకు చేరుకున్నారని, ఇవి ఏ తరహా పేలుళ్లనేవి నిర్ధారించేందుకు విచారణ జరుపుతున్నామని ముఖేష్ సింగ్ చెప్పారు. ఘటనా స్థలిని తమ అధీనంలోకి తీసుకుని విస్కృతంగా గాలింపు చర్యలు జరుపుతున్నామని, వాహనాలను తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు భారీ బందోబస్తు మధ్య రాహుల్ యాత్ర కొనసాగుతున్నప్పటికీ జంట పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

The post జమ్మూ కశ్మీర్‌లో బాంబు పేలుళ్లు… ఆరుగురికి గాయాలు.. ఉలిక్కిపడిన పోలీసులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ములో దారుణం… లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి!
జమ్ముకశ్మీర్​లోని కూప్వారా జిల్లాలోని మచ్​హల్ సెక్టార్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద దట్టమైన పొగ మంచు కారణంగా జవాన్ల వాహనం అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు. నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆర్మీ అధికారులు బుధవారం తెలిపారు. “పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో జేసీఓతోపాటు మరో ఇద్దరు సైనికులు ఉన్న వాహనం లోయలోకి పడింది. ట్రాక్​పై దట్టమైన మంచు కురవడం వల్లే ఈ ఘటన జరిగింది” అని శ్రీనగర్‌ పోలీసులు ట్వీట్​ చేశారు.

The post జమ్ములో దారుణం… లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.