#Jama Masjid – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమా మసీదులోకి ఒంటరి మహిళల ప్రవేశం నిషేధంపై దుమారం!
న్యూఢిల్లీ: మసీదులోకి పురుషుడు తోడులేని ఒంటరి మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తు దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జమా మజీద్ కీలక ప్రకటించడంతో దుమారం చెలరేగింది. ఒంటరి స్త్రీ అయినా లేదా మహిళల బృందమైనా మగవాళ్ళు వెంట లేకుండా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు జమా మసీద్ మాస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంపై మహిళా సంఘాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ‘ఇదేమన్నా ఇరాన్‌ అనుకుంటున్నారా?’ అంటూ ఢిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతి మలివాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజించే హక్కు పురుషుడికి ఎంత ఉందో.. స్త్రీకి అందే ఉందని ఆమె స్పష్టం చేశారు.

చివరకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా మసీదు షాహీ ఇమామ్‌ బుఖారీతో ఫోన్లో మాట్లాడి మసీదులోకి అమ్మాయిల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరడంతో ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారని రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

మసీద్‌ను సందర్శించేవారు అక్కడి పవిత్రతను కాపాడగలరనే హామీపై తమ ఉత్తరువును ఉపసంహరించు కొంటున్నట్టు ప్రకటించారు. మసీద్ ప్రాంగణంలోకి ప్రవేశించాలనుకునే మహిళలు తమ కుటుంబంలోని పురుషులను వెంటబెట్టుకుని రావాలని స్పష్టం చేస్తూ కొద్దిరోజుల క్రితమే మసీద్ ఎంట్రన్స్ గేట్ల వద్ద నోటీస్ అంటించడంతో వివాదం చెలరేగింది.

అయితే, ఆ నోటిస్ పై తేదీ లేదు. ఈ విషయమై గురువారమే వివాదం చెలరేగింది. జమా మసీద్ కమిటీ నిర్ణయాన్ని మసీద్ పీఆర్‌వో సబివుల్లా ఖాన్ సమర్థించారు. ప్రార్థనల కోసం వచ్చిన వారికి ఇబ్బంది కలిగించేలా సోషల్ మీడియా కోసం మహిళలు వీడియోలు షూట్ చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

కుటుంబాలు లేదా దంపతులపై ఎలాంటి నిషేధంలేదని స్పష్టం చేశారు. అయితే, ఈ నిర్ణయం నమాజ్ కోసం వచ్చేవారికి వర్తింపదని, కేవలం సందర్శకులకు మాత్రమే అని షాహీ ఇమామ్ గురువారం వివరణ ఇచ్చారు. ఈ ప్రాంగణం పవిత్రతకు భంగం కలిగించే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండడంతో ఇటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారి తెలిపారు.

కొందరు యువతులు ఒంటరిగా వచ్చి, తమ ప్రియులకు వేచి ఉండడం ఉంటున్నారని చెబుతూ, ఈ ప్రదేశం అటువంటి కార్యకలాపాల కోసం కాదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ముమ్మాటికీ పురుషాహంకారమే అని స్వాతి మలివాల్‌ మండిపడ్డారు. జామా మసీదు షాహీ ఇమామ్‌ చేసిన తాలిబానీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ నోటీసు జారీ చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. మసీదులో మహిళలు స్వేచ్ఛగా ప్రవేశించకుండా, వారి మతాన్ని ఆచరించకుండా నిరోధించడం పూర్తిగా వివక్షతతో కూడుకున్నదని ఆమె స్పష్టం చేశారు.

లింగంతో సంబంధం లేకుండా ప్రార్థనా స్థలాలను ప్రతి ఒక్కరికీ తెరిచి ఉంచాలని ఆమె సూచించారు. ఇటువంటి ఉత్తర్వులు స్త్రీ ద్వేషపూరితమైనవే కాకుండా భారత రాజ్యాంగం ధర్మానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమా మసీదులోకి ఒంటరి మహిళల ప్రవేశం నిషేధంపై దుమారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముస్లింలపై కఠిన చర్యలు
ఢిల్లీ: జామా మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత కొందరు అనుమతి లేకుండా నిరసన చేపట్టారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ సెంట్రల్‌ పోలీసులు నిరసన కార్యక్రమం చేపట్టిన పలువురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 188 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ నిరసన ఏ ఒక్క సంస్థ ముందస్తు పథకం ప్రకారం చేసిందని భావించడం లేదన్న పోలీసులు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముస్లింలపై కఠిన చర్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’
భోపాల్‌: భారతదేశంలో దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించిన మసీదుల వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి. ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులు నిర్మించారని కూడా నిరూపిత‌మ‌వుతోంది. అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించిన బాబ్రీ కట్టడమైనా, నేటి జ్ఞానవాపి సముదాయంలో గుడి కనిపించినా.. ఇవన్నీ భారతదేశంలోని దేవాలయాలను ధ్వంసం చేసి, కొత్త అధ్యాయాలు రాయడానికి చేసిన విఫల ప్రయత్నాలని రుజువు చేస్తున్నాయి.

భోపాల్‌లోని జామా మసీదుకు సంబంధించి ఇప్పుడు ఒక విషయం తెరపైకి వచ్చింది. అందులో మసీదును ఆలయంపై నుండి నిర్మించార‌ని భ‌క్తులు అంటున్నారు. దాని వాస్తవాలను కూడా త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని, కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని చెబుతున్నారు.

ఆలయాన్ని కూల్చివేసి జామా మసీదు నిర్మాణం గురించి భ‌క్తులు మాట్లాడుతూ, ఆ స్థలంలో సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంస్కృతి బచావో మంచ్ ప్ర‌తినిధి చంద్రశేఖర్ తివారీ, ఫోరమ్ సభ్యులతో పాటు హోంమంత్రిని సంప్రదించి ఈ విజ్ఞప్తి చేశారు. జ్ఞానవాపి సంఘ‌ట‌న‌ను ఆయన ఈ సంద‌ర్భంగా ఉద‌హ‌రించారు. అదేవిధంగా, చౌక్ ప్రాంతంలో ఉన్న జామా మసీదు కూడా ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించబడింద‌ని చెప్పారు.

భోపాల్ ఎనిమిదో పాలకుడు ఖుదేసియా బేగం దీనిని 1832 ADలో ప్రారంభించారని, మసీదు 1857లో పూర్తయిందని ఆయన చెప్పారు. పాత హిందూ దేవాలయాన్ని పడగొట్టి జామా మసీదును నిర్మించారని బేగం ‘హయతే ఖుద్సీ’లో చెప్పార‌న్నారు.

పురావస్తు శాఖ నుండి జామా మసీదు సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాను సేవ్ కల్చర్ మంచ్ మెమోరాండం ద్వారా డిమాండ్ చేసింది. ఇక్కడ కూడా దేవాలయం ఉంటే హిందూ సమాజానికి అప్పగించాలి. జామా మసీదుపై సర్వే నిర్వహించాలని కల్చర్ రెస్క్యూ మంచ్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని తివారీ తెలిపారు.

Source: VSK Madhypradesh

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.