JALLIKATTU – Vishwa Samvad Kendra Andhra Pradesh

జల్లికట్టు విషాదాంతం.. ఎద్దులు ఢీకొట్టడంతో అయిదుగురు మృతి!
ఏటా సంక్రాంతి సందర్బంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించే జల్లికట్టు ఆట విషాదం నింపింది. ఈ ఏడాది వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. తమిళనాడులో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు మరణించారు. తమిళనాడులోని పాలమేడుకు చెందిన అరవింద్ రాజ్.. జల్లికట్టులో భాగంగా ఎద్దుతో తలపడ్డాడు. ఎద్దు బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అరవింద్ రాజ్‌కు స్థానిక పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని రాజాజీ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

మరో ఘటనలో.. జల్లికట్టు చూస్తున్న ఎం.అరవింద్‌ అనే వ్యక్తిని ఎద్దు దూసుకొచ్చి ఢీకొట్టింది. తిరుచిరాపల్లి జిల్లాలోని సూరియూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని అవనియాపురంలో జరిగిన జల్లికట్టులో 75 మంది గాయపడ్డారు. జల్లికట్టు వీక్షిస్తున్న వారి పైకి ఎద్దులు అకస్మాత్తుగా దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది.

కర్ణాటకలోని శివమొగ్గలో నిర్వహించిన జల్లికట్టులో 34 ఏళ్ల వ్యక్తిపై ఎద్దు దూకింది. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. శికారిపురలో జల్లికట్టు చూస్తున్న వ్యక్తిపై ఎద్దులు దాడి చేయడంతో మృతి చెందాడు.

ఇక తమిళనాడులో జల్లికట్టు సందర్భంగా ఇద్దరు మృతి చెందడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఓ వైపు ప్రాణాలు పోతున్నా.. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టును ప్రజలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. తమిళనాడులో ఈ క్రీడను అక్కడి ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన సంగతి తెలిసిందే.

The post జల్లికట్టు విషాదాంతం.. ఎద్దులు ఢీకొట్టడంతో అయిదుగురు మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశీయ ఎడ్లతో జల్లికట్టుకు ఓకే : మద్రాస్ హైకోర్టు
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో దేశీయ జాతుల ఎడ్లను మాత్రమే ఉపయోగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దిగుమతి చేసుకున్న, హైబ్రిడ్, సంకర జాతులను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పశువుల కృత్రిమ గర్భధారణ ప్రక్రియ అనేది వాటిపై క్రూరత్వాన్ని ప్రదర్శించడం లాంటిదేనని తెలిపింది. సహజ సంతానోత్పత్తి ప్రక్రియ వాటి ప్రాథమిక అవసరం అని, ఈ విషయంలో మనుషులు జోక్యం చేసుకోకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో ప్రభుత్వం జల్లికట్టును నిషేధించే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో కోర్టు అందుకు అనుమతించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశీయ ఎడ్లతో జల్లికట్టుకు ఓకే : మద్రాస్ హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.