Jaishankar – Vishwa Samvad Kendra Andhra Pradesh

భార‌త్‌పై అమెరికా మీడియా వ్య‌తిరేక ప్ర‌చారం… జైశంక‌ర్ విమ‌ర్శ‌
వాషింగ్టన్‌: భారత్‌ పట్ల పక్షపాత ధోరణితో వార్తలు రాస్తున్నారంటూ అమెరికన్‌ మీడియాపై విదేశాంగ మంత్రి జై శంకర్‌ విరుచుకుపడ్డారు. ప్రతిష్ఠాత్మకమైన వాషింగ్టన్‌ పోస్ట్‌తో సహా మొత్తంగా మీడియా అంతా భారత్‌ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందంటూ విమర్శించారు.

అమెరికాలోని భారతీయులు వాషింగ్టన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జైశంకర్‌ మాట్లాడుతూ భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మానుకోవాలని అమెరికన్‌ మీడియాకు హితబోధ చేశారు. ‘‘ఈ పోటీ ప్రపంచంలో వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రజలు తెలుసుకోవాలి. వారిని మనం విద్యావంతులను చేయాలి’’ అని అమెరికన్‌ మీడియాను ఉద్దేశించి మంత్రి చెప్పారు.

అమెరికాలో భారత్‌ వ్యతిరేక శక్తులు పెరుగుతుండడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన, ”ఇక్కడ వివక్ష లేదా పక్షపాత ధోరణులు ఉన్నాయన్నది నా ప్రధానమైన పాయింట్‌. భారతదేశానికి సంరక్షకులమని కొంతమంది భావిస్తుంటారు. కానీ, వారికి భారత ప్రజల హృదయాల్లో చోటు వుండదు. అందువల్ల వారు బయట నుండి తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తూ వుంటారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భార‌త్‌పై అమెరికా మీడియా వ్య‌తిరేక ప్ర‌చారం… జైశంక‌ర్ విమ‌ర్శ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేను దేశ రాజకీయాలు పట్టించుకోను.. కేంద్ర మంత్రి
బ్యాంకాక్‌: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా బ్యాంకాక్‌లో పాల్గొన్న సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దేశ రాజకీయాలు పట్టించుకోనంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల థాయ్‌ల్యాండ్ వెళ్ళిన జైశంకర్ అక్కడ బ్యాంకాక్‌లోని భారత కమ్యూనిటీ వారితో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో జరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం గురించి ఓ తమిళుడు తమ రాష్ట్రాన్ని ప్రస్తావిస్తూ జైశంకర్‌ను ప్రశ్నించారు.

దానికి జైశంకర్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను విదేశాలను వచ్చినప్పుడు దేశ రాజకీయలు పట్టించుకోనని ఆయన తెలిపారు. ‘నేను విదేశాలకు వచ్చినప్పుడు దేశ రాజకీయాల్లో తలదూర్చను. మీరు నన్ను ఇదే ప్రశ్న అడగాలనుకుంటే భారత్‌కు రండి. అక్కడ నేను మీకు సమాధనం ఇస్తాను’ అని జైశంకర్ అన్నారు. ప్రస్తుతం జైశంకర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం క్లారిటీగా ఉన్నారంటూ పొడిగేస్తున్నారు.

Source: Disa

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేను దేశ రాజకీయాలు పట్టించుకోను.. కేంద్ర మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం… శాంతి మార్గానికే భార‌త్ ఓటు!
భారత విదేశాంగ శాఖ స్పష్టం

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై న్యూఢిల్లీ ఒక మార్గం ఎంచుకోవాల్సి వస్తే శాంతి మార్గాన్నే ఎంచుకుంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిపై లోక్‌సభలో చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఉక్రెయిన్‌ సిటీ బుచాలో పౌరులను ఊచకోత కోస్తున్నట్టు వస్తున్న వార్తలు భారత్‌ను తీవ్రంగా కలిచివేస్తున్నట్టు చెప్పారు.

”రక్తపాతం, అమాయక ప్రజల ప్రాణాలు తీయడం వల్ల ఏ సమస్యకు పరిష్కారం కనుగొనలేం. నేటియుగం, ఇవాల్టి పరిస్థితుల్లో చర్యలు, దౌత్యం వల్లే ఎలాంటి సమస్యకైనా సరైన సమాధానం దొరుకుతుంది” అని జైశంకర్ అన్నారు. ఇండియాను ఏదోఒక మార్గం ఎంచుకోమని అంటే ఇండియా శాంతి మార్గం వైపే ఉంటుందని, హింసకు తక్షణం ముగింపు పలకాలంటే ఇదే మార్గమని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రష్యా- ఉక్రెయిన్ యుద్ధం… శాంతి మార్గానికే భార‌త్ ఓటు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత విదేశాంగ విధానంలో జాతీయ ప్రయోజనాలకే పెద్ద‌పీట‌
రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ: భార‌తదేశ విదేశాంగ విధాన నిర్ణయాలు “జాతీయ ప్రయోజనం” దృష్ట్యానే తీసుకొంటామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. “హింసను తక్షణమే నిలిపివేయాలని”, “శాంతి కోసం నిలబడాలని” భారతదేశం పిలుపునిస్తుందని కూడా ఆయన తెలిపారు.

“మా సూత్రాలపై మేము చాలా స్పష్టంగా ఉన్నాము. అంతర్జాతీయస్థాయిలో తప్పనిసరిగా ప్రాదేశిక సమగ్రతను, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలనే మా నమ్మకంతో మా విధానం మార్గనిర్దేశం చేయబడింది…” అని జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రాజ్యసభలో తెలిపారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో జైశంక‌ర్ మాట్లాడారు. “మా సమస్య కాదన్నది భారతదేశం వైఖరి కాదు. మేము శాంతి కోసం ఉన్నాము అనేది మా విధానం” అని ఆయన తేల్చి చెప్పారు”. ఫిబ్రవరి 2022 నుండి ఉక్రెయిన్ నుండి 22,500 మంది భారతీయ పౌరులను, 147 మంది విదేశీయులను ప్రభుత్వం సురక్షితంగా ఇంటికి తీసుకురాగలిగింది” అని గుర్తు చేశారు.

కేరళ కాంగ్రెస్ ఎంపీ జోస్ కె మణి లేవనెత్తిన ప్రశ్నకు ప్రతిస్పందనగా అందించిన రాతపూర్వక ప్రకటనలో, ఉక్రెయిన్ వివాదంపై భారతదేశం విధానం “దృఢంగా, స్థిరంగా” ఉందని స్పష్టం చేశారు. భారతదేశం “దిగజారిపోతున్న పరిస్థితి” పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని శత్రుత్వాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చిందని కూడా గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత విదేశాంగ విధానంలో జాతీయ ప్రయోజనాలకే పెద్ద‌పీట‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ తెలిపారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్​ ఇండియా విమానం ముంబయికి బయల్దేరినట్టు ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్టు తెలిపారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని మంత్రి తెలిపారు. భారతీయుల తరలింపులో మంచి సహకారం అందించిన రొమేనియా విదేశాంగ శాఖ మంత్రి బోగ్దాన్​ అరెస్కూకు కృతజ్ఞతలు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇజ్రాయెల్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన
క్వాడ్ కూటమి ఏర్పాటు దిశగా కసరత్తు

జెరూసలేం: పశ్చిమాసియాలో భారత ప్రాభవాన్ని ద్విగుణీకృతం చేసేలా నూతన చతుర్భుజ కూటమి అవతరిస్తోంది. ఆ మేరకు కీలక పరిణామాల సమాహారంగా భారత విదేశాంగ శాఖామంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇజ్రాయెల్‌ పర్యటన ఫలవంతమవుతోంది. ఇజ్రాయేలీ మంత్రి యూయిర్‌ లాపిడ్‌తో కలిసి అమెరికా, యూఏఈ మంత్రులు ఆంటొనీ బ్లింకెన్‌, అబ్దుల్లా బిన్‌ జాయేద్‌లతో వర్చువల్‌గా సమావేశమైన జైశంకర్‌- ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ రాజకీయాల్లో పరస్పర సహకారంపై చర్చలు సాగించారు.

వాతావరణ మార్పులు, ఇంధన సహకారం, సముద్ర భద్రతలపై దృష్టిసారించిన ఆ నలుగురు- ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ దిశగా సమష్టి కృషికి పిలుపిచ్చారు. అంతకు మునుపు యూయిర్‌ లాపిడ్‌తో జైశంకర్‌ భేటీలో ప్రధానాంశాలెన్నో చర్చకు వచ్చాయి. పదేళ్లుగా సంప్రదింపుల దశలోనే మగ్గిపోతున్న స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని 2022 జూన్‌కల్లా కొలిక్కి తీసుకురావాలన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇజ్రాయెల్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.