JAISH E MOHAMMAD – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో మన భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి . గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో.. కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. ముష్కరుల ఏరివేత చేపడుతోంది. ఈ క్రమంలోనే పుల్వామా జిల్లా పాంపొర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదుల ఉక్కు తూటాలకు దీటుగా సైన్యం రక్షణ కవచాల ఏర్పాటు
సాధారణ రక్షణ కవచాలనూ ఛిద్రం చేసే ఉక్కు తూటాలు మరోసారి ఉగ్రవాదుల వద్ద వెలుగు చూసిన నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తమ వాహనాలు, బంకర్లకు అమర్చిన బులెట్‌ ప్రూఫ్‌ కవచాలను మరింత పటిష్ఠం చేస్తున్నాయి. కొద్ది రోజుల కిందట దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు నిషిద్ధ జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద ముఠా స్థానిక కమాండర్‌ విలాయత్‌ హుస్సేన్‌ లోన్‌ అలియాస్‌ సజ్జాద్‌ అఫ్గానీని హతమార్చాయి. ఘటనా స్థలం నుంచి 36 రౌండ్ల స్టీల్‌ కోర్‌ తూటాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఉన్నతాధికారుల్లో కలవరం సృష్టించింది. సాధారణంగా ఉగ్రవాదులు ఉపయోగించే తూటాలకు సీసపు కోర్‌ ఉంటుంది. దానిపై కొద్దిగా ఉక్కు పొర ఉంటుంది.

అవి తూటా రక్షణ కవచాలను ఛేదించలేవు. ఉక్కు తూటాలు దానికి భిన్నమైనవి, చాలా శక్తిమంతమైనవి. దృఢమైన ఉక్కు లేదా టంగ్‌స్టన్‌ కార్బైడ్‌తో వాటిని తయారుచేస్తారు. చైనా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పాకిస్థాన్‌లో ఈ తూటాలను రూపొందిస్తున్నారని అధికారులు చెప్పారు.

వీటిని ‘ఏకే శ్రేణి’ తుపాకుల్లో ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. 2017 డిసెంబరు 31న దక్షిణ కశ్మీర్‌లోని లెథ్‌పొరా సీఆర్పీఎఫ్‌ శిబిరంపై జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి ఘటనలో ఇవి తొలిసారిగా బయటపడ్డాయి. ఆ దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది చనిపోగా.. ఒకరికి ఈ తూటా తగిలింది.

సాధారణ బులెట్‌ ప్రూఫ్‌ రక్షణ కవచాన్ని ఛిద్రం చేసుకుంటూ అతడి శరీరంలోకి ఇది దూసుకెళ్లింది. ఈ ఘటనతో భద్రతా దళాలు పలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఆ తూటాలు వెలుగు చూడటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో పాలుపంచుకునే వాహనాలు, భద్రతా సిబ్బంది ఉపయోగిస్తున్న రక్షణ కవచాలకు అదనపు పొరలను జోడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదుల ఉక్కు తూటాలకు దీటుగా సైన్యం రక్షణ కవచాల ఏర్పాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జైషే టాప్‌ కమాండర్‌ సజ్జద్ అఫ్గానీ హతం
దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థ టాప్‌ కమాండర్‌ సజ్జద్‌ అఫ్గానీ హతమయ్యాడు. సోమవారం ఉదయం రావల్‌పొరా ప్రాంతంలో భద్రతాదళాలు అతడిని మట్టుబెట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. జైషే అగ్రనాయకుల్లో ఒకడైన అఫ్గానీ.. ఉగ్రవాద ముఠాలోకి స్థానిక యువత నియామకాలు చేపడుతాడని పోలీసులు తెలిపారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో అఫ్గానీతో పాటు స్థానిక ఉగ్రవాది జహంగీర్‌ అహ్మద్‌ కూడా హతమయ్యాడు. అఫ్గానీ, అతడి అనుచరులు రావల్‌పొరా గ్రామంలో నక్కినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు పారిపోకుండా భద్రతా బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. అనంతరం కార్డన్‌ సెర్చ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టారు. శనివారం నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారి నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌, అమెరికాలో తయారైన ఎం4 కార్బైన్‌ రైఫిల్‌, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జైషే టాప్‌ కమాండర్‌ సజ్జద్ అఫ్గానీ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లష్కరే ముస్తఫా ఉగ్ర నాయకుడి అరెస్టు
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన లష్కరే ముస్తఫా ఉగ్రవాద సంస్థ నాయకుడు హిదయతుల్లా మాలిక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జమ్మూ, అనంతనాగ్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్‌ పోలీసు అధికారి శ్రీధర్‌ పాటిల్‌ వెల్లడించారు. ‘జమ్మూలోని కుంజ్వానీ ప్రాంతంలో లష్కరే ముస్తాఫా ఉగ్ర సంస్థ నాయకుడు హిదయతుల్లా మాలిక్ ‌ను అరెస్టు చేశాం. అతడి వద్ద నుంచి పిస్టల్‌, గ్రనేడ్‌ ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై మాలిక్‌ దాడికి తెగబడ్డాడు’ అని పాటిల్‌ తెలిపారు. ఈ లష్కరే ముస్తఫా ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్‌లో పాక్ ‌కు చెందిన జైషే మహమ్మద్ ‌కు అనుబంధ శాఖలా పనిచేస్తోందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లష్కరే ముస్తఫా ఉగ్ర నాయకుడి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మసూద్ ‌ను అరెస్ట్‌ చేయాలంటూ పాక్‌ కోర్టు ఆదేశాలు
నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ అరెస్టుపై పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం(ఏటీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ కేసు విచారణలో భాగంగా మసూద్‌ అజర్‌ను జనవరి 18లోపు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉగ్రవాద నిరోధక విభాగం(సీటీడీ) పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు అధికారులు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

గుజ్రన్‌వాలా ఉగ్రవ్యతిరేక కోర్టు(ఏటీసీ) న్యాయమూర్తి నటషా నసీమ్‌ నేతృత్వంలో మసూద్‌ అజర్‌ అరెస్టు విషయమై శుక్రవారం విచారణ జరిగింది. జనవరి 18లోపు మసూద్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని సీటీడీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. కాగా టెర్రర్‌ ఫైనాన్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలతో జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు వ్యతిరేకంగా ఏటీసీ కోర్టు గురువారం అరెస్టు వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసూద్ ‌ను అరెస్ట్‌ చేయాలంటూ పాక్‌ కోర్టు ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌లో ఉగ్ర దాడులకు పాక్‌ వ్యూహ రచన – వెల్లడించిన భారత నిఘా వర్గాలు
భారత్‌లో ఉగ్ర దాడులకు పాకిస్థాన్‌ భారీ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఉగ్ర దాడులే లక్ష్యంగా పాక్‌ ఇంటెలిజెన్స్‌, ఉగ్రమూకలు కలిసి పథకం పన్నినట్టు పసిగట్టాయి. కరెన్‌ సెక్టార్‌కు ఎదురుగా అత్తుకం, దుధ్నియల్‌, తహండపాని ప్రాంతాల్లో భారీగా ఉగ్రవాదుల కదలికలను గుర్తించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జైషే మహ్మద్‌, లష్కరే తోయిబాకు చెందిన 10మంది ఉగ్రవాదులు నీలం లోయ వద్ద ఉన్నారని, భారత్‌లోకి చొరబడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపాయి. అలాగే, సుజియాన్‌ ప్రాంతంలోని పాకిస్థాన్‌ గ్రామాల్లో 40 మంది ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పీవోకేలో ఐఎస్‌ఐ, ఉగ్రనేతలు రెండుసార్లు సమావేశమైనట్టు సమాచారం. శీతాకాలానికి ముందే ఉగ్రదాడులకు వ్యూహ రచన చేశారనీ.. ఈ నెల 4, 7 తేదీల్లో పీవోకేలో రెండుసార్లు సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. నిఘా వర్గాల నివేదిక ప్రకారం ఒక్క దాడికి రూ.26లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పెద్ద ఆపరేషన్‌ కోసం రూ.30లక్షలు విడిగా ఇచ్చినట్టు సమాచారం.

భారత్‌లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చొరబడేలా పాక్‌ ఆర్మీ ప్రయత్నిస్తోందని.. ఎల్‌వోసీ వద్ద లాంచ్‌ ప్యాడ్‌ల ద్వారా ఉగ్రవాదులు చొరబడేలా పన్నాగం పన్నినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అయితే భారత భద్రతా దళం బలంగా ఉండటంతో వారి దుష్ట పన్నాగాలు బెడిసికొడుతున్నాయని ఓ సీనియర్‌ సైనికాధికారి తెలిపారు. సోపోర్‌లో సైన్యం నిర్వహించిన మెగా స్పోర్ట్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నీలం లోయ సమీపంలోని తంగ్ధర్‌ సెక్టార్‌లో చొరబాటుకు ముష్కరులు ప్రణాళికలు వేసినట్టు సమాచారం. అలాగే, సుజియాన్‌ ప్రాంతంలో పాక్‌ గ్రామాల్లో ఉగ్రమూకల కదలికలు ఉన్నట్టు నిఘావర్గాలు గుర్తించారు. పాకిస్థాన్‌ ఆర్మీ సమక్షంలోనే ఈ చొరబాటుకు ప్రణాళికలు చేసినట్టు సమాచారం.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌లో ఉగ్ర దాడులకు పాక్‌ వ్యూహ రచన – వెల్లడించిన భారత నిఘా వర్గాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు
జైషే మహమ్మద్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీ పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ద్రుగ్‌ముల్లా ప్రాంతంలోని చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి సైన్యం తనిఖీలు నిర్వహించింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. కాగా అందులో ఒక ఏకే-47 రైఫిల్‌, రెండు గ్రనైడ్లు, మరిన్ని పేలుడు సామగ్రి, రూ.7 లక్షల నగదు లభ్యమయ్యాయి. సైనికులు వారిని వెంటనే అదుపులోకి తీసుకొన్నారు. వారిని జైషే ఉగ్రవాదులుగా గుర్తించినట్లు వెల్లడించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో ఉగ్రదాడులకు కుట్ర
దేశంలో ఉగ్రదాడులకు ఐఎస్‌ఐతో కలిసి జైష్‌ ఏ మహ్మద్‌ సంస్థ పన్నాగం పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్‌ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిపేందుకు పథకం రూపొందించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ, జైషే సంస్థ పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. మసూద్‌ అజార్‌ సోదరుడు ముఫ్తీ రౌఫ్‌ అజ్గర్‌, షకీల్‌ అహ్మద్‌ ఆగస్టు 20న పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఐఎస్‌ఐ అధికారులతో సమావేశమైనట్లు నిఘావర్గాలు ధ్రువీకరించాయి. ఈ సమావేశంలో రౌఫ్‌ సోదరుడు మౌలానా అమ్మార్‌ కూడా ఉన్నారని నిర్ధారించాయి. ఉగ్రవాద దాడి ప్రణాళిక అంతా ఇస్లామాబాద్‌లోని మర్కజ్‌లో జరిగిందని దీనిలో జైషే ఉగ్రవాదులు ముఫ్తీ అజ్గర్ ఖాన్‌ కాశ్మీరీ, క్వారీ జారార్‌లతో రౌఫ్‌ పాలుపంచుకున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో ఉగ్రదాడులకు కుట్ర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.