Jaipur – Vishwa Samvad Kendra Andhra Pradesh

గేమ్​ పేరిట బాలుడికి హ్యాకర్ వల.. త‌ల్లిదండ్రుల ఫోన్లూ హ్యాక్!
జైపూర్‌: ఓ సైబర్​ హ్యాకర్​ 13 ఏళ్ళ‌ చిన్నారిని ట్రాప్ చేసి.. అతడి కుటుంబ సభ్యుల అందరి ఫోన్లను హ్యాక్​ చేశాడు. ఈ ఘటన రాజ‌స్తాన్ జైపుర్​లోని హర్మడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జైపూర్‌కు చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు.. మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతుంటాడు. అతడికి కొంతమందితో స్నేహం ఏర్పడింది. అందులో హ్యాకర్​ కూడా ఉన్నాడు.

ఈ క్రమంలో అతడికి ఒక లింక్​ పంపి.. అందులో కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు పంపాలని కోరాడు. అడిగిన సమాచారం మొత్తాన్ని ఆ బాలుడు ఇచ్చేశాడు. ఓటీపీలను కూడా హ్యాకర్​కు షేర్​ చేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మొబైల్‌లో హ్యాకింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులకు చెందిన మూడు ఫోన్లను హ్యాక్​ చేసి.. వారికి తెలియకుండా సోషల్​ మీడియాలో అసభ్యకర ఫొటోలు, పోస్టులు పెట్టడం ప్రారంభించాడు.

బాలుడికి టాస్క్​లు కూడా ఇచ్చేవాడు ఆ హ్యాకర్. చెప్పిన పని చేయకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలుడు తన ఇంట్లోనే స్పై చేయాల్సి వచ్చింది. హ్యాకర్ చెప్పినట్టు.. ఇంట్లోని గోడలకు, టేబుళ్ల కింద చిన్న చిన్న చిన్న డివైజ్‌లు అమర్చాడు.

ఈ పరిణామాలు బాలుడి తల్లిదండ్రులకు అనుమానాన్ని కలిగేలా చేశాయి. సోషల్ మీడియా ఖాతాల్లో అసభ్యకర ఫొటోలు కనిపించడం.. ఇంట్లోని గోడలకు డివైజ్​లు ఉండడం చూసి పోలీసులను ఆశ్రయించారు. సైబర్ పోలీసులు ఆ ఇంటిని పరిశీలించి, బాలుడిని ప్రశ్నించి.. అసలు విషయం తెలిసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గేమ్​ పేరిట బాలుడికి హ్యాకర్ వల.. త‌ల్లిదండ్రుల ఫోన్లూ హ్యాక్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రోడ్డు ప్ర‌మాదంలో జ‌వాన్‌ల‌కు గాయాలు
రాజస్థాన్‌: రాజస్థాన్​లోని సవాయ్​ మధోపూర్ జిల్లాలో ఆర్​పీఎఫ్​ సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది జవాన్లు గాయపడ్డారు. జిల్లాలోని చౌత్​ కా బర్వరా ప్రాంతంలోని ఎచర్​ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. జైపుర్​ నుంచి బయలుదేరిన ఈ బస్సు టోంక్ మీదుగా సురేలి చేరుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఎచర్​ గ్రామ సమీపంలో ట్రాక్టర్ ట్రాలీని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రోడ్డు ప్ర‌మాదంలో జ‌వాన్‌ల‌కు గాయాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
పెట్రోల్‌ ట్యాంకర్‌ – బస్సు ఢీ

10 మంది సజీవ దహనం

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, బస్సు ఢీకొనడంతో పదిమంది దుర్మరణం చెందినట్టు సమచారం. ట్రక్కు – ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొనగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు అంటున్నారు. జోధ్‌పూర్‌ ప్రాంతంలోని బార్మర్‌-జోధ్‌పూర్‌ హైవేపై పచ్‌పద్ర సమీపంలో ఈ రోజు ఉదయం పది గంటలకు ఈ దుర్ఘన చోటుచేసుకుంది. పెట్రోల్‌ ట్యాంకర్‌ బస్సును ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు. ప్రమాదం అనంతరం ప్రైవేట్‌ బస్సు మంటల్లో చిక్కుకుందని పోలీసులు తెలిపారు. బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.