#Jai Chennakeshava – Vishwa Samvad Kendra Andhra Pradesh

మార్కాపురంలో ఘనంగా చెన్నకేశవ స్వామి రథోత్సవం
మార్కాపురం: జై చెన్నకేశవ.. జై జై చెన్నకేశవ అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం పురవీధులు మార్మోగాయి. శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం కన్నుల పండువగా సాగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన రథంపై శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి.. మాఢవీధుల్లో ఊరేగారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మార్కాపురంలో ఘనంగా చెన్నకేశవ స్వామి రథోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.