J & K – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు ఖతం
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతూనే ఉంది. కుల్గామ్ జిల్లాలోని చిన్ గామ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు ఎన్ కౌంటర్ చేసినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీటర్ ద్వారా వెల్లడించారు. కుల్గామ్ లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న జవాన్లు శుక్రవారం సాయంత్రం పోలీసులతో కలిసి కార్డన్ సెర్చ్ చేపట్టగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రత దళాలు ఎదురు కాల్పులు జరిపారు.

ఈ కాల్పులో ఇద్దరు ఉగ్రవాదులను హతమర్చారు. ఆ ప్రాంతాన్ని మొత్తం అధీనంలోకి తీసుకొని మిగతా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అదే తరహాలో అక్టోబర్ 7వ తేదీన జమ్ముకశ్మీర్ లోని షోపియన్ జిల్లా సుగన్ జైనాపురా ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేయగా, సెప్టెంబర్ 7వ తేదీన అవంతిపురా జిల్లా సంబూర ప్రాంతంలో మరో ఇద్దరిని మట్టుబెట్టారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు ఖతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు: ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనిలో ఓ ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలిని భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని చిత్రాగమ్‌ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఉగ్రవాదులను గుర్తించేందుకు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. ఆ సమయంలోనే ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించినట్లు అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఒక ఉగ్రవాది హతమైనట్లు ప్రకటించారు. అయితే అతను ఏ సంస్థకు చెందినవాడనే విషయం తేలాల్సి ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు: ఉగ్రవాది హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ము కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు ఎన్కౌంటర్
జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లాలోని అన్నిపొరా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. జిల్లా కేంద్రానికి ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్షీపురా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సైనికుల రాకను పసిగట్టిన ఉగ్రమూకలు వారి నుంచి తప్పించుకునేందుకు కాల్పులకు తెగబడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ము కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు ఎన్కౌంటర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారీ ఉగ్రదాడి భగ్నం
జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం అనంత్‌నాగ్‌ జిల్లా శ్రీగుఫ్వారా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడడంతో బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరివురు జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థకు చెందినవారని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు. వీరిలో ఒకరు స్థానికుడు కాగా.. ఒకరు పాక్‌ చెందినవారని పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయని తెలిపారు.

మరో ఘటనలో జులై 11-12 మధ్యరాత్రి ముగ్గురు ముష్కరుల్ని హతమార్చినట్లు బారాముల్లా డీఐజీ సులేమాన్‌ సోమవారం వెల్లడించారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారన్నారు. వారి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయని.. దాన్ని బట్టి చూస్తే వారు భారీ ఉగ్రదాడికి ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారీ ఉగ్రదాడి భగ్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.