#ISRO – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కన్నుమూత
ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్‌ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.

ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరిరంగన్‌. కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్‌  జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేసిన రంగన్‌.. అహ్మదాబాద్‌ ఫిజికల్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్‌ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్‌ సైన్స్‌ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన.

1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISROకి ఆయన చైర్మన్‌గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు.

మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా  కమిటీకి కస్తూరి రంగన్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారాయన.

ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్‌ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్‌గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్‌ భార్య 1991లో కన్నుమూశారు.

The post ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కన్నుమూత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘2040′ నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి..
చంద్రయాన్‌ శ్రేణి ప్రయోగాలతో ప్రపంచానికి తన సత్తాను చూపిన భారత్‌.. జాబిల్లిపై సొంత వ్యోమగామిని దించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగామి కాలుమోపుతాడని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డా. జితేంద్ర సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ ఆంగ్ల ఛానల్‌ ఏర్పాటు చేసిన ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌ 2025’లో ఆయన పాల్గొన్నారు. భారత అంతరిక్ష భవిష్యత్‌ ప్రణాళికలపై మాట్లాడారు. భారత్‌ తన సొంత అంతరిక్ష కేంద్రం ‘భారత్‌ స్పేస్‌ స్టేషన్‌’ను 2035 నాటికి సమకూర్చుకుంటుందని ఆయన వెల్లడించారు.

ఇక చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. భారత వైజ్ఞానిక సత్తాను ఇది ప్రపంచానికి చాటింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న తొలి దేశంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు చంద్రయాన్‌-4పై దృష్టిసారించింది. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-4 ప్రయోగాన్ని 2027లో చేపట్టనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎల్‌వీఎం-3 రాకెట్‌ను కనీసం రెండుసార్లు ప్రయోగించి.. చంద్రయాన్‌-4 మిషన్‌కు సంబంధించిన ఐదు భిన్న భాగాలను నింగిలోకి పంపిస్తారు. వాటిని కక్ష్యలోనే బిగిస్తారు.

చంద్రుడిపైకి భారత వ్యోమగామిని పంపించేంతవరకు చంద్రయాన్‌ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని ఇస్రో ఇప్పటికే వెల్లడించింది. ఇక భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను వచ్చే ఏడాది చేపట్టనున్నారు.

The post ‘2040′ నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇస్రో రెండో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం… అది ఎక్కడంటే?
ఇంధనాన్ని ఆదా చేసి పేలోడ్‌ సామర్థ్యాన్ని పెంచడానికి ఇస్రో రెండో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టినాన్ని రెండో లాంచింగ్‌ ప్రయోగ వేదికకు ఎంపిక చేసుకుంది. దీనికోసం 2019లోనే భూ సేకరణను సైతం ప్రారంభించారు. మొత్తం 2,376 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే కొంత భూసేకరణ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఇక్కడ పనులు ప్రారంభించనున్నారు. ఈ స్పేస్‌పోర్టు నిర్మాణమంతా షార్‌ ఆధ్వర్యంలో జరగనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కూడా రూ.926 కోట్లు కేటాయించింది. ఈ కేంద్రం ఏర్పాటైతే ఉద్యోగావకాశాలతోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఊతమిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. 500 కిలోల కంటే తక్కువ బరువున్న చిన్న ఉపగ్రహాల (స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ – ఎస్‌ఎ్‌సఎవ్వీ)ను ప్రయోగించేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది. ఇస్రో మరో ఎస్‌ఎ్‌సఎల్వీ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 10న ఏపీలోని శ్రీహరికోట నుంచి ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2 ప్రయోగం చేపట్టనుంది. ప్రయోగానికి సంబంధించిన రాకెట్‌ అనుసంధాన ప్రక్రియను ఆదివారం ప్రారంభించారు. రాకెట్‌ను ప్రయోగ వేదికకు తరలించారు.

The post ఇస్రో రెండో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం… అది ఎక్కడంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజయవంతంగా పీఎస్ఎల్వీ సీ 54 ప్రయోగం
శ్రీహరికోట: ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ 54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ద్వారా 9 ఉప గ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రోనస్ ఆర్టిట్⁬లోకి వాటిని పంపారు.

960 కేజీల ఓషన్‌ శాట్-6తో పాటు మరో 8 నానో శాటిలైట్లు ఇందులో ఉన్నాయి. భూటాన్‌కు చెందిన ఓ శాటిలైట్ ‘భూటాన్‌ శాట్’ కూడా ఇందులో ఉంది. శుక్రవారం ఉదయం 10:26 గంటలకు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఛైర్మన్ అర్ముగం రాజరాజన్ కౌంట్ డౌన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ తొమ్మిది ఉపగ్రహాలను రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లిందని తెలిపారు. ఉపగ్రహాలన్నింటినీ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టామని చెప్పారు. ఓషన్ షాట్ ఉపగ్రహం నిర్ధేశిత కక్ష్యలోకి చేరిందని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవంతంగా పీఎస్ఎల్వీ సీ 54 ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇస్రో సీఈ20 ఇంజన్‌ పరీక్ష విజయవంతం
మహేంద్రగిరి: ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి క్రయోజనిక్‌ దశలో ఉపయోగపడే కొత్త ఇంజన్‌ను(సీఈ–20) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది. సీఈ–20 ఇంజన్‌ భూస్థిర పరీక్షను నిర్వహించినట్టుగా ఇస్రో శనివారం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌(ఐపీఆర్‌సీ) ఈ పరీక్షకు వేదికగా నిలిచింది.

ఈ నెల 22న నిర్వహించిన ఎల్‌వీఎం3–ఎం2 రాకెట్‌ ప్రయోగం ద్వారా లండన్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్ల సంస్థ ‘వన్‌వెబ్‌’కు చెందిన 36 ఉపగ్రహాలను భూమికి 601 కిలోమీటర్లు ఎత్తులోని లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వన్‌వెబ్‌కు చెందిన మరో 36 శాటిలైట్లను వచ్చే ఏడాది జనవరి–ఫిబ్రవరిలో ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ ద్వారా ప్రయోగించాల్సి ఉంది.

ఈ ఉపగ్రహాలను వదిలిపెట్టాల్సిన కక్ష్య తక్కువ దూరంలో ఉండడంతో క్రయోజనిక్‌ దశలో నింపే 25 టన్నుల ఇంధనంలో 5 టన్నుల భారాన్ని, ఖర్చును తగ్గించేందుకు సీఈ–20 పేరిట నూతనంగా క్రయోజనిక్‌ ఇంజన్‌ను డిజైన్‌ చేశారు. సుమారు 25 సెకండ్లపాటు మండించి ఈ ఇంజన్‌ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. దీన్ని ఎల్‌వీఎం3 రాకెట్‌ ప్రయోగాల కోసమే రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2 రాకెట్‌ ప్రయోగాలకు సీఈ–12.5, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ప్రయోగాలకు సీఈ–25, వాణిజ్యపరంగా ఎల్‌వీఎం3 ప్రయోగాలకు సీఈ–20.. అనే మూడు రకాల క్రయోజనిక్‌ ఇంజన్లు అందుబాటులోకి రావడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇస్రో సీఈ20 ఇంజన్‌ పరీక్ష విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇస్రో ఖాతాలో మరో విజయం!
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. నిన్న అర్ధరాత్రి 12 గంటలా 7 నిమిషాలకు నింగికెగసింది. యూకేకి చెందిన ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. 19 నిమిషాల 7 సెకన్లలో ఈ ప్రయోగం పూర్తయింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులంతా హర్షం వ్యక్తం చేశారు. యూకేతో జరిగిన ఒప్పందం ప్రకారం మార్చిలోగా మరో ఆరు ప్రయోగాలు చేయనుంది ఇస్రో. 36 వన్‌వెబ్ ఉపగ్రహాలతో కూడిన మరో సెట్‌ను వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎల్‌విఎం3 ప్రయోగించనున్నట్టు ఆయన తెలిపారు.

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, యూకే-ఆధారిత నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ (వన్‌వెబ్ లిమిటెడ్) మధ్య వాణిజ్య ఏర్పాటులో భాగంగా ఈ మిషన్ నిర్వహిస్తున్నారు. స్పేస్ ఏజెన్సీ ప్రకారం, వన్ వెబ్ 36 ఉపగ్రహాలు ఈ మిషన్ కింద తీసుకువెళ్ళనున్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. LVM3-M2/OneWeb India-1 మిషన్ 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి చేర్చినట్టు ఇస్రో ధ్రువీకరించింది. గత అర్ధరాత్రి సరిగ్గా 12.07 గంటలకు చేపట్టిన ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతమైంది. వన్‌వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇస్రో ఖాతాలో మరో విజయం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 8 శాతం
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో సాగుతున్న‌ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పోటీలో భారతదేశం గణనీయ ఫలితాల దిశలో ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం ప్రారంభించడం, ప్రైవేటు రంగం కఠోర పరిశ్రమతో గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా ఎనిమిది శాతానికి చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు.

ఇప్పటి వరకు ప్రపంచస్థాయి అంతరిక్ష ఆర్థిక రంగంలో భారత్ వాటా కేవలం రెండు శాతంగా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో ఇస్రో పలు రకాలుగా వాణిజ్యపరమైన అంతరిక్ష ప్రయోగాలకు దిగడం, విదేశీ శాటిలైట్లను కక్షల్లోకి పంపించడం వంటి పరిణామాలతో, ఇందుకు ప్రైవేటు రంగ సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రపంచ స్థాయిలో అంతరిక్ష వ్యాపార ఆర్థిక వ్యవస్థల పోటీలో ప్రైవేటు రంగ తోడ్పాటుకు ఉన్న ప్రతిబంధకాలను తొలిగించుకునేందుకు ఇస్రో అన్ని యత్నాలకు దిగింది. ఈ క్రమంలో త్వరలోనే నూతన స్పేస్ పాలసీ అందుబాటులోకి వస్తుంది. ప్రైవేటు రంగ సంస్థలను విరివిగా అంతరిక్ష బిజినెస్‌లోకి తీసుకురావడం వల్లనే త్వరిగతగతిన నిర్ణీత లక్షాల మేరకు స్పేస్ ప్రయోగాలు విజయవంతం అవుతాయని ఇస్రో భావిస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 8 శాతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సెప్టెంబర్లో PSLV C54 ప్రయోగం
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సెప్టెంబర్ నెలాఖరు లోపు PSLV C54 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయోగంలో ఓషన్ శాట్-3 ఉపగ్రహంతో పాటు బూటాన్ శాట్, ఆనంద్ అనే మూడు స్వదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహాలతో పాటు వాణిజ్యపరంగా ఏ దేశమైనా ముందుకొస్తే మరో రెండు మూడు ఉపగ్రహాలను పంపించే అవకాశం కూడా ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సెప్టెంబర్లో PSLV C54 ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయోగం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరి­కా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా సూ­ర్యు­డిపై పరిశోధనలు చేసేం­దు­కు 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2018లోనే దీనిపై ఇస్రో, నాసా చర్చలు జరిపాయి. 2020లోనే ఈ ప్రయోగం చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది.

ఇప్పుడు మ‌ళ్ళీ ఈ ప్రయోగం తెర పైకి వచ్చింది. దీనికి భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. దీంతో 2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ–సీ56 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ మీడియాకు వెల్లడించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

7న ఇస్రో స్మాల్ సాటిలైట్ వెహికల్ ప్రయోగం
దీని ద్వారానే అంతరిక్షంలోకి ఆజాదీ శాటిలైట్

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతనంగా తయారుచేసిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ఈనెల 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. స్వదేశీ, విదేశీ సంస్థలతో పాటు, విద్యార్థులు తయారుచేసే చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎస్‌ఎల్‌వీని రూపొందించింది.

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 75  జిల్లా పరిషత్‌ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీ శాట్‌ అనే ఉపగ్రహాన్ని ఈ రాకెట్‌ ద్వారా తొలిసారిగా అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 7న ఇస్రో స్మాల్ సాటిలైట్ వెహికల్ ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.