Israel – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇజ్రాయిల్‌లో భారత నౌకాశ్రయం
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ హైఫా ప్రైవేటీకరణ టెండర్‌ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌(ఏపీసెజ్‌), గాడోట్‌ గ్రూప్‌ కన్సార్షియం దక్కించుకుంది. దీనితో పోర్ట్‌ ఆఫ్‌ హైఫాను నిర్వహించే హైఫా పోర్ట్‌ కంపెనీలో 100 శాతం వాటాల కొనుగోలు హక్కులు కన్సార్షియంకు లభిస్తాయి. ఏపీసెజ్‌ ప్రకటన ప్రకారం ఇందులో అదానీ పోర్ట్స్‌కు 70 శాతం, గాడోట్‌ గ్రూప్‌నకు 30 శాతం వాటాలు ఉంటాయి.

డీల్‌ విలువ 1.18 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 9,422 కోట్లు). ఏపీసెజ్‌ను అంతర్జాతీయంగా లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్‌ కార్యకలాపాలతో పాటు రవాణా దిగ్గజంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలకమైన అడుగని కంపెనీ సీఈవో కరణ్‌ అదానీ పేర్కొన్నారు.

భారత్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్‌లోనూ, అలాగే యూరప్‌లోని పోర్టుల రంగంలోనూ తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీసెజ్‌తో భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడగలదని గాడోట్‌ సీఈవో ఓఫర్‌ లించెవ్‌స్కీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇజ్రాయిల్‌లో భారత నౌకాశ్రయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్వరలో భేటీ కానున్న ‘I2U2’ దేశాలు
ఇండియా, ఇజ్రాయెల్,(I2) UAE, US (U2) లు కలిసి ఏర్పడిన ’12U2′ గ్రూపు తొలిసారి వర్చువల్ గా భేటీ కానుంది. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్, UAE ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ మరియు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ లు హాజరుకానున్నారు. జులై 13-16 మధ్య అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటన సందర్భంగా ఈ భేటీ జరగనుంది. ఆహార సంక్షోభం, టెక్నాలజీ, వాణిజ్యం, వాతావరణం, కోవిడ్, భద్రత, ఇతర అంశాల్లో పరస్పర సహకారంపై నాలుగు దేశాల అధినేతలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వరలో భేటీ కానున్న ‘I2U2’ దేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒలింపిక్స్ లో హిందీ పాటతో ప్రదర్శన ఇచ్చిన ఇజ్రాయిల్ ఈతగాళ్లు.. భారత్ ఎప్పుడూ మా మిత్ర దేశమేనంటూ వెల్లడి
టోక్యోలో ఒలింపిక్స్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బుధవారం జరిగిన సింక్రనైజింగ్‌ స్విమ్మింగ్‌ పోటీలో ఇజ్రాయెల్‌కు చెందిన స్విమ్మర్లు బాలీవుడ్‌ పాటతో ప్రదర్శన ఇచ్చారు. బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ ‘ఆజా నచ్‌లే’ చిత్రంలోని ఆజా నచ్‌లే పాటకు అనుగుణంగా ఇజ్రాయెల్‌ అథ్లెట్లు ఈడెన్‌ బ్లెచర్‌, షెల్లీ బాబ్రిస్కీ ఇద్దరూ జంటగా స్విమ్‌ చేసి ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న భారతీయులు ఇజ్రాయెల్‌ అథ్లెట్లు బాలీవుడ్‌ పాటను ఎంచుకోవడం చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. బాలీవుడ్‌ పాటతో వారు చేస్తున్న ప్రదర్శనను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.

ఇజ్రాయెల్‌ ఇన్‌ ఇండియా అనే ట్విటర్‌ పేజీ ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. “బాలీవుడ్‌ సినిమాలంటే ఇజ్రాయెల్ ‌కు ఎంతో ఇష్టం. మా ఒలింపిక్స్‌ స్విమ్మర్లు ‘ఆజా నచ్లా’ పాటతో పోటీలో పాల్గొనడమే అందుకు నిదర్శనం”అని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒలింపిక్స్ లో హిందీ పాటతో ప్రదర్శన ఇచ్చిన ఇజ్రాయిల్ ఈతగాళ్లు.. భారత్ ఎప్పుడూ మా మిత్ర దేశమేనంటూ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ కు క్షిపణి రక్షణ వ్యవస్థ… నర్మగర్భంగా వెల్లడించిన ఇజ్రాయిల్
దక్షిణాసియాకు చెందిన ఒక దేశానికి తమ ఈఎల్‌ఐ–4030 డ్రోన్‌ గార్డ్‌ వ్యవస్థను(సీ–యూఏఎస్‌)ను విక్రయించినట్లు ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌(ఐఏఐ) చేసిన ప్రకటన సంచలనం కలిగిస్తోంది. సదరు దేశం పేరును సంస్థ వెల్లడించకున్నా, అది భారతేనని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల భారత ఎయిర్ ‌ఫోర్స్‌ స్టేషన్ల వద్ద డ్రోన్లు కలకలం సృష్టించిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌ సంస్థ ప్రకటన ప్రాముఖ్యం సంతరించుకుంది. కొన్ని కోట్ల డాలర్లకు డ్రోన్‌ గార్డ్‌ విక్రయాన్ని పూర్తి చేశామని మాత్రమే ఈనెల 2న ఐఏఐ ప్రకటించినట్లు డిఫెన్స్‌ వార్తల ప్లాట్‌ఫామ్‌ జానెస్‌ తెలిపింది.

ఎప్పటికల్లా సదరు దేశానికి ఈ వ్యవస్థను డెలివరీ చేసేదీ వెల్లడించలేదు. తమ డోమ్‌ వ్యవస్థపై భారత్‌ ఆసక్తి చూపుతోందని గతేడాది ఇజ్రాయెల్ ‌కు చెందిన ఒక ఉన్నతాధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే! దీన్ని దృష్టిలో ఉంచుకొనే, తాజాగా ఐఏఐ చేసిన ప్రకటనలోని దేశం ఇండియా అని పలువురు అంచనా వేస్తున్నారు. భారత్‌ వద్ద ప్రస్తుతం ఎలాంటి యాంటీ డ్రోన్‌ వ్యవస్థ లేదని రక్షణ నిపుణుడు అభిజిత్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు. జమ్మూ ఘటనల నేపథ్యంలో ఈ డోమ్‌ వ్యవస్థకు ప్రాధాన్యం పెరగడం, భారత్‌కు ఇజ్రాయెల్‌ నమ్మకమైన రక్షణ భాగస్వామి కావడం వల్ల సీ–యూఏఎస్‌ను భారత్‌ కొనుగోలు చేసేందుకు అభ్యంతరాలు ఉండవని భావిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ కు క్షిపణి రక్షణ వ్యవస్థ… నర్మగర్భంగా వెల్లడించిన ఇజ్రాయిల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారి ఆచూకీ చెప్పినవారికి 20 లక్షల బహుమతి
ఈ ఏడాది ప్రారంభంలో స్థానిక ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం బయట పేలుడు పదార్థాలు అమర్చుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కిన ఇద్దరు ఆగంతకులను గుర్తుపట్టిన వారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ప్రకటించింది. ఆ ఇద్దరినీ గుర్తుపట్టేలా సమాచారం ఇచ్చినా, వారి అరెస్టుకు సహకరించినా రివార్డు ఉంటుంది. గత జనవరి 29న దిల్లీలోని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం బయట మందుపాతర పేలింది. ఈ కేసును ఫిబ్రవరి 2న ఎన్‌ఐఏకు అప్పగించారు. 150 మీటర్ల మేర ప్రభావం చూపిన నాటి పేలుడులో ఎవరూ గాయపడలేదు. కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. పేలుడుకు సంబంధించి కొన్ని చిత్రాలు, వీడియో అందుబాటులో పెడుతున్నామని.. సమాచారం తెలిసినవారు ‘do.nia@gov.in’, ‘info.nia@gov.in’ చిరునామాలకు మెయిల్‌ చేయవచ్చని, 01124368800 లేదా 9654447345 నంబర్లకు ఫోను ద్వారా తెలుపవచ్చని ఎన్‌ఐఏ ప్రతినిధి తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారి ఆచూకీ చెప్పినవారికి 20 లక్షల బహుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇజ్రాయెల్ పై హమాస్ దాడులలో భారతీయ యువతి దుర్మరణం : సినీ, మీడియా ప్రముఖుల మౌనంపై వెల్లడవుతున్న ఆగ్రహావేశాలు
ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదులు రాత్రి వరకు 1050 రాకెట్లు ప్రయోగించారు. ఈ దాడులలో భారతదేశపు కేరళకి చెందిన మహిళ సౌమ్యసంతోష్ (30) కూడా మృతి చెందారు. సౌమ్య సంతోష్ ఇజ్రాయెల్ లోని ఆష్కెలాన్ సిటీలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది.. దేశభక్తులు, జాతీయవాదులు ఇజ్రాయెల్ పై జరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు.

భారతదేశంలో రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని, ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దాడులను ఆపాలని ఇలా రకరకాల కారణాలపై క్యాండిల్ ర్యాలీలు వగైరాలు నిర్వహించే భారతదేశంలోని ఒక వర్గం మేథావులు, ప్రముఖులు, అవార్డు వాపసీలు, సినీ ప్రముఖులు తదితరులెవరూ ఇజ్రాయెల్ పై హమాస్ జరిపుతున్న అమానుష దాడులలో మన దేశానికి చెందిన సౌమ్య సంతోష్ మరణించిన ఘటనపై కనీసం విచారం వ్యక్తం చెయ్యకపోవడాన్ని, కిమ్మనకపోవడాన్ని కొందరు తీవ్రంగా దుయ్యబడుతున్నారు.

దేశంలో మేథావులనబడే కొందరు, కొన్ని మీడియా సంస్థలు కొన్ని ప్రత్యేకమైన విషయాలపై మాత్రమే స్పందిస్తూ, ప్రత్యేకమైన విషయాలను మాత్రమే వెలుగులోకి తెస్తూ చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తూ ఉన్నారని, వారి పక్షపాత వైఖరి దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నదని కొందరు దుయ్యబడుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇజ్రాయెల్ పై హమాస్ దాడులలో భారతీయ యువతి దుర్మరణం : సినీ, మీడియా ప్రముఖుల మౌనంపై వెల్లడవుతున్న ఆగ్రహావేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య తీవ్ర పోరు – పలువురు మృతి
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో, టెల్ అవీవ్ నగరంపై 130 క్షిపణులు ప్రయోగించామని పాలస్తీనా మిలిటెంట్లు చెప్పారు.

స్థానికులను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించిన గంటన్నర తర్వాత వైమానిక దళం 13 అంతస్తుల ఆ భవనాన్ని కూల్చేసిందని రాయిటర్స్ చెప్పింది.

మిలిటెంట్లు జరిపిన రాకెడ్ దాడులకు స్పందనగానే, తాము గాజాలో మిలిటెంట్లను టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.

మిలిటెంట్లు ఇప్పటికే వందలాది రాకెట్లను జెరూసలెం, ఇజ్రాయెల్‌లోని మిగతా ప్రాంతాలపైకి ప్రయోగించారు.

ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమవుతున్న పాలస్తీనా మశీదు

2017 తర్వాత జెరూసలెంలో అత్యంత దారుణ హింసాత్మక దాడులు జరుగుతున్నాయి.

మిలిటెంట్లు, సైన్యం మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకూ 31 మంది వరకూ చనిపోయారు.

ఇజ్రాయెల్‌లో ముగ్గురు చనిపోగా, సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 28 మంది పాలస్తీనియన్లు మరణించారు.

“జెరూసలెం మీద మొదటిసారి రాకెట్లు ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు హద్దు మీరారు” అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంతక ముందు అన్నారు.

అల్-అక్స్ మసీదును కాపాడుకోడానికే పోరాడుతున్నామని గాజాను తమ అధీనంలో ఉంచుకున్న హమాస్ మిలిటెంట్లు చెబుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య తీవ్ర పోరు – పలువురు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ అమ్ములపొదిలో మరో ఆరువేల అత్యాధునిక తుపాకులు
భారత్ బలగాలకు మరింత మందుగుండు సామగ్రిని అందించడంలో భాగంగా ఇజ్రాయెల్ నుండి 6 వేల నెగెవ్ లైట్ మిషన్ గన్స్ ని భారత్ అందుకున్నది. ప్రస్తుతం అధికారులు వాటికి జబల్పూర్ లో నాణ్యతా పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ కింద 880 కోట్ల రూపాయలతో 16,479 లైట్ మిషన్ గన్ (LMG) లను కొనడానికి భారత్ 2020 మార్చి 19 న ఇజ్రాయెల్ వెపన్స్ ఇండస్ట్రీస్ (ఐడబ్ల్యుఐ) తో ఒప్పందం కుదుర్చుకుంది.

చైనా,పాకిస్థాన్‌ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న ఈ పరిస్థితుల్లో, ఫ్రంట్ లైన్ దళాలు చురుకుగా కదలడానికి అనుగుణంగా వారికి మరింత బలం చేకూర్చడానికి ఈ LMG లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

నెగెవ్ 7.62X51 మి . మీ లైట్ మెషిన్ గన్ అద్భుతమైన పనితీరు కనబరిచే ఆయుధంగా నిరూపితమైనది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీనిని ఉపయోగిస్తున్నాయి.

సైనికులు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆయుధాల కన్నా ఈ ‌LMG మరింత శక్తివంతమైనది. ప్రత్యర్థులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించగల ఆయుధమిది.

ఈ ఏడాది జనవరి మధ్యలో ముంబైలో భారత సైన్యం ఇజ్రాయిల్ నుంచి మొదటిగా దిగిమతి అయిన 6,000 యూనిట్ల (తుపాకుల)ను అందుకుంది.  ప్రస్తుతం తుపాకులను జబల్పూర్ తరలించి వాటి పనితీరుని తనిఖీ చేస్తున్నారు. మిగిలిన తుపాకులు ఈ ఏడాది మార్చి చివరి నాటికి భారత్ కి అందే  అవకాశం ఉంది.

భారత సైన్యం యొక్క మిగిలిన ఆయుధ అవసరాలను తీర్చడానికి “మేక్ ఇన్ ఇండియా” లో భాగంగా భారత పరిశ్రమలలోనే తుపాకులను తయారు చేయనున్నారు. ఆ పని ప్రస్తుతం ప్రీ-ట్రయల్ దశలో ఉంది.

“ఈ LMG ఆయుధం మన సైనిక దళాలకు అందితే అది మన ఫ్రంట్ లైన్ దళాల విశ్వాసాన్ని పెంచుతుంది. సాయుధ దళాలకు ఎంతో అవసరమైన యుద్ధ శక్తిని అందిస్తుంది” అని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు.

Source : Samardha News.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ అమ్ములపొదిలో మరో ఆరువేల అత్యాధునిక తుపాకులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల రక్షణకు ఇజ్రాయెల్‌ డ్రోన్లు
సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. నిరంతర నిఘా పెట్టేందుకు, దాడి చేసేందుకు ఆయుధ సామగ్రిని పెంచుకుంటోంది. ఇందుకోసం ఇజ్రాయెల్‌ నుంచి హిరాన్‌ నిఘా డ్రోన్లు, స్పైక్‌ యాంటీ ట్యాంక్‌ ఆధారిత క్షిపణులను దిగుమతి చేసుకోనుంది.

వైమానిక, నౌకాదళం, సైన్యం నిఘా, లక్ష్యాల కోసం ఇప్పటికే హిరాన్‌ మానవరహిత విహంగాలను ఉపయోగిస్తున్నాయి. ‘వాయుసేన నిఘా అవసరాలు తీర్చేందుకు మరిన్ని హిరాన్‌ యూఏవీలు కావాలి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. హిరాన్‌ డ్రోన్లు ఏకధాటిగా రెండు రోజుల పాటు 10 కిలోమీటర్ల ఎత్తులో ఎగరగలవు.

ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా వాయుసేనకు సాయుధ యూఏవీలనూ కోనుగోలు చేయనున్నట్టు తెలిసింది. బాలాకోట్‌ దాడుల నేపథ్యంలో పదాతి దళం కోసం స్పైక్‌ యాంటీ ట్యాంకు క్షిపణులను గతేడాది భారత్‌ దిగుమతి చేసుకుంది. అప్పుడు 12 లాంఛర్లు, 200 స్పైక్‌ క్షిపణులు కొనుగోలు చేసింది. ప్రస్తుతం శత్రువులను ఎదుర్కొనేందుకు మరిన్ని కొనుగోలు చేయనున్నారు. డీఆర్‌డీవో సైతం అవసరాలు తీర్చేందుకు మ్యాన్‌ ఫోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్స్‌ (ఎంపీ-ఏటీజీఎం)ను సిద్ధం చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల రక్షణకు ఇజ్రాయెల్‌ డ్రోన్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.