ISLAMIC TERRORISM – Vishwa Samvad Kendra Andhra Pradesh

పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
* కుట్ర వెనుక పాకిస్తాన్ హస్తం

పంజాబ్‌లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్ ‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు పిస్టోళ్లు, 40 క్యాట్రిడ్జ్ ‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ‌ను పంజాబ్-ఢిల్లీ పోలీసులు సంయక్తంగా నిర్వహించారు.

“స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ పంజాబ్‌ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాం. పాకిస్థాన్ ‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతు కలిగిన నలుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నాం. కెనడాకు చెందిన అర్ష్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్ ‌తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశాం” అని పంజాబ్‌ పోలీసులు ట్విటర్‌లో వెల్లడించారు. ఆ ముఠా నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు (పి-86), ఐఈడీ, రెండు 9ఎం.ఎం. పిస్టోళ్లు, 40 కాట్రిడ్జ్ ‌లు సీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంజాబ్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తర ప్రదేశ్ లో ఐఈడీ కలకలం… ఐసీస్ ఉగ్రవాది అరెస్టు
ఉత్తరప్రదేశ్ లో ఐఈడీ కలకలం రేపింది. ఐసిస్ తో లింకులున్న ఓ ఉగ్రవాదిని యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం అరెస్టు చేసింది. ఆజంగఢ్ లోని ముబారక్ నగర్ నుంచి నిందితుడు షాబుద్దీన్ ను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఐఈడీ బాంబుదాడి చేసేందుకు నిందితుడు కుట్రపన్నాడని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తర ప్రదేశ్ లో ఐఈడీ కలకలం… ఐసీస్ ఉగ్రవాది అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారీ ఉగ్ర కుట్ర భగ్నం
* భారీ పేలుడు పదార్థం స్వాధీనం…

* అదుపులో ముగ్గురు ఉగ్రవాదులు….

* కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు జమ్ము కశ్మీర్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పుల్వామాలోని తహాబ్ క్రాసింగ్ వద్ద 25-30 కేజీల ఐఈడీని రికవరీ చేసుకున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. దీంతో భారీ ఉగ్రముప్పు తప్పినట్లైంది.

“పుల్వామా పోలీసులు, భద్రతా దళాలకు ఐఈడీ రవాణా గురించి పక్కా సమాచారం అందింది. తహాబ్ క్రాసింగ్ వద్ద 25 నుంచి 30 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నాం” అని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

కాగా, అధికారులు కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఉధంపుర్ – కాట్రా రైల్వే లింక్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. స్పెషల్ డాగ్ స్క్వాడ్, రైల్వే భద్రతా దళం స్టేషన్ల పరిసరాల్లో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ప్రయాణికులను, వారి సామగ్రిని ముమ్మరంగా తనిఖీ చేస్తున్నాయి.

మరోవైపు, బుద్గాంలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. వాటర్ హిల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు చుట్టుముట్టాయని తెలిపారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తొయిబా ముఠాకు చెందినవారిగా భావిస్తున్న వీరిని బలగాలు నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముష్కరుల్లో లతీఫ్ రాథర్ సైతం ఉన్నాడని, కశ్మీర్లో రాహుల్ భట్, అమ్రీన్ భట్ సహా పలువురు పౌరులను చంపిన ఘటనల్లో అతడు కీలక నిందితుడని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారీ ఉగ్ర కుట్ర భగ్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంతకు పదింతల నొప్పి కలిగించాలి
కాశ్మీర్లో మళ్లీ అలజడి మొదలైంది. అమాయక హిందువుల ఊచకోత మళ్ళీ మొదలైంది. ఒక్క 10 రోజుల వ్యవధిలోనే 8 మంది కాశ్మీరీ హిందువులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఈ దాడుల వెనుక ఉన్నది నిర్ద్వంద్వంగా ఇస్లామిక్ శక్తుల సుదీర్ఘ వ్యూహం మాత్రమే. అందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదు.

370 ఆర్టికల్ రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం కల్పించిన పునరావాసం వల్ల, ఇచ్చిన భరోసా వల్ల మూడు దశాబ్దాల క్రితం తమ మాతృభూమిని వదిలివెళ్లిన కాశ్మీరీ హిందువులు, వారి సంతతి కొంతమంది తిరిగి తమ జన్మ స్థానాన్ని చేరుకున్నారు. వారికి ప్రభుత్వం ప్యాకేజీలు, పునరావాసం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది.

మరోవైపు మొన్న మొన్నటి వరకూ తుపాకీలు పట్టుకుని, రొమ్ము విరుచుకుని తిరిగిన ఇస్లామిక్ తీవ్రవాద మూకలన్నీ చెల్లాచెదురైపోయాయి. వాటి కీలక నాయకులందరూ హతమైపోయారు. అల్ బదర్, అన్సర్ ఘజావత్ వంటి అనేక సంస్థలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 70 ఏళ్ల పాటు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా చెలాయించిన కాశ్మీర్ వేర్పాటువాద రాజకీయ పార్టీలు కూడా చేష్టలుడిగి చూస్తుండడం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేకపోయింది. ఇప్పుడు వాళ్ళకిక మిగిలింది పరిమిత శక్తి, వనరులు, కొందరు స్థానిక ముల్లాలు, ముస్లిముల సహాయ సహకారాలు మాత్రమే.

అయినప్పటికీ వాళ్లు ఎప్పట్లాగే హిందువులను భయభ్రాంతులను చెయ్యాలని భావించారు. అందుకే తమకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే హిందువులపై దాడులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికున్న ప్రధాన బలం కాశ్మీర్ వేర్పాటు వాద పార్టీలు, స్థానికులు, మీడియా, ప్రభుత్వ యంత్రాంగాలలోని కొందరు వ్యక్తులు మాత్రమే. వాళ్ళ సహకారంతో కాశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అమాయక హిందువులను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులు మొదలుపెట్టారు. ఓ కానిస్టేబుల్ ని, టీవీ నటిని, రెవెన్యూ ఉద్యోగిని, టీచర్ ని, బ్యాంకు ఉద్యోగిని, కార్మికులని, మరికొందరిని హత్య చేశారు. దీంతో సహజంగానే కాశ్మీర్లో పునరావాసం పొందిన హిందువులలో అలజడి మొదలైంది. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతూ సుమారు 4000 మంది హిందువులు ఆందోళన చేపట్టారు. సరిగ్గా చెప్పాలంటే…. ఇస్లామిక్ వేర్పాటువాద, ఉగ్రవాద నాయకులు ఏదైతే కోరుకున్నారో సరిగ్గా అలాగే స్పందించారు. దానికి అక్కడి హిందువులను మనమేమీ తప్పుపట్టలేం.

అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే కాశ్మీర్ లోని వేర్పాటు వాద పార్టీలు, ఒక వర్గం మీడియా ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన హిందువుల హత్యలను కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా చూపే ప్రయత్నం చేస్తూ ఉండడం. 30 ఏళ్ల క్రితం 5 లక్షల మంది హిందువులు కాశ్మీర్ నుంచి తరిమి వేయబడ్డప్పుడు వీళ్లెవరూ హిందువుల పక్షాన నిలబడి మాట్లాడలేదు. వారిని రక్షించే ప్రయత్నం చెయ్యలేదు. ఉగ్రవాద ముఠాల నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తామే అతి పెద్ద భారత్ వ్యతిరేకులమని చాటుకునేందుకు పరస్పరం పోటీలు పడ్డారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కాబోదని పదే పదే ప్రకటించారు. దేశ విదేశీ పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వెలువరించారు. వేర్పాటువాద మద్దతుదారుల్ని మేథావులుగా మిగతా దేశానికి పరిచయం చేశారు. కాశ్మీర్ ఉగ్రవాదుల్ని కాశ్మీర్ స్వాతంత్ర పోరాట యోధులుగా కీర్తించారు. సైనికులపై, పోలీసులపై జరిగే రాళ్ల దాడులను కాశ్మీరీ ముస్లిముల ఆత్మరక్షణ పోరాటంగా అభివర్ణించారు. వేలాది మంది హిందువులు, సైనికులు, పోలీసులు మరణించినప్పుడు వాళ్లెవరూ కించిత్ కూడా చింతించలేదు. ఆ రాళ్ల దాడులలో కళ్ళు పోయి, కాళ్లు పోయి, చేతులు పోయి ఇప్పటికీ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న పోలీసులు, సైనికులు ఎందరో ఉన్నారు. వారిపై వీరెవ్వరూ ఏనాడూ పిసరంత సానుభూతి చూపిన పాపాన పోలేదు. ఇప్పుడు మాత్రం హఠాత్తుగా కాశ్మీర్లో జరుగుతున్న హిందువుల హత్యలు దురదృష్టకరమైన ఘటనలుగా వారికి కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తోంది.

మరి 30 ఏళ్ల క్రితం కాశ్మీర్లో హిందువులపై ఉగ్రవాద మూకలు మరియు స్థానిక ముస్లిములు సంయుక్తంగా జరిపిన మారణకాండ ఎవరి వైఫల్యం? హిందువుల తరిమివేత ఎవరి వైఫల్యం? హిందువుల ఇళ్ళు, ఆస్తుల లూటీ, దురాక్రమణ ఎవరి వైఫల్యం? జమ్మూ, ఢిల్లీ వంటి ప్రాంతాలలో పునరావాస శిబిరాలలో దుర్భర జీవితాలను అనుభవిస్తూ ఉండిన హిందువులపై అప్పటి ప్రభుత్వాలు చూపిన నిర్లక్ష్యం ఎవరి వైఫల్యం?

సరే ఇంత మాట్లాడుతున్నవారు హిందువులపై జరుగుతున్న ఈ దాడులను ఆపటానికి ఏమైనా పరిష్కారం చూపుతున్నారా? అంటే… అదీ లేదు. ఇలా హిందువులపై దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులపై, సాధారణ పౌరుల ముసుగులో వారికి మద్దతునిస్తున్న స్థానిక ముస్లిములు, కాశ్మీరీ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తే భారత ప్రభుత్వం మైనారిటీ ముస్లిములపై అఘాయిత్యాలకు పాల్పడుతోందని, అణచివేతకు గురిచేస్తోందని ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారానికి పాల్పడేది వీళ్లే. దశాబ్దాల కుట్రలో భాగమే ఇదంతా. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం వ్యాప్తికై శతాబ్దాలుగా వారు అనుసరిస్తూ వస్తున్న అల్ తకియా, దారుల్ హరబ్, దారుల్ ఇస్లాంలలో భాగమే ఇదంతా. ఇప్పుడు కాశ్మీర్ లో జరుగుతున్నది దార్ ఉల్ ఇస్లాం. అంటే ముస్లిములు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఎట్టి పరిస్థితులలోనూ ఇతరుల ప్రవేశాన్ని, నివాసాన్ని అంగీకరించకపోవడం. వారిని బెదిరించటం, బాధించటం, తరిమికొట్టటం, అవసరమైతే చంపెయ్యటం. ఇది ఖురాన్ లో చెప్పిందే. శతాబ్దాలుగా ప్రపంచ చరిత్రలో జరిగిన, జరుగుతున్న మారణహోమానికి కారణమేమిటో అర్థమైందిగా?

నిజానికి ఇప్పుడు జరిగింది ప్రభుత్వ వైఫల్యం కానేకాదు. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో హఠాత్తుగా జరిగే ఒక ప్రమాదం వంటిది మాత్రమే. అయితే ఈ ప్రమాదం వెనుక ఇందాకే మనం చెప్పుకున్నట్లుగా కాశ్మీరులో ఎక్కడో ఏమూలో నక్కి ఉన్న కొందరు తీవ్రవాదుల పాత్ర ఉంది. ప్రస్తుత పరిస్థితులలో స్థానిక ముస్లిముల సహకారం లేకుండా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశమే లేదు. స్థానిక రాజకీయ పార్టీల మద్దతు బహిరంగ రహస్యం. ఇలాంటి నేపథ్యంలో కాశ్మీర్లో పరిస్థితులను చక్కబెట్టే సవాలును కేంద్ర ప్రభుత్వం మనసా వాచా కర్మణా స్వీకరించింది. ఈ సవాలు ఎంత కఠినతరమైనదో, ప్రమాదకరమైనదో కాశ్మీర్ పరిస్థితులపై అవగాహన ఉన్న వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఏ తీవ్రవాది ఎక్కడ ఏ మసీదులో, ఏ మదర్సాలో, ఏ ఇంట్లో నక్కి ఉంటాడో చెప్పడం చాలా కష్టం. ఏ కూరగాయలమ్మేవాడో, ఏ పచారీ కొట్టు వాడో, ఏ కూల్ డ్రింక్ షాప్ వాడో, ఈ టాక్సీ డ్రైవరో….. ఎవరు ఉగ్రవాదో, ఎవరు సాధారణ పౌరుడో, ఎవరు ఇన్ఫార్మరో కనిపెట్టి పట్టుకోవడం ఎలాగ? అయినప్పటికీ ఈ అతిపెద్ద సవాలును కేంద్ర ప్రభుత్వం, రక్షణ దళాలు సమర్థవంతంగానే నిర్వహిస్తున్నాయి. ఎందరో ఉగ్రవాదుల్ని ఏరి పారేశారు. వారి సమర్థకుల్ని జైళ్ళలో తోశారు. అక్రమ చొరబాట్లను దాదాపు పూర్తిగా కట్టడి చేశారు. అయినా సరే ఎక్కడో ఏ మూలనో నక్కిన నక్కలు అప్పుడప్పుడూ ఇలా ఊళలు వేస్తూ ఉన్నాయి.

అయితే అదే సమయంలో అక్కడి హిందువులను సైతం ప్రాణాలకు తెగించి అక్కడే నివాసం ఉండాలని ఎవ్వరూ బలవంతం చేయలేరు. అట్లని మళ్లీ తిరిగి వారిని వేరే ప్రాంతాలకు తరలించడమూ సబబు కాదు. దానివల్ల కాశ్మీర్ సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ప్రాణాన్ని కూడా పోనివ్వమని ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వాలి. అందుకు తగిన విధంగా వారికి రక్షణ కల్పించాలి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి హిందువులను కాశ్మీర్ కు తీసుకువెళ్లి వారికి అక్కడ స్థిర నివాసాలను, ఉద్యోగ వ్యాపారాలను ఏర్పాటు చేయాలి. అవసరమైతే వారి నివాస ప్రాంతాలలో, పనిచేసే చోట పెద్ద ఎత్తున రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలి. ఇంకా అవసరమైతే ఆత్మరక్షణ కోసం హిందువులకు ఆయుధాలు ఇవ్వడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అనేక పరిమితుల మధ్య కూడా ప్రభుత్వం కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి, హిందువుల పునరావాస కల్పనకు ఎంతగానో కట్టుబడి కృషి చేస్తున్నది. ప్రభుత్వం అప్పుడే రక్షణ చర్యల దిశగా ఉపక్రమించింది కూడా. నిన్ననే వివిధ ప్రాంతాలలో పనిచేసే 177 మంది కాశ్మీరీ హిందువులను సురక్షితమైన ప్రాంతాలకు బదిలీ చేసింది. భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా, కఠినంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. నిజానికి కాశ్మీర్ లోని ఉగ్ర మూకలను, వారికి సహకరిస్తున్న శక్తులను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. తాజా హత్యలతో వారు అన్ని హద్దులనూ అతిక్రమించారు. ఇక దెబ్బకుదెబ్బ తప్పదు. అన్ని మొహమాటాలనూ వీడి వారికి తగిన గుణపాఠం చెప్పి తీరాలి. ఇంతకు పదింతల నొప్పి కలిగించాలి. ఆ దిశగా ప్రభుత్వం ఖచ్చితంగా పయనిస్తుందని ఆశిద్దాం. కాశ్మీర్లో మరిన్ని సానుకూల పరిణామాలకై వేచి చూద్దాం. భారత్ మాతాకీ జై.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంతకు పదింతల నొప్పి కలిగించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో మహిళా టీచర్ మృతి
* మొన్న టీవీ నటి. ఇప్పుడు టీచర్

* ఉగ్రమూకల చేతిలో బలవుతోన్న సామాన్య పౌరులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. అక్కడ మహిళలు, సామాన్య ప్రజలపై దాడులు పెరుగుతున్నాయి. మంగళవారం కుల్గాంలోని గోపాల్‌రాలో ఉగ్రమూకలు ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపాయి.

ఆ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మృతురాలు జమ్ము డివిజన్‌లోని సాంబా ప్రాంతానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఆమె పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల సమీపంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని, గాలింపు చేపడుతున్నాయి. ఇటీవల కాలంలో ముష్కరుల చేతిలో సామాన్య ప్రజలు బలవుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మే 12న బుద్గాం జిల్లాలో రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగి రాహుల్ భట్ బలయ్యారు. గతవారం టీవీ నటి అమ్రీన్ భట్ ఉగ్రమూకల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. చదూరలోని ఆమె నివాసంలో రాత్రి వేళ లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

పౌరులపై వరుసగా జరుగుతోన్న దాడులను జమ్మూకశ్మీర్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘ఇది చాలా బాధాకరం. నిరాయుధులైన సామాన్య ప్రజలపై వరుసగా జరుగుతోన్న లక్షిత దాడుల్లో ఇది మరొకటి’ అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందించారు. ‘కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడ్డాయనుకుంటూ ఉన్నా లక్షిత హత్యలు పెరుగుతున్నాయి’ అంటూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాన్యులను భయభ్రాంతులను చేసేందుకే…

కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు గైకొని ఉగ్రవాదుల అంతు చూస్తోంది. గత రెండున్నర సంవత్సరాల కాలగతిలో జమ్మూకాశ్మీర్లోని అనేక ఉగ్రవాద సంస్థలు సమూలంగా తుడిచిపెట్టుకుపోయాయి. 3 దశాబ్దాల క్రితం కాశ్మీర్ లోయలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల కారణంగా జమ్ము కాశ్మీర్ ని విడిచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన హిందువులకు తిరిగి అక్కడే పునరావాసం కల్పిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అంతేగాక గత రెండున్నర సంవత్సరాల కాలంలో అనేకమంది కాశ్మీరీ హిందువులకు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దాంతో తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని భావించిన ఉగ్ర మూకలు మరళా సామాన్యులను బెదరగొట్టడం కోసం వారిపై దాడులకు తెగబడుతున్నాయి.

భద్రతా బలగాల కఠిన చర్యలు

అయితే భద్రతా బలగాలు సైతం సామాన్యులపై జరుగుతున్న ఇలాంటి దాడులను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. దాడులు జరిగిన గంటలు, రోజులు వ్యవధిలోనే అందుకు కారణమైన ఉగ్రవాదులని, వారి వెనకనున్న సంస్థల్ని గుర్తించి నిర్ధాక్షిణ్యంగా మట్టుబెడుతున్నాయి. గత వారం కానిస్టేబుల్ పై కాల్పులు జరిపి సంహరించిన ఉగ్రవాదులను భద్రతా దళాలు తెల్లారే కల్లా మట్టుబెట్టిన సంఘటన పాఠకులకు విదితమే. మొత్తానికి జమ్మూకాశ్మీర్లో తాజాగా సామాన్యులపై జరుగుతున్న ఈ దాడుల వెనుక వేర్పాటువాద రాజకీయ పార్టీల హస్తాన్ని కూడా కాదనలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో మహిళా టీచర్ మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డ్రోన్ ద్వారా మాగ్నెటిక్ బాంబుల సరఫరాకు పాక్ పన్నాగం
* భగ్నం చేసిన భారత భద్రతాదళాలు

* అమర్నాథ్ యాత్రే లక్ష్యం

అమర్‌నాథ్‌ యాత్రలో విధ్వంసం సృష్టించాలని పాక్‌ చేసిన యత్నాలను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఓ క్వాడ్ ‌కాప్టర్‌ను కథువాలోని తాల్లీ హరియా చాక్‌ గ్రామం వద్ద పోలీసులు ఆదివారం కూల్చివేశారు. ఆ డ్రోన్‌ నుంచి ఏడు మాగ్నెటిక్‌ బాంబులను, ఏడు యూజీబీఎల్‌ గ్రనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

తొలుత డ్రోన్‌ కదలికలను రాజ్‌బాఘ్‌ పోలీసులు ఏర్పాటు చేసిన సెర్చి పార్టీ గుర్తించింది. అది పాకిస్థాన్‌ వైపు నుంచి వస్తున్నట్లు గుర్తించి వెంటనే దానిపై వారు కాల్పులు జరిపారు. అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఈ పేలుడు పదార్థాలను తెచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డ్రోన్‌ తీసుకొచ్చిన మాగ్నెటిక్‌ బాంబులను చార్ ‌ధామ్‌ యాత్ర బస్సులకు అమర్చేందుకు తెప్పించి ఉంటారని భావిస్తున్నారు.

ఇది తాలిబన్ల శైలి…

అమెరికా సేనలు, ఇతర అధికారులను హత్య చేసేందుకు గతంలో తాలిబన్లు మాగ్నెటిక్‌ బాంబులను విరివిగా వాడేవారు. వీరు పేలుడు పదార్థాలకు అయస్కాంతాలు అమర్చి అఫ్గాన్‌ అధికారులు, నాయకుల కార్ల కింద పెట్టేవారు. కాబుల్‌ వంటి పట్టణాల్లో దాడులకు ఇలాంటి వ్యూహాలను అమలు చేసేవారు. ఇవి ఎంత ప్రమాదకరమైనవో తాలిబన్లకు తెలిసినంత మరెవరికీ తెలియదు.

ఏమిటీ మాగ్నెటిక్‌ బాంబ్‌..

అమెరికాతో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో చేసిన దాడుల్లో వీటినే అత్యధికంగా వినియోగించారు. నిత్యం ఈ బాంబులు అమర్చిన కార్లు ఎక్కడో ఒకచోట పేలుతుండేవి. దీంతో కాబుల్‌ వాసులు వణికిపోయేవారు. ఈ బాంబులను మెకానిక్‌ షెడ్లలో కూడా తయారు చేయవచ్చు. వీటికి 25 డాలర్లకు మించి ఖర్చుకాదు. చిన్న డబ్బాలో పేలుడు పదార్థాలను అమర్చి దానిని సెల్‌ఫోన్‌తో అనుసంధానిస్తారు. దీనికి ఒక అయస్కాంతం అమరుస్తారు. దీనిని ప్రత్యర్థి వాహనం కింద ఇంధన ట్యాంక్‌ సమీపంలో పెట్టి.. బాంబుకు అమర్చిన మొబైల్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తారు. దీంతో భారీ పేలుడు సంభవిస్తుంది. అఫ్గాన్‌ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు 2020, 2021ల్లో డజన్ల కొద్దీ పేలుళ్లకు పాల్పడ్డారు.

కాబూల్‌లో తాలిబన్‌ సానుభూతిపరులు రిపేర్లకు వచ్చిన కార్లలో ఈ తరహా మాగ్నెటిక్‌ బాంబులను పెట్టి పంపించేవారు. సమీ అనే ఉగ్రవాది అక్కడ అరెస్టయ్యే వరకు ఈ విషయం బయటపడలేదు. తాలిబన్లు నయానో భయానో వీరిని లొంగదీసుకొని ఈ పనులు చేయించారు.

కశ్మీర్‌లో వాడేందుకు పాక్‌ పన్నాగం..

భారత్‌లో 2012లో ఒక ఇరాన్‌ ఉగ్రవాది ఇజ్రాయెల్‌ దౌత్య సిబ్బంది భార్యపై దాడికి తొలిసారి ఈ మాగ్నెటిక్‌ బాంబు‌ను వాడారు. కశ్మీర్‌లో కూడా తాలిబన్‌ స్టైల్‌లో ఈ బాంబులను వాడాలని పాక్‌ పన్నాగం పన్నింది. గతేడాది సాంబ సెక్టార్‌లో భద్రతా దళాలు ఈ మాగ్నెట్‌ బాంబులను స్వాధీనం చేసుకొన్నాయి. వీటిని పాక్‌ ఐఎస్‌ఐ సంస్థ ఉగ్రవాదులకు సరఫరా చేస్తోంది. కొన్నాళ్ల క్రితం పూంచ్‌ జిల్లాలో నాలుగు మాగ్నెటిక్‌ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డ్రోన్ ద్వారా మాగ్నెటిక్ బాంబుల సరఫరాకు పాక్ పన్నాగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోతికాడ నక్కల్లా మన దేశ సరిహద్దుల్లో పొంచివున్న ఉగ్రవాదులు
* జమ్మూకాశ్మీర్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు 200 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారంటూ వెల్లడించిన భారత సైన్యం

* భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదంటూ ఆగ్రహం

జమ్మూకాశ్మీర్లోకి అక్రమంగా చొరబడేందుకు దాదాపు 200 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్నారని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 21 మంది విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలు కూడా తగ్గినట్లు చెప్పారు. గడచిన పన్నెండు నెలల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనల సంఘటనలు చాలా తక్కువ అని తెలిపారు. సుమారు 3 సంఘటనలు మాత్రమే జరిగాయన్నారు. సరిహద్దుల ఆవల ఉగ్రవాద మౌలిక సదుపాయాలు యదాతథంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. భారీ ఉగ్రవాద శిబిరాలు 6 ఉన్నాయని, సాధారణ శిబిరాలు 29 ఉన్నాయని చెప్పారు.

మిలిటెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యదాతథంగా ఉండటానికి కారణం పాకిస్థాన్ సైన్యమేనని ఆయన తెలిపారు. పాకిస్థాన్ సైన్యం, దాని ఏజెన్సీల ప్రమేయాన్ని నిరాకరించలేమని తెలిపారు. కశ్మీరు లోయలో దాదాపు 50 మంది స్థానిక ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని చెప్పారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, యువతను పాకిస్థాన్ రాడికలైజ్ చేస్తోందన్నారు. రాడికలైజ్డ్ యువతకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు, వారిని తిరిగి ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

370 అధికరణ రద్దు తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. ఈ మార్పు తేవడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. 48 గుడ్‌విల్ స్కూల్స్ ‌లో దాదాపు 15,000 మంది విద్యార్థులు చదువుతున్నారని, భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దుకోవడం గురించి వారికి బోధిస్తున్నామని ద్వివేదీ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోతికాడ నక్కల్లా మన దేశ సరిహద్దుల్లో పొంచివున్న ఉగ్రవాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ కాశ్మీర్ : స్థానికేతరులపై తీవ్రవాదుల కాల్పులు
* ఉగ్రవాదులకు సాయమందిస్తున్న నలుగురి అరెస్ట్

జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు మరోసారి స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. పుల్వామా జిల్లాలో ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు లిట్టర్ ప్రాంతంలోని నౌపోరాలో ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఛాతికి బుల్లెట్‌ గాయాలైన ఒకర్ని శ్రీనగర్‌లోని ప్రత్యేక ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. మరో వ్యక్తి కాలికి బుల్లెట్‌ గాయమైంది. గాయపడిన వారిని పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ధీరజ్ దత్, సురీందర్ సింగ్‌గా వీరిని గుర్తించినట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. స్థానిక కోళ్ల ఫారం వాహనం డ్రైవర్‌గా ఒకరు, సహాయకుడిగా మరొకరు పని చేస్తున్నట్లు చెప్పారు. స్థానికేతరులైన ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించి, ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక బందిపోరా పోలీసులు రెండు టెర్రర్ మాడ్యూళ్లను ఛేదించారు. నిషేధిత సంస్థ లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాద సహాయకులను అరెస్టు చేశారు. నిందితులు బందిపోరా జిల్లాలో ఉగ్రవాదుల కోసం లాజిస్టిక్స్ రవాణాను చేస్తున్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు బందిపోరాలోని అష్టాంగో ప్రాంతంలో ముగ్గురు తీవ్రవాద మద్దతుదారులను గుర్తించారు. ముగ్గురిని ఇర్ఫాన్ అహ్మద్ భట్, సజాద్ అహ్మద్ మీర్, ఇర్ఫాన్ అహ్మద్ జాన్‌గా ధృవీకరించారు. రఖ్ హజిన్‌లోని చెక్‌పోస్ట్ వద్ద భద్రతా బలగాలు కూడా తీవ్రవాదులకు సహాయం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశాయి. అతడిని ఇర్ఫాన్ అజీజ్ భట్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి చైనా గ్రెనేడ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అజీజ్ భట్ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది ఉమర్ లాలా, మరణించిన ఉగ్రవాది సలీమ్ పర్రేతో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అజీజ్ భట్, పాకిస్థాన్‌లోని తన సహచరులతో కలిసి హజిన్ ప్రాంతంలో ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్ : స్థానికేతరులపై తీవ్రవాదుల కాల్పులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్ : భద్రతా దళాలపై ఉగ్రదాడి
జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. శ్రీనగర్ శివారు జెవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలవగా నలుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్ : భద్రతా దళాలపై ఉగ్రదాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తబ్లిగీ జమాత్ ను నిషేధించిన సౌదీ అరేబియా
అతివాద ఇస్లామిక్ సంస్థ.. తబ్లిగీ జమాత్ ను సౌదీ అరేబియా నిషేధించింది. దీనితో సమాజానికి ప్రమాదమని తేల్చిచెప్పింది. ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి.. తబ్లిగీ ఒక మార్గమని ఆ సంస్థను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దేశ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి ప్రకటన చేశారు.తబ్లిగీ జమాత్ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మసీదు నిర్వాహకులకు స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తబ్లిగీ జమాత్ ను నిషేధించిన సౌదీ అరేబియా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.