ISLAMIC TERRORISAM – Vishwa Samvad Kendra Andhra Pradesh
సరిహద్దుల్లో పాక్‌ సరికొత్త కుట్ర భగ్నం
సరిహద్దుల్లో శత్రు దేశం పాకిస్థాన్‌ పన్నిన మరో కుట్రను సరిహద్దు దళం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు గుండా భారీ ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేయాలన్న దుండగుల కుట్రలను బలగాలు తిప్పికొట్టాయి. పాక్‌వైపు సరిహద్దుకు సమీపంలో కొంతమంది అనుమానిత వ్యక్తులు తిరుగుతుండటం గమనించిన సైనికులు హెచ్చరిక కాల్పులు జరిపారు. దీంతో ముష్కరులు అక్కడి నుంచి పాక్‌ వైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో దుండగులు చక్కర్లు కొట్టిన ప్రాంతంలో తనిఖీ చేయగా భారీ ఎత్తున ఆయుధాలు, రెండు తుపాకులు, మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. దుండగులకు భారత్‌వైపు కూడా సంబంధాలు ఉండే అవకాశం ఉందని సైనిక వర్గాలు అనుమానిస్తున్నాయి.
మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post సరిహద్దుల్లో పాక్‌ సరికొత్త కుట్ర భగ్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో 9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరందరినీ పశ్చిమబంగాల్‌లోని ముర్షీదాబాద్‌, కేరళలోని ఎర్నాకుళంలో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు ముర్షీదాబాద్‌కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఎర్నాకుళంకు చెందిన వారని ఎన్‌ఐఏ తెలిపింది. దేశవ్యాప్తంగా జనసమ్మర్థ ప్రదేశాల్లో బాంబు దాడులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఎన్‌ఐఏ ఆరోపించింది.
ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున దస్త్రాలను, డిజిటల్‌ డివైస్‌లను, జీహాదీ సాహిత్యాన్ని, దేశీయంగా తయారైన తుపాకులు, శరీర కవచాలు,ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేయడానికి అవసరమైన పరిజ్ఞానంతో కూడిన మెటీరియల్‌, పదునైన ఆయుధాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. వీరంతా పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేసే అల్‌ఖైదా అనుబంధ సభ్యులని ఎన్‌ఐఏ వెల్లడించింది. సమాజిక మాధ్యమాల ద్వారా అల్‌ఖైదాలో చేరి దిల్లీ సహా, దేశ వ్యాప్తంగా దాడులకు కుట్ర చేసినట్లు పేర్కొంది. నిధుల సేకరణకు పాల్పడటం సహా, వీరిలో కొందరు దిల్లీ వెళ్లి ఆయుధాలు కొనుగోలు చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించింది.
”అల్‌ఖైదాకు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రముఠా పశ్చిమబెంగాల్‌, కేళలోని వివిధ ప్రాంతాల్లో సామాన్య ప్రజలే లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడేందుకు పన్నాగం పన్నుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మరి కొందరిలో ఉగ్రబీజాలు నాటేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో దాడులు నిర్వహించి వారందరినీ అరెస్టు చేశాం” అని ఎన్‌ఐఏకు చెందిన ఓ సీనియర్‌ అధికారి మీడియాకు వెల్లడించారు. ముర్షీద్‌ హసన్‌, యాకుబ్‌ బిస్వాస్‌, ముషారప్‌ హుస్సేన్‌లను కేరళలో అరెస్టు చేయాగా.. షకీబ్‌, అబు సోఫియాన్‌, మెయినల్‌ మోండల్‌, యీన్‌ అహ్మద్‌, మనుమ్‌ కమల్‌, రెహ్మాన్‌లను ముషీరాబాద్‌లో అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిని సంబంధిత కోర్టుల్లో హాజరుపరుస్తామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.
మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post 9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు
జైషే మహమ్మద్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీ పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ద్రుగ్‌ముల్లా ప్రాంతంలోని చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి సైన్యం తనిఖీలు నిర్వహించింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. కాగా అందులో ఒక ఏకే-47 రైఫిల్‌, రెండు గ్రనైడ్లు, మరిన్ని పేలుడు సామగ్రి, రూ.7 లక్షల నగదు లభ్యమయ్యాయి. సైనికులు వారిని వెంటనే అదుపులోకి తీసుకొన్నారు. వారిని జైషే ఉగ్రవాదులుగా గుర్తించినట్లు వెల్లడించారు.
మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
పాక్‌కు భారత్-అమెరికా గట్టి హెచ్చరిక
ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు భారత్‌, అమెరికా తీవ్ర హెచ్చరికలు చేశాయి. వెంటనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని పాక్‌కు తేల్చి చెప్పాయి. ఆ దిశగా వెంటనే సుస్థిర, తిరుగులేని చర్యలు చేపట్టాలని సూచించాయి. 26/11, పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడ్డ దోషులను వెంటనే చట్టం ముందుకు తీసుకురావాలని తేల్చి చెప్పాయి. ఈ మేరకు భారత్‌-అమెరికా మధ్య జరిగిన ‘ఇండియా-యూఎస్‌ కౌంటర్‌ టెర్రిరజం జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ వర్చువల్‌ సమావేశం’ అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించాయి. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగించాలని నిర్ణయించాయి.
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. అల్‌ఖైదా, ఐసిస్‌,లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ వంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పాయి. వివిధ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులపై ఆంక్షలు విధించే విషయంలో అవలంబిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించాయి.
మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పాక్‌కు భారత్-అమెరికా గట్టి హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఆఫ్రికాలో ఐ ఎస్ పంజా
ఆఫ్రికాలో కీలకమైన మొజాంబిక్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ మొసిమ్‌బోవాను ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ ఘటన ఆఫ్రికాలో పెను సంచలనం సృష్టించింది. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే దాదాపు 60 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయి. కొన్నాళ్ల నుంచి ఇక్కడ పోర్టు కోసం భీకర పోరాటం సాగుతోందని మొజాంబిక్‌ భద్రతా దళమైన ఎఫ్‌డీఎస్‌ వెల్లడించింది. ఈ పోర్టు మొజాంబిక్‌ ప్రభుత్వం చేతిలో నుంచి ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లడం ఊహించని దెబ్బగా భావిస్తున్నారు. ఈ పోరులో భారీ సంఖ్యలో సైనికులు చనిపోగా.. మరోపక్క 59 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఒక పెట్రోల్‌ బోటును ముంచేశాయి. అక్కడ ప్రజలను కవచాలుగా పెట్టుకొని ఉగ్రవాదులు పోరాడుతున్నారని సైనికాధికారులు వెల్లడించారు.
ఈ పోర్టుకు దాదాపు 40 మైళ్ల దూరంలో ఉన్న అతిపెద్ద గ్యాస్‌క్షేత్రాన్ని ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇటీవల కాలంలో పోర్టు చుట్టుపక్కల నగరాలను ఇస్లామిక్‌ స్టేట్‌ సంస్థ ఆక్రమిస్తూ వస్తోంది. ఈ పోర్టు కోసం పలు మార్లు దాడులు చేసిన ఐఎస్‌ తాజాగా విజయం సాధించింది. మొజాంబిక్‌ భద్రతా దళాలు తీవ్రమైన ఆయుధ కొరతతో ఉండటాన్ని అదునుగా భావించి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఇక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌ తరఫున అహ్లు సున్నాహ్‌ వా జమా సంస్థ పనిచేస్తోంది. తాజాగా పోర్ట స్వాధీనంతో ఇప్పుడు గ్యాస్ క్షేత్రంపై ఐఎస్‌ దృష్టిపెట్టవచ్చని భయపడుతున్నారు. గతంలో కూడా సిరియాలో చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకొని ఐసిస్‌ డబ్బు సంపాదించిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఆఫ్రికాలో ఐ ఎస్ పంజా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
పాక్ లో హద్దులు లేని పరమత అసహనం : లభ్యమైన పురాతన బుద్ధ విగ్రహం ధ్వంసం
బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడికి సంబంధించి పురాతనమైన విగ్రహం ఒకటి శనివారం పాకిస్తాన్‌లో బయటపడింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని మర్ధాన్‌ జిల్లాలో ఓ ఇంటి పునాదుల కోసం తవ్వకాలు జరుపుతుండగా కూలీలకు ప్రాచీన గౌతమ బుద్ధుడి విగ్రహం కనిపించింది. దీంతో స్థానికులు ముల్లా(మతపెద్ద)ని సంప్రదించారు. అయితే ఇస్లామిక్‌ బోధనలకు అనుగుణంగా లేదని సదరు విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ముల్లా నిర్ణయించారు. అనంతరం విగ్రహాన్ని తొక్కుతూ, సుత్తితో ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. విగ్రహం బయటపడిన ప్రాంతం ఒకప్పటి గాంధార నాగరికతకు సంబంధించినదిగా చరిత్రకారులు చెబుతున్నారు.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 18, 2020
గౌతమబుద్దుడి విగ్రహాన్ని మతపరమైనదిగా చూడకుండా, కనీసం పురాతన విగ్రహంగా భావించి గౌరవించి ఉంటే బాగుండేదని సామాజికమాధ్యమాల్లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్‌లో మతపరమైన విషయాల్లో అసహనం శృతిమించుతోందనడానికి ఇదో ఉదాహరణ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ టూరిజం శాఖ దృష్టికి వచ్చిందని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని తాము గుర్తించామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఖైబర్‌- పఖ్తుంఖ్వా ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డైరెక్టర్ అబ్దుల్‌ సమద్ చెప్పారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పాక్ లో హద్దులు లేని పరమత అసహనం : లభ్యమైన పురాతన బుద్ధ విగ్రహం ధ్వంసం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఆఫ్ఘాన్ చెర నుంచి సిక్కునాయకునికి విముక్తి
ఆఫ్గనిస్థాన్‌ సిక్కు నాయకుడు నిదాన్‌సింగ్‌ సచ్‌దేవాకు ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించింది. గత నెలలో పాక్తియా ప్రోవిన్స్‌లో సచ్‌దేవాను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేయగా, శనివారం విడిచిపెట్టినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘ఆఫ్గన్‌ ప్రభుత్వానికి, పాక్తియా ప్రాంత గిరిజన పెద్దలకు మా అభినందనలు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. ఓ ప్రకటనలో మంత్రిత్వ శాఖ పేర్కొంటూ ఉగ్రవాదులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని హింసించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బెదిరింపులు ఎదుర్కొంటున్న హిందూ, సిక్కు ప్రజలను భారత్‌కు తిరిగి రప్పించేందుకు ఇటీవలే నిర్ణయించినట్లు పేర్కొంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఆఫ్ఘాన్ చెర నుంచి సిక్కునాయకునికి విముక్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లా నాగ్‌నాద్‌ – చిమ్మెర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు కూడా గాయపడినట్లు సమాచారం. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
పాక్ ఉగ్రవాదుల అడ్డా : ఐరాస – అదే పాక్ ప్రధాని మాట : భారత్
పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందన్న ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్సీ) నివేదికలో కొత్తేమీ లేదని.. గతంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంగీకరించిన విషయాన్నే అది పునరావృతం చేసిందని భారత విదేశాంగ కార్యదర్శి అనురాగ్‌ శ్రీవాస్తవ గుర్తుచేశారు. పాకిస్థాన్‌ ఇప్పటికైనా తమ విధానాన్ని మార్చుకొని.. తమ గడ్డపై నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని సూచించారు.
గత నెల విడుదలైన ఓ నివేదికలో పాక్‌ ఉగ్రవాద కార్యకలాపాల్ని యూఎస్‌ఎస్సీ నివేదిక ఒకటి బట్టబయలు చేసింది. అఫ్గానిస్థాన్‌ గడ్డపై కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రమూకల్లో దాదాపు 6,500 మంది పాకిస్థాన్‌కు చెందినవారు ఉన్నారని నివేదిక కుండబద్దలు కొట్టింది. జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు ముష్కరులను ఎగుమతిచేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయని తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన భారత్‌ పాక్‌ నిజస్వరూపాన్ని నివేదిక కుండబద్దలు కొట్టిందని వ్యాఖ్యానించింది.
పాక్‌ విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ.. నివేదికలోని అంశాల్ని భారత్‌ వక్రీకరిస్తోందని బుకాయించే ప్రయత్నం చేసింది. దీనికి భారత్‌ దీటుగా బదులిచ్చింది. ”గత ఏడాది ఓ సందర్భంలో 30 వేల నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు పాక్‌ గడ్డపై ఉన్నారన్న మీ ప్రధాని(ఇమ్రాన్‌ ఖాన్‌) మాటల్ని గుర్తుకుతెచ్చుకోండి. ఆయన అంగీకరించిన వాస్తవాన్నే నివేదిక ఉటంకించింది. నివేదికపై నిందారోపణలు చేయడానికి బదులు ఆత్మవిమర్శ చేసుకొని పాక్‌ గడ్డపై నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదానికి స్వస్తి పలకాలి” అంటూ అక్కడి విదేశాంగ శాఖకు చురకలంటించింది.
గత ఏడాది జులైలో అమెరికాలో ఓ సమావేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. తమ దేశంలో ఇప్పటికీ 30 వేల నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అంగీకరించారు. వీరంతా అఫ్గాన్ లేదా కశ్మీర్‌లో దాడులు చేసేందుకు శిక్షణ పొందారని వ్యాఖ్యానించారు. గత పాలకులు చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు పాకిస్థాన్‌ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ నిరాశావాదాన్ని ప్రదర్శించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పాక్ ఉగ్రవాదుల అడ్డా : ఐరాస – అదే పాక్ ప్రధాని మాట : భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్‌ మాలిక్‌ హతం
కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ ఖైదా ఉత్తర ఆఫ్రికా చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ హతమయ్యాడు. నార్త్‌ అల్జీరియాలోని పర్వత సానువుల్లో తలదాచుకున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో ఫ్రెంచ్‌ బలగాలు స్థానిక సైన్యంతో కలిసి దాడులు నిర్వహించాయి. ఉత్తర మాలి, అల్జీరియా తదితర ప్రాంతాలల్లో ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ దాడుల్లో అబ్దుల్‌ మాలిక్‌ ప్రాణాలు కోల్పోయినట్లు ఫ్రాన్స్‌ ప్రకటన విడుదల చేసింది. గత ఏడు సంవత్సరాలుగా మాలితోపాటు ఫ్రెంచ్‌ సైన్యాలు అబ్దుల్‌ మాలిక్‌ కోసం గాలిస్తున్నాయి.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్‌ మాలిక్‌ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.