ISLAMIC STATE – Vishwa Samvad Kendra Andhra Pradesh

కాబుల్‌లో రష్యా దౌత్యకార్యాలయంపై బాంబుదాడి – 20 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లోని రష్యా దౌత్య కార్యాలయంపై బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి చెందారు.

దౌత్యవేత్తల మరణాన్ని రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ నొవొస్టీ ప్రకారం కాబుల్‌లోని దౌత్య కార్యాలయం బయట ఈ పేలుడు జరిగింది. కాబుల్‌లోని దారుల్‌మాన్‌ రోడ్డులోని ఈ కార్యాలయం వద్ద వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారి పేర్లను పిలిచేందుకు దౌత్యవేత్త బయటకు వచ్చిన సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఒక వ్యక్తి బాంబును శరీరానికి ధరించి వచ్చి పేల్చుకొన్నట్లు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలో ఇద్దరు దౌత్య సిబ్బంది కూడా చనిపోగా.. మరో దౌత్యసిబ్బంది, సెక్యూరిటీ గార్డు గాయపడినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్లో దౌత్య కార్యాలయం నిర్వహిస్తున్న అతికొద్ది దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఇప్పటి వరకు ఈ దాడిపై తాలిబన్లు ఎటువంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు దాడికి బాధ్యత తీసుకోవడానికి ఏ సంస్థా ముందుకు రాలేదు. అమెరికన్లు ఆఫ్ఘన్‌ గడ్డపై నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ దాడులు చేస్తోంది. ఈ సంస్థ లక్ష్యాల్లో తాలిబన్లే ఎక్కువగా ఉంటున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాబుల్‌లో రష్యా దౌత్యకార్యాలయంపై బాంబుదాడి – 20 మంది మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భార‌త్‌లో ఆత్మాహుతి దాడులకు ఐస్ యత్నం!
న్యూఢిల్లీ: భారతదేశంలో తమ పట్టు సడలుతున్నట్టు గ్రహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐస్) ఆత్మాహుతి దాడులకు పాల్పడటానికి పథ‌కాలు వేస్తున్నట్టు వెల్ల‌డ‌వుతోంది. భారత దేశంలోని కీలక నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడం కోసం ఇప్పటికే పలువురిని ఎంపిక చేసి రంగంలోకి దింపినట్టు క‌నిపిస్తోంది.

అటువంటి ఇద్దరు వ్యక్తులు ఆదివారం వేర్వేరు ప్రదేశాలలో పోలీసుల‌కు పట్టుబట్టారు. ఓ వ్యక్తి రష్యాలో ఆ దేశ భద్రతా అధికారులకు పట్టుబడగా, మరో వ్యక్తిని జమ్మూక‌శ్మీర్‌లో నియంత్రణ రేఖను దాటి దేశంలో చొరబాటుకు ప్రయత్నించిన భద్రతా దళాలకు పట్టుకున్నాయి.

రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ ఎస్ బి) అధికారులు సోమవారం ఒక ఆత్మాహుతి బాంబర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న బాంబర్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. అతను భారతదేశంలో నాయకులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడటం కోసం ప‌థ‌కాలు వేస్తున్నాడు.

“రష్యా ఎఫ్ ఎస్ బి రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని గుర్తించి, నిర్బంధించింది. అతను మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వాడు. అతను భారత దేశంపై చెందిన పాలక వర్గాల ప్రతినిధులలో ఒకరిపై తనను తాను పేల్చేసుకోవడం ద్వారా ఉగ్రవాద చర్యకు పాల్పడాలని ప్లాన్ చేశాడు”. అని ఒక అధికార ప్రకటనలో తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భార‌త్‌లో ఆత్మాహుతి దాడులకు ఐస్ యత్నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒక రోజు క‌స్ట‌డీలో ఐఎస్ ఉగ్రవాద మొహ్సిన్ అహ్మద్‌
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన నిందితుడు ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) సభ్యుడు మొహ్సిన్ అహ్మద్‌ను ఆదివారం ఇక్కడ ప్రత్యేక కోర్టు ఒకరోజు ఎన్‌ఐఎ కస్టడీకి పంపింది. అహ్మద్‌ను ఏడు రోజుల కస్టడీని కోరిన దర్యాప్తు సంస్థ పాటియాలా హౌస్ కోర్టులో డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది. శనివారం అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు పలు రాష్ట్రాలతో సంబంధాలున్నాయని, సాక్ష్యాధారాల రికవరీ కోసం, అతని సహాయకులను అరెస్టు చేసేందుకు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉందని ఎన్‌ఐఏ పేర్కొంది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒక రోజు క‌స్ట‌డీలో ఐఎస్ ఉగ్రవాద మొహ్సిన్ అహ్మద్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్గన్లోని ఇస్లామిక్ స్టేట్ (I.S) మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి
తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ – ఐఎస్ గ్రూప్‌పై అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఐఎస్ మిలిటెంట్ చనిపోయాడని అమెరికా సైనికాధికారి తెలిపారు.

నంగహార్ ప్రావిన్సులో ఐఎస్-కె గ్రూపునకు చెందిన ఒక ప్లానర్‌ను అమెరికా దళాలు ఈ ఆపరేషన్‌లో లక్ష్యంగా చేసుకున్నాయి.

కాబూల్ విమానాశ్రయం దగ్గర గురువారం దాడులు తామే చేశామని ఐఎస్-కె చెప్పింది. ఈ ఆత్మాహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు సహా మొత్తం 90 మంది మరణించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రోన్ దాడిలో ఐఎస్ మిలిటెంట్ ఒకడు చనిపోయినట్లు తెలిసిందని, ఇందులో పౌరులెవరూ చనిపోలేదని అమెరికా చెప్పింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్గన్లోని ఇస్లామిక్ స్టేట్ (I.S) మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్రికాలో ఐ ఎస్ పంజా
ఆఫ్రికాలో కీలకమైన మొజాంబిక్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ మొసిమ్‌బోవాను ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ ఘటన ఆఫ్రికాలో పెను సంచలనం సృష్టించింది. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే దాదాపు 60 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయి. కొన్నాళ్ల నుంచి ఇక్కడ పోర్టు కోసం భీకర పోరాటం సాగుతోందని మొజాంబిక్‌ భద్రతా దళమైన ఎఫ్‌డీఎస్‌ వెల్లడించింది. ఈ పోర్టు మొజాంబిక్‌ ప్రభుత్వం చేతిలో నుంచి ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లడం ఊహించని దెబ్బగా భావిస్తున్నారు. ఈ పోరులో భారీ సంఖ్యలో సైనికులు చనిపోగా.. మరోపక్క 59 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఒక పెట్రోల్‌ బోటును ముంచేశాయి. అక్కడ ప్రజలను కవచాలుగా పెట్టుకొని ఉగ్రవాదులు పోరాడుతున్నారని సైనికాధికారులు వెల్లడించారు.

ఈ పోర్టుకు దాదాపు 40 మైళ్ల దూరంలో ఉన్న అతిపెద్ద గ్యాస్‌క్షేత్రాన్ని ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇటీవల కాలంలో పోర్టు చుట్టుపక్కల నగరాలను ఇస్లామిక్‌ స్టేట్‌ సంస్థ ఆక్రమిస్తూ వస్తోంది. ఈ పోర్టు కోసం పలు మార్లు దాడులు చేసిన ఐఎస్‌ తాజాగా విజయం సాధించింది. మొజాంబిక్‌ భద్రతా దళాలు తీవ్రమైన ఆయుధ కొరతతో ఉండటాన్ని అదునుగా భావించి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఇక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌ తరఫున అహ్లు సున్నాహ్‌ వా జమా సంస్థ పనిచేస్తోంది. తాజాగా పోర్ట స్వాధీనంతో ఇప్పుడు గ్యాస్ క్షేత్రంపై ఐఎస్‌ దృష్టిపెట్టవచ్చని భయపడుతున్నారు. గతంలో కూడా సిరియాలో చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకొని ఐసిస్‌ డబ్బు సంపాదించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్రికాలో ఐ ఎస్ పంజా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.