ISLAMABAD – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్ సీనియర్ మంత్రిని అపహరించిన ఉగ్రవాదులు
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్ మంత్రి, ఇమ్రాన్ పార్టీ సీనియర్ మంత్రి అబైద్ ఉల్లా బేగ్‌ను శుక్రవారం ఉగ్రవాదులు అపహరించారు. ఒప్పందం అనంతరం శనివారం ఆయన విడుదలయ్యారు. బేగ్ ఇస్లామాబాద్ నుండి గిల్గిట్‌కు వెళ్తున్న సమయంలో ఆయనను పాకిస్తాన్ రాడికల్ సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఉగ్రవాదులు అపహరించారు.

ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. జైలులో ఉన్న తమ సహచరులను విడిపించాలన్న డిమాండ్‌తో కూడిన వీడియో క్లిప్‌ను ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన మంత్రి చూపించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన అనంతరం మంత్రి అబైదుల్లా బేగ్ మాట్లాడుతూ తాను ఇస్లామాబాద్ నుంచి గిల్గిత్ వెళ్తుండగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. నంగా పర్బత్‌ ప్రాంతంలోగిల్గిత్-బాల్టిస్థాన్ మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ కమాండర్ అయిన హబీబుర్ రెహ్మాన్, అతడి అనుచరులు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో థాక్ గ్రామంలో రహదారిని బ్లాక్ చేసి మంత్రిని కిడ్నాప్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ సీనియర్ మంత్రిని అపహరించిన ఉగ్రవాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌లో ప్రబలిన అంటువ్యాధులు!
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నా అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ ప్రావిన్స్‌లోని ప్రజలు మలేరియా, డెంగీ, డయేరియా, చర్మ సహా అనేక వ్యాధులు బారినపడుతున్నారు. కలుషిత నీటి వల్ల సంక్రమించే వ్యాధుల విజృంభణ తీవ్రస్థాయికి చేరిందని పాక్‌ అధికారులు తెలిపారు. వరదల ధాటికి నిరాశ్రయులైన లక్షల మందికి తాత్కాలిక ఆశ్రయం కల్పించిన శిబిరాల్లోనూ అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. పాకిస్తాన్‌లో అంటు వ్యాధుల విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌లో ప్రబలిన అంటువ్యాధులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్‌కు సేనలను పంపిస్తున్న చైనా!
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో తాను చేపట్టిన ప్రాజెక్టుల్లో పనిచేసే చైనీయులకు రక్షణ కల్పించేందుకు స్వయంగా తన ఆర్మీనే పంపాలని చైనా నిర్ణయించింది. ఇప్పటికే తమ జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండటంతో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించి పాక్‌లో చైనా రాయబారి నోంగ్ రోంగ్ పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్, విదేశాంగ బిలావల్ భుట్టో, ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బాజ్వాలతో సమావేశమై దీనిపై లోతుగా చర్చించారు. పాకిస్తాన్‌లో చైనా ప్రాజెక్టులు జరుగుతున్న గ్వాదర్, ఖుజ్దార్, హోషబ్, గిల్గిత్- బాల్టిస్థాన్ ప్రాంతాల్లో పీఎల్ఏ ఔట్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ సైనిక అవసరాల కోసం ఇవ్వాలని కూడా డ్రాగన్ పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తోంది. చైనా నుంచి 300 బిలియన్ డాలర్లకు పైగా అప్పు తీసుకున్న పాకిస్తాన్‌కు మరో మార్గం లేదు. ఆర్ధికంగా దివాళా తీసిన ప్రస్తుత పరిస్థితుల్లో చైనా మాట వినడం తప్ప షెబాజ్ షరీఫ్ సర్కారుకు మరో గత్యంతరం లేదు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌కు సేనలను పంపిస్తున్న చైనా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్ హోటల్లో అమెరికా యువతిపై అత్యాచారం!
ఇస్లామాబాద్‌: ఉగ్రవాద దేశంలో అరాచకాలకు అడ్డుఅదుపు లేదు. పాకిస్తాన్‌లో నిత్యం మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంలా మారాయి. తాజాగా పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణం జ‌రిగింది. అమెరికాకు చెందిన 21 ఏళ్ళ యువ‌తిపై ఇద్ద‌రు వ్య‌క్తులు సామూహిక లైంగికదాడికి పాల్ప‌డ్డారు. డీజీ ఖాన్ జిల్లాలోని హిల్ స్టేష‌న్ ఫోర్ట్ మాన్‌రోయ్‌లో ఈ నెల 17న యువ‌తిని నిర్బంధించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాధిత యువ‌తి.. టూరిస్ట్ వీసాపై ఏడు నెల‌ల కింద‌ట పాకిస్తాన్‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆమెకు ఫేస్‌బుక్‌లో ముజామిల్ సిప్రా, అజాన్ ఖోషా అనే ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌రిచ‌య‌మ‌య్యారు.

అయితే, ఆదివారం రోజు ఫోర్ట్ మాన్‌రోయ్ సంద‌ర్శిద్దాం.. అక్క‌డికి రావాల‌ని అమెరికా యువ‌తిని వారిద్ద‌రూ కోరారు. దీంతో ఆమె అక్క‌డికి వెళ్ళిన త‌ర్వాత ఓ హోట‌ల్‌లో నిర్బంధించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఇక వీడియోను కూడా చిత్రీక‌రించి, ఆమెను బెదిరింపుల‌కు గురిచేశారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ముజామిల్ సిఫ్రాను పోలీసులు అరెస్టు చేశారు. మ‌రొక‌రు పరారీలో ఉన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్ హోటల్లో అమెరికా యువతిపై అత్యాచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ కీలక సమాచారాన్ని ఐఎస్ఐకు అందించిన పాక్ జర్నలిస్ట్
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు నస్రత్‌ మీర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌ యూట్యూబర్‌ షకీల్ చౌద‌రికి ఇచ్చిన ఇంటర్వ్యూలో విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. తాను 2005 నుంచి 2011 మధ్య కాలంలో(యుపీఏ హయాంలో) భారత్‌లో అనేకసార్లు పర్యటించినట్టు మీర్జా చెప్పారు.

2010లో నాటి ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఆహ్వానం మేరకు ఢిల్లీలో ఉగ్రవాదంపై నిర్వహించిన సదస్సుకు హాజరైనట్టు తెలిపారు. చివరిసారిగా 2011లో భారత్‌లో పర్యటించానని చెప్పారు. తాను భారత్‌లో పర్యటించిన సమయంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తనకు అనేక సదుపాయాలు కల్పించేదని కూడా తెలిపారు.

భారత్‌ గురించి సేకరించిన రహస్య సమాచారాన్నంతటినీ పాక్‌ నిఘా సంస్థ ఐఎస్ఐకు అందజేసినట్టు మీర్జా వెల్లడించారు. భారత్‌కు వీసా ఇచ్చేటప్పుడు సాధారణంగా కేవలం మూడు ప్రదేశాలు(పట్టణాలు) సందర్శనకు మాత్రమే అనుమతి ఇచ్చేవారని, అయితే అప్పటి పాక్ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ కసూరి తనకు ఏడు ప్రదేశాలు పర్యటించే వీలు కల్పించారని వివరించారు.

భారత్‌లో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పాట్నా, కలకత్తాలలో పర్యటించినర‌ట్టు చెప్పారు. అయితే, భారత్‌ గురించి తాను విస్తృతంగా సేకరించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ సైన్యం వాడుకోలేకపోయిందని పేర్కొన్నారు. భారత నాయకుల బలహీనతల గురించిన విస్తృతమైన సమాచారం తమ వద్ద ఉన్నప్పటికీ పాక్ సైన్యం సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నట్టు విచారం వ్యక్తం చేశారు.

భారత్‌లోని 40 రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్నాయని మీర్జా చెప్పగా.. యూట్యూబర్ చౌద‌రి కల్పించుకొని భారత్‌లో 29 రాష్ట్రాలే ఉన్నాయని గుర్తుచేశారు. దానికి ఆగ్రహం వ్యక్తం చేసిన మీర్జా తనకు అంతా తెలుసని వ్యాఖ్యానించడం గమనార్హం. భారత్‌, పాక్‌లు శాంతియుతంగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా? అన్న ప్రశ్నకు భారత్‌ శాంతికి వ్యతిరేకమని మీర్జా ఆరోపించారు.

ఆ సమయంలో భారత దేశ పార్లమెంట్‌లో లోక్ సభ, రాజ్యసభలలో కలిపి 56 మంది ముస్లింలు సభ్యులుగా ఉన్నారని, వారందరూ తనకు తెలుసని చెప్పారు. భారత్‌లోని ఉర్దూ పత్రికల సంపాదకులతో పాటు అన్ని టివి న్యూస్ ఛానల్స్ లలో కీలకమైన వ్యక్తులు తనకు తెలుసని, తాను అనేక ఇంటర్వ్యూలు ఇచ్చానని వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ కీలక సమాచారాన్ని ఐఎస్ఐకు అందించిన పాక్ జర్నలిస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌లో దారుణం…. హిందూ మైనర్ అక్కాచెల్లెళ్ళ‌పై ముస్లింల అత్యాచారం!
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్ళ‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని బహవల్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాళ్ళ‌ వయసు వరుసగా 16, 17 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ నెల అయిదోతేదీన జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బహిర్భూమికి వెళ్ళేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అక్కాచెల్లెళ్ళ‌ను తుపాకీతో బెదిరించి ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు ఉమైర్ అష్ఫాక్, కాషిఫ్ అలీగా గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ఇద్దరు బాలికలకు వైద్య పరీక్షలు చేయించగా.. అత్యాచారం జరిగినట్టు నిర్ధరణ అయిందని చెప్పారు.

నిందితుడు కాషిఫ్ అలీ ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందినవాడు. దీంతో బాధితుల కుటుంబంతో రాజీ కుదుర్చేందుకు కొందరు పలుకుబడి ఉన్న పెద్దలు కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో కేసు నమోదు చేయటలో మూడు రోజులు ఆలస్యం అయింది. అనంతరం బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన ఉమైర్‌ అష్పాక్‌ను అరెస్టు చేశారు. మరొక నిందితుడు కాషిఫ్ అలీ.. కోర్టు నుంచి ముందస్తు బెయిల్​ పొందాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌లో దారుణం…. హిందూ మైనర్ అక్కాచెల్లెళ్ళ‌పై ముస్లింల అత్యాచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది
ఇస్లామాబాద్‌: ఈ వారం ప్రారంభంలో మస్జిద్-ఎ-నబవిలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, అతని పరివారంపై పోకిరి నినాదాలు చేశారంటూ న‌మోదైన కేసులో మాజీ ప్రధాని, పీటీఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయనున్నట్టు అంతర్గత మంత్రి రాణా సనావుల్లా తెలిపారు.

మస్జిద్-ఎ-నబవి వద్ద గుండాయిజానికి సంబంధించిన కేసులో నమోదైన దాదాపు 150 మంది వ్యక్తులలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకరు. ముహమ్మద్ నయీమ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఫైసలాబాద్‌లోని మదీనా టౌన్ పోలీస్ స్టేషన్‌లో అనుమానితులపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో మాజీ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి, పొలిటికల్ కమ్యూనికేషన్ మాజీ ప్రత్యేక సహాయకుడు డాక్టర్ షాబాజ్ గిల్, నేషనల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి, ఎంఎన్ఏ షేక్ రషీద్ షఫీక్, బ్రిటన్-పాకిస్తానీ వ్యాపారి అనీల్ ముస్సరత్, తదితరుల పేర్లు ఉన్నాయి.

ఎఫ్‌ఐఆర్ ప్రకారం, 150 మంది పాకిస్తానీ సభ్యులు, లండన్‌కు చెందిన బృందం సౌదీ అరేబియాకు పంపబడింది. అక్కడ వారు పాకిస్తాన్ యాత్రికులను వేధించారు. మసీదు-ఎ-నబవిలో మతపరమైన వేడుకలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. షేక్ రషీద్, రషీద్ షఫీక్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ, ప్రణాళికాబద్ధమైన కుట్ర ఫలితంగా ఈ సంఘటన జరిగిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గురునానక్ జన్మస్థలంలో మోడలింగ్ ఫోటో షూట్
అనుమతించిన పాక్ సర్కార్

మండిప‌డ్డ సిక్కులు

ఇస్లామాబాద్‌: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్‌ గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ వద్ద పాకిస్థాన్ మోడల్ ఫోటోషూట్‌‌‌తో పాటు తలపై వస్త్రం ధరించకపోవడం తీవ్ర దుమారం రేగుతోంది. తలపై వస్త్రం ధరించనందుకు ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన వస్త్ర సంస్థ మన్నత్‌ కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా వద్ద ఓ యాడ్‌ని షూట్‌ చేసింది. ఇందులో నటించిన మోడల్‌ తలపై వస్త్రం ధరించకుండా షూట్‌లో పాల్గొని, ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వివాదం మొదలయ్యింది.

సిక్కులు ఈ ప్రకటనపై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్‌ షూట్‌ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్‌ స్పాట్‌ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ మండిపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను శిరోమణి అకాళీ దల్‌ అధికార ప్రతినిధి, ఢిల్లీ సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గురునానక్ జన్మస్థలంలో మోడలింగ్ ఫోటో షూట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆప్ఘనిస్తాన్‌కు భారత్‌ సాయం
గోధుమల రవాణాకు అంగీకరించిన పాకిస్తాన్‌

ఇస్లామాబాద్‌: ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలకు మానవతా సహాయంగా న్యూఢిల్లీ ప్రతిపాదించిన గోధుమల రవాణా ప్రతిపాదనపై ఇస్లామాబాద్‌ సానుకూల దృక్పథాన్ని తీసుకుంటోందని, దానిని పరిశీలిస్తామని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. తాలిబన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీని కలిసిన ఇమ్రాన్‌ తన దేశ వైఖరిని స్పష్టం చేశారు. పాక్‌ ప్రధాని కార్యాలయం ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుండి చేసిన ట్వీట్‌లో, గోధుమ రవాణా గురించి సమాచారం ఇచ్చారు. ఆఫ్ఘన్‌ ప్రజలకు మానవతా సహాయం అందించాల్సిన తక్షణ అవసరాన్ని భారత్‌ నొక్కిచెప్పిన తరుణంలో ఇమ్రాన్‌ వైపు నుంచి ఈ ప్రకటన వచ్చింది. అదే సమయంలో, పాకిస్తాన్‌ పేరు చెప్పకుండా, మానవతావాద సహాయ ప్రయత్నాలు ఎటువంటి పరిమితులు లేకుండా ఉండాలని భారతదేశం అంగీకరించింది. నిజానికి, ఇటీవలి వారాల్లో, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌ (భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ సంబంధాలు) ప్రజలకు సహాయ సామగ్రిని అందించడానికి ప్రయత్నించింది. ఇందులో 50 వేల టన్నుల గోధుమలు కూడా ఉన్నాయి. అయితే, భారత్‌ సహాయ సామగ్రిని ఆఫ్ఘనిస్తాన్‌కు రవాణా చేయడానికి పాకిస్తాన్‌ తన భూభాగాన్ని ఉపయోగించడానికి నిరాకరించింది.

పాక్‌ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేస్తూ, ‘ప్రస్తుత సందర్భంలో పాకిస్తాన్‌ ఆఫ్ఘన్‌ సోదరుల అభ్యర్థన మేరకు, మానవతా ప్రయోజనాల కోసం..పాకిస్తాన్‌ ద్వారా భారతదేశం అందించే విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని ప్రధాన మంత్రి తెలియజేసారు.’ అని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌కు తక్షణ మానవతా సహాయం అందించాలని పాకిస్తాన్‌ పదేపదే అభ్యర్థిస్తోందని ముత్తాఖీ అలాగే అతని ప్రతినిధి బృందానికి ఇమ్రాన్‌ చెప్పారు. రాబోయే శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు మానవతా సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించడం ద్వారా ఆఫ్ఘన్‌ ప్రజలకు అండగా నిలవాలనే పాకిస్థాన్‌ నిర్ణయాన్ని ఇమ్రాన్‌ పునరుద్ఘాటించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆప్ఘనిస్తాన్‌కు భారత్‌ సాయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్‌-ఇండియా మ్యాచ్‌పై పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

ఇస్లామాబాద్‌: టీ20 వరల్డ్‌ కప్‌లో దాయాది దేశాల మధ్య రాత్రి జరిగిన రసవత్తర పోరులో ఇండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రీడను క్రీడలా చూడకుండా భారత్‌పై ఉన్న తమ అక్కసును మరోసారి వెళ్లగక్కారు. భారతదేశంపై పాక్‌ సాధించిన విజయాన్ని ఇస్లాం విజయం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

పాకిస్తాన్‌కు చెందిన మినిస్టర్‌ షెయ్‌ రషీద్‌ అహ్మద్‌ టీమిండియాపై పాక్‌ విజయం అనంతరం స్పందించారు. ‘ఇండియా-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక వర్గం ప్రజలు పాకిస్తాన్‌కే మద్దతు తెలిపారు. మేమే గెలవాలని కోరుకున్నారు. పాకిస్తాన్‌ వరకు నిన్న జరిగిన మ్యాచ్‌ ఫైనల్‌తో సమానం. ఇది పాక్‌ విజయం కాదు.. ఇస్లాం విజయం’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

پاکستان انڈیا میچ ٹکرا:
پاکستانی کرکٹ ٹیم اور عوام کو مبارکباد پیش کرتا ہوں.https://t.co/Tc0IG0n2DJ@GovtofPakistan @ImranKhanPTI #PakvsIndia pic.twitter.com/e9RkffrK2O

— Sheikh Rashid Ahmed (@ShkhRasheed) October 24, 2021

టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజం ఇద్దరే వారి జట్టుకు విజయం సాధించిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అభిమానులకు భారీ నిరాశ మిగిల్చింది.

The post పాక్‌-ఇండియా మ్యాచ్‌పై పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.