ISIS – Vishwa Samvad Kendra Andhra Pradesh
కర్ణాటక బాంబు దాడి కేసులో అంతర్జాతీయ ఉగ్రసంస్థల హస్తం!
మంగళూరు: మంగళూరు శివారులో ఆటోలో పేలిన ప్రెజర్‌కుక్కర్ బాంబు వెనక…. ఉగ్రమూకల కుట్ర బహిర్గతమైంది. ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాద సంస్థతో ప్రభావితమైన మహమ్మద్‌షరీఖ్‌.. కర్ణాటకలో పలు చోట్ల పేలుళ్ళులకు కుట్ర పన్నినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదవశాత్తూ బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడిన షరీఖ్‌.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి వద్ద ఉన్న ఆధార్ కార్డు.. నకిలీదని గుర్తించిన పోలీసులు మైసూరులో అతడు అద్దెకు ఉంటున్న ఇంటిలో తనిఖీలు చేయగా.. కుట్ర కోణం వెలుగుచూసింది.
యాప్​లో చూసి బాంబు తయారీ..
24 ఏళ్ళ షరీఖ్‌ శివమొగ్గ జిల్లా తిర్థనహల్లికి చెందినవాడని.. పోలీసులు గుర్తించారు. దేశంలో ఐఎస్​ఐఎస్​ ఉగ్రసంస్థ స్థావరం ఏర్పాటు సహా భారత్‌లో ఖలీఫా రాజ్యం తేవాలనేది షరీఖ్‌ లక్ష్యమని పోలీసులు వివరించారు. ఒక యాప్‌ ద్వారా సిరియాలోని ఐఎస్​ ఉగ్రసంస్థతో.. షరీఖ్‌కు సంబంధాలు ఏర్పడ్డాయని దర్యాప్తులో గుర్తించారు. బాంబు ఎలా తయారు చేయాలో ఆ యాప్‌ద్వారా షరీఖ్‌కు ఒక పీడీఎఫ్ అందిందని తేల్చారు. అలా తయారు చేసిన బాంబులను తుంగ నదీ తీరాన పరీక్షించినట్టు పోలీసులు కనిపెట్టారు. మైసూరు నుంచి.. ఆటోలో ప్రెజర్‌కుక్కర్ బాంబు తీసుకుని వస్తుండగా మంగళూరు శివారులో.. అది పేలిపోయిందని చెప్పారు. పేలుడులో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అతడు.. ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేడని, కుటుంబ సభ్యులు.. అతడిని గుర్తుపట్టారని పోలీసులు వివరించారు.
షరీఖ్‌కు కర్ణాటక వెలుపల నుంచి సహకరిస్తున్నవారి వివరాలను.. తెలుసుకునేందుకు పోలీసులు నిమగ్నమయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థతో కలిసి ఉగ్ర కుట్రను చేధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు వివరించారు. శివమొగ్గ అల్లర్ల తర్వాత పారిపోయిన షరీఖ్‌కు ఎవరు ఆశ్రయమిస్తున్నారో తెలుసుకునేందుకు.. ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుడు కోలుకుంటే.. మరిన్ని కుట్రలు వెలుగుచూసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కర్ణాటక బాంబు దాడి కేసులో అంతర్జాతీయ ఉగ్రసంస్థల హస్తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఉత్తర ప్రదేశ్ లో ఐఈడీ కలకలం… ఐసీస్ ఉగ్రవాది అరెస్టు
ఉత్తరప్రదేశ్ లో ఐఈడీ కలకలం రేపింది. ఐసిస్ తో లింకులున్న ఓ ఉగ్రవాదిని యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం అరెస్టు చేసింది. ఆజంగఢ్ లోని ముబారక్ నగర్ నుంచి నిందితుడు షాబుద్దీన్ ను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఐఈడీ బాంబుదాడి చేసేందుకు నిందితుడు కుట్రపన్నాడని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఉత్తర ప్రదేశ్ లో ఐఈడీ కలకలం… ఐసీస్ ఉగ్రవాది అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఒక రోజు క‌స్ట‌డీలో ఐఎస్ ఉగ్రవాద మొహ్సిన్ అహ్మద్‌
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన నిందితుడు ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) సభ్యుడు మొహ్సిన్ అహ్మద్‌ను ఆదివారం ఇక్కడ ప్రత్యేక కోర్టు ఒకరోజు ఎన్‌ఐఎ కస్టడీకి పంపింది. అహ్మద్‌ను ఏడు రోజుల కస్టడీని కోరిన దర్యాప్తు సంస్థ పాటియాలా హౌస్ కోర్టులో డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది. శనివారం అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు పలు రాష్ట్రాలతో సంబంధాలున్నాయని, సాక్ష్యాధారాల రికవరీ కోసం, అతని సహాయకులను అరెస్టు చేసేందుకు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉందని ఎన్‌ఐఏ పేర్కొంది.
Source: HINDU POST
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఒక రోజు క‌స్ట‌డీలో ఐఎస్ ఉగ్రవాద మొహ్సిన్ అహ్మద్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఐఎస్ఐఎస్‌తో లింకులు… ఢిల్లీ విద్యార్థి మోసిన్ అహ్మ‌ద్ అరెస్ట్‌
న్యూఢిల్లీ: గ్లోబల్ ఉగ్రవాద సంస్థ ఐసీస్ కోసం నిధుల సేకరిస్తున్నాడనే కారణంగా ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుతున్న మోసిన్ అహ్మద్ అనే బిహార్ యువకుడిని ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. నగరంలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మోసిన్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిపింది.
ఐఎస్ఐఎస్‌తో ఆన్‌లైన్‌ వేదికగా సంబంధాలు కొనసాగిస్తున్నాడని, ఉగ్రవాదం పట్ల ప్రేరేపితమై నిధులు సేకరిస్తున్నాడని ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వేర్వేరు దేశాల నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో నిధులను సిరియాకి చేరవేస్తున్నాడని ఎన్ఐఏ వివరించింది. అయితే ఈ ఆరోపణలను మోసిన్ కుటుంబం తోసిపుచ్చింది. కోర్టులో సవాలు చేయబోతున్నట్టు తెలిపింది.
మోసిన్‌కి ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఉన్నారు. తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో పనిచేస్తున్నాడు. కాగా ఢిల్లీలోని బత్లా ఏరియాలో నివాసముంటున్న మోసిన్‌ను ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. ఐఎస్ఐఎస్‌తో ఆన్‌లైన్‌లో సంబంధాలు నడుపుతున్నాడని, క్షేత్రస్థాయి కార్యకలాపాలకు కూడా పాల్పడ్డాడని పేర్కొంది.
మోసిన్ అహ్మద్‌ను ఐఎస్ఐఎస్ క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడని, సానుభూతిపరుల నుంచి ఇటు భారత్‌తోపాటు విదేశాల నుంచి నిధులు సేకరించాడని పేర్కొంది.
జూన్ 25న ఏజెన్సీ నమోదు చేసిన “ఐఎస్ఐఎస్ ఆన్‌లైన్, ఆన్-గ్రౌండ్ కార్యకలాపాలకు” సంబంధించిన కేసులో శనివారం అతని ప్రాంగణంలో, త‌దిత‌ర‌ చోట్ల సోదాలు నిర్వహించిన తర్వాత అహ్మద్‌ను అరెస్టు చేశారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఐఎస్ఐఎస్‌తో లింకులు… ఢిల్లీ విద్యార్థి మోసిన్ అహ్మ‌ద్ అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
భారత్‌లో ఉగ్రదాడులు చేస్తామని ఐసిస్ హెచ్చరిక
అంతకు ముందు కూడా ఉగ్ర సంస్థ ఎంజీహెచ్‌ నూపుర్‌ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది. ‘‘నూపుర్‌ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్‌ పూల మార్కెట్‌లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post భారత్‌లో ఉగ్రదాడులు చేస్తామని ఐసిస్ హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
బాబుకి ఉగ్ర‌వాదుల‌తో లింకులు!
రూ. ల‌క్ష‌లు పంపిన గోర‌ఖ్‌నాథ్ నేర‌స్తుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ
ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీ ఐసీస్ ఉగ్రవాదులతో సంబంధాలు క‌లిగివున్నాడు. ఏప్రిల్ 3న జరిగిన గోరఖ్‌నాథ్‌ దేవాలయంపై జరిగిన దాడిపై ఉత్తరప్రదేశ్‌ ఏటీఎస్‌ దర్యాప్తులో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
సిరియా, ఇరాక్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ లక్షల రూపాయలు పంపినట్టు ఏటీఎస్ (యాంటీ టెర్రర్ స్క్వాడ్) విచారణలో తేలింది. అతని ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇతర బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విచారణలో ఉన్నాయి.
కరడుగట్టిన ఇస్లామిస్ట్ యెమెన్-అమెరికన్ బోధకుడు ఇమామ్ అన్వర్ అల్-హలాకీ అబ్బాసీకి మార్గదర్శకత్వం వహించినట్టు విచారణలో వెల్లడైంది. అబ్బాసీ ల్యాప్‌టాప్‌లో నిషేధిత ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ వీడియోలను దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.
గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడికి ప్లాన్ చేస్తున్న 16 మంది వ్యక్తుల జాబితాను మార్చి 31న కేంద్ర నిఘా సంస్థలు పంచుకున్నాయి. క్లూని అనుసరించి, ఇద్దరు యుపి ఏటిఎస్‌ పోలీసులు ఏప్రిల్ 2న గోరఖ్‌పూర్‌లోని అబ్బాసీ ఇంటికి వచ్చారు. కానీ అతను ఇంట్లో లేడు. దాడికి ముందు అబ్బాసీ నేపాల్‌లో ఉన్నాడ‌ని, అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మహరాజ్‌గంజ్‌లో బాకును కొనుగోలు చేశారని విచారణలో తేలింది.
Source: Organiser
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post బాబుకి ఉగ్ర‌వాదుల‌తో లింకులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
వ‌స్తోంది… ఐసిస్‌పై సినిమా ‘ది కేర‌ళ స్టోరీ’!
తిరువ‌నంత‌పురం: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా రికార్డులను బద్దలు కొడుతుండ‌గానే ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్‌పై ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. కేరళలో ఐసిస్ రిక్రూట్‌మెంట్ ఆధారంగా ది కేర‌ళ స్టోరీ! పేరిట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాత‌. ఈ చిత్రానికి సంబంధిన టీజర్‌ను కూడా విడుదల చేశారు.
సుదీప్తో సేన్ రచన, దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం గత 12 సంవత్సరాలలో కేరళ నుండి తప్పిపోయిన 32,000 మంది బాలికల కథను వివరిస్తుంది. టీజర్ ఒక ప్రశ్నతో మొదలవుతుంది – మీ కూతురు అర్ధరాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోతే, మీకు ఎలా అనిపిస్తుంది? అని ఉంటుంది. ఇంకా.. పీఎఫ్‌ఐ అనే రాడికల్ గ్రూప్ ప్రభావంతో కేరళలో ఉగ్రవాదం గురించి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టు కూడా టీజర్‌లో చూపించారు.
సుదీప్తో సేన్ మాట్లాడుతూ, ఇటీవలి పరిశోధన ప్రకారం… కేరళ, మంగళూరు నుండి దాదాపు 32,000 మంది హిందూ, క్రైస్తవ వర్గాలకు చెందిన బాలికలు ఇస్లాంలోకి మార్చబడ్డారు. 2009 నుండి ఇది ప్రారంభమైంది. వారిలో ఎక్కువ మంది సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇతర ఐసిస్, హక్కానీ ప్రభావవంతమైన ప్రాంతాల్లోకి త‌ర‌లించ‌బ‌డ్డారు. ఈ వాస్తవాలను అంగీకరించినప్పటికీ, ఇటువంటి భారీ అంతర్జాతీయ కుట్రలకు వ్యతిరేకంగా ఎటువంటి ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం చేప‌ట్ట‌డం లేదు.
ఇంకా, సుదీప్తో సేన్ మాట్లాడుతూ ఉపఖండంలో ఇటీవల జరిగిన అనేక మారణకాండలకు ఇప్పుడు కేరళ, మంగళూరు కేంద్రంగా ఉన్నాయి. కేరళ, మంగళూరు నుంచి యువతులు అదృశ్యమైనప్పటికీ ఎన్‌ఐఏ కేవలం 99 కేసులను మాత్రమే విచారిస్తోంది. లోతుగా వేళ్ళూనుకున్న బోధనా నెట్‌వర్క్ ద్వారా ప్రబలిన మత మార్పిడి కేరళను బుష్‌ఫైర్ లాగా ఆక్రమించింది!
మా పరిశోధనల నిమిత్తం ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించాం.. ఆయా చోట్ల పారిపోయిన బాలికల తల్లుల కన్నీళ్ళు మా హృద‌యాల‌ను క‌ద‌లించివేశాయి. బాలిక‌ల్లోని కొందరిని ఆఫ్ఘనిస్తాన్, సిరియా జైళ్ళ‌లో కనుగొన్నాము. కొందరికి ఎలాంటి విచారణ ఉండదు. చాలా మంది అమ్మాయిలు భయంకరమైన ఐసిస్ ఉగ్రవాదులను వివాహం చేసుకున్నారు. పిల్ల‌లు క‌న్నారు. ఈ ముఖ్యమైన చిత్రం తమ కుమార్తెలను కోల్పోయిన తల్లులందరి రోదనను వినిపిస్తుంది.
నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా మాట్లాడుతూ ఇది మిమ్మల్ని కదిలించే కథ. సుదీప్తో వచ్చి తన 3-4 సంవత్సరాల పరిశోధనను నాకు వివరించినప్పుడు, మొదటి సిటింగ్‌లోనే నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. అదే రోజు ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. మేము ఇప్పుడు సినిమాతో ముందుకు సాగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నిజమైన, నిష్పాక్షికంగా చిత్రంగా మ‌ల‌చాల‌ని ముంద‌డుగు వేశాము… అని అన్నారు.
Source: VSK Bharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post వ‌స్తోంది…  ఐసిస్‌పై సినిమా ‘ది కేర‌ళ స్టోరీ’! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
హిజాబ్ వివాదం ఐసిస్ కుట్రే: కర్ణాటక మంత్రి
బెంగ‌ళూరు: హిజాబ్ వివాదంలో అంతర్జాతీయ సంస్థల పాత్ర ఉందని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ ఆరోపించారు. దీనికి ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నార‌న్నారు.
“విదేశీ సంస్థల కుట్ర ఇందులో దాగి ఉంది. ఉడుపిలో ప్రారంభమైన నిరసనలు అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్తాయి? ఇంత వేగంగా నిరసనలు వ్యాపించేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఐసిస్, కేఎఫ్​డీ(కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ) సంస్థలే ఈ నిరసనలను నడిపిస్తున్నాయి. హిజాబ్ విషయమై నిరసనలు చేపట్టాలని స్థానిక సంస్థలను ఐసిస్ కోరింది.” అని మంత్రి అశోక్ ఆరోపించారు.
పిల్లలు స్కూళ్లకు వెళ్లి చదువుకోవాలే కానీ.. ఇలాంటి మతపరమైన వివాదాల్లో భాగం కావొద్దని మంత్రి హితవు పలికారు. ‘మీరు మీ ఇళ్లలో ఏమైనా చేసుకోండి. కాలేజీలు, స్కూళ్లలో మాత్రం చదువులపైనే దృష్టిపెట్టాలి. ఈ వివాదంలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి మేం ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. దశలవారీగా తగిన చర్యలు తీసుకుంటాం. హిజాబ్ వివాదంపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. దీనిపై సీఎంతో నేను మాట్లాడతా. ఈ కుట్ర వెనక ఉన్న ఉగ్రవాదులను వెలుగులోకి తీసుకురావాలి’ అని అన్నారు.
సద్దుమణగని వివాదం
మరోవైపు, కర్ణాటకలో హిజాబ్​ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. విద్యాసంస్థల్లో యూనిఫాం నిబంధన తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు హిజాబ్​ ధరిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బెళగావి జిల్లాలోని విజయ పారా వైద్య కళాశాలకు నిరవధిక సెలవులు ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post హిజాబ్ వివాదం ఐసిస్ కుట్రే: కర్ణాటక మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఐసిస్‌ అధినేత అబు ఇబ్రహీం అల్‌ ఖురేషీ హతం
న్యూఢిల్లీ: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ (ఐసిస్‌) అధినేత అబు ఇబ్రహీం అల్‌ హషిమీ అల్‌- ఖురేషిని అమెరికా బలగాలు హతమార్చాయి. ఈ మేరకు ఖురేషీని సిరియాలో హతమార్చినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ట్వీట్‌ చేశారు.
‘గత రాత్రి నా దిశానిర్దేశం మేరకు యూఎస్‌ సైనిక దళాలు తీవ్రవాద నిరోధక చర్యను విజయవంతంగా చేపట్టాయి. మా సాయుధ దళాల ధైర్యసాహసాలకు ధన్యవాదాలు. మేము ఐసిస్‌ నాయకుడు అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీని యుద్ధభూమిలో మట్టుబెట్టాము’ అంటూ జో బైడెన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, సైనిక బలగాలు చుట్టిముట్టగానే ఖురేషి తనను తాను డిటోనేటర్‌తో పేల్చుకొని తన కుటుంబ‌ సభ్యులతో సహా చనిపోయారని అమెరికా సైనికాధికారి తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు కూడా మరణించారని అల్‌జజిరా వార్తా సంస్థ ప్రకటించింది.
ఐసిస్‌కు గతంలో నేతృత్వం వహించిన అబు బకర్‌ అల్‌ బాగ్దాదిని కూడా అమెరికా సైనిక బలగాలే మట్టుపెట్టాయి. ఆయన తర్వాత 2019లో ఖురేషిని తమ అధినేతగా ఐసిసి అధికారికంగా ప్రకటించింది. అబూ బకర్‌ను తుదముట్టించిన తర్వాత సిరియాలో అమెరికా చేపట్టిన రెండో అతిపెద్ద ‘ఆపరేషన్’ ఇదే కావడం గమనార్హం.
బాగ్దాదీ ఎక్కడ, ఎలా అయితే మరణించాడో, ఖురేషీ కూడా అలాగే మరణించాడని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిలో ఖురేషీతోపాటు మహిళలు, పిల్లలు సహా అతడి కుటుంబ సభ్యులు మరణించారు. ఖురేషీని అమిర్ ముహమ్మద్ సైద్ అబ్దల్-రహ్మాన్ అల్ మావ్లా అని కూడా పిలుస్తారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఐసిస్‌ అధినేత అబు ఇబ్రహీం అల్‌ ఖురేషీ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఐసిస్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ పోస్టర్‌పై ఆగ్ర‌హం!
భద్రత పెంచిన కన్నడ ప్రభుత్వం
బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐఎస్‌ఐఎస్‌’ కన్ను భారత దేశంలోని హిందూ దేవుళ్ళపై ప‌డింది. ‘ఐసిస్‌’ నిర్వహిస్తున్న ఇండియా-సెంట్రిక్‌ ఆన్‌లైన్‌ ప్రచార మ్యాగజైన్‌లో శిరచ్ఛేదం చేయబడిన శివుడి విగ్రహం ఫోటోను పోస్ట్‌ చేసింది. అంతేకాదు… హిందూ దేవత విగ్రహాలను ధ్వంసం చేయాలంటూ పిలుపునిచ్చింది. ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఐఏఎన్‌ఎస్‌ సమాచారం ప్రకారం.. ఈ విగ్రహం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర నగరంలోని బీచ్‌లో ఉన్న 123 అడుగుల ఎత్తైన ప్ర‌సిద్ధి చెందిన‌ శివుడుగా తెలుస్తోంది. ఈ క్షేత్రం ప్రసిద్ధ శివ పుణ్యక్షేత్రం. ఐసిస్‌ తన మ్యాగ్‌ జైన్‌పై శివుడి తల తీసేసి, తమ జెండాను ఎగురవేసిన ఉన్న ఫోటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో తీవ్ర వివాదస్పదమైంది. ఇది తీవ్రవాదుల దుశ్చర్య అంటూ ఐసీస్‌పై భారతీయులు, హిందుత్వవాదులు మండిపడుతున్నారు.
ప్రముఖ విశ్లేషకుడు అన్షుల్‌ సక్సేనా తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. ఉగ్రవాద సంస్థకు చెందిన ఆన్‌లైన్‌ ప్రచార మ్యాగజైన్‌ ‘ది వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’ కవర్‌ పేజీగా శిరచ్ఛేదం చేసిన‌ శివుడి విగ్రహం.. ఆ తల స్థానంలో ఐసిస్‌ జెండా ఉన్నట్టు ఆ ఫోటో ఉంది. అన్షుల్‌ మురుడేశ్వర పట్టణంలో భద్రతను పెంచాలని సక్సేనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం మురుడేశ్వర ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా, మురుడేశ్వర తీర పట్టణం భత్కల్‌ పట్టణానికి చాలా సమీపంలో ఉంది. ఈ భత్కల్‌ పట్టణం భారత ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల నిరంతర పర్యవేక్షణలో ఉంది. ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ ఈ నగరానికి చెందినవాడే.
Source: Tv9
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఐసిస్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ పోస్టర్‌పై ఆగ్ర‌హం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.