#ISIS terrorist – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉద్దేశపూర్వకంగానే ముస్లిం యువకుల్లో మానసిక ఆందోళనను సృష్టిస్తున్నారు – సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు స్పష్టం
దేశంలోని ముస్లిం యువకులను ఛాందస వాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఢిల్లీలో జరిగిన డీజీపీలు, ఐజీల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఓ పరిశోధన పత్రాన్ని వారు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, 350 మంది దాకా డీజీపీ, ఐజీ ర్యాంకు అధికారులు పాల్గొన్నారు. ‘‘కొన్ని ఉగ్రవాద సంస్థలు, మతసంస్థలు ముస్లిం యువకుల్లో ఛాందసవాదాన్ని నూరిపోస్తున్నాయి. ఇందుకోసం చరిత్రను, మత గ్రంథాలను వక్రీకరించి, తప్పుడు అర్థాలతో.. తప్పుడు భాష్యంతో భారత్‌లో ఉన్న సెక్యులరిజం భావనలకు, మిశ్రమ సంస్కృతికి, సామాజిక, మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నాయి. ఇది దేశ భద్రతకు పెనుసవాలుగా మారుతోంది. దీనిపై దృష్టి సారించి, నియంత్రణ చర్యలు తీసుకోవాలి’’ అని ఆ పరిశోధన పత్రం స్పష్టం చేసింది. ‘‘ముస్లిం యువకుల్లో ఒక మానసిక ఆందోళనను సృష్టిస్తూ.. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఆధునిక విలువలకు వ్యతిరేకంగా పోరు సల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ) ఈ విషయంలో ముందంజలో ఉంది. స్టూడెంట్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమీ), వహదత్‌-ఎ-ఇస్లామి వంటి సంస్థలు కూడా ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. పాకిస్థాన్‌ ఈ చర్యలకు సహకారం అందిస్తోంది. గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్న ముస్లిం యువతను ఆకట్టుకుంటూ.. వారిని దేశంపై పురిగొల్పుతోంది’’ అని ఆ పరిశోధన పత్రం వెల్లడించింది.

రిక్రూట్‌మెంట్లను నిర్ధారించిన ఐఎస్‌..

పీఎఫ్‌ఐ సభ్యులను తమ నెట్‌వర్క్‌లో రిక్రూట్‌ చేసుకున్నట్లు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) నిర్ధారించింది. ఈ మేరకు తాజాగా ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తన మాస పత్రిక ‘వాయిస్‌ ఆఫ్‌ ఖోరాసన్‌’లో ఓ కథనాన్ని ప్రచురించింది. ‘‘పీఎ్‌ఫఐ సభ్యులంతా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తే ఫలితం ఉండదు. ఆయుధాలను చేతబట్టాలి’’ అని ఆ కథనంలో స్పష్టం చేసింది.

The post ఉద్దేశపూర్వకంగానే ముస్లిం యువకుల్లో మానసిక ఆందోళనను సృష్టిస్తున్నారు – సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు స్పష్టం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

షాలిని ఫాతిమాగా ఎలా మారింది?
ముంబాయి: షాలిని ఫాతిమాగా ఎలా మారింది? నర్సుగా మారిన అమ్మాయి ISIS ఉగ్రవాదిగా ఎలా మారింది? సుమారు 32 వేల మంది మహిళలు బలవంతంగా ఇస్లాం మతంలోకి ఎలా మార్చబడ్డారు… వంటి మహిళల దీనగాథలతో తెరకెక్కుతున్న చిత్రం “ది కేరళ స్టోరీ” !!. అతి త్వరలో మనముందుకు రాబోతుంది.

शालिनी से फातिमा बनी लड़की !!

नर्स बनने वाली लड़की कैसे बन गयी ISIS की आतंकवादी !!

फ़िल्म "The Kerala Story" 32 हजार महिलाओं की कहानी लेकर आ रही है जिसे जबरन मुस्लिम बनाकर ISIS का आतंकवादी बनाया गया !! pic.twitter.com/hdFIqRx4NA

— Panchjanya (@epanchjanya) November 4, 2022

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post షాలిని ఫాతిమాగా ఎలా మారింది? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.