archiveisi

News

విశాఖపట్నం గూఢచర్యం కేసులో ఒక ISI ఏజెంట్ పై ఛార్జ్-షీట్ ఫైల్ చేసిన NIA

నిందితుడు గుజరాత్ లోని గోద్రా సమీపంలోని పంచమహల్ కి చెందిన ఇమ్రాన్ యాకుబ్ గితేలి అలియాస్ గితేలి ఇమ్రాన్ పై NIA ఐపిసి మరియు యుఎపిఎ యొక్క 17 మరియు 18 సెక్షనుల మేరకు కేసు నమోదు చేసింది. అతనిని విజయవాడలోని...
News

ఐఎస్‌ఐకి సమాచారమిస్తున్న హెచ్‌ఏఎల్‌ ఉద్యోగి అరెస్ట్‌

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు చెందిన ఓ ఉద్యోగి దీపక్ శ్రీసత్ (41)ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. యుద్ధవిమానాలు, తయారీ యూనిట్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన నిఘా విభాగం ఐఎస్‌ఐకి చేరవేసినందుకు అతడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు...
News

గుజరాత్‌లో ఐఎస్‌ఐ ఏజెంట్‌ అరెస్ట్‌

పాకిస్థాన్‌ గూడచార సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేసిన ఓ ఏజెంట్‌ని గుజరాత్‌లో అరెస్ట్‌ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలిపింది. పశ్చిమ ఖచ్ జిల్లా ముంద్రా రేవులో నిందితుడు రాజాకభాయ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన...
News

దేశంలో ఉగ్రదాడులకు కుట్ర

దేశంలో ఉగ్రదాడులకు ఐఎస్‌ఐతో కలిసి జైష్‌ ఏ మహ్మద్‌ సంస్థ పన్నాగం పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్‌ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిపేందుకు పథకం రూపొందించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ, జైషే...
News

జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్న పాక్

పాకిస్థాన్‌ సైన్యం, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏకమై జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వారు డ్రోన్లు, ఇతర వ్యవస్థల ద్వారా దేశంలోకి ఆయుధాలను చేరవేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు....
News

పాకిస్తాన్లో ఇద్దరు విధులలో వున్న ఇండియన్ హైకమిషన్ సిబ్బంది మాయం

పాకిస్తాన్లోని ఇద్దరు విధులలో వున్న భారత హైకమిషన్ సిబ్బంది గత 5 గంటలుగా తప్పిపోయినట్లు సమాచారం. పాకిస్తాన్‌లో తప్పిపోయిన సిబ్బంది గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం ఇవ్వబడింది. ఈ విషయంపై భారత అధికారులు పాకిస్తాన్ అధికారులతో మాట్లాడుతున్నారు. పాకిస్థాన్‌లో భారత...
1 2
Page 2 of 2