హిజాబ్ లేదని జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇవ్వని ఇరాన్ అధినేత
వాషింగ్టన్: ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్న యాంకర్ ఎదుట ఖాళీ కుర్చీ ఉన్న ఈ చిత్రం వెనుక ఓ ఆసక్తికర ఘటన ఉంది. ఆ మహిళ పేరు క్రిస్టియన్ అమన్పూర్. ఇరానీ-బ్రిటన్ కుటుంబంలో జన్మించిన ఈమె సీఎన్ఎన్లో చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్....