Iqbal Hussain – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఫేస్‌బుక్‌లో పాపులర్‌ కోసం మతాల మధ్య చిచ్చు!
బంగ్లా హింస నిందితుల అరెస్టు

ప్రధాన నిందితుడు ఫిలాసఫీ విద్యార్థి

దుర్గా పూజ స్థలంలో ఖురాన్‌ను ఉంచిన ఇక్బాల్‌ హుస్సేన్‌ కూడా అరెస్టు

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందూ సమాజంపై హింసను ప్రేరేపించి, సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాన్ని వ్యాప్తి చేసినందుకు ప్రధాన నిందితుడు, అతని సహచరుడు నేరాన్ని అంగీకరించారు. ఈ విషయాన్ని కోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఆ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్‌ 17న దుర్గాపూజ సందర్భంగా పీర్‌గంజ్‌ సబ్‌జిల్లాలోని రంగ్‌పూర్‌లో తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ హింసకు దారితీసిందని షేక్త్‌ మండల్‌ ఆదివారం మేజిస్ట్రేట్‌ ముందు అంగీకరించాడు. మండల్‌ సహచరుడు మత గురువు రబీయుల్‌ ఇస్లాం(36) దహనం, దోపిడీకి పాల్పడ్డాడు.

రంగ్‌పూర్‌లోని సీనియర్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ దెల్వార్‌ హుస్సేన్‌ ముందు షైకత్‌ మండల్‌, అతని సహచరుడు రబీయుల్‌ ఇస్లాం తమ పాత్రను అంగీకరించారని అధికారులు విలేఖరులకు తెలిపారు. ఘాజీపూర్‌లో శుక్రవారం అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు డిజిటల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. మండల్‌ రంగ్‌పూర్‌లోని కార్మైకేల్‌ కాలేజీలో ఫిలాసఫీ విద్యార్థి, అతని అరెస్టు తర్వాత పాలక అవామీ లీగ్‌ విద్యార్థి విభాగం అయిన స్టూడెంట్‌ లీగ్‌ నుండి బహిష్కరణకు గురయ్యాడు. తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేశాడని ర్యాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌ అధికారి ఒకరు చెప్పినట్టు బంగ్లాదేశ్‌కు చెందిన న్యూస్‌ వెబ్సైట్‌ బీడీ న్యూస్‌ 24 పేర్కొంది.

683 మంది అరెస్టు

పీర్‌గంజ్‌లో పుకారు వ్యాపించడంతో హింస చెలరేగిందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో మతపరమైన అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్‌ చేశాడని తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్‌ 17న జరిగిన హింసాకాండలో దాదాపు 70 హిందూ ఇళ్లు తగలబడ్డాయి. లీగల్‌ ప్రొసీడిరగ్స్‌ ప్రకారం ఇప్పటివరకు కనీసం ఏడుగురు తమ నేరాన్ని అంగీకరించారని మీడియా నివేదికలు తెలిపాయి. హింసకు సంబంధించిన కేసుల్లో 24,000 మంది అనుమానితులపై అభియోగాలు మోపారు. 683 మందిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి 70కి పైగా కేసులు నమోదయ్యాయి.

హింసకు పాల్పడిన ఇతర ప్రధాన నిందితుల అరెస్టు

సోషల్‌ మీడియాలో అక్టోబరు 13న దైవదూషణ అని ఆరోపించిన పోస్ట్‌ వైరల్‌ అయింది. దీని తరువాత, దుర్గా పూజ పండుగ సందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. మండల్‌, ఇస్లాం మతంతో పాటు, కుమిలలోని దుర్గా పూజ స్థలంలో ఖురాన్‌ను ఉంచిన ఇక్బాల్‌ హుస్సేన్‌, ప్రార్థనా స్థలంలో ఖురాన్‌ వీడియోను పోస్ట్‌ చేసిన ఫైజ్‌ అహ్మద్‌లను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్‌ యూనిటీ కౌన్సిల్‌ బ్యానర్‌ క్రింద మైనారిటీ మత సంఘాల సభ్యులు శనివారం సెంట్రల్‌ ఢాకాలోని షాబాగ్‌ ప్రాంతంలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో సామూహిక నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహించారు.

The post ఫేస్‌బుక్‌లో పాపులర్‌ కోసం మతాల మధ్య చిచ్చు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్ ముస్లింల‌ ఘోరాలు!
మతోన్మాది ఇక్బాల్ హుస్సేన్ కోసం కొన‌సాగుతున్న గాలింపు

ఢాకా: బంగ్లాదేశ్‌లో శాంతంగా బ‌తుకుతున్న‌ హిందువుల‌పై ముస్లింలు జ‌రిపిన దాడులు ఇప్పుడు స్ప‌ష్టంగా బ‌య‌టప‌డుతున్నాయి. ద‌స‌రా పండ‌గ రోజుల్లో ఈ దాడులు జ‌రిగిన విష‌యం విదిత‌మే. అయితే, వీటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆ దృశ్యాల‌ను చూసిన వివిధ ప్ర‌దేశాల్లో ఉన్న హిందువులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నారు.

Watch | Hindus in Bangladesh under attack again!

Hindus in Bangladesh are under attack by Islamist mobs who are using an image shared on social media as the reason for the latest outrage pic.twitter.com/NG4diztw9Z

— Samvada World (@SamvadaWorld) October 21, 2021

#Bangladesh में अब तक 1500 से अधिक हिंदुओं के घरों को फूंका जा चुका है. 315 मन्दिर तोड़े-नुकसान किये जा चुके. लगभग 10 हिंदुओं को बेरहमी से मारा गया तो सैकड़ों घायल हैं. 23 लड़कियों-महिलाओं का बलात्कार किया गया है. लेकिन सेकुलर खेमें से कहीं शोर नहीं. #BangladeshiHinduWantSafety https://t.co/DKrVlXCYpf pic.twitter.com/rwNiYyjyP3

— Ashwani Mishra अश्वनी मिश्र?? (@mishra167) October 21, 2021

కాగా, ముస్లింల దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 1,500 మందికి చెందిన ఇళ్ళు బూడిద‌య్యాయి. 315 దేవాలయాలు కూలాయి. మ‌రికొన్ని దెబ్బతిన్నాయి. దాదాపు 10 మంది హిందువులు దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యారు. వందలాది మంది గాయపడ్డారు. 23 మంది బాలికలు, మహిళలు అత్యాచారానికి గురయ్యారు. కొన్ని ప‌శువులూ ముస్లింల మార‌ణ‌కాండ బ‌ల‌య్యాయి.

कुरान की बेअदबी करने वाला निकला मुसलमान,
बांग्लादेश #cctvfootage में हिंसा के पीछे के आदमी को देखें इकबाल हुसैन को दुर्गा पूजा पंडाल में कुरान के साथ चलते हुए देखा जा सकता है और बाकी इतिहास है। वह फरार है और बांग्लादेश की रैपिड एक्शन बटालियन उसकी तलाश कर रही है। pic.twitter.com/4lWaqVV69f

— DidYouKnowThis (@DidYouKnowThis7) October 21, 2021

ఈ ఘోరాల‌ వెనుక ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అయితే, నిందితుడు ప‌రారీలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌లోని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ అతని కోసం వెతుకుతోంది. abpnews channel cctvfootage లో ఇక్బాల్ హుస్సేన్ దుర్గా పూజ పండల్ వద్ద ఖురాన్‌తో నడుస్తున్నట్టు చూడవచ్చు.

Source:  abpnews, @mishra167, Samvadaworld

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్ ముస్లింల‌ ఘోరాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాడు… వీడే!
ఆ ముస్లిం ఉన్మాదిని గుర్తించిన పోలీసులు

దేశ‌వ్యాప్త హింస‌కు అత‌డే కార‌ణం

త‌ప్పించుకు తిరుగుతున్న నిందితుడు

తీవ్రంగా గాలిస్తున్న బంగ్లా క్లూస్ టీం

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై దాడుల‌కు ప్రేరేపించిన ముస్లిం ఉన్మాదిని అక్క‌డి పోలీసులు గుర్తించారు. నిన్న బుధవారం ఈ నెల‌ 13 న కొమిల్లాలోని దుర్గా పూజా పండల్‌లో ఖురాన్ ఉంచిన వ్యక్తిని గుర్తించారు. నూర్ అహ్మద్ ఆలం కుమారుడు ఇక్బాల్ హుస్సేన్(35) కోమిల్లాలోని దుర్గా పూజా పండాల్లో ఖురాన్ ఉంచారు. నిందితుడిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది.

“కొమిల్లా ఘటనలో ప్రధాన నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తారని నేను ఆశిస్తున్నాను … పట్టుబడకుండా ఉండటానికి అతను తరచూ లొకేషన్‌లను మారుస్తున్నాడు. అతను అరెస్టయిన తర్వాత కొమిల్లా సంఘటనను మేము బయటపెట్టగలుగుతాము, ”అని ఢాకా ట్రిబ్యూన్ బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌ను ఉటంకించింది. హుస్సేన్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు తాను ఉంటున్న ప్ర‌దేశాల‌ను మార్చుతున్నాడ‌ని, అతని కుటుంబం ధ్రువీక‌రించింది. హుస్సేన్ గుర్తింపును నిర్ధారించడానికి పోలీసులు బహుళ సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్కాన్ చేశారు.

ఖురాన్ అపవిత్రం వార్త వ్యాప్తి చెందడంతో ఇస్లాం వాదులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత జరిగిన హింసలో, ముస్లింల గుంపులు దేశవ్యాప్తంగా ఉన్న దుర్గా పూజా పండళ్లను లక్ష్యంగా చేసుకుంది. హిందూ గృహాలు, దేవాలయాలపై కూడా దాడి చేసిన విష‌యం విదిత‌మే. అక్టోబర్ 15 న హిందువులు దసరా వేడుకలు జరుపుకుంటున్నప్పుడు 200 మందికి పైగా ముస్లింలు నోఖలిలోని ఇస్కాన్ ఆలయంపై దాడి చేశారు. పది మంది భక్తులు కూడా మరణించారు.

అక్టోబర్ 17న, ఇస్కాన్ ఒక ప్రకటన విడుదల చేసింది, “బంగ్లాదేశ్ సమాజంలో శాంతి, శ్రేయస్సును దెబ్బతీసే మైనారిటీలపై జ‌రుగుతున్న హింసను అంతం చేయడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ ప్ర‌క‌ట‌న‌లో పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ పౌరులందరికీ దీర్ఘకాలిక భద్రత క‌ల్పించాల‌ని ప్రభుత్వాన్ని కోరింది. హిందువులను లక్ష్యంగా చేసుకుని హింస ప్రారంభమైనప్పటి నుండి ఇస్కాన్ నిరసన వ్యక్తం చేస్తోంది. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇస్కాన్ బంగ్లాదేశ్‌లో హిందువులపై ఇస్లామిస్టులు చేసిన అకృత్యాలను ఎత్తి చూపడానికి శనివారం (అక్టోబర్ 23) ప్రపంచవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది.

కాగా, బంగ్లాదేశ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిస్టులపై వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ (VHP) బుధవారం (అక్టోబర్ 20) దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది. హిందువులను రక్షించడానికి ఐక్యరాజ్యసమితి బంగ్లాదేశ్‌కు శాంతి భద్రతా దళాన్ని పంపాలని కూడా డిమాండ్ చేసింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాడు… వీడే! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.