IPS – Vishwa Samvad Kendra Andhra Pradesh

నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకున్న ఈడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేవారి భరతం పట్టడానికి ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గడచిన నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకుని రెట్టింపు బలం పుంజుకుంది. ఈ సంస్థ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికారులు, సిబ్బంది పెరిగారు.

సంజయ్ కుమార్ మిశ్రా 2018లో ఈడీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఈ సంస్థకు ఐదుగురు ప్రత్యేక డైరెక్టర్లు, 18 మంది జాయింట్ డైరెక్టర్లు ఉండేవారు. వీరంతా ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అధికారులే. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల్లో పని చేసే అధికారులు ఈడీకి డిప్యుటేషన్‌పై వస్తూ ఉంటారు. అయితే, ప్రస్తుతం ఈడీకి తొమ్మిది మంది స్పెషల్ డైరెక్టర్లు, ముగ్గురు అడిషినల్ డైరెక్టర్లు, 36 మంది జాయింట్ డైరెక్టర్లు, 18 మంది డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు.

మరోవైపు ఈ సంస్థకు డిప్యుటేషన్‌పై తీసుకురావడానికి ఆదాయపు పన్ను శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అండ్ ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రాంతీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకున్న ఈడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా దీక్షాంత్ సమారోప్
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్ జాతీయ పోలీస్‌ అకాడమీలో దీక్షాంత్‌ సమారోప్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ హాజరయ్యారు. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 73వ బ్యాచ్‌లో 149 మంది అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎస్​వీపీఎన్​ఏలో 132 మంది ఐపీఎస్​లతో పాటు మరో 17 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా దీక్షాంత్ సమారోప్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐపీఎస్ ఉద్యోగం కన్నా కృష్ణుడి సేవే మిన్న
హరియాణా అంబాలా రేంజ్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి భారతి అరోరా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటన అందరిని ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆమె స్పందిస్తూ..

“ఇప్పుడు నేను జీవిత అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్దాస్, తులసీదాస్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో జీవించాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాంతం అంకితం చేయాలని నేను ఆరాటపడుతున్నాను’’ అని తెలిపారు భారతి అరోరా. ఇక దీనిపై ఫోన్ ద్వారా భారతి అరోరా పీటీఐతో మాట్లాడుతూ, ‘‘నా ఉద్యోగం అంటే నాకు ఎంతో గౌరవం, ఆసక్తి. ఇప్పటికే 23 ఏళ్లుగా విధులు నిర్వహించాను. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావిస్తున్నాను’’ అని తెలిపారు. భారతి అరోరా 2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసును దర్యాప్తు చేశారు. అప్పుడు ఆమె పోలీసు సూపరింటెండెంట్‌గా (రైల్వే) విధులు నిర్వహించారు. పోలీసు పరిపాలన పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను ఏప్రిల్ 2021 లో కర్నాల్ నుంచి అంబాలా రేంజ్‌కు బదిలీ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐపీఎస్ ఉద్యోగం కన్నా కృష్ణుడి సేవే మిన్న appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.