#INTERNATIONAL – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇరాక్‌లో సాయుధ దళాల స్థావరాలపై అమెరికా దాడులు
ఇరాక్‌లోని అన్బర్‌ ప్రావిన్స్‌లోని స్థానిక సాయుధ దళాల స్థావరాలపై అమెరికా గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. బుధవారం అక్కడి సాయుధ ముఠాలు జరిపిన రాకెట్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో సహా మొత్తం ముగ్గురు సైనికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతిదాడులకు దిగింది. ”ఇరాక్‌లోని తాజి మిలిటరీ స్థావరంపై 15కి పైగా చిన్న రాకెట్లలతో దాడి చేశారు” అని అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాల ప్రతినిధి మైల్స్‌ కాగ్గిన్స్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. సాయుధ ముఠా చేసిన రాకెట్‌ దాడిలో సంకీర్ణ దళాలకు చెందిన ముగ్గరు సైనికులు మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాక్‌ కాలమానం ప్రకారం మార్చి 11న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రతిదాడి చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ దాడి ఘటనలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు కాగ్గిన్స్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇరాక్‌లో సాయుధ దళాల స్థావరాలపై అమెరికా దాడులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పురుడు పోసుకోనున్న మరో క్రొత్త దేశం
ప్రపంచ పటంలో మరో కొత్త దేశం ఏర్పడనుంది. దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని పపువా న్యుగినియాకు చెందిన బుగెన్‌విల్‌ అనే చిన్న దీవి త్వరలోనే స్వతంత్ర దేశంగా ఆవిర్భనుంచనుంది. ఈ మేరకు జరిగిన రెఫరెండంలో ఆ ద్వీప ప్రజలు స్వతంత్రదేశానికే మొగ్గు చూపారు.

ఈ ద్వీపంలో మూడు లక్షలమంది ప్రజలు ఉంటారు.

వీరిలో ఎక్కువమంది మెలనేసియా తెగకు చెందినవారు. స్థానిక భాష టొక్‌పిసిన్‌.

ఈ దీవిలో రాగి నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వీటి వెలికితీతకు అనేక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

తమకు స్వాతంత్ర్యం కావాలన్న డిమాండ్‌తో బుగెన్‌విల్‌ ప్రజలు పపువా న్యుగినియా సైన్యంతో చేసిన పోరులో 20 వేలమంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పుడు కొత్తదేశం అవతరించనుండటంతో ఆదాయమార్గాలపై దేశ నాయకులు అన్వేషిస్తున్నారు. గనుల తవ్వకాలకు సంబంధించి నూతన విధానాన్ని రూపొందిస్తే ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బుగెన్‌విల్‌ నేతలు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పురుడు పోసుకోనున్న మరో క్రొత్త దేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.