INTERNATIONAL YOGA DAY – Vishwa Samvad Kendra Andhra Pradesh

మదర్సాలలో యోగ డే
యోగా చేయాలంటూ యాజమాన్యాలకు ఆదేశాలు

ల‌క్నో: అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సుమారు 16,000 మదర్సాలలో యోగా నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ యోగా బోర్డు యోగా చేయాలని అంటూ మదరసాలకు ఆదేశాలు జారీ చేసింది.

మదరసాలలో యోగా చేయడం ఇది మొదటిసారి కాదని మదర్సా బోర్డు రిజిస్ట్రార్ జగ్‌మోహన్ సింగ్ తెలిపారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో యోగా నిర్వహించినట్టు చెప్పారు. కానీ, ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా యోగా నిర్వహించాలని యూపీ యోగా బోర్డు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.

“భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి యోగా. దీనిని సమాజంలో కొంత మందికి అందకుండా చేయడం సరైంది కాదు. మదర్సాలలో కూడా యోగా చేస్తారు. మేమొక వారం రోజులుగా ఇక్కడ యోగా చేస్తున్నాం. ఇది అలవాటుగా మారిపోయింది. మేము దీనిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. దీని వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో, వారు పూర్తి సామర్ధ్యంతో చదువుకుని, పనులు చేసేందుకు ఉపయోగపడుతుంది” అని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మదర్సాలలో యోగ డే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

17 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్​ను పురస్కరించుకుని భారత జవాన్లు యోగా నిర్వహించారు. ఐటీబీపీ సైనికులు లద్దాఖ్​లో 17 వేల అడుగుల ఎత్తులో, హిమాచల్​ ప్రదేశ్​లో 16 వేల 500 అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 17 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘ‌నంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
మైసూర్​ : అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్​ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వ‌హించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కర్ణాటకలోని మైసూర్​ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేశారు. మానవత్వం కోసం యోగా(యోగా ఫర్​ హ్యుమానిటీ) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్​లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. మోదీతో పాటు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్​, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై ఈ యోగా కార్యక్రమానికి హాజరయ్యారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఘ‌నంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగళూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
* 20 నుంచి మోడీ కర్ణాటక పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20 నుంచి రెండు రోజులపాటు కర్ణాటకలో పర్యటిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాలతోపాటు బెంగళూరు, మైసూరులలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. ప్రస్ధాని మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం బొమ్మయ్ కొమ్మఘట్టలో విలేకర్లతో మాట్లాడారు.

ఈ నెల 20, 21 తేదీల్లో ప్రధాని బెంగళూరు, మైసూరులలో పర్యటిస్తారన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూలు తమకు వచ్చిందన్నారు. ఈ పర్యటన సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. పోలీసులు ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ)తో సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగళూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రిపేందుకు స‌న్నాహాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోవ‌త్స‌వాన్ని ఈ నెల 21న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క‌ర్ణాట‌క‌లోని మైసూర్ ప్యాలెస్ లో జరిగే ప్రధాన ఉత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ యోగా సాధ‌న చేయ‌నున్నారు. 75 మంది కేంద్ర మంత్రులు ముఖ్యమైన 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో యోగా చేస్తారు.

దేశవ్యాప్తంగా జ‌రుపుకొంటున్న‌ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు గుర్తుగా.. 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలలో పాల్గొనడానికి 75 మంది మంత్రులను నామినేట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో భాగంగా.. మ‌హారాష్ట్ర లోని నాసిక్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ త్రయంబకేశ్వర్ ఆలయ సముదాయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రిపేందుకు స‌న్నాహాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంచాయతీలను సాధికారం చేయడంలో కొత్త మైలురాళ్లు
న్యూఢిల్లీ: గడచిన ఎనిమిదేళ్ళలో గ్రామ స్వరాజ్య సాధనలో, ప్రజాస్వామ్యయుతంగా పంచాయతీలను సాధికారం చేయడంలో నూతన మైలురాళ్ళను అధిగమించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సంక్షేమ పథకాలు సంతృప్తికర స్థాయిలో అందరికీ అందేవిధంగా, నీటిని పరిరక్షించే విధంగా కృషి చేయాలని పంచాయతీ సర్పంచ్‌లకు పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాలను రికార్డు స్థాయిలో నిర్వహించాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్ళు పూర్తయిన సందర్భంగా దేశంలోని సర్పంచ్‌లకు ఆయన ఓ లేఖ రాశారు.

ఈ ఎనిమిదేళ్ళలో సర్పంచ్‌లు చేసిన కృషిని ప్రశంసించారు. జల సంరక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటివాటికి సహకరించాలని కోరారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొనేవిధంగా అందరినీ ప్రోత్సహించాలని కోరారు. ఈ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు లభించేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంచాయతీలను సాధికారం చేయడంలో కొత్త మైలురాళ్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యోగాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల అరుదైన రికార్డు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ముందు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ పర్వతారోహకులు రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతంలో 22,850 అడుగుల ఎత్తున యోగా చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. 14 మందితో కూడిన ఐటీబీపీ పర్వతారోహకుల బృందం అబి గమిన్ పర్వత శిఖరాగ్రానికి చేరుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యోగాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల అరుదైన రికార్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వీడియో : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి దివ్య సందేశం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తన దివ్య సందేశాన్ని అందించారు. వారి సందేశాన్ని ఈ వీడియోలో విందాం, వీక్షిద్దాం……

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వీడియో : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి దివ్య సందేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

RSS ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దివ్య సందేశం – ప్రత్యక్ష ప్రసారం.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ సందేశాన్ని ఇస్తున్నారు. webex ద్వారా వర్చువల్ గా వారు తన సందేశాన్ని అందిస్తున్నారు. వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయుల యోగా ప్రదర్శనను, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి దివ్య సందేశాన్ని ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post RSS ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దివ్య సందేశం – ప్రత్యక్ష ప్రసారం. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద మూడు వేల మందితో యోగా
అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద యోగా దినోత్సవం లో లమ 3 వేలమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని సోల్స్ టైస్ టు టైమ్స్ స్క్యేర్ గా అభివర్ణించారు. తమ తమ యోగా మ్యాట్స్ తెచ్చుకుని వీరంతా ఇందులో పార్టిసిపేట్ చేయడం అభినందనీయమని భారత కాన్సులేట్ జనరల్ రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యిందని, ఇండియాలో పుట్టిన యోగా గ్లోబల్ హెరిటేజ్ గా మారిందని ఆయన అన్నారు. ఇది ఆరోగ్యానికి, సంక్షేమానికి..ప్రకృతితో మమేకమై జీవించడానికి తోడ్పడుతుందన్నారు. శాంతియుత సమాజం కోసం, పచ్చని భూతలం కోసం ఇది దోహదపడుతుందని, మానవాళి ఆరోగ్యం దీనిపై ఆధారపడి ఉందని ఆయన చెప్పారు. యోగా ఈజ్ వే ఆఫ్ లైఫ్ అన్నారు. శరీరానికి, మనసుకు సాంత్వన కలిగించే యోగాను అందరూ పాటించాలని జైస్వాల్ సూచించారు.

ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తున్న వేలమంది ఈ పరిసరాలను ‘పునీతం’ చేశారని..అద్భుత అనుభవం పొందారని ఈ ఈవెంట్ లో పాల్గొన్న రుచికా లాల్ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరపు గ్లోబల్ థీమ్ ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రవచించిన యోగా ఫర్ వెల్ నెస్ నినాదం నేపథ్యంలో…ట్రైబ్స్ ఇండియాతో బాటు పలు భారతీయ కంపెనీలు ఏర్పాటు చేసిన ఆయుర్వేద, ప్రకృతి సహజ సిద్ధమైన వస్తువులు, ఉత్పత్తుల స్టాల్స్ ను అనేకమంది సందర్శించారు. ఉదయం ఏడున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఇక్కడ 9 యోగా సెషన్స్ నిర్వహించారు. అలాగే న్యూజెర్సీ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.ప్రముఖ యోగా నిపుణులు ధారా నటాలీతో బాటు వివిధ భారతీయ సంఘాలు దీన్ని నిర్వహించడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద మూడు వేల మందితో యోగా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.