International terrorists – Vishwa Samvad Kendra Andhra Pradesh

అంతర్జాతీయ తీవ్రవాదులు, నేరగాళ్లతో ఆఫ్ఘన్ పాలకవర్గం
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తించి.. వారిపై ఆంక్షలు విధిస్తుంది. ఆ జాబితాను ఎప్పటికప్పుడు వివిధ దేశాలకు పంపిస్తుంది. వారు ఎక్కడున్నా.. వేటాడి బంధించాలని ఆదేశిస్తుంది. ఆ జాబితా ప్రకారం చూసుకుంటే.. అఫ్గాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆ దేశ ప్రధాని సహా దాదాపు 14 మంది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నిషేధిత జాబితాలోని వ్యక్తులే. చాలామందిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు ఉన్నాయి.

డ్రగ్స్‌ మాఫియా, హత్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు వంటి హీనమైన చర్యలకు పాల్పడిన వారినే ఈ జాబితాలోకి ఐరాస చేరుస్తుంది. ప్రధానమంత్రి ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుంద్‌ నుంచి ప్రారంభిస్తే చివరకు ప్రావిన్స్‌ గవర్నర్ల కూడా ఈ నిషేధిత జాబితాలో ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్జాతీయ తీవ్రవాదులు, నేరగాళ్లతో ఆఫ్ఘన్ పాలకవర్గం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.