INTELLIGENCE BUREAU – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్రవాదులకు నిధులు : ఐదుగురు అరెస్టు
జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. అనంతనాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూరుస్తున్న కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్ అనాలసిస్‌ వింగ్‌(రా)తో పాటు జమ్మూకశ్మీర్‌ పోలీసు విభాగం ఎన్‌ఐఏకు సహకరిస్తున్నాయి. శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌, బారాముల్లా ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

ఉగ్రవాద సంస్థల తరఫున పనిచేస్తున్న 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వం శనివారం విధుల నుంచి తొలగించిన మరుసటి రోజే ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఉద్వాసనకు గురైన వారిలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అధినేత సయ్యద్‌ సలాహుద్దీన్‌ ఇద్దరు కుమారులతో పాటు మరికొంత మంది ఉన్నారు. వీరంతా సాధారణ ఉద్యోగులు, ప్రజల్లా తిరుగుతూ ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారు. సలాహుద్దీన్‌ కుమారులు సయ్యద్‌ అహ్మద్‌ షకీల్‌, షాహిద్‌ యూసుఫ్‌లు హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు హవాలా మార్గంలో నిధులు సమకూర్చుతున్న విషయాన్ని ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే నేడు సోదాలు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదులకు నిధులు : ఐదుగురు అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం
రక్షణ, ఇంటెలిజెన్స్‌ రంగాలకు చెందిన 25 విభాగాల అధికారులు రిటైరైన తర్వాత కూడా సున్నితమైన అంశాలను వెల్లడించకుండా కేంద్రం కట్టడి చేసింది. ఆయా విభాగాల్లో పనిచేసి రిటైరైన తర్వాత ఆర్టికల్స్‌గాగానీ, పుస్తకాలుగాగానీ సంచలనమైన సున్నిత విషయాలను వెల్లడించకుండా ఈ చర్య తీసుకున్నారు. ”ఆయా సంస్థల్లో పనిచేసే వారు తాము పనిచేసిన సంస్థలకు సంబంధించిన, లేదా వ్యక్తుల వివరాలను వెల్లడించొద్దు. అలాంటి సమాచారాన్ని ప్రచురించాలనుకుంటే సంస్థ ఉన్నతాధికారి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది” అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సివిల్‌ సర్వీసెస్‌ (పెన్షన్‌) సవరణ నిబంధనలను కేంద్రం ప్రకటించింది.

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చి అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ), బీఎస్‌ఎఫ్, డీఆర్‌డీఓ, ఎన్‌ఐఏ, డీఆర్‌ఐ, సీఈఐబీ, ఈడీ, ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్, సీఆర్‌పీఫ్, సీఐఎస్‌ఎఫ్‌లతో పాటు… మొత్తం 25 సంస్థల అధికారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని ఉల్లంఘించిన వారికి పింఛన్‌ను నిలిపేస్తారు లేదా… వెనక్కి తీసుకుంటారు. ఆయా సంస్థల్లో పనిచేసే అధికారులు రిటైరైన తర్వాత కూడా భారత దేశ సార్వభౌమతాన్ని దెబ్బతీసే సమాచారాన్ని పబ్లిష్‌ చేయటానికి వీల్లేదని 2008లోనే సవరించిన నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, తమ విభాగ ఉన్నతాధికారి ముందస్తు అనుమతి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈసారి ఈ ముందస్తు అనుమతి అధికారాన్ని విభాగపు అధికారి నుంచి… సంస్థ ఉన్నతాధికారికి అప్పగించారు. మరికొన్ని నిబంధనలను చేర్చారు. ‘సమాచార హక్కు చట్టంలోని రెండో షెడ్యూల్‌ కింద చేర్చిన 25 ఇంటెలిజెన్స్, రక్షణ సంబంధ సంస్థలకు ఈ సవరించిన ఉత్తర్వులు వర్తిస్తాయి. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ సవరణలన్నీ! ముందస్తు అనుమతికి దరఖాస్తు చేసుకుంటే వారు వెల్లడించేది సున్నితమైన అంశమా కాదా అనేది తేలిపోతుంది’ అని అధికారవర్గాలు వివరించాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.