#Insurance Regulatory and Development Authority of India – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘2047 కల్లా దేశ ప్రజలందరికీ బీమా భద్రత’
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ 2047 కల్లా బీమా భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) సంకల్పించింది. ఇందుకోసం వినూత్న సంస్కరణలు ప్రతిపాదిస్తూ, ఒక విధాన పత్రాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఐఆర్‌డీఏఐ 120వ బోర్డు సమావేశంలో ఆవిష్కరించింది. బీమా కంపెనీలు, వినియోగదార్లు, పంపిణీదార్ల అవసరాలను గుర్తించి, పరిష్కరించడం.. బీమా రంగాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన అంశంగా ఐఆర్‌డీఏఐ గుర్తించింది. ‘వినియోగదార్ల అవసరాలకు అనువైన పాలసీలను బీమా కంపెనీలు ఆవిష్కరించాలి. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అనువైన వ్యవస్థ ఉండాలి. బీమా కంపెనీలు సులువుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితులు కల్పించాలి. మార్కెట్‌ అవసరాల ప్రకారం బీమా నియంత్రణ వ్యవహారాలు ఉండాలి. బీమా రంగంలో కొత్తదనానికి, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాల’ని నిర్ణయించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘2047 కల్లా దేశ ప్రజలందరికీ బీమా భద్రత’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అన్ని బీమా కంపెనీల పాలసీలకు ఒకే వేదిక బీమా సుగమ్
న్యూఢిల్లీ: బీమా సేవల పరిధిని మరింత విస్తృతం చేసి, ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి రావడం కోసం వీటికి సంబంధించిన అన్ని సేవలను ఒకేచోట అందించడానికి ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ అండ్​ డెవెలప్​మెంట్​ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్​డీఏఐ) బీమా సుగమ్​ పేరుతో ఒక ప్లాట్​ఫారమ్​ను అందుబాటులోకి తేనుంది.

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పోర్టల్​ మొదలవుతుంది. దీనివల్ల ఇన్సూరెన్స్​ మార్కెట్​ పూర్తిగా డిజిటైజ్​ అవుతుందని, పాలసీదారులకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పోర్టల్​ద్వారా అన్ని కంపెనీల పాలసీలను కొనుక్కోవచ్చు. ఇతర సేవలను పొందవచ్చు.

లైఫ్​, నాన్​–లైఫ్​ ఇన్సూరెన్స్​ పాలసీలు అందుబాటులో ఉంటాయి. కంపెనీల నుంచి కోట్స్​ పొందవచ్చు. పాలసీ సేవలతోపాటు పాలసీ వివరాలను భద్రపరచడం, క్లెయిమ్స్​సెటిల్​ చేయడం, బీమా ఏజెంట్లను మార్చుకోవడం వంటి పనులకు బీమా సుగమ్​ పోర్టల్​ను వాడుకోవచ్చు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అన్ని బీమా కంపెనీల పాలసీలకు ఒకే వేదిక బీమా సుగమ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.