#Innova – Vishwa Samvad Kendra Andhra Pradesh

గ్యాంగ్ రేప్‌ కేసు.. బెంజ్‌ కారులో సాక్ష్యాలు ల‌భ్యం!
భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ళ బాలికపై గ్యాంగ్ రేప్‌ కేసు దర్యాప్తులో బెంజ్‌ కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పు కూడా క్లూస్‌ టీమ్‌ సేకరించింది. ఇన్నోవా కారులోనూ బాలిక వెంట్రుకలు దొరకగా వాటితో పాటు.. నిందితుల వీర్య నమూనాలను కూడా ఫోరెన్సిక్‌ బృందం గుర్తించింది. వీర్య నమూనాలు, బాలిక వెంట్రుకలు ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు.

ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపించిన పోలీసులు మరో నిందితుడు ఉమర్​ఖాన్​ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కోర్టు ఎదుట హాజరుపరిచిన అనంతరం రిమాండ్​కు తరలించనున్నారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ను నియమించారు.

ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజ్‌​ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకోగా, రెండు కార్లను క్లూస్‌ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించారు. కేసు నమోదు చేసిన మరుసటి రోజు బెంజ్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు గురించి రెండు, మూడు రోజులు పట్టించుకోలేదు.

ఇన్నోవా కారును ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఆదివారం సాయంత్రం మొయినాబాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలోనే నిందితులు వాహనం చిక్కకుండా మొయినాబాద్‌లోని ఓ రాజకీయనేత ఫామ్‌హౌస్‌ వెనుక దాచేశారనే అనుమానాలున్నాయి. కారుపై ఉన్న ప్రభుత్వ స్టిక్కర్‌ కనిపిపించకుండా, టీఆర్‌ నంబర్‌ కూడా గుర్తుపట్టకుండా చెరిపేసే ప్రయత్నం చేశారు.

జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌కు వచ్చిన ఆ బాలికను ఇంటి వద్ద దిగబెడతామ‌ని ప్రభుత్వ సంస్థ చైర్మ‌న్ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు బెంజ్‌ కారులో ఎక్కించుకున్నారు. అందులో పబ్‌ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్తున్నప్పుడే బాలికపై అత్యాచారయత్నం చేసినట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని కాన్సు బేకరీ వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడికి ఇన్నోవా కారును డ్రైవర్‌ తీసుకురాగా.. ప్రభుత్వ సంస్థ చైర్మ‌న్ కుమారుడు ఇప్పుడే వస్తామంటూ వేచి ఉండాలని డ్రైవర్‌కు చెప్పి అతడిని వదిలి వెళ్ళిన‌ట్టు సీసీఫుటేజీల్లో ఆధారం ల‌భించింది.

కాగా, సాదుద్దీన్‌ మాలిక్‌(18), అమేర్‌ ఖాన్‌(18)తో పాటు ప్రభుత్వ సంస్థ చైర్మ‌న్ కుమారుడు(16), సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత కుమారుడు(16), బల్దియా కార్పొరేటర్‌ కుమారుడు(16) కలిసి బాలికను బెదిరించి బెంజ్‌ కారు నుంచి ఇన్నోవా వాహనంలో ఎక్కించి తీసుకెళ్ళారు.

ఆ సమయంలో ఇన్నోవాలో ఎమ్మెల్యే కుమారుడు(17) కూడా ఉన్నాడు. అతడు కొద్ది నిమిషాల్లోనే కారు దిగి బేకరీ వైపు వెళ్ళాడని పోలీసులు వెల్లడించారు. సోష‌ల్ మీడియాలో హల్‌చల్‌ అయిన వీడియో నేపథ్యంలో మరోసారి బాధితురాలి వాంగ్మూలం తీసుకోవాల‌ని పోలీసులు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కొడుకుని ఏ6 నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ్యాంగ్ రేప్‌ కేసు.. బెంజ్‌ కారులో సాక్ష్యాలు ల‌భ్యం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

5 దార్ల‌ను ఎంచుకున్న గ్యాంగ్ రేప్ నిందితులు!
సెల్‌ఫోన్లు గోవాకు పంపి, క‌ర్ణాట‌క ప‌య‌నం

దొరికిన ఇన్నోవా కారు

భాగ్య‌న‌గ‌రం: హైద‌రాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్ స‌మీపంలో బాలిక‌ను అప‌హ‌రించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో మొత్తం ఐదుగురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్ద‌రు మేజ‌ర్లు కాగా.. ముగ్గురు మైన‌ర్లని తేలింది. మ‌రికాసేప‌ట్లోనే నిందితుల‌ను కోర్టుకు హాజ‌రుప‌రిచేందుకు పోలీసులు స‌న్నాహాలు చేస్తున్నారు.

బాలిక‌పై అత్యాచారం చేసేందుకు నిందితులు వినియోగించిన ఇన్నోవాను పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌న త‌ర్వాత వేర్వేరు దారుల మీదుగా క‌ర్ణాట‌క పారిపోయిన నిందితులు ఇన్నోవాను మాత్రం పోలీసుల‌కు చిక్క‌కుండా దాచేశారు. పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీల సాయంతో ఇన్నోవా ఆచూకీని క‌నుగొన్నారు. కారులో క్లూస్ టీంతో ఆధారాలు సేక‌రించే ప‌నిని పోలీసులు చేపట్టారు.

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన నిందితులు ఈ కేసు నుంచి తప్పించుకోడానికి ముందే ప‌క్కా ప్లాన్ వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. బాలిక‌ను ఇన్నోవా కారులో ఎక్కించుకుని దాదాపుగా రెండు గంట‌ల పాటు ఆమెపై కారులోనే గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డ నిందితులు ఆ త‌ర్వాత బాలిక‌ను ప‌బ్ వ‌ద్దే దింపేసి వెళ్ళిన‌ట్టు పోలీసులు తేల్చారు.

బాలిక తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యాన్ని తెలుసుకున్న నిందితులు గోవాకు వెళుతున్నామ‌ని చెప్పి, త‌మ సెల్ ఫోన్ల‌ను గోవాకు పంపారు. నిందితులు మాత్రం క‌ర్ణాట‌క‌కు వెళ్ళిపోయారు. హైద‌రాబాద్ నుంచి వెళ్ళిపోయే స‌మ‌యంలో ఐదుగురూ ఐదు మార్గాల్లో పారిపోయిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఇన్నోవా కారును కూడా నిందితులు దాచి పెట్టేశారు. ఈ కారుకు ప్ర‌భుత్వ వాహ‌నం అన్న స్టిక్కర్ మాత్ర‌మే ఉంద‌ని.. ఆ కారు ఇంకా టెంప‌ర‌రీ రిజిస్ట్రేష‌న్ మీదే ఉంద‌ని తెలుస్తోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 5 దార్ల‌ను ఎంచుకున్న గ్యాంగ్ రేప్ నిందితులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.