INDONESIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా పయనమైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్‌ ఒలఫ్‌ స్కొల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు కూడా హాజరవనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రావడం లేదు.

అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు…

20 దేశాల కూటమి అయిన జీ 20 18వ సదస్సుకు 2023లో భారత్‌ అధ్యక్షత వహించనుంది. బాలి సదస్సులో ఇండొనేసియా నుంచి సారథ్య బాధ్యతలను భారత్‌ అందుకోనుంది.

సునాక్‌తో ప్రత్యేకంగా భేటీ!

జీ 20 సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలతో మోదీ  ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. దీంతో అందరి దృష్టి భారత సంతతికి చెందిన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో మోదీ భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఉంటుందో లేదో ఇరుపక్షాలు కూడా స్పష్టం చేయలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా పయనమైన ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందువుల పవిత్ర వృక్షం వద్ద నగ్న ఫోటో షూట్.. వెలి వేసిన ప్ర‌జ‌లు
ఇండోనేషియా: ఇండోనేషియాలోని బాలీ ప్రాంతంలో ఉన్న 700 ఏళ్ళ క్రితం నాటి ప‌విత్ర మ‌ర్రి వృక్షం వ‌ద్ద ఓ ర‌ష్యా టూరిస్టు న‌గ్నంగా ఫోటో షూట్ చేసింది. ఆ వృక్షం వ‌ద్ద అలీనా ఫ‌జ్‌లివా దిగిన న‌గ్న ఫోటోలు ఆమె ఇన్‌స్టాలో వైర‌ల్ అయ్యాయి.

ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్థానిక బాలీ తెగ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ష్యా టూరిస్టు అలీనా, ఆమె భ‌ర్త స్థానిక ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త‌బ‌నాన్ జిల్లాలో ఉన్న ఓ ఆల‌యంవ‌ద్ద ఉన్న 700 ఏళ్ల క్రితం నాటి మ‌ర్రి వృక్షం ముందు ఫోటో షూట్ చేయ‌డం ప‌ట్ల అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. భ‌ర్త ఆండ్రీ ఫ‌జ్‌లివా ఆ ఫోటోను తీశాడు. ఇండోనేషియా పోలీసులు ఆ జంట‌ను దేశం నుంచి ఆర్నెళ్ల పాటు వెలివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

బాలీలోని హిందూ, బౌద్ధ సాంప్ర‌దాయాన్ని పాటిస్తున్న ప్ర‌జ‌లు అక్క‌డి కొండ‌లు, వృక్షాలు, స‌హ‌జ వ‌నాల‌ను దేవ‌త‌లుగా భావించి పూజిస్తారు. అయితే, అలాంటి ప‌విత్ర ప్ర‌దేశంలో ర‌ష్యా జంట అక్ర‌మరీతిలో ప్ర‌వ‌ర్తించిన‌ట్టు బాలీ ఇమ్మిగ్రేష‌న్ అధికారి ఆరోపించారు. అందుకే వాళ్ల‌ను డిపోర్ట్ చేస్తున్న‌ట్టు ఆ అధికారి వెల్ల‌డించారు. డిపోర్టేష‌న్‌తో పాటు ఆ వృక్షం వ‌ద్ద శుద్ధి కూడా చేయాల్సి ఉంటుంది. దాని కోసం అయ్యే ఖ‌ర్చు మొత్తం ఆ జంట భ‌రించాల్సి ఉంటుంది. ప‌విత్ర వృక్షం వ‌ద్ద త‌ప్పు చేసిన‌ట్టు అలీనా త‌న ఇన్‌స్టాలో అంగీకరించారు. టూరిస్టులు అమ‌ర్యాద‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తే స‌హించేది లేద‌న్నారు.

ఇదిలా ఉండగా.. ఇండొనేషియాలోనే పోయిన నెలలో కెనడా నటుడు ఒకడు.. నగ్నంగా బటూర్‌ పర్వతంపై సంచరించిన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. దీంతో.. అతన్ని కూడా అరెస్ట్‌ చేయకుండా హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు. గ‌త ఏడాది బాలీ దీవుల్లో కోవిడ్ నియ‌మావ‌ళి ఉల్లంఘించిన సుమారు 200 మందిని డిపోర్ట్ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువుల పవిత్ర వృక్షం వద్ద నగ్న ఫోటో షూట్.. వెలి వేసిన ప్ర‌జ‌లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇండోనేషియాలో భారీ భూకంపం
సునామీ వస్తుందేమోనని భారత తీర ప్రాంతాల్లో భయాందోళన

టొబేలో: ఇండోనేషియా మధ్య భూభాగం, ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.2గా నమోదైంది. తూర్పు ఇండోనేషియాలోని టొబేలో పట్టణ తీరానికి 259 కిలోమీటర్ల దూరంలో, భూమికి 174.3 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా ఈ భూకంపంలో ఆస్తి లేదా ప్రాణనష్టం జరగలేదు. సునామీ వస్తుందేమోనని ఆందోళనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇండోనేషియాలో భారీ భూకంపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి భయంతో ఇండోనేషియాలో ఈస్టర్ వేడుకలపై ఆంక్షలు
ఇస్లామిస్ట్ ఉగ్రదాడుల ముప్పు తరువాత, ఈస్టర్ వేడుకల కోసం ఇండోనేషియాలోని చర్చిల చుట్టూ భద్రత కట్టుదిట్టం చేయబడింది.

మార్చి 28 న దక్షిణ సులవేసిలోని ఒక చర్చిపై ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారు. ఆ ఘటనలో 20 మందికి పైగా చర్చి సభ్యులు గాయపడ్డారు.

మార్చి 31 న బురఖాలో వచ్చిన ఓ 25 ఏళ్ల ఐసిస్ సానుభూతిపరురాలు ఒక పోలీసు స్టేషన్ ‌పై దాడి చేసింది. ఆమె పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించింది. మరిన్ని ఉగ్రవాద దాడులకు అవకాశమున్నదన్న హెచ్చరికలతో దేశవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు.

ఇండోనేషియాలో సుమారు 10 శాతం క్రైస్తవ జనాభా ఉంది. క్రైస్తవులు మరియు ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని తరచుగా జరిగే ఇలాంటి ఇస్లామిస్ట్ దాడులను ఎన్నింటినో దేశం చూసింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశంలో, అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యురాలు తులసి గబ్బార్డ్ ఇస్లాంవాదుల నుండి ప్రపంచవ్యాప్తంగా ఇతర మతస్థులకు పొంచివున్న ప్రమాదాన్ని గురించి లేవనెత్తారు.

ఇరాక్, సిరియా వంటి దేశాలలో ఒకప్పుడు క్రైస్తవుల జనాభా గణనీయంగానే ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇస్లాంవాదుల వేదిపులతో వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి భయంతో ఇండోనేషియాలో ఈస్టర్ వేడుకలపై ఆంక్షలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతం మారినా మూలాలు మరువని ఇండొనేషియన్లు
పూర్వం హిందూ వైభవంతో వెలుగొందిన జావాద్వీపమే నేటి ఇండోనేషియా. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు ఉన్న దేశమది. 14 వ శతాబ్దం వరకూ హిందూ దేశంగా ఉన్న ఇండోనేషియా, అరబ్బులు సుగంధ ద్రవ్యాల వ్యాపార నిమిత్తం అక్కడకు వచ్చి అక్కడి హిందువుల ఆర్దిక మూలాల్లోకి చొచ్చుకి వెళ్లి, మెల్లిగా వారి మూలాలను లోబరచుకుని, మత మార్పిడి ద్వారా వారి మతాన్ని విస్తరింపజేశారు.

అయినప్పటికీ అక్కడి దేవాలయాలు , సంస్కృతి, కళలు, చివరికి ప్రభుత్వము, పాలనతో సహా అన్నీ కూడా ఇప్పటికీ హిందూత్వపు మూలాలతో ఒకప్పటి హిందూత్వపు ఆనవాళ్ళకు సజీవ సాక్ష్యాలుగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి..

” మచ్చుకు ఒక ఉదాహరణ ”

ప్రస్తుతం వారి దేశపు సైనిక వ్యవస్థలో సంస్కృత నినాదాలు ( motto ) చూడండి.

ఇండోనేషియన్ నేషనల్ ఆర్మడ్ ఫోర్స్ – త్రి ధర్మ ఏక కర్మ

ఇండోనేషియన్ ఆర్మీ – కార్తీక ఏక పక్షీ

ఇండోనేషియన్ నావీ – జలస్వేవ జయామహే :

Indonesian Marine Corps – జలేషు భూమ్యాచ జయామహై మాయానేత యామాధిపతి

Navy Submarine Unit- వీర అనంత రుధిర

Indonesian Naval Academy- శ్రీ ధర్మశాంతి

ఇండోనేషియన్ ఏయిర్ ఫోర్స్ – స్వభువన పక్ష

ఇండోనేషియన్ నేషనల్ పోలీస్ – రాష్ట్ర సేవకోత్తమ

ఇండోనేషియన్ NADFC – లబ్డ ప్రకాశ నిర్వికార

Infantry army – యుద్ద వస్తు ప్రముఖ

Field Artillery – త్రి సంధ్య యుద్ద

Air Defense Artillery – వ్యక్తి రక్షా బల శక్తి

Cavalry – త్రిదయ శక్తి

Army Military police – సత్య వీర విచక్షణ

Corps of Engineers- యుద్ధ కార్య సత్య భక్తి

Signal Corps – శీఘ్ర ఆప్త నిర్భయ

Psychological Corps – ఉపక్రియ లబ్ద ప్రయోజన బలోత్తమ

Ordnance Corps – ద్విశక్తి భక్తి

Topography Corps – లిఖిత భూతల యుద్ధ కార్య

Army Research and Development – సతితి శక్తి భక్తి

Army Strategic Command – ధర్మ పుత్ర

1st Kostrad Infantry Division – ప్రకాశ వీర గుప్తి

2 st Kostrad Infantry Division – వీర శక్రి యుద్ధ

18th Paratrooper Brigade – సర్వత్ర ఏవ యుద్ధ

Army Special Forces Command – త్రిభువన చంద్రస సత్యధర్మ

Special Forces Education – త్రియుద్ధ శక్తి

1st Para Commandos – ఏక వస్తు బలాధిక

2nd Para Commandos – ద్వి ధర్మ బిరవ యుద్ధ

3rd Group (Combat Intelligence unit)-కోట్టమాన్ వీరనరచాబ్యుహ

Indonesian Military Academy- అధితకార్య మహాత్వవీర్య నగరభక్తి

Indonesian Police Academy – ధర్మ విచక్షణ క్షత్రీయ

Traffic Police Corps – ధర్మకేర్త మార్గ రక్ష్యక

Air force Doctrine, Education and Training Development Command – విధ్యసేన వివేక వర్ధన

Air Force Staff and Command school – ప్రజ్ఞ పరమార్ద జయ

చరిత్రలో ఎక్కడ చూసినా, ఏ దేశ‌ంలోనైనా ఎడారి మతాలు విస్తరించడానికి కారణం ఒక్కటే కారణం. వారు

ఏ దేశం వెళ్ళినా ఆ దేశపు ఆర్దిక వ్యవస్థలోకి, వ్యాపారాల ద్వారా చొచ్చుకొని వెళ్లి, వారు మార్చాలి అనుకున్న వర్గాన్ని విడదీసి, తద్వారా పట్టు సాధించి వారి మతాన్ని విస్తరింపజేయడం. ప్రస్తుతం భారతదేశంలో కూడా ఆ కార్యక్రమం చాపకింద నీరులా సాగుతోంది. తస్మాత్ జాగ్రత్త.

నవీన్ కుమార్ సిరిమల్లె

9966342460

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతం మారినా మూలాలు మరువని ఇండొనేషియన్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సముద్ర జలాల్లో చైనా నౌకల రహస్య సంచారం
సముద్ర జలాల్లో చైనా అరాచకాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవి (ప్లాన్‌) జలాంతర్గాముల కోసం తరచూ భారత్‌ చుట్టుపక్కల జలాల్లో కీలక సమాచార సేకరణ చేపడుతోంది. ఇందుకోసం సముద్ర సరిహద్దులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. అంతేకాదు.. నౌకలకు సంబంధించిన కీలక సమాచార వ్యవస్థలను ఆఫ్‌ చేసి ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఇండోనేషియా అధికారులు బయటపెట్టారు. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రాన్ని మింగేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న డ్రాగన్‌.. తన సబ్‌మెరైన్లకు అత్యంత కీలక సమాచారం అందజేసేందుకు ఈ నిఘా కార్యక్రమాలు చేపడుతోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. తాజాగా జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 03 సర్వే నౌక వార్తల్లో నిలిచింది. గత రెండేళ్లలో ఈ నౌక పలు మార్లు ఇలాంటి పనులు చేసినట్లు తేలింది.

స్మగ్లర్ల స్టైల్లో..

జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 03 నౌక జనవరి 6వ తేదీన హైనాన్‌ ద్వీపం నుంచి బయల్దేరింది. దీనిని జనవరి 11వ తేదీన ఇండోనేషియా కోస్టుగార్డులు అడ్డుకొన్నారు. అత్యంత కీలకమైన సుండా జలసంధి వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ జలసంధి నుంచి నౌకలు వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా ఏఐఎస్‌ వ్యవస్థ ఆన్‌లో ఉండాలి. గాల్లోకి ఎగిరిన విమానాలు ఎక్కడున్నాయో తెలుసుకొనేందుకు ట్రాన్స్‌పాండర్లు ఎలా ఉపయోగపడతాయో.. అలానే సముద్ర జలాల్లో సంచరించే నౌకలకు ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌(ఏఐఎస్‌) పనిచేస్తుంది. నౌకల సంచారాన్ని ఉపగ్రహాలు పసిగట్టేందుకు ఉపయోగపడతాయి. దీంతో ఉపగ్రహాలు వాటికి సముద్ర మార్గాలను తెలియజేస్తాయి.. అంతేకాదు ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడకుండా చూస్తాయి. ఇండోనేషియా ద్వీప సమూహం కావడంతో ఏ నౌక ఏ ద్వీపం వద్ద నుంచి వెళ్తుందో అక్కడి కోస్టుగార్డ్‌లు తెలుసుకోవడానికి ఇది కీలకం. ఉత్తరకొరియా వంటి దేశాల నౌకలు స్మగ్లింగ్‌కు పాల్పడేందుకు వీటిని సముద్రం మధ్యలో ఆపేస్తాయి.

జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 03 సిబ్బంది దీనిని ఆన్‌లో ఉంచలేదు. ఈ వ్యవస్థ దెబ్బతిందని చెబుతున్నారు. కానీ, ది మ్యారిటైమ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కథనం ప్రకారం మాత్రం నటూనా ద్వీపాల వద్ద నుంచి వెళ్లేటప్పుడు రెండు సార్లు ఏఐఎస్‌ వ్యవస్థను ఆపేశారని తేలింది. నటూనా ద్వీపం వద్ద సముద్రజలాలపై హక్కు విషయంలో చైనాతో ఇండోనేషియాకు వివాదం కొనసాగుతోంది. ఇటీవలే ఇండోనేషియా సముద్ర జలాల్లో చైనా అండర్‌వాటర్‌ డ్రోన్లు కీలక సమాచారం సేకరిస్తూ దొరికాయి. ఆ తర్వాత వెంటనే ఈఘటన చోటు చేసుకొంది.

జలాంతర్గాముల కోసం సమాచారం..

తాజాగా జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 03 సర్వే నౌక కూడా సుండా జలసంధి, లొంబాక్‌ జలసంధి, మలక్కా జలసంధి వద్ద సమాచార సేకరణ చేస్తోంది. ఈ మూడు మార్గాలు దక్షిణ చైనా సముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చేందుకు అత్యంత కీలకమైనవి. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళం కార్యకలాపాలు చేపట్టాలంటే అవసరమైన సురక్షిత మార్గాలకోసం ఇది గాలిస్తోంది. ఈ నౌక పలు మార్లు ఈ మార్గాల్లో సర్వేచేసింది. 2019లో సుండా జలసంధి నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చి సముద్రం అడుగున సర్వే చేసింది. బంగాళాఖాతంలోకి కూడా వచ్చి సమాచారం సేకరించింది. ఆ మార్గాలన్నీ భారత్‌, ఆస్ట్రేలియా జలాంతర్గాముల కార్యకలాపాలకు అత్యంత కీలకమైనవి. 2019లో షియాన్‌ -1 అనే నౌక పోర్టుబ్లేయర్‌ వద్ద సమచారం సేకరిస్తుండటంతో నౌకాదళం హెచ్చరించి పంపిందని నేవీచీఫ్‌ అడ్మిరల్‌ కబీర్‌ గతంలో వెల్లడించారు. తాజాగా జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 03 కార్యకలాపాలు కూడా జలాంతర్గాముల కోసమే అని భావిస్తున్నారు. దీనిపై ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విశ్లేషకుడు మాల్కం డేవిస్‌ స్పందించారు. ‘చైనా ఇండోనేషియా జలాల్లోకి వచ్చిందంటే ఒక కన్నేసి ఉంచాల్సిందే. వారు ఎందుకు వచ్చారు.. ఏమి చేస్తున్నారో తెలుసుకోవడం అత్యంత కీలకం’ అని పేర్కొన్నారు.

2030 నాటికి ఆసియాలో చైనా జలాంతర్గాములదే హవా..

2030 నాటికి చైనా ఆసియాలో అతిపెద్ద జలశక్తిగా మారే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణుడు హెచ్‌ఐ సట్టన్‌ 2020లో ఫోర్బ్స్‌కు రాసిన కథనంలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వివిధ దేశాలకు చెందిన 239 సబ్‌మెరైన్లు నిశ్శబ్దంగా సముద్ర జలాల్లో ఉన్నాయి. 2030 నాటికి ఈ ప్రాంతంలో మరో 220 కొత్తగా వచ్చే అవకాశం ఉంది. చైనా వద్ద ఏకంగా 79 వరకు ఉండవచ్చని అంచనా. ప్రపంచంలోనే అత్యధిక సబ్‌మెరైన్లు ఉన్న దేశంగా చైనా నిలిచే అవకాశం ఉందని సట్టన్‌ తెలిపారు. భారత్‌కు కూడా అప్పటికి దాదాపు 21 సబ్‌మెరైన్లు ఉండవచ్చని అంచనావేశారు. దీనికంటే చైనా బలగం దాదాపు రెండురెట్లకు పైగా ఉండనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల కోసం చైనా నేవీ చుట్టుపక్కల సముద్ర జలాల్లో సమాచారాన్ని ముందుగానే సేకరిస్తోంది.

ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సముద్ర జలాల్లో చైనా నౌకల రహస్య సంచారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వహ్వా… దౌత్యకార్యాలయాన్నే అమ్మేసిన పాక్ రాయబారి
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుంది పాక్‌ అధికారుల తీరు. ఆ దేశ నాయకులు దేశాన్ని చైనాకు అమ్మేస్తుంటే.. రాయబారులు దౌత్యకార్యాలయాలను కారు చౌకగా విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో గుర్తించి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

పేపర్‌లో ప్రకటన ఇచ్చి మరీ..

పాకిస్థాన్‌కు చెందిన మేజర్‌ జనరల్‌ సయీద్‌ ముస్తఫా అన్వర్‌ ఇండోనేషియాలో రాయబారిగా పనిచేశారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో పాక్‌కు రాయబార కార్యాలయం ఉంది. దీన్ని 2001-2002లో విక్రయించేశారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ దెబ్బకు పాక్‌కు 1.3 మిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. అన్వర్‌ జకార్తాలో రాయబారిగా నియమించిన వెంటనే ఈ భవనంపై కన్నేశారు. దీనిని విక్రయించేందుకు అన్వర్‌ అప్పట్లో ఏకంగా పత్రికా ప్రకటనే జారీ చేశారు. వాస్తవానికి దీనిని విక్రయించాలంటే పాక్‌ విదేశాంగశాఖ అనుమతి ఉండాలి. వాస్తవానికి ఈ ప్రాసెస్‌ మొదలుపెట్టే ముందే అన్వర్‌ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. దీనికి అనుమతి నిరాకరిస్తూ ఆ శాఖ అన్వర్‌కు పలు లేఖలు రాసింది. అయినా విక్రయాన్ని పూర్తి చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వహ్వా… దౌత్యకార్యాలయాన్నే అమ్మేసిన పాక్ రాయబారి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.