INDIAN – Vishwa Samvad Kendra Andhra Pradesh
ఆర్టిలరీ రెజిమెంట్లో మహిళలకూ స్థానం…. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే వెల్లడి
భారత సైన్యానికి చెందిన ఆర్జిలరి రెజిమెంట్‌ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్‌లోనూ మహిళలు భాగంకానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ప్రకటించారు. ఈ మేరకు సైన్యం తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రతిపాదన త్వరలోనే ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత సైన్యంలో జరుగుతున్న పెనుమార్పులపై ఆయన అభిప్రాయాలను వెల్లడించారు.
సరిహద్దుల ఆవల నుంచి ఉగ్రవాదులకు మద్దతు అందుతోందన్నారు. కశ్మీర్‌ పరిస్థితిపై స్పందిస్తూ.. 2021 ఫిబ్రవరి నుంచి కాల్పుల విరమణ కొనసాగుతుందన్న ఆయన.. సరిహద్దులో ఉగ్రవాదం, ఉగ్రవాదులకు మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇప్పటికీ మద్దతు కొనసాగుతుందోన్నారు. ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఏదైనా ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన నిల్వలు ఉన్నాయన్నారు. చాలా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొందని, ఆర్థిక, అభివృద్ధి కార్యక్రమాలు మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.
ఆర్టిలరీ రెజిమెంట్ అంటే ఏంటీ..?
ఎలాంటి యుద్ధ పరిస్థితుల్లోనైనా భారత సైన్యంలోని ఆర్టిలరీ రెజిమెంట్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఇండియన్‌ ఆర్మీలో రెండో అతిపెద్ద బ్రాంచ్‌. భారత సైన్యానికి గ్రౌండ్‌ ఆపరేషన్స్‌లో సహాయం అందిస్తుంది. ఆర్జిలరి రెజిమెంట్‌ను ప్రధానంగా రెండు భాగాలు విభజించారు. మొదటి భాగం ప్రాణాంతక ఆయుధాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో క్షిపణులు, రాకెట్లు, మోర్టార్లు, తుపాకులు, ఫిరంగులున్నాయి. మరో భాగంలో డ్రోన్‌, రాడార్‌, నిఘా వ్యవస్థ ఉంటాయి. కార్గిల్‌ యుద్ధ సమయంలో ఈ రిజిమెంట్‌ శత్రువులపై దాడి చేసి భారీగా ప్రాణనష్టం కలిగించింది.
The post ఆర్టిలరీ రెజిమెంట్లో మహిళలకూ స్థానం…. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం
త్వ‌ర‌లో చెన్నై- మైసూరు మధ్య అయిదో రైలు
ఉనా: దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్ళు ప్రారంభం కాగా, గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని అంబ్ అందౌరా స్టేషన్ వరకు నడిచే నాలుగో వందే భారత్ రైలును ప్రారంభించారు.
ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లోని అందౌరా రైల్వే స్టేషన్‌ మధ్య నడిచే ఈ రైలును ఉనా జిల్లాలో ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ-ఉనా మధ్య అందుబాటులోకి వచ్చే ఈ వందే భారత్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా వాసులకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కాగా, ఈ కార్యక్రమంలో హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్రమంత్రి, హమీపూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
‘‘ఢిల్లీ-ఉనా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా ప్రజలకు ఎంతో ప్రయోజనం.. ఢిల్లీ లేదా ఇతర నగరాలకు వెళ్ళే హరియాణా వాసులకు ఈ రైలు వల్ల ఎంతో మేలు జరుగుతుంది’’ అని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ రైలు ఉదయం 5.50 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి, ఉదయం 11.05 గంటలకు అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్ళీ మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి 6.25 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకోనుంది. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటుంది.
మరోవైపు చెన్నై- మైసూరు మధ్య అయిదో వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ గత నెలలో మూడో వందే భారత్ రైలును ప్రారంభించారు. గాంధీ నగర్-ముంబై మార్గంలో ఈ రైలు నడుస్తోంది.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
పోలాండ్‌లో భారతీయుడిపై జాతి వివక్ష
భారత్‌కు వెళ్ళిపోవాలంటూ హెచ్చరిక
పోలండ్‌: అమెరికాలో భారతీయ మహిళలపై జాత్యహంకార వివక్ష ఘటన మరవకముందే పోలండ్‌లోనూ అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. రాజధాని వార్సాలో ఓ షాపింగ్‌ మాల్‌ వద్ద అమెరికా పర్యాటకుడు ఒక భారతీయుడిని జాత్యహంకార ప్రశ్నలతో వేధిస్తూ తీసిన వీడియో వైరల్‌గా మారింది. ‘‘నేను అమెరికా పౌరుడిని. అందుకే అమెరికాలో మాత్రమే ఉంటాను. అమెరికా మీ వాళ్ళ‌తో నిండిపోతోంది.
In another incident of Indians being targeted of racial discrimination in the United States, a fresh video has surfaced but this time from a European country where an Indian man is allegedly being called a "parasite" and a "genocider" for being Poland. pic.twitter.com/qB1gRyyNBo
— Dinkle Popli (@PopliDinkle) September 3, 2022
నువ్వెందుకు పోలండ్‌ వచ్చావు? పోలండ్‌ను సైతం భారతీయులతో నింపేస్తారా? మీ సొంత దేశానికి పోరెందుకు? మా దేశాలను ఎందుకు ముంచెత్తుతున్నారు? మీకు భారతదేశముందిగా. మీ దేశాన్ని ఎందుకు సుసంపన్నం చేసుకోరు? కష్టపడి సంపన్నంగా మార్చుకున్న మా దేశాలకు ఎందుకొస్తున్నారు? పోలండ్‌లోనూ స్థిరపడటం ఈజీ అనుకుంటున్నారా? మీ సొంత దేశానికెందుకు వెళ్ళ‌రు? మీరంతా మా జాతిని నాశనం చేస్తున్నారు. నువ్వో ఆక్రమణదారువు. పరాయిదేశంలో బతికే పరాన్నజీవివి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు మా యూరప్‌లో ఉండొద్దు. పోలండ్‌ పోలిష్‌ జాతీయులదే’’ అంటూ వాగ్వాదానికి దిగాడు. అతన్ని ‘గోయిమ్‌ టీవీ’ అనే విద్వేష  గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న జాన్‌ మినడియో జూనియర్‌గా గుర్తించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పోలాండ్‌లో భారతీయుడిపై జాతి వివక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ తొలగింపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యూట్యూబ్‌ చానల్‌ ‘ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ ఆన్‌లైన్‌ నుంచి తొలగించబడింది. దీనిపై యూట్యూబ్‌ సంస్థ ఇంకా ఎలాంటి వివరణ రాలేదు. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. యూట్యూబ్‌ సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.
‘కావాలనే చానల్‌ను తొలగించారా? లేక సాంకేతిక పొరపాటే ఇందుకు కారణమా? అనేది తేలుస్తాం. ఇందుకు సంబంధించి గూగుల్‌/ యూట్యూబ్‌ సంస్థల ఉన్నతాధికారులతో సంప్రతింపులు జరుపుతున్నాం. సమస్యను వెంటనే పరిష్కరించి ఛానల్‌ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యాం’ అని పార్టీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో బుధవారం పేర్కొంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ తొలగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ
మ్యునిచ్‌: జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మ్యునిచ్‌లోని ఆడి డోమ్‌ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందాం. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకు మాతృక అని సగర్వంగా చాటుదాం’ అని పిలుపునిచ్చారు.
‘గత శతాబ్దంలో సంభవించిన మూడో పారిశ్రామిక విప్లవం నుంచి అమెరికా, యూరప్‌ లబ్ధిపొందాయి. ఆ సమయంలో భారత్‌ దాస్య శృంఖలాల్లో ఉంది. ప్రస్తుత నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్‌ నాయకత్వం వహిస్తోంది’ అని అన్నారు. భారతదేశం డిజిటల్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. నూతన సాంకేతికతను అద్భుతమైన రీతిలో ప్రజలు అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఎమర్జెన్సీని చిత్తు చేసిన జాగురత భారతీయ సమాజం
భారత ప్రజాస్వామ్యంలో చీకటి కాలం 1975-77
సరిగ్గా 47 ఏళ్ళ క్రితం 1975లో ఇదే రోజున అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత దేశంలో యాథావసర పరిస్థితిని ప్రకటించారు. 21 నెలల పాటు అమలులో ఉన్న ఈ పరిస్థితి కేవలం మన దేశంకే కాకుండా ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రకే ఓ చీక‌టి అధ్యాయంగా మిగిలిపోయింది.
ఎందుకంటే, ప్రపంచంలో స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న ప్రజల సంఖ్య అకస్మాత్తుగా సగానికి పడిపోయింది. ప్రపంచంలోనే ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో ప్రజలకు ప్రాథమిక హక్కులు అమలులో లేకుండా పోవడం, ప్రతిపక్ష నేతలే కాకుండా స్వేచ్ఛగా అభిప్రాయలు వ్యక్తం చేసే వారంతా జైళ్ళ‌లో గడపవలసి వచ్చింది.
ప్రాథమిక హక్కులు అమలులో లేకుండా పోవడంతో ప్రభుత్వం ఎవ్వరినైనా కాల్చివేసినా ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని ప్రఖ్యాత పాత్రికేయుడు కులదీప్ నాయర్ అరెస్ట్ కేసులో ఢిల్లీ హైకోర్టు లో ప్రభుత్వ అదనపు సొలిసిట్ జనరల్ వాదించారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా నెలకొందో అర్థం చేసుకోవచ్చు.
భారతదేశంలో మొదటిసారిగా పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. చట్టసభలకు జరుగవలసిన ఎన్నికలను వాయిదా వేశారు. జైళ్ళ‌న్నీ నిరాయుధులైన, ప్రభుత్వ అభిప్రాయాలను వ్యతిరేకించే వారితో నింపివేసారు. చివరకు కేంద్రంలో సీనియర్ మంత్రులు సహితం ఏమీ మాట్లాడలేక తమ ఇళ్ళ‌కే పరిమితం కావలసి వచ్చింది.
దేశ చరిత్రలో మొదటిసారిగా `రాజ్యాంగాతీత శక్తులు’ ప్రభుత్వ వ్యవహారాలలో పెత్తనం చేయడం చూసాము. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ లోక్‌సభకు ఎన్నిక కావడాన్ని కొట్టివేయడంతో, కేవలం ఆమె పదవిని కాపాడుకోవడం కోసం అత్యవసర పరిస్థితి విధించడం అందరికి తెలిసిందే. అయితే, అందుకు ఏవేవి కారణాలు చెప్పి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.
అయితే, అత్యవసర పరిస్థితి భారత పౌర సమాజంలో నెలకొన్న చైతన్యాన్ని, వారి సంఘటిత శక్తిని మొత్తం ప్రపంచానికి వెల్లడించింది. 1971లో బాంగ్లాదేశ్ యుద్ధంలో అనూహ్యమైన విజయం సాధించినప్పటి నుండి దేశంలో తిరుగులేని నాయకురాలిగా ఇందిరాగాంధీ వెలుగొందుతూ వచ్చారు. ఆమెను రాజకీయంగా ఎదిరించే సత్తా ప్రతిపక్షాలలో పెద్దగా కనిపించడం లేదు.
ప్రజలకు ఆశాదీపంగా విద్యార్థుల ఉద్యమం
అటువంటి సమయంలో మొదట గుజరాత్‌లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ మెస్‌లో అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం క్రమంగా బీహార్‌కు వ్యాపించడం, దశాబ్దాలుగా `రాజకీయ సన్యాసం’ చేపట్టిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ విద్యార్థులకు మద్దతుగా మాట్లాడి, అవినీతికి మాత్రమే కాకుండా మొత్తం వ్యవస్థలో `సమగ్రమైన మార్పు’ కోసం `సంపూర్ణ విప్లవం’ కోసం విద్యార్థులు, యువకులు ఉద్యమించాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమాలలో ఏబీవీపీ నిర్ణయాత్మక పాత్ర వహించింది.
ఆయన పిలుపు విద్యుత్ తరంగం వలే దేశ వ్యాప్తంగా యువతను కదిలించడం ప్రారంభమైంది. రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండా దేశ వ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాలు ఉద్భవించడం ప్రారంభమైనది. ఇంతలో అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చినా పదవికి రాజీనామా చేయకుండా ఇందిరాగాంధీ తాత్సారం చేస్తుండడంతో ఢిల్లీలో జరిగిన భారీ బహిరంగసభలో ఆమె వెంటనే రాజీనామా చేయాలనీ జెపి డిమాండ్ చేశారు.
అందుకోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడం కోసం మొరార్జీ దేశాయ్ అధ్యక్షునిగా, నానాజీ దేశముఖ్ కార్యదర్శిగా లోక్ సంఘర్ష సమితి ఏర్పాటును ప్రకటించారు. అంతలో ప్రజలలో ఉవ్వెత్తున నిరసనలు చెలరేగే ప్రమాదం పసిగట్టిన ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అత్యవసర పరిస్థితి సమయంలో రాజకీయ నాయకులు అరెస్ట్ చేస్తే జైళ్ళ‌కు వెళ్ళ‌డం తప్పా, ప్రజలను సమీకరించి నిరసన ఉద్యమాలకు ప్రయత్నం చేసినవారు చాలా తక్కువ.
కేవలం జార్జ్ ఫెర్నాండెస్, నానాజీ దేశముఖ్ వంటి వారు మాత్రమే తమదైన పద్ధ‌తిలో ఉపక్రమించారు. ఆర్ ఎస్ ఎస్ వంటి సంస్థలను నిషేధించడంతో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున నిరసన ఉద్యమంలో చేరారు. మొత్తం మీద లక్ష మందికి పైగా జైళ్ళ‌కు వెళ్లారు. మొత్తం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఓ శాంతియుత ఉద్యమంలో ఇంత మంది జైళ్ళ‌కు వెళ్ళ లేదు.
విదేశాలలో సహితం సుబ్రమణియన్ స్వామి వంటి వారు అత్యవసర పరిస్థితి పేరుతో భారత్‌లో జరుగుతున్న అరాచక పరిస్థితుల గురించి విశేషంగా ప్రచారం చేస్తుండడంతో అంతర్జాతీయంగా వత్తిడి పెరిగి, ఆమె మార్చి 21, 1977న అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకో వలసి వచ్చింది.
ఎన్నికలంటే భయపడ్డ ప్రతిపక్షాలు
ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ, ఆమె పార్టీ ఘోరంగా ఓటమి చెందింది. రాజకీయ పార్టీల బలాబలాలతో సంబంధం లేకుండా పౌర ఉద్యమాల ద్వారా సాధారణ ప్రజలు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా నిలబడడంతోనే ఈ అనూహ్య ఫలితాలు సాధ్యమైంది. అందుకనే, ఆ తర్వాత మరో వేయేళ్ళ వరకు భారత్ లో అత్యవసర పరిస్థితి విధించే సాహసం ఎవ్వరు చేయలేరని స్వయంగా ఇందిరాగాంధీ పేర్కొనడం గమనార్హం.
వాస్తవానికి ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలలో పోటీ చేయడానికి చాలామంది ప్రతిపక్ష నాయకులు భయపడ్డారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు వంటి అంశాలు `నిరక్షరాస్యులైన’ ప్రజలకు ఏమి అర్థం అవుతాయి అనుకోని, ఎన్నికలను బహిష్కరిద్దామని సూచించారు.
కానీ, వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మొరార్జీ దేశాయి, జయప్రకాష్ నారాయణ్ వంటి నాయకుల నైతిక స్థైర్యం, సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లిన వేలాదిమంది యువకుల త్యాగాల ఫలితంగా 1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓటమి చెందింది. మొదటిసారిగా నిషేధంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
మొరార్జీ దేశాయి నాయకత్వంలో ఏర్పడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం భవిష్యత్‌లో తేలికగా దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం లేకుండా 44వ రాజ్యాంగ సవరణను తీసుకు వచ్చింది. అయితే ప్రజలు నిత్యం జాగురకతతో వ్యవహరింపని పక్షంలో మరోసారి ఎమర్జెన్సీ విధింపక పోయినా ప్రభుత్వాలు నిరంకుశ విధానాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని అనేకసార్లు స్పష్టమైనది.
ప్రజలకు బాసటగా నిలిచిన నైతిక నాయకత్వం
నాడు ప్రధానంగా అధికార రాజకీయాల పట్ల మక్కువలేని నైతిక నాయకత్వం ప్రజలకు బాసటగా నిల్చి, మన ప్రజాస్వామ్య పరిరక్షణకు బాసటగా నిలబడింది. లోక్ సంఘర్షణ సమితి అధ్యక్షుడిగా 78 ఏళ్ళ వయస్సులో జైలులో ఉన్న మొరార్జీ దేశాయి వద్దకు మధ్యవర్తులను పంపి పెరోల్ పై విడుదల చేస్తామని, అత్యవసర పరిస్థితులు క్రమశిక్షణ పెరిగిందని అంటూ కొన్ని మంచి మాటలు చెబితే విడుదల చేస్తామని ఇందిరాగాంధీ రాయబారం పంపారు.
కానీ బయటకు వస్తే తిరిగి ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తా గాని ప్రభుత్వానికి `లొంగిపోయే’ ప్రసక్తి లేదని మొరార్జీ స్పష్టం చేశారు. కానీ నేడు ఏ పార్టీ సీట్ ఇస్తే ఆ పార్టీలో చేరుతామని అంటూ తిరుగుతున్నారు. సైద్ధాంతిక రాజకీయాలకు కాలం చెల్లి, అధికారం చేపట్టడమే పరమావధిగా మారింది. అటువంటి ధోరణులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు కాగలవు.
మరో వంక స్వామి చిన్మయానంద, జిడ్డు కృష్ణమూర్తి వంటి వారు అత్యవసర పరిస్థితి విధించి పెద్ద తప్పు చేశావని, వెంటనే ఉపసంహరించుకోమని ప్రధాని ఇందిరా గాంధీకి హితవు చెప్పారు. ఇందిరాగాంధీ కంచికి వెళ్ళి 90 సంవత్సరాల వయస్సులో ఉన్న `నడిచే దేవుడు’ గా పేరొందిన స్వామి చంద్రశేఖర సరస్వతి కాళ్ళ‌పై పడి ఆశీర్వాదం కోరితే ఇందిరాగాంధీ ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టత చూపలేదు. ఆ విధంగా అత్యవసర పరిస్థితి పట్ల తన విముఖతను చాటారు.
ప్రాథమిక హక్కుల అంశంపై రాజీలేని ధోరణిని ప్రదర్శించడం ద్వారా జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని సైతం పొందలేక పోయారు. దానితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేశారు గాని ఉన్నత పదవి కోసం ఆయన పాకులాడలేదు.
భారతదేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తప్ప మౌలిక అంశాలపై ఉద్యమించే పరిస్థితులలో లేవని సహితం ఈ సందర్భంగా స్పష్టమైనది. అప్పటి నుండి దేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా పౌర సమాజ ఉద్యమాలే విశేష ఫలితాలు ఇస్తున్నాయి.
దేశంలో ఉగ్రవాదం వాటిని పెను సవాళ్ళను ఎదుర్కోవడంలో సహితం సాధారణ ప్రజలే ముందున్నారని గమనించాలి. మొత్తం ప్రపంచ చరిత్రలో సైనికుల జోక్యం లేకుండా, సాధారణ ప్రజలు ఉగ్రవాదాన్ని అణచివేయడం పంజాబ్ లో 1990వ దశకంలో మాత్రమే సాధ్యమైంది. అందుకు ప్రధాన కారణం సాధారణ గ్రామీణ ప్రజలు ఉగ్రవాదాన్ని నిరసించారు. ఉగ్రవాదులు సహాయ నిరాకరణ చేశారు.
చివరకు క‌శ్మీర్ లోయలో సహితం దాదాపు అదే సమయంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జొరబడుతూ ఉంటె, వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది స్థానిక తీవ్రవాదులు, యువత కావడం గమనార్హం. అయితే ప్రభుత్వం అందరిని ఒకే గాటిన కట్టేసి, స్థానికులు చేదోడుగా ఉండకపోవడంతో ఉగ్రవాదం ఆ తర్వాతి కాలంలో దేశంలో విశృంఖలంగా వ్యాపించింది.
నిజం టుడే సౌజన్యంతో…
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఎమర్జెన్సీని చిత్తు చేసిన జాగురత భారతీయ సమాజం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
బల్లెం విసిరి నీరజ్ చోప్రా మరో రికార్డు
టోక్యో: టోక్యో ఒలింపిక్స్​ స్వర్ణ విజేత నీరజ్​ చోప్రా మరో రికార్డ్​ సృష్టించాడు. జాతీయ రికార్డును నమోదు చేశాడు. ఫిన్లాండ్​ ​ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్​లో 89.30 మీటర్లు బల్లెం విసిరి ఈ ఫీట్​ నమోదు చేశాడు. గతేడాది మార్చిలో పటియాలా వేదికగా 88.07, టోక్యో ఒలింపిక్స్​లో 87.58 మీటర్లు విసిరి గోల్డ్​ మెడల్​ సాధించాడు. కాగా, ప్రస్తుత ఈవెంట్​లో అతడి రజత పతకం దక్కింది. తొలి రౌండ్​ను 86.92 మీటర్లతో ప్రారంభించిన అతడు.. తర్వాత మూడు ప్రయత్నాల్లో ఫౌల్​ అయ్యాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో 85.85 మీటర్లు విసిరాడు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post బల్లెం విసిరి నీరజ్ చోప్రా మరో రికార్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
దేశంలో మరో హనీట్రాప్ కలకలం!
న్యూఢిల్లీ: దేశంలో మరో హనీట్రాప్‌ ఉదంతం కలకలం సృష్టించింది. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ.. భారత వైమానిక దళానికి చెందిన అధికారిని హనీట్రాప్‌ చేసింది. దీంతో ఆ అధికారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
పాక్‌కు చెందిన మహిళ హనీ ట్రాప్​లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేసినట్టు భారత వైమానిక దళానికి చెందిన అధికారి దేవేంద్ర శర్మపై ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన మిలిటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు, ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు.. సోషల్‌ మీడియాలో శర్మను పాక్‌ మహిళ ట్రాప్‌ చేసినట్టు గుర్తించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post దేశంలో మరో హనీట్రాప్ కలకలం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడి, భారత్ నుంచి పారిపోయి, బ్రిటన్‌లో న‌క్కిఉంటున్నవారిని తిరిగి తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను భారత ప్రభుత్వం కోరింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా ఆర్థిక నేరగాళ్ళను తిరిగి అప్పగించాలని చేసిన విజ్ఞప్తిని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా తెలిపారు.
భారత్-బ్రిటన్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్ చర్చల అనంతరం శృంగ్లా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా భారత్‌కు చెందిన ఆర్థిక నేరగాళ్ళను తిరిగి తమకు అప్పటించాలని కోరామని, ఈ విషయాన్ని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని చెప్పారు.
ఆర్థిక నేరగాళ్ళ విషయాన్ని తాము బ్రిటన్‌లో వివిధ స్థాయుల్లో లేవనెత్తుతున్నామని చెప్పారు. మన దేశంలో చట్టపరమైన చర్యలను, విచారణను ఎదుర్కొనవలసి ఉన్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి రప్పించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
కాగా, భారత దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి అప్పగించడం గురించి బోరిస్ జూన్సన్ ప్రధాని మోదీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టపరమైన సాంకేతిక అంశాలు ఇమిడియున్నందువల్ల వీరిని తిరిగి అప్పగించడం సంక్లిష్టమవుతోందని తెలిపారు.
వారిని తిరిగి పంపిచేయాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించిందని చెబుతూ భారత దేశంలోని చట్టాన్ని తప్పించుకోవడం కోసం బ్రిటన్‌లోని న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేవారిని తాము స్వాగతించబోమని స్పష్టం చేశారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు: అమెరికా
వాషింగ్ట‌న్‌: భారత్‌కు చెందిన చమురు కంపెనీలు రష్యాతో డీల్ కుదుర్చుకోవడంపై కొందరు అనవసర రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా అమెరికా కన్నెర్ర జేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి భారత దేశం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుని భారత్ ఆంక్షలను ఉల్లంఘించిందని ఆరోపించారు.
అయితే, భారత్ చేసిన పని ఆంక్షలను ఉల్లంఘించడం కింద‌కు రాదని అమెరికా స్పష్టం చేసింది. ఈ దిగుమతులు ప్రస్తుతానికి భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో 1 నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉన్నందువల్ల ఆంక్షలను ఉల్లంఘించినట్టు పరిగణించడం లేదని తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ సమావేశం అనంతరం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ కేవలం 1 నుంచి 2 శాతం చమురును మాత్రమే దిగుమతి చేసుకుంటోందని, అందువల్ల రష్యాపై విధించిన ఆంక్షలను భారత్ ఉల్లంఘించినట్టు పరిగణించడం లేదని అన్నారు.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు: అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.