#Indian women – Vishwa Samvad Kendra Andhra Pradesh

అమెరికాలో భారత మహిళలపై జాతి వివక్షతో దాడి
ఇండియా వెళ్ళిపోవాలంటూ శ్వేత జాతీయుల దాడి

డల్లాస్‌: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాతివివక్ష పడగవిప్పింది. ఈసారి ఏకంగా భారతీయ మహిళలపైనే దాడి జరగడం కలకలం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఉన్న భారతీయులు ఉలిక్కిపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

టెక్సాస్‌లో ఉన్న డల్లాస్‌లో భార‌తీయ మ‌హిళ‌ల‌ జాతివివ‌క్ష దాడి జ‌రిగింది.

మెక్సిక‌న్‌కు చెందిన మ‌హిళ ఓ పార్కింగ్‌ లాట్‌లో భార‌తీయ మ‌హిళ‌ల‌ను ఇష్టం​ వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై దాడి చేసింది. కాగా, ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూనే సదరు మహిళలను కొడుతూ.. బూతులు తిట్టింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్‌ కనిపిస్తున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

ఈ క్రమంలోనే భారత మహిళలను.. మీరు ఇండియాకు వెళ్ళిపోవాలంటూ బెదిరించింది. ఇండియాలో బెటర్‌ లైఫ్‌ లేకపోవడం వల్లే మీరు అమెరికాకు వస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగానే తాను భారతీయులను ద్వేషిస్తానని చెప్పుకొచ్చింది. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. కానీ, మీరు ఇండియాలో పుట్టి ఇక్కడికి వస్తున్నారు. ఒక‌వేళ ఇండియాలో లైఫ్ బాగా ఉంటే అప్పుడు మీరు ఇక్క‌డకి ఎందుకు వ‌చ్చిన‌ట్టు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, మహిళలపై దాడి వీడియో అమెరికాలోని ఇండియ‌న్ క‌మ్యూనిటీలో వైర‌ల్‌గా మారింది. దీంతో, పోలీసులు.. ఆమెను అరెస్ట్‌ చేశారు. కాగా, మెక్సిక‌న్ మ‌హిళ‌ను ఎస్మ‌రాల్డో ఉప్ట‌న్‌గా గుర్తించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికాలో భారత మహిళలపై జాతి వివక్షతో దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతీయ మహిళలను కించపరిచేలా ఉన్న వాణిజ్య ప్రకటనలపై కేంద్రం ఆగ్రహం
వాటిని తొలగించాలని ట్విట్టర్, యూట్యూబ్‌కు లేఖలు

న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక దాడులను ప్రేరేపించేలా ఉంటున్న వాణిజ్య ప్రకటనలకు అడ్డుకట్ట వేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తమ తమ సామాజిక మాధ్యమ వేదికల నుంచి అటువంటి ప్రకటనలను తొలగించాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ట్విట్టర్‌, యూట్యూబ్‌లకు లేఖలు రాసింది. కొన్ని పరిమళ ద్రవ్యాల(పర్‌ఫ్యూమ్స్‌) ప్రకటనలు సామూహిక అత్యాచారాల సంస్కృతిని పెంచేలా ఉంటున్నాయని, వాటిని తొలగించాలని సూచించింది. మర్యాద, నైతికతలను దెబ్బతీసేలా మహిళలను చిత్రీకరిస్తున్న ఆ వీడియోలు మీడియా నియమాలను ఉల్లంఘించడం కిందికే వస్తాయని లేఖల్లో పేర్కొంది.

కొన్ని పరిమళ ద్రవ్యాల ప్రకటనలపై సామాజిక మాధ్యమాల వినియోగదారులు సైతం పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. ‘అనుచితంగా, అవమానకరంగా ఉంటున్న దుర్గంధ నాశిని (డీవోడరెంట్‌) ప్రకటన ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రకటనను తక్షణం తొలగించాలని కేంద్ర మంత్రిత్వశాఖ కోరింది’ అని ఆ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

అడ్వర్టయిజ్‌మెంట్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) సైతం ప్రకటనల తీరుపై ఓ కన్నేసి ఉంచాలని, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నవాటిని తక్షణ ప్రాతిపదికన ఉపసంహరించుకునేలా ప్రకటనకర్తలను కోరాలని కేంద్ర మంత్రిత్వశాఖ తన లేఖలో పేర్కొంది. ఈ సూచనకు ఏఎస్‌సీఐ సానుకూలంగా స్పందించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతీయ మహిళలను కించపరిచేలా ఉన్న వాణిజ్య ప్రకటనలపై కేంద్రం ఆగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.