Indian Space Research Organization – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇస్రో ఖాతాలో మరో విజయం!
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. నిన్న అర్ధరాత్రి 12 గంటలా 7 నిమిషాలకు నింగికెగసింది. యూకేకి చెందిన ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. 19 నిమిషాల 7 సెకన్లలో ఈ ప్రయోగం పూర్తయింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులంతా హర్షం వ్యక్తం చేశారు. యూకేతో జరిగిన ఒప్పందం ప్రకారం మార్చిలోగా మరో ఆరు ప్రయోగాలు చేయనుంది ఇస్రో. 36 వన్‌వెబ్ ఉపగ్రహాలతో కూడిన మరో సెట్‌ను వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎల్‌విఎం3 ప్రయోగించనున్నట్టు ఆయన తెలిపారు.

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, యూకే-ఆధారిత నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ (వన్‌వెబ్ లిమిటెడ్) మధ్య వాణిజ్య ఏర్పాటులో భాగంగా ఈ మిషన్ నిర్వహిస్తున్నారు. స్పేస్ ఏజెన్సీ ప్రకారం, వన్ వెబ్ 36 ఉపగ్రహాలు ఈ మిషన్ కింద తీసుకువెళ్ళనున్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. LVM3-M2/OneWeb India-1 మిషన్ 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి చేర్చినట్టు ఇస్రో ధ్రువీకరించింది. గత అర్ధరాత్రి సరిగ్గా 12.07 గంటలకు చేపట్టిన ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతమైంది. వన్‌వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇస్రో ఖాతాలో మరో విజయం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వచ్చే ఏడాది జూన్ నాటికి చంద్రయాన్- 3 ప్రయోగం
శ్రీహరికోట: జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది! వచ్చే ఏడాది జూన్‌లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ వెల్లడించారు. మునుపటితో పోలిస్తే మరింత బలమైన రోవర్‌ను దానిద్వారా చంద్రుడిపైకి పంపనున్నట్టు తెలిపారు. భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ను 2024 చివర్లో చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వచ్చే ఏడాది జూన్ నాటికి చంద్రయాన్- 3 ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 8 శాతం
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో సాగుతున్న‌ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పోటీలో భారతదేశం గణనీయ ఫలితాల దిశలో ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం ప్రారంభించడం, ప్రైవేటు రంగం కఠోర పరిశ్రమతో గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా ఎనిమిది శాతానికి చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు.

ఇప్పటి వరకు ప్రపంచస్థాయి అంతరిక్ష ఆర్థిక రంగంలో భారత్ వాటా కేవలం రెండు శాతంగా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో ఇస్రో పలు రకాలుగా వాణిజ్యపరమైన అంతరిక్ష ప్రయోగాలకు దిగడం, విదేశీ శాటిలైట్లను కక్షల్లోకి పంపించడం వంటి పరిణామాలతో, ఇందుకు ప్రైవేటు రంగ సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రపంచ స్థాయిలో అంతరిక్ష వ్యాపార ఆర్థిక వ్యవస్థల పోటీలో ప్రైవేటు రంగ తోడ్పాటుకు ఉన్న ప్రతిబంధకాలను తొలిగించుకునేందుకు ఇస్రో అన్ని యత్నాలకు దిగింది. ఈ క్రమంలో త్వరలోనే నూతన స్పేస్ పాలసీ అందుబాటులోకి వస్తుంది. ప్రైవేటు రంగ సంస్థలను విరివిగా అంతరిక్ష బిజినెస్‌లోకి తీసుకురావడం వల్లనే త్వరిగతగతిన నిర్ణీత లక్షాల మేరకు స్పేస్ ప్రయోగాలు విజయవంతం అవుతాయని ఇస్రో భావిస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 8 శాతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయోగం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరి­కా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా సూ­ర్యు­డిపై పరిశోధనలు చేసేం­దు­కు 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2018లోనే దీనిపై ఇస్రో, నాసా చర్చలు జరిపాయి. 2020లోనే ఈ ప్రయోగం చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది.

ఇప్పుడు మ‌ళ్ళీ ఈ ప్రయోగం తెర పైకి వచ్చింది. దీనికి భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. దీంతో 2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ–సీ56 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ మీడియాకు వెల్లడించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

7న ఇస్రో స్మాల్ సాటిలైట్ వెహికల్ ప్రయోగం
దీని ద్వారానే అంతరిక్షంలోకి ఆజాదీ శాటిలైట్

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతనంగా తయారుచేసిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ఈనెల 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. స్వదేశీ, విదేశీ సంస్థలతో పాటు, విద్యార్థులు తయారుచేసే చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎస్‌ఎల్‌వీని రూపొందించింది.

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 75  జిల్లా పరిషత్‌ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీ శాట్‌ అనే ఉపగ్రహాన్ని ఈ రాకెట్‌ ద్వారా తొలిసారిగా అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 7న ఇస్రో స్మాల్ సాటిలైట్ వెహికల్ ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంధన బూస్టర్ ప్ర‌యోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకమైన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగనయాన్‌) ప్రయోగానికి తొలి అడుగు వేసింది. ఈ ప్రయోగంలో ఉపయోగించనున్న లాంచ్‌ వెహికల్‌ మాడ్యూల్‌-3 (ఎల్‌విఎం-3)లో ప్రథమ దశ ఘన ఇంధన బూస్టర్‌ హెచ్‌ఎస్‌-200కు ఇస్రో శుక్రవారం భూస్థిర పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.

తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌థావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లో శుక్రవారం ఉదయం 7.20 గంటలకు ఈ పరీక్ష జరిగింది. 20 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వ్యాసం కలిగిన హెచ్‌ఎస్‌-200 బూస్టర్‌లో 203 టన్నుల ఘన ఇంధనాన్ని నింపి షార్‌లోని ఎస్‌ఎంపీసీ విభాగంలో భూస్థిర పరీక్షను నిర్వహించారు. శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా ఈ బూస్టర్‌ 135 సెకండ్ల పాటు విజయవంతంగా పనిచేసినట్లు ఇస్రో వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంధన బూస్టర్ ప్ర‌యోగం విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విద్యార్థులతో 75 శాటిలైట్లు తయారీ
నెల్లూరు: 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాల వేళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 75 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఉపగ్రహాలన్నీ విద్యార్థులతోనే తయారు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 2023 మధ్యకాలం వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ప్రయోగించనుంది. ఈ మేరకు యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌ విశ్రాంత సంచాలకుడు మయిల్‌సామి అన్నాదురై మార్గదర్శకత్వంలో ‘ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధి ప్రాజెక్టు’ చురుగ్గా సాగుతోంది.

దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, పాఠశాలల్లోని ఔత్సాహిక విద్యార్థులను ప్రాజెక్టులో భాగస్వాములను చేస్తున్నారు. ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌ అసోసియేషన్‌(ఐటీసీఏ) విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, సమన్వయం చేస్తోంది. ఉపగ్రహాలను తయారు చేయించడం, నిర్మించడం, పరీక్షించడం వంటి పనులన్నీ విద్యార్థులే చేయనున్నారు.

ప్రాజెక్టులో పాల్గొనే విద్యార్థులకు భారత స్పేస్‌ స్టార్టప్‌ సహకారంతో శిక్షణ ఇవ్వనున్నారు. ఆకృతి, అభివృద్ధి, ఫ్యాబ్రికేషన్‌, పరీక్ష, ప్రయోగం తదితర వాటికి ఇస్రో సహకరిస్తోంది. ఖర్చు మాత్రం చాలా వరకు ఆయా విద్యా సంస్థలే భరిస్తున్నాయి. కర్ణాటకలో పాఠశాలల విద్యార్థులు తయారు చేసే ఉపగ్రహాల కోసం అక్కడి ప్రభుత్వం నిధులు ఇస్తోంది. విద్యార్థులు చేసేవన్నీ నానో ఉపగ్రహాలు. ఒక్కొకటి 10 కిలోల కంటే తక్కువ బరువు ఉంటాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విద్యార్థులతో 75 శాటిలైట్లు తయారీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత అంతరిక్ష ప్రయాణంలో మరో మైలురాయి
తొలిసారి స్మాల్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ను తయారు చేస్తున్న ఇస్రో

న్యూఢిల్లీ: అతి తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పుడు చిన్నచిన్న ఉపగ్రహాలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను కూడా తయారు చేసింది.

ఈ ఏడాది మార్చి నెలలోనే దీనిని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరి నాటికి ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా వంద కిలోల నుంచి 500 కిలోల బరువు కలిగిన 6,000 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి నెలలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్టు సమాచారం.

ఆ ఫలితానికి అనుగుణంగా మార్చి 25న పూర్తిస్థాయి ప్రయోగం చేపట్టనున్నారు. ఇప్పటిదాకా ఇస్రో ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 అనే ఐదు రకాల రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తోంది. తాజాగా వీటి సరసన ఎస్‌ఎస్‌ఎల్‌వీ చేరబోతోంది. దీన్ని నాలుగు దశల్లో ప్రయోగించే విధంగా డిజైన్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత అంతరిక్ష ప్రయాణంలో మరో మైలురాయి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష రంగంలో మరో అద్భుతానికి ముందడుగు పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన వాహననౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి52 విజయవంతమైంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి దీన్ని చేపట్టారు. మూడు ఉపగ్రహాలతో పాటు ఈవోఎస్‌-04, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ- సీ52 రోదసిలోకి మోసుకెళ్లింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

2022 చివరినాటికి గగన్ యాన్
ఇస్రో మానవసహిత అంతరిక్ష యాత్ర

కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న‌

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మానవ సహిత యాత్ర కరోనా కారణంగా వాయిదా పడిందని చెప్పారు. భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) నిర్వహించిన ఓ వెబినార్‌లో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు.

ప్రతి రంగంలోనూ స్పేస్ టెక్నాలజీకి పాత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. అంతరిక్ష సాంకేతికతలో మరిన్ని అంకుర సంస్థలు రావాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు. స్పేస్​ టెక్నాలజీలో ఓషియన్ దేశాల భాగస్వామ్యంతో ముందుకెళ్తామన్నరు. విపత్తు నిర్వహణలో అంతరిక్ష సాంకేతికత చాలా ఉపయోగకరంగా ఉందని జితేంద్ర సింగ్ కొనియాడారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 2022 చివరినాటికి గగన్ యాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.