#Indian shooters – Vishwa Samvad Kendra Andhra Pradesh

షూటింగ్‌లో భారత షూటర్ల పతకాల వేట
న్యూఢిల్లీ: ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన జూనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రమిత భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో రమిత 16–12తో చైనా షూటర్‌ యింగ్‌ షెన్‌పై గెలుపొందింది. జూనియర్‌ మహిళల 50 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు దివ్యాంశి (547 పాయింట్లు) స్వర్ణం, వర్షా సింగ్‌ (539 పాయింట్లు) రజతం, టియానా (523 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం భారత్‌ మొత్తం 25 పతకాలతో రెండో స్థానంలో ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post షూటింగ్‌లో భారత షూటర్ల పతకాల వేట appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ పతకాల వేట
మొదటి స్థానంలో నిలిచిన భారత్

న్యూఢిల్లీ: షూటింగ్ ప్రపంచ కప్ 2022లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. పోటీ చివరి రోజు భారత్‌ ఖాతాలో 14వ పతకం చేరింది. భారత్‌ ఐదు స్వర్ణాలు, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి మొత్తం 15 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది. పోటీ చివరి రోజు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో అనీష్ భన్వాలా, విజయవీర్ సిద్ధూ, సమీర్‌లతో కూడిన భారత త్రయం రజతం సాధించింది. ఈ పోరులో అనీశ్‌-రిథమ్‌ జోడీ 16-12 పాయింట్లతో అనా దెడోవా-మార్టిన్‌ పొదరాస్కీ (చెక్‌ రిపబ్లిక్‌) జోడిపై విజయం సాధించింది. అనీశ్‌-రిథమ్‌ జోడికి రెండో ప్రపంచకప్‌ పతకం. ఈ ఏడాది కైరోలో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీలో అనీశ్‌-రిథమ్‌ జోడీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ పతకాల వేట appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.