Indian Railways – Vishwa Samvad Kendra Andhra Pradesh

మహాలయ అమావాస్య కాశీయాత్ర పేరుతో ప్రత్యేక రైళ్ళు
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే, ఉలా రైల్ భాగస్వామ్యంతో మహాలయ అమావాస్య దివ్య కాశీ యాత్ర పేరుతో రైలుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 22న ప్రారంభం కానుందని రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ వావిలాపల్లి రాంబాబు తెలిపారు. మధురై నుంచి ప్రారంభమై 12 రోజుల పాటు సాగుతుందని వివరించారు. ఈ యాత్రలో భాగంగా రైలు మదురైలో ప్రారంభమై దక్షిణ మధ్య రైల్వేలోని నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వరగంల్ రైల్వే స్టేషన్లలో అగనుందని తెలిపారు. ఇది కాశీ, గయా, అలహాబాద్, అయోధ్య, నైమిశారణ్యం, దిల్లీ, హరిద్వార్, ఆగ్రా వంటి ప్రముఖ స్థానాలకు వెళ్ళ‌నుంద‌ని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహాలయ అమావాస్య కాశీయాత్ర పేరుతో ప్రత్యేక రైళ్ళు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అగ్నిపథ్’పై వ్య‌తిరేక ఆందోళ‌న‌లు… రైల్వేకు రూ. 259.44 కోట్ల నష్టం
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంతో భారతీయ రైల్వేలకు రూ.259.44 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సామూహిక నిరసనలు జరిగాయి. బీహార్ నుంచి తెలంగాణ వరకూ రైల్వే ఆస్తులపై దాడులు, ధ్వంసం చేయడం, నిప్పుపెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈస్ట్ సెంట్రల్ రైల్వే బాగా నష్టపోగా, యూపీలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసలు వ్యక్తమయ్యాయి. ఈ ఆందోళనల కారణంగా జూన్ 15 నుంచి జూన్ 23 వరకూ 2132 పైగా రైళ్ళు రద్దయ్యాయని మంత్రి తెలిపారు.

రైళ్ళ‌ రద్దు కారణంగా ప్రయాణికులకు సొమ్ము తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక డాటాను నిర్వహించామన్నారు. జూన్ 14 నుంచి 30వ తేదీ వరకూ రూ.102 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశామని చెప్పారు. ఆ సమయంలో రద్దయిన రైలు సర్వీసులన్నింటినీ తిరిగి పునరుద్ధరించినట్టు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నిపథ్’పై వ్య‌తిరేక ఆందోళ‌న‌లు… రైల్వేకు రూ. 259.44 కోట్ల నష్టం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో అన్ని ప్రాంతాలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలందించేలా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను నడుపనున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ప్రకటించారు. ఐసీఎఫ్‌లోని బోగీల తయారీ కర్మాగారాన్ని పరిశీలించి అక్కడ తయారుచేసిన ఏసీ టుటైర్‌ ఎల్‌హెచ్‌బీ కొచ్‌లను జెండా ఊపి ప్రారంభించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలను ఐసీఎఫ్‌ కర్మాగారంలో తయారు చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. దక్షిణ రైల్వే అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలందించటంలో అన్న జోన్ల కంటే ముందున్నారని ప్రశంసించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో అన్ని ప్రాంతాలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైళ్ళ‌లో మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు
న్యూఢిల్లీ: రైళ్ళ‌లో మహిళా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నది.

దూర ప్రాంతాలకు వెళ్లే మెయిల్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ క్లాసుల్లో 6 బెర్త్‌లు, అలాగే గరీబ్ రథ్, రాజధాని, దురంతో, ఫుల్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని 3 ఏసీ క్లాసుల్లో 6 బెర్త్‌లు మహిళలకు రిజర్వ్ చేయనున్నాం’ అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. ఒంటరిగా లేదా మహిళల సమూహంతో ప్రయాణించే వారి వయస్సుతో సంబంధం లేకుండా మహిళా ప్రయాణికులకు కోటా వర్తిస్తుందని తెలిపారు.

ప్రతి స్లీపర్‌ కోచ్‌లో ఆరు నుంచి ఏడు లోయర్‌ బెర్త్‌లు, 3 ఏసీ కోచ్‌లలో నాలుగు నుంచి ఐదు లోయర్‌ బెర్త్‌లు, 2 ఏసీ కోచ్‌లలో మూడు నుంచి నాలుగు బెర్త్‌లు సీనియర్ సిటిజన్‌లు, 45 ఏండ్ల వయసు పైబడిన మహిళలు, గర్భిణులకు రిజర్వ్ చేస్తారని రైల్వే మంత్రి చెప్పారు.

రైళ్లలోని కోచ్‌ల సంఖ్యను బట్టి ఈ క్యాటగిరీ సీట్ల రిజర్వ్‌డ్ కోటా నిర్ణయించబడుతుందని తెలిపారు. అదేవిధంగా, మహిళలతో పాటు అన్ని క్యాటగిరీల ప్రయాణికులకు ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ, డిస్ట్రిక్ట్ పోలీసుల ఆధ్వర్యంలో భద్రతను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.

సగానికి తగ్గిన కాగితం వినియోగం

కాగా, రైల్వేలో కాగితం వినియోగం సగానికి తగ్గింది. ప్రయాణికులు టికెట్‌ బుకింగ్‌కు ఎక్కువగా ఆన్‌లైన్‌కు మొగ్గుచూపడం దీనికి కారణంగా తెలుస్తున్నది. 2018లో 22,685 రీమ్‌ల పేపర్‌ను వినియోగించగా 2021లో కాగిత వినియోగం 10,272 రీమ్‌లకు తగ్గిందని రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది.

ఈ నేపథ్యంలో కాగితం ప్రిటింగ్‌కు అయ్యే ఖర్చు కూడా భారీగానే తగ్గిందని కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ) తెలిపింది. 2019-20లో కాట్రిడ్జ్‌ల ఖర్చు రూ. 1.3 కోట్లతో పోలిస్తే 2022 మార్చి నాటికి కాట్రిడ్జ్‌ల ఖర్చు రూ.50 లక్షలు మేరకు తగ్గుతుందని అంచనా వేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైళ్ళ‌లో మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.