INDIAN RAILWAY – Vishwa Samvad Kendra Andhra Pradesh

మళ్లీ పట్టాలెక్కనున్న 1855 నాటి రైలు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. ఈ లోకో ట్రైన్ గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో నడిపించేవారు. ఈ ట్రైన్ ట్రయల్ రన్ ను నేడు రైల్వే శాఖ నిర్వహించింది. ప్రజలు ఆ రైలును ఆసక్తిగా తిలకించడం కనిపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మళ్లీ పట్టాలెక్కనున్న 1855 నాటి రైలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు – శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వేసవి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

ఈ మేరకు 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేటి నుంచి హైదరాబాద్- తిరుపతి, తిరుపతి- హైదరాబాద్‌, తిరుపతి- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

తిరుపతి- హైదరాబాద్ మధ్య మొత్తం 10 ప్రత్యేక సర్వీసులు నడపనుండగా.. ఇవి సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆగనున్నాయి. తిరుపతి- కాకినాడ టౌన్‌ మధ్య 10 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు నిర్ణయం తీసుకోగా.. ఇవి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

మరోవైపు కాచిగూడ- తిరుపతి మధ్య రెండు వేసవి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రత్యేక రైలు జూన్ 1, జూన్ 2న నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు.. ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వేస్టేషన్లో ఆగుతాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు – శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైలులో ప్రయోగాత్మకంగా బేబీ బెర్త్‌
* తల్లీబిడ్డకు సౌకర్యవంత ప్రయాణం

ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శిశువులతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం ఓ సరికొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.

అదే ఫోల్డబుల్‌ ‘బేబీ బెర్త్‌’. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి పడక ఇది. లోయర్‌ బెర్త్ ‌కు అటాచ్‌ అయి ఉంటుంది. ప్రయాణ సమయంలో తల్లులు ఈ బెర్త్ ‌పై తమ శిశువులను పడుకోబెట్టోచ్చు. సాధారణంగా అయితే.. ఒకే బెర్త్ ‌పై తల్లీబిడ్డ సర్దుబాటు కావాల్సి ఉంటుంది. దీంతో స్థలం సరిపడక.. ఇబ్బందులు తప్పేవి కావు. ఇప్పుడు బేబీ బెర్త్‌ సాయంతో బుజ్జాయిలను తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టొచ్చు.

మాతృ దినోత్సవం సందర్భంగా ఉత్తర రైల్వే మండలం ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం విశేషం. లఖ్‌నవూ, దిల్లీ డివిజన్ల సమన్వయంతో.. లఖన్‌ వూ మెయిల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ‌ప్రెస్ ‌లోని త్రీ-టైర్ బీ4 కోచ్‌లో ఈ బెర్త్ ‌లను పైలట్‌ ప్రాజెక్ట్ ‌గా ఏర్పాటు చేసింది. ఈ విషయమై లఖన్‌ వూ డివిజన్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ అతుల్ సింగ్ మాట్లాడుతూ.. ‘బేబీ బెర్త్ ‌ను మెయిన్ లోయర్ బెర్త్ ‌తో జతచేశాం. అవసరం లేనప్పుడు దీన్ని లోయర్‌ బెర్త్‌ కిందికి మడతపెట్టొచ్చు. దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం’ అని వివరించారు. 770 మి.మీల పొడవు, 255 మి.మీల వెడల్పు, 76.2 మి.మీల ఎత్తు కలిగిన ఈ బేబీ బెర్త్ ‌కు శిశువును సురక్షితంగా పట్టి ఉంచడానికి వీలుగా పట్టీలూ ఉన్నాయని అతుల్ సింగ్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైలులో ప్రయోగాత్మకంగా బేబీ బెర్త్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆదాయం పెంచేందుకు భారతీయ రైల్వే సరికొత్త ప్రణాళిక!
న్యూఢిల్లీ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే ఖర్చులను తగ్గించి ఆదాయం పెంచేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వ్యయాన్ని తగ్గించి ఆదాయం పెంచుకునేందుకు భారత్‌లో ప్రధాన రైల్వే స్టేషన్‌లలో సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఉత్తర రైల్వేలోని ఢిల్లీలో ప్రధాన రైల్వే స్టేషన్‌లలోఈ సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పనులను వేగవంతం చేస్తోంది రైల్వే శాఖ.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తుగ్లకాబాద్‌ కోచ్‌ కేర్‌ సెంటర్‌, తుగ్లకాబాద్‌ డీజిల్‌ లోకో షెడ్‌, ఘజియాబాద్‌, పానిపట్‌, సమల్ఖా, గనౌర్‌, సోనిపట్‌ రైల్వే స్టేషన్‌లలో1.39 ఎండ‌బ్య్లుపి సామర్థ్యంతో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ, పాత ఢిల్లీ, ఢిల్లీ సరాయ్‌ రోహిల్లా, దీవానా, తుగ్లకాబాద్‌, హజ్రత్‌ నిజాముద్దీన్‌, మీరట్‌ సిటీ, ఢిల్లీ షాహదారా రైల్వే స్టేషన్‌లలో ఇప్పటికే సోలర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.

సోలార్‌ ప్లాంట్‌తో రైల్వేకు రూ.కోటి ఆదా

వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ సోలార్‌ ప్లాంట్లు మొత్తం విద్యుత్‌ వినియోగంలో అయిదు నుంచి ఏడు శాతం వరకు విద్యుత్‌ను అందిస్తున్నట్టు ఢిల్లీ డివిజన్‌ మేనేజర్‌ డింపీ గార్గ్‌ తెలిపారు. ఈ సోలార్‌ ప్లాంట్‌ 82.59 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీని వల్ల ఉత్తర రైల్వే ప్రతి సంవత్సరం రూ.4.04 కోట్లు ఆదా చేస్తోంది. ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా ఢిల్లీ డివిజన్ విద్యుత్ ఖర్చును తగ్గించడమే కాకుండా 25,554 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం తగ్గిస్తోందని తెలిపారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆదాయం పెంచేందుకు భారతీయ రైల్వే సరికొత్త ప్రణాళిక! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అద‌న‌పు ఛార్జీలుండ‌వ్‌!
ప్రత్యేక రైళ్ళు రద్దు

దేశంలో నడవనున్న సాధారణ రైళ్ళు

తక్షణమే ఉత్తర్వులు అమలు

న్యూఢిల్లీ: ప్రత్యేక రైళ్లు, వాటిపేరుతో వసూలు చేసే అధిక ఛార్జీలకు రైల్వే శాఖ ముగింపు పలకనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు ముందున్న విధంగానే రెగ్యులర్ రైళ్ళ‌ను అందుబాటులోకి తీసుకువచ్చి టికెట్ ధరలు తగ్గించనుందని పేర్కొంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి రైల్వేశాఖ కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది.

అనవసర ప్రయాణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఛార్జీలను కూడా పెంచింది. అయితే, పాతవాటినే ప్రత్యేక రైళ్ళుగా నడుపుతూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ.. ప్రయాణికుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా ముందున్న విధంగానే రైళ్ళ‌ పేర్లు, నంబర్లు, ఛార్జీలు అమలు చేయాలని పేర్కొంటూ రైల్వేబోర్డు అన్ని జోనల్ కార్యాలయాలకు లేఖలు రాసింది.

అన్ని రైళ్ళు పట్టాలు ఎక్కడానికి ఒకట్రెండు రోజులు పడుతుందని సీనియర్‌ రైల్వే అధికారి ఒక‌రు చెప్పారు. ప్రత్యేక రైళ్ళ నంబరు సున్నాతో ప్రారంభమవుతుందని, ఇప్పటి నుంచి అది ఉండబోదని తెలిపారు. అయితే.. కరోనా కారణంగా రాయితీలు, బెడ్‌రోల్స్‌, భోజనాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అద‌న‌పు ఛార్జీలుండ‌వ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీ ప్రభుత్వం నిధులివ్వకే రైల్వే ప్రాజెక్టులు నిలిచాయి
ఎంపీలకు వెల్ల‌డించిన‌ దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వాటా ఆర్థిక సహాయ, సహకారాలు అందించనిదే ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్లడం కష్టమని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య అన్నారు. సుమారు రెండేళ్ల తర్వాత విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్ల పరిధిలోని ఎంపీలతో జీఎం గురువారం విజయవాడలో సమావేశమయ్యారు. ఎంపీలు మార్గాని భరత్‌, ఆదాల ప్రభాకరరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వంగా గీత, చింతా అనూరాధ, బీవీ సత్యవతి, తలారి రంగయ్య, ఎన్‌.రెడ్డప్ప, పి.బ్రహ్మానందరెడ్డి, ఎస్‌.సంజీవ్‌కుమార్‌, గోరంట్ల మాధవ్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ హాజరయ్యారు.

మరో ముగ్గురు ఎంపీలు గైర్హాజరయ్యారు. రూ.వేల కోట్ల వ్యయంతో కేంద్రం తలపెడుతున్న ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో ముందుకు తీసుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఎంపీలకు ఇచ్చిన నివేదికలో జీఎం ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. అత్యంత పురోగతిలో ఉన్న నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, కోటిపల్లి-నర్సాపూర్‌ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని, ప్రభుత్వం నిధులిస్తే వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని జీఎం అభిప్రాయపడ్డారు. 11 ఆర్‌వోబీ ప్రాజెక్టులకూ రాష్ట్ర ప్రభుత్వం కాస్ట్‌ షేరింగ్‌ ఇవ్వనందున అవి ఆగిపోయాయన్నారు.

విభజన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని, కరోనాతో మరింత ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాత భరిస్తామని, పనులు ఆపొద్దని వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఆర్‌వోబీ ప్రాజెక్టులకు కేంద్రమే నూరుశాతం భరించాలని చెప్పారు. పురోగతిలో ఉన్న పనుల నిలిపివేతపై కనకమేడల అభ్యంతరం తెలిపారు. కరోనా పేరు చెప్పి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకోవడాన్ని తప్పుబట్టారు. కరోనా సమయంలో కూడా ఆదాయం వచ్చిందని, పూర్తయిన ప్రాజెక్టులకు సహకరించకపోతే ఎలాగని ప్రశ్నించారు.

చంద్రబాబు మీద కోపంతో ప్రాజెక్టులకు మోకాలడ్డవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, రాజధాని అమరావతికి నూతన రైలు మార్గం ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, రైల్వే కూడా పక్కన పెట్టింది. దీనిపై చర్చ జరగలేదు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవటంపై ఎంపీలంతా స్పందించారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై సీఎం జగన్‌తో సమావేశమైనపుడు ఆయన సూచనల మేరకు నిర్ణయిస్తామని ఎంపీ భరత్‌ చెప్పారు. కనకమేడల మాత్రం తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరితో ఉన్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీ ప్రభుత్వం నిధులివ్వకే రైల్వే ప్రాజెక్టులు నిలిచాయి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త
స్పెషల్‌ ట్రైన్లు పొడిగించిన రైల్వే శాఖ

విజయవాడ: కరోనా వల్ల రైళ్ళ రద్దు, ఆ తర్వాత కొద్దిపాటి రైళ్ళు రాకపోకలు సాగించిన విషయం విదితమే. ప్రస్తుతం రైళ్ళ రాకపోకలు ఊపందుకున్నాయి. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో సౌత్‌ ఇండియన్‌ రైల్వే పలు స్పెషల్‌ ట్రైన్లను పొడిగించింది. ఈ నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. సౌత్‌ ఇండియన్‌ రైల్వే ప్రకటించిన ఈ జాబితాలో డైలీ, వీక్లీ సర్వీసులు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన జాబితాలో పొడగించిన ప్రత్యేక రైల్‌ సర్వీసుల వివరాలివి.

హౌరా – హైదరాబాద్‌ల మధ్య ప్రతీరోజూ నడిచే 08645 ట్రైన్‌ సర్వీస్‌ను 28-09-2021 నుంచి 31-12-2021 వరకు పొడగించారు.

హైదరాబాద్‌ – హౌరాల మధ్య ప్రతిరోజూ నడిచే 08646 ట్రైన్‌ సర్వీస్‌ను 30-09-2021 నుంచి 02-01-2021 వరకు పొడగించారు.

షాలిమార్‌ – సికింద్రాబాద్‌-షాలిమార్‌ (02449/50)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్‌ సర్వీస్‌ను 06-10-2021 నుంచి 31-12-2021 వరకు పొడగించారు.

హతియా – యశ్వంత్‌ పూర్‌ – హతియాల మధ్య వారానికి రెండు రోజులు నడిచే ఈ ట్రైన్‌ సర్వీస్‌ (02835/36) ను 28-09-2021 నుంచి 30-12-2021 వరకు పొడిగించారు.

హౌరా – మైసూరు – హౌరా (08117/08118)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్‌ సర్వీసులను 01-10-2021 నుంచి 02-01-2021కి పొడగించారు.

హౌరా – యశ్వంత్‌పపూర్‌ – హౌరా (02873/74)ల మధ్య ప్రతి రోజూ నడిచే ట్రైన్‌ సర్వీసులను 28-09-2021 నుంచి 02-01-2021కి పొడగించారు.

హౌరా – వాస్కొడిగామా – హౌరా (08047/48)ల మధ్య నడిచే స్పెషల్‌ ట్రైన్‌ సర్వీసులను 27-09-2021 నుంచి 02-01-2021కి పొడగించారు.

హౌరా – పాండిచ్చరి – హౌరా (02867/68)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్‌ సేవలను 03-10-2021 నుంచి 29-12-2021కి పొడగించారు.

హౌరా – ఎర్నాకులమ్‌ -హౌరా (02877/78)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్‌ సేవలను 02-10-2021 నుంచి 27-12-2021కి పొడగించారు.

హతియా – బెంగళూరు – హతియా (08637/38)ల మధ్య నడిచే వీక్లీ ట్రైన్‌ సేవలను 02-10-2021 నుంచి 28-12-2021కి పొడగించారు. Source :TV9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైల్వే ప్రయాణికులకు శుభవార్త appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రయాణికుల భద్రత కోసం ఐపీ ఆధారిత సీసీ కెమెరాలు… రైల్వే శాఖ నిర్ణయం..
రైల్వే స్టేషన్‌లలో మహిళలు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భారత్‌లోని 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ లను రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం 2016లో దేశవ్యాప్తంగా 983 రైల్వేస్టేషన్లు ఎంపిక చేయగా, ప్రస్తుతం 813 స్టేషన్లలో కెమెరాల ఏర్పాటు పూర్తయింది. మిగిలిన రైల్వేస్టేషన్లలో కెమెరాల ఏర్పాటు తుదిదశలో ఉందని, ‘నిర్భయ’ నిధుల నుంచి ఈ పథకం అమలుచేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెల నాటికి మరో 756 రైల్వే స్టేషన్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గత ఏడాది జూన్‌ 25వ తేదీన రైల్వే స్టేషన్‌లలో సీసీటీవీలను ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల రైల్‌టెల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 456 రైల్వే స్టేషన్‌లలో పూర్తి చేయడానికి ఈ ఏడాది మే నెలలో నాలుగు టెండర్లను వేసింది. రైల్వే ప్రాంగణంలో మెరుగైన భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, వీడియో ఫీడ్లను పర్యవేక్షిస్తున్నారు రైల్వే అధికారులు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రయాణికుల భద్రత కోసం ఐపీ ఆధారిత సీసీ కెమెరాలు… రైల్వే శాఖ నిర్ణయం.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థ బలోపేతానికి కేంద్రం పచ్చజెండా
భారతీయ రైల్వేలో కమ్యూనికేషన్లు, సిగ్నలింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 700 MHz బ్యాండ్‌లో 5 MHz స్పెక్ట్రమ్‌ను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.25వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ కమ్యూనికేషన్లు, సిగ్నలింగ్‌ కోసం ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌పై ఆధారపడుతోంది. స్పెక్ట్రమ్‌ కేటాయింపు వల్ల కమ్యూనికేషన్ల వ్యవస్థ బలోపేతం అవుతుందని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థ బలోపేతానికి కేంద్రం పచ్చజెండా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.