Indian Prime Minister Narendra Modi – Vishwa Samvad Kendra Andhra Pradesh

క్వాడ్ సదస్సుకు 24న మోదీ ప‌య‌నం!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న జపాన్​లోని టోక్యోలో జరగనున్న క్వాడ్ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద, ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్వాడ్ సదస్సుకు 24న మోదీ ప‌య‌నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచ ఆరోగ్య సంస్థను సంస్కరించాల్సి ఉంది: గ్లోబల్ సదస్సులో ప్రధాని మోడీ సూచన
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థను తప్పనిసరిగా సంస్కరించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. మరింత నమ్మకమైన వైద్య భద్రతా విధానంతో పటిష్ఠపరిచాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలో భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు రెండో గ్లోబల్ కొవిడ్ సదస్సు ను ఉద్దేశించి వర్చువల్‌గా ఆయన మాట్లాడారు. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజా కేంద్రక వ్యూహాన్ని రూపొందించాలని సూచించారు. కొవిడ్ సవాళ్లను అధిగమించే చర్యలకు ప్రస్తుత సదస్సు మార్గం చూపాలని, పటిష్టమైన విధానాలను రూపొందించాలని అభిలాషించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ ఆరోగ్య సంస్థను సంస్కరించాల్సి ఉంది: గ్లోబల్ సదస్సులో ప్రధాని మోడీ సూచన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌కు బలమైన అంతర్జాతీయ భాగస్వామి ఫ్రాన్స్: మోడీ ట్వీట్
న్యూఢిల్లీ: ఐరోపా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ.. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో రెండు దేశాలు బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్‌, ఫ్రాన్స్‌ అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ద్వైపాక్షికమైన పలు అంశాలు సహా అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి వారు చర్చించుకున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. జర్మనీ, డెన్మార్క్‌ పర్యటనలను ముగించుకున్న ప్రధాని మోదీ పారిస్‌ చేరుకున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్ష భవనం ఎలీసీకి చేరుకున్న మోదీకి అధ్యక్షుడు మెక్రాన్‌ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

ఇటీవలే రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన మిత్రుడు మెక్రాన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. “భారత్‌కున్న బలమైన అంతర్జాతీయ భాగస్వాముల్లో ఫ్రాన్స్‌ ఒకటి. విభిన్న రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటున్నాయి” అని పారిస్‌ చేరుకున్న వెంటనే మోదీ ట్వీట్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌కు బలమైన అంతర్జాతీయ భాగస్వామి ఫ్రాన్స్: మోడీ ట్వీట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మీ సరిహద్దుల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నడవకూడదు – నేపాల్ ప్రధానితో భేటీలో స్పష్టం చేసిన భారత ప్రధాని మోడీ
భారత్-నేపాల్ మధ్య సరిహద్దుల్లో నియంత్రణ, ఆంక్షలు లేని పరిస్థితులను దుర్వినియోగపరచకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ ను హెచ్చరించారు. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్ ‌బాతో ఆయన సమావేశమయ్యారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని కొనసాగించాలని ఇరు ప్రదానులూ నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత దేశం, నేపాల్ మధ్య ఆంక్షలు, నియంత్రణ లేని సరిహద్దులను అవాంఛనీయ శక్తులు దుర్వనియోగపరచకూడదని చెప్పారు. ఈ అంశంపై తాము చర్చించామన్నారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు చాలా ప్రత్యేకమైనవవని మోడీ చెప్పారు. ఇటువంటి స్నేహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదని చెప్పారు. విద్యుత్తు రంగంలో సహకరించుకోవడం కోసం తమ సమష్టి విజన్ స్టేట్‌మెంట్ భవిష్యత్తు సహకారం కోసం బ్లూప్రింట్ ‌గా రుజువవుతుందని తెలిపారు.

భారత్-నేపాల్ మధ్య సంబంధాల కోసం దేవ్ ‌బా ఎంతో కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ప్రజల మధ్య పరస్పర సంబంధాలే ఉభయ దేశాల భాగస్వామ్యానికి ప్రాతిపదిక అని చెప్పారు. ప్రజల మధ్య సంబంధాలే దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయన్నారు. నేపాల్ శాంతియుత, ప్రగతిదాయక, అభివృద్ధి ప్రస్థానంలో స్థిరమైన భాగస్వామిగా భారత దేశం భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో కొనసాగుతుందన్నారు. నేపాల్ జల విద్యుత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భారతీయ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. నేపాల్ తన మిగులు విద్యుత్తును భారత దేశానికి ఎగుమతి చేస్తుండటం సంతోషకరమని చెప్పారు. ఇది నేపాల్ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చేసిన ట్వీట్‌లో, పొరుగు దేశాలకు పెద్ద పీట వేస్తామనే భారత దేశ విధానాన్ని మరోసారి బలంగా చెప్తున్నట్లు తెలిపారు. సొలు కారిడార్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును నేడు నేపాల్ కు అప్పగించినట్లు తెలిపారు. మారుమూల జిల్లాలను నేపాల్‌లోని జాతీయ విద్యుత్తు గ్రిడ్ ‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. భారత దేశపు రుణ సహాయం క్రింద చేపట్టిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఇదొకటి అని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ సహాయం క్రింద 68.7 కిలోమీటర్ల జయనగర్-బిజల్‌పుర-బర్డిడాస్ రైల్ లింక్ ‌లో భాగంగా శనివారం 35 కిలోమీటర్ల జయనగర్-కుర్తా సెక్షన్ క్రాస్-బోర్డర్ రైలు సర్వీసును ప్రారంభించారు.

నేపాల్ ప్రధానమంత్రిగా దేవ్ ‌బా గత ఏడాది జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన ద్వైపాక్షిక సంబంధాల కోసం విదేశీ పర్యటన చేయడం ఇదే తొలిసారి. శనివారం ఇరు దేశాల మధ్య రైల్వేలు, ఇంధనం తదితర రంగాలకు సంబంధించిన నాలుగు ఒప్పందాలు కుదిరాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మీ సరిహద్దుల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నడవకూడదు – నేపాల్ ప్రధానితో భేటీలో స్పష్టం చేసిన భారత ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యుద్ధ విరమణ దిశగా రష్యాని ఒప్పించాలి
భారత ప్రధాని మోడీని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

న్యూఢిల్లీ: మూడు రోజులుగా కొనసాగుతున్న రష్యా దాడులు, ప్రతిఘటనతో ఉక్రెయిన్‌ అలసిపోతోంది. ఈ తరుణంలో మిలిటరీ చర్యలను ఆపే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ భారత్‌ సాయం కోరారు.

శనివారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్‌ అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీఫోన్‌ చేశారు. రష్యా దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని జెలెన్‌స్కీ, ప్రధాని మోదీని కోరారు. వీలైనంత త్వరగా ఈ సంక్షోభం ముగిసేలా చూడాలంటూ ఆయన ప్రధాని మోదీని కోరినట్టు సమాచారం.

అంతేకాదు.. ఈ మేరకు జెలెన్‌స్కీ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. లక్షకు పైగా చొరబాటుదారులు తమ భూభాగంలోకి ప్రవేశించారని, ఐక్యరాజ్య సమతి భద్రతా మండలిలో రాజకీయ మద్దతు ఉక్రెయిన్‌కు ప్రకటించాలని జెలెన్‌స్కీ కోరినట్టు సమాచారం. ప్రతిస్పందన గురించి సమాచారం అందాల్సి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యుద్ధ విరమణ దిశగా రష్యాని ఒప్పించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం నగడగ్ పెల్ గి ఖోర్లో లభించింది. ఈ మేరకు భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.‘‘భూటాన్ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పేరును ఎంపిక చేయడం విని నేను చాలా సంతోషించాను’’ అని భూటాన్ దేశ ప్రధాని  ట్వీట్ చేశారు.

‘‘కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మోదీజీ అందించిన సహాయం, షరతులు లేని స్నేహం  మరవలేనిది, భూటాన్ దేశ అత్యున్నత అవార్డుకు మోదీజీ అర్హులు, భూటాన్ ప్రజల నుంచి మోదీకి అభినందనలు. మోదీజీ గొప్ప మహనీయుడు, ఆధ్యాత్మిక మానవుడు. మోదీని వ్యక్తిగతంగా కలిసి వేడుక జరుపుకోవడానికి ఎదురు చూస్తున్నాను.’’ అని భూటాన్ ప్రధానమంత్రి లోటే షేరింగ్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బిర్సా గుర్తుగా మ్యూజియం ప్రారంభించిన ప్రధాని
రాంచీ: స్వాతంత్య్ర సమరయోధుడు, జల్‌-జంగల్‌-జమీన్‌ ఉద్యమ నేత బిర్సా ముండా గుర్తుగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మ్యూజియాన్ని ప్రారంభించారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరేన్స్‌లో పాల్గొన్న మోదీ.. రిమోట్‌ ద్వారా మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ బిర్సా ముండా చేసిన సేవ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు.

ఆదివాసీల కోసం ఆయన ఎంతో పోరాటం చేశారని, స్వాతంత్య్రం కోసం పదునైన ఉద్యమాన్ని చేపట్టారని మోదీ అన్నారు. బిర్సా ముండా జయంతిని ప్రభుత్వం ‘జంజతియ గౌరవ్‌ దినోత్సవం’గా నిర్వహిస్తోంది. కాగా, బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఈ రోజు మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అనంతరం గిరిజనుల ప్రయోజనార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు ఆదివారం పీఎంవో పేర్కొంది. 1875 నవంబర్‌ 15న జన్మించిన బిర్సా ముండా.. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటం నిర్వహించారు. ఈ పోరాటంలో కొనసాగిస్తూనే 1900 ఏడాదిలో అతి చిన్న వయసులో (25) మృతి చెందారు.

Source: Andhrajyothy

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బిర్సా గుర్తుగా మ్యూజియం ప్రారంభించిన ప్రధాని appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ
కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్ పటేల్ సజీవంగా ఉన్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోడీ ప్రసంగించారు. సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

ప్రధాని మాట్లాడుతూ… అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు ఉందని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే దేశం తన లక్ష్యాలను చేరుకుంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భూమి, జలం, గగనతలాల్లో భారత్ శక్తిసామర్థ్యాలు మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఉన్నాయన్నారు.

‘భారత్ ఎల్లప్పుడూ సమర్థవంతమైన, సున్నితమైన, అప్రమత్తతతో కూడిన, వినయపూర్వకమైన వైఖరితో అందరినీ కలుపుకునే తత్వంతో అభివృద్ధి చెందాలని సర్దార్ పటేల్ ఎల్లప్పుడూ కోరుకునేవారు. ఆ క్రమంలో జాతీయ ప్రయోజనాలకే ఆయన అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు’ అని ప్రధాని పేర్కొన్నారు. అలా ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే అంతర్గతంగా, బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే పూర్తి శక్తి సామర్థ్యాలు కలిగిన దేశంగా భారత్ నేడు అవతరిస్తోందన్నారు. ఎన్నో దశాబ్దాల నాటి అనవసరపు పురాతన చట్టాల నుంచి గడిచిన ఏడేళ్లలోనే భారత్ విముక్తి పొందిందని అన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కోసం జీవితం అంకితం చేసిన సర్దార్ పటేల్ కు యావత్ దేశం నివాళులు అర్పిస్తోందన్నారు.

రాబోయే తరాలకు స్ఫూర్తి: అమిత్ షా

దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పడంతోపాటు దేశ ఐక్యతను ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరనే సందేశాన్ని యావత్ ప్రపంచానికి ఐక్యతా విగ్రహం (statue of Unity) అందిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాబోయే తరాలను సర్దార్ పటేల్ స్ఫూర్తినిస్తూనే ఉంటారని చెప్పారు. పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ జిల్లాలోని కెవడియాలో ఉన్న సర్దార్ పటేల్ భారీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత భారత్ ను ఏకం చేయడానికి సర్దార్ పటేల్ చేసిన కృషిని అమిత్ షా గుర్తుచేశారు. అంతేకాకుండా ఆయన కృషి వల్లే లక్షద్వీప్ దేశంలో అంతర్భాగం అయ్యిందన్నారు. భారత ఉక్కు మనిషి జ్ఞాపకాలను మరచిపోయేలా ప్రయత్నాలు జరిగాయని దుయ్యబట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మూడు, నాలుగేళ్ళలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు
ప్రధాని నరేంద్ర మోదీ

కుషినగర్‌(ఉత్తర ప్రదేశ్‌): రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, సీప్లేన్‌ల కోసం వాటర్‌డ్రోమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం ప్రారంభించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఉడాన్‌(ఉదే దేశ్‌ కా ఆమ్‌ నాగ్రిక్‌) పథకం కింద, గత కొనేళ్ళుగా 900కి పైగా కొత్త ఎయిర్‌ రూట్‌లకు ఆమోదం లభించిందని, వీటిలో 350కి పైగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. ‘50కి పైగా కొత్త విమానాశ్రయాలు లేదా ఇంతకు ముందు సేవలో లేనివి, కార్యాచరణ చేయబడ్డాయి’ అని అన్నారాయన.

జూన్‌ 2020లో ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్‌ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడానికి ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మూడు, నాలుగేళ్ళలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం
దుబాయ్‌ ఎక్స్పోలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం లాంటిదని.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ప్రారంభమైన దుబాయ్‌ ఎక్స్‌పో ఆయన మాట్లాడారు. యూఏఈ, దుబాయ్‌లతో భారత్‌కు ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎక్స్పో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. భారత్‌ అవకాశాలకు వేదిక అని.. అన్ని రంగాల అభివృద్ధికి, పెట్టుబడులకు సరైన దేశమని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.