INDIAN NAVY – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత నేవీ దళంలోకి ఐఎన్‌ఎస్‌ వగీర్‌..!
భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వగీర్ (INS Vagir)ను నౌకాదళానికి అప్పగించే కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ పాల్గొన్నారు. “ఈ సబ్ మెరైన్‌తో భారత నౌకాదళ సామర్థ్యాలు మరింత మెరుగుపడినట్లు అయ్యింది. దేశ ప్రయోజనాలను ఇది శత్రువుల నుంచి కాపాడుతుంది. అంతేకాదు.. సంక్షోభ సమయంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్, నిఘా, పర్యవేక్షణలను అందిస్తుంది’ అని నౌకాదళం ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రాజెక్టు-75 కింద నిర్మించిన ఐదో డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ ఇది. ‘వగీర్ అంటే షార్క్‌ చేప అని అర్థం.. అదేవిధంగా నిశ్శబ్దంగా, భయం లేకుండా పనిచేయడం దీని ప్రధాన సామర్థ్యం ఈ పేరును 1973-2001 వరకు వినియోగించిన ఓ పాత సబ్మెరైన్ నుంచి తీసుకొన్నారు. ఈ కొత్త సబ్మెరైన్ను మాజిగావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. దీనికోసం ఫ్రాన్స్ నుంచి సాంకేతికత భారత్‌కు బదిలీ అయింది. ఈ సబ్ మెరైన్లో ప్రపంచంలోనే అత్యుత్తమ సోనార్లను అమర్చారు. అంతేకాదు.. దీనిలో వైర్ గైడెడ్ టార్పెడోలు కూడా ఉన్నాయి. ఈ జలాంతర్గామి నుంచి సబ్ సర్ఫేస్ టూ సర్ఫేస్ క్షిపణులను ప్రయోగించవచ్చు. దీంతో ప్రత్యర్థి నౌకాదళంపై వేగంగా దాడి చేసే సామర్థ్యం లభిస్తుంది. స్పెషల్ ఆపరేషన్ల కోసం శత్రు స్థావరాల్లోకి మెరైన్ కమాండోలను పంపించే సామర్థ్యం ఈ జలాంతర్గామికి ఉంది.

సముద్రం మధ్యలో, తీరాలకు అత్యంత సమీపంలో కూడా ఐఎన్ఎస్ వగీర్ ను మోహరించవచ్చు. దేశీయంగా నిర్మించిన అత్యాధునిక సబ్‌మెరైన్లలో ఇదొకటి. దీనిని 2020 నవంబర్లోనే ఆవిష్కరించగా.. నాటి నుంచి ఫిబ్రవరి 2022 వరకు సముద్రంలో ఆయుధాలు, సోనార్లు సహా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. గతంలో భారత్లో నిర్మించిన సబ్‌మెరైన్లు అన్నింటిలో వగీర్‌నే అత్యంత వేగంగా నిర్మించారు.

The post భారత నేవీ దళంలోకి ఐఎన్‌ఎస్‌ వగీర్‌..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘనంగా రక్షణ దళాల వెటరన్స్‌ డే
రక్షణ దళాల వెటరన్స్ డే అత్యంత గౌరవ భావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ పుష్పగుచ్ఛాలు ఉంచి, వీర సైనికులకు నివాళులర్పించారు.

ఇక మరోవైపు ఉత్తరాఖండ్ వార్ మెమోరియల్ ట్రస్టు డెహ్రాడూన్‌లో అభివృద్ధిపరచిన శౌర్యస్థల్‌ను రక్షణ దళాలకు శనివారం అంకితం చేశారు. రక్షణ దళాల త్యాగాలు, ఆత్మబలిదానాలు, సేవలను కొనియాడుతూ ఈ స్థలాన్ని అభివృద్ధిపరిచారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అమర సైనికులకు నివాళులర్పించారు.

వెటరన్స్‌ డే ఎందుకు జరుపుతారంటే..

1947లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారతీయ దళాలకు నాయకత్వం వహించి, దేశానికి విజయం లభించే విధంగా పోరాడిన ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప పదవీ విరమణ చేసిన రోజును వెటరన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఆయన మన దేశ సైన్యానికి మొదటి కమాండర్-ఇన్-చీఫ్. ఆయన 1953 జనవరి 14న పదవీ విరమణ పొందారు.

The post ఘనంగా రక్షణ దళాల వెటరన్స్‌ డే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

INS విక్రాంత్ ప్రత్యేకతలివే….
శుక్రవారం 2/9/2022) నాడు కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘INS విక్రాంత్’ విమాన వాహక యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నౌకను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కొచ్చి షిప్ యార్డ్ నిర్మించింది. దీంతో, విమాన వాహక యుద్ద నౌకలను స్వయంగా నిర్మించుకోగల సత్తా కలిగిన అతి కొద్దిదేశాల సరసన భారత్ చేరింది. ఇది ఆత్మ నిర్భర్ భారత్ లో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దేశానికి మువ్వన్నెల జెండా జాతీయ పతాకంగా ఉన్నట్లే త్రివిధ దళాలకు కూడా వేర్వేరుగా ప్రత్యేక జెండాలు ఉంటాయి. ఇన్నాళ్ళూ భారత నావికా దళానికి చెందిన పతాకంలో జాతీయ జెండాతో పాటు బ్రిటీష్ వలస పాలనకు సంకేతంగా ‘సెయింట్ జార్జి క్రాస్’ కూడా ఉండేది. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట మీద నుండి ప్రధాని ప్రసంగిస్తూ బ్రిటిష్ వలస పాలనకు, బానిసత్వానికి నిదర్శనంగా నిలిచే గుర్తులను మన మనస్సుల నుండి చెరిపేసి నూతన భారతదేశాన్ని ఆవిష్కరించే సమయం ఆసన్నమైందని అన్నారు. అందులో భాగంగానే భారత నౌకదళం పతాకం నుండి సెయింట్ జార్జి క్రాస్ తొలగించి దాని స్థానంలో భారతదేశంలో గొప్ప నౌకాదళాన్ని నిర్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ అష్ట దిక్కుల నౌకాదళ చిహ్నం, మూడు సింహాలతో కూడిన నూతన చిహన్ని చేర్చిన నూతన పతాకాన్ని ఆవిష్కరించారు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విశేషం ఏమిటంటే INS విక్రాంత్ నినాదం సంస్కృతంలో “जयेम सं युधिस्पृध:” అంటే “I defeat those who fight against me” “నాకు వ్యతిరేకంగా పోరాడితే, నేను ఓడిస్తా!” ఇదీ నేటి సశక్త భారతం. స్వాభిమాన భారతం. శత్రు దుర్భేధ్య భారతం.

“కదిలే నగరం (CITY ON THE MOVE)” అని పిలువగలిగిన ఈ నౌక దేశ చరిత్రలోనే ఇప్పటివరకూ నిర్మించిన అతిపెద్ద విమాన వాహక నౌక. INS విక్రాంత్ గురించి ఇప్పటివరకూ మనకు తెలిసిన కొన్ని విషయాలివిగో…

1.భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఇది. భారతదేశంలో రూపొందించబడిన అతిపెద్ద యుద్ధనౌక. దీని పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు.

2. దీనిని 20,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. 45,000 టన్నుల బరువున్న యుద్ధనౌక ఇది. ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద యుద్ధ నౌక.

3. INS విక్రాంత్ యొక్క ఫ్లైట్ డెక్ రెండు ఫుట్‌బాల్ మైదానాలంత పెద్దది. 18 అంతస్తుల భవనమంత ఎత్తులో ఉంది.

4. ఈ యుద్ధనౌకను రూపొందించడానికి ఒక దశాబ్దం పాటు పట్టింది. ఇందులో 2400 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

5.ఇది 28 నాట్ ల గరిష్ట వేగంతో, ఏకధాటిగా 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. ఈ దూరం దాదాపు 14,000 కి.మీకి సమానం.

6. ఇందులో 16,000 మంది సిబ్బంది సరిపోతారు. INS విక్రాంత్ ‌లో ఒకేసారి 30 విమానాలను తీసుకెళ్ళొచ్చు.

7. దీని హ్యాంగర్ రెండు ఒలింపిక్ – ఈత కొలనులంత పెద్దది. ఇందులో గంటకు 3000 చపాతీలు తయారు చేయగల చక్కటి కిచెన్ యూనిట్ ఉంది.

8.INS విక్రాంత్ లో 16 పడకల ఆసుపత్రి ఉంది. ఇందులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, రేడియాలజీ వింగ్, ఇతర వైద్య సదుపాయాలతో పాటు అత్యవసర వైద్య సంరక్షణ యూనిట్ కూడా ఉంది.

9. 250 ట్యాంకర్ల ఇంధన నిల్వ సామర్థ్యం భారతదేశంలో తయారు చేయబడిన ఈ అతిపెద్ద నౌక స్వంతం.

10. ప్రస్తుతానికి INS విక్రాంత్, మిగ్ ఫైటర్ జెట్‌లతో పాటు హెలికాప్టర్లను తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉంది. అధికారుల నుంచి అందే తదుపరి ఆదేశాల మేరకు నేవీ, INS విక్రాంత్ పై ట్రయల్స్ నిర్వహిస్తుంది.

Source : THE TELEGRAPH

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post INS విక్రాంత్ ప్రత్యేకతలివే…. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బానిస చిహ్నం పోయి భారతీయ చిహ్నం వచ్చింది
* భారతీయత ఉట్టిపడేలా నావికాదళానికి సరికొత్త చిహ్నం

భారత నావికా దళానికి సరికొత్త చిహ్నాన్ని (నిషాన్‌) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం ఆవిష్కరించారు. కేరళలోని కొచ్చి షిప్ ‌యార్డ్ ‌లో జరిగిన కార్యక్రమంలో ఈ కొత్త గుర్తుతో ఉన్న పతాకాన్ని ప్రధాని ఎగురవేశారు.

నౌకాదళానికి ఇప్పటివరకు ఉన్న గుర్తు.. దేశ వలసవాద గతాన్ని గుర్తుచేసేలా ఉందని కేంద్రం భావించింది. దీన్ని మార్చి.. మన చరిత్ర నుంచి స్ఫూర్తి పొందేలా ఉండే కొత్త చిహ్నానికి రూపకల్పన చేశారు. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహరాజ్‌ స్ఫూర్తితో రూపొందించిన ఈ ‘నిషాన్‌’లో అనేక ప్రత్యేకతలున్నాయి.

* నౌకాదళం కొత్త చిహ్నంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఎడమవైపు పైభాగంలో మన జాతీయ పతాకాన్ని ఉంచారు. ఇక రెండోది నీలం, బంగారు వర్ణంలో అష్టభుజాకారంలో ఉన్న చిహ్నం.

* ఈ అష్టభుజాకార చిహ్నంలో రెండు బంగారు వర్ణ బోర్డర్లు.. నీలం రంగు మధ్యలో జాతీయ చిహ్నం ఉంది. దాని కిందనే ‘సత్యమేవ జయతే’ అనే అక్షరాలను దేవనాగరి లిపిలో నీలం రంగులో రాశారు. ఈ జాతీయ చిహ్నం.. నౌక యాంకర్‌ ఆకృతిపై నిల్చున్నట్లుగా ఉంది. ఈ రెండింటి కింద భారత నౌకాదళ నినాదం ‘సమ్‌ నో వరుణః’ అని దేవనాగరి లిపిలో బంగారు వర్ణంలో రాసి ఉంది. దీని అర్థం.. వరుణదేవుడా మాకు అంతా శుభం కలుగుగాక అని.

* ఈ అష్టభుజాకారం.. నౌకాదళ బహుళ దిశల పరిధి, బహుళ కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. యాంకర్‌ చిహ్నం ‘స్థిరత్వాని’కి గుర్తుగా రూపొందించారు. నీలం రంగు నావికాదళ సముద్ర సామర్థ్యానికి ప్రతీకగా నిలవనుంది.

* ఇక, అష్టభుజాకారం చుట్టూ ఉన్న రెండు బంగారు రంగు బోర్డర్లు.. శివాజీ మహరాజ్‌ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. సముద్ర జలాలు, తీరాలపై అత్యంత దార్శనికత కలిగిన భారత రాజుల్లో శివాజీ మహరాజ్‌ ఒకరు. ఆయన హయాంలో అత్యంత విశ్వసనీయమైన నౌకాదళాన్ని నిర్మించారు. ఇందులో 60 ‘యుద్ధ నౌకలు’, దాదాపు 5వేల మంది సైన్యం ఉండేవారని నేవీ ఓ వీడియోలో తెలిపింది. గతంలో భారత తీర రక్షణలో ఈ దళం అత్యంత కీలకంగా పనిచేసింది.

* ఇక నేవీ పతాకంలోని తెలుపు రంగు భారత నౌకాదళ ప్రస్తుత సామర్థ్యాలను, నిర్మాణాలు, నౌకలను ప్రతిబింబిస్తుంది.

ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బానిస చిహ్నం పోయి భారతీయ చిహ్నం వచ్చింది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత నౌకాదళ అమ్ములపొదిలోకి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్
న్యూఢిల్లీ: భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరుతోంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ నౌకాదళంలోకి చేరింది. కేరళ కొచ్చిన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రారంభించారు. దేశీయంగా తయారుచేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ ఐఎన్ఎస్ విక్రాంత్‌కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇది మరో అడుగు అని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. ఇప్పటి వరకు ఇలాంటి విమాన వాహక నౌకలను అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే తయారు చేశాయని, ఈ లీగ్‌లో భాగం కావడం ద్వారా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అడుగులు వేశాయని ప్రధాని మోదీ చెప్పారు.

“ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధ యంత్రం కాదు, భారతదేశపు నైపుణ్యం, ప్రతిభకు నిదర్శనం. ఇది ప్రత్యేకమైనది, విభిన్నమైనది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన దేశంలోనే డిజైన్ చేసి, నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను భారత నావికా దళానికి అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో రూపొందించిన కొత్త నావికా దళ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత నౌకాదళ అమ్ములపొదిలోకి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నావికాదళంలో చేరేందుకు 10వేల మంది మహిళల దరఖాస్తులు
న్యూఢిల్లీ: అగ్నిపథ్‌లో భాగంగా నావికాదళంలో చేరేందుకు దాదాపు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిసారిగా నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్‌ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది.

అవసరమైతే వారికి యుద్ధనౌకల్లోనూ విధులకు పంపనున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే జులై 1న నేవీలో అగ్నివీరుల కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, మొత్తం ఎన్ని రిజిస్ట్రేషన్లు వచ్చాయన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం నేవీలో అగ్నివీరుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జులై 15 నుంచి 30 వరకు అప్లికేషన్లను తీసుకోనున్నారు. అక్టోబరులో రాత పరీక్ష, శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించి నవంబరు నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నావికాదళంలో చేరేందుకు 10వేల మంది మహిళల దరఖాస్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేవీలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లు
న్యూఢిల్లీ: భారత నావికాదళంలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లను తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ నియామకాలను భర్తీ చేయనున్నట్టు నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా 3,000 మంది మహిళా అగ్నివీర్‌లను ఈ ఏడాది తీసుకోవాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇది ఇంకా తుది నిర్ణయానికి రాలేదట.

ఈ విషయమై సోమవారం మీడియాతో చీఫ్ ఆఫ్ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాటి మాట్లాడుతూ ‘‘అగ్నిపథ్ పథకంలో భాగంగా నేవీ నియామకాల్లో లింగసమానత్వం ఉండేలా చూసుకుంటాం. అందుకే సముద్రంలోకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న మహిళలను సెయిలర్లుగా తీసుకోవాలని నిర్ణయించాం’’ అని తెలిపారు.

ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందని తెలిపారు. అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన మొదటి బ్యాచ్‌కు ఈ ఏడాది నవంబర్‌ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేవీలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్వదేశీ యాంటీ షిప్ మిసైల్‌ ప్రయోగం సక్సెస్
భువ‌నేశ్వ‌ర్‌: భారత నావికాదళం బుధవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్‌) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఒడిశా బాలేశ్వర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్​లో(ఐటీఆర్) ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి నౌకాదళ యాంటీ షిప్ క్షిపణి.. తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు.

#IndianNavy in association with @DRDO_India successfully undertook maiden firing of the first indigenously developed Naval #AntiShip Missile from Seaking 42B helo, today #18May 22 at ITR, Balasore.#AatmaNirbharBharat #MaritimeSecurity@DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/3AA0F3kIsS

— SpokespersonNavy (@indiannavy) May 18, 2022

“ఈ క్షిపణి ప్రయోగం సాంకేతికతలో స్వావలంబన సాధించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు” అని నేవీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత నౌకాదళం.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో)తో కలిసి ఈ పరీక్షను నిర్వహించింది.

సీకింగ్ 42బి హెలికాప్టర్ ద్వారా క్షిపణిని ప్రయోగిస్తున్న వీడియోను ట్విట్టర్‌లో భారత నావికాదళం షేర్ చేసింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. యాంటీ-షిప్ వెర్షన్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒక నెల తర్వాత కొత్త క్షిపణిని పరీక్షించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వదేశీ యాంటీ షిప్ మిసైల్‌ ప్రయోగం సక్సెస్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖలో బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు
తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని బీచ్‌రోడ్డులో నిర్వహించిన బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు (మిలాన్‌-22) వేడుకగా సాగాయి. నమూనా యుద్ధ విన్యాసాలు, ‘అంతర్జాతీయ నగర కవాతు’(ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌) వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గగనతలంలో ఫైటర్‌జెట్స్‌, హెలికాఫ్టర్లు, యుద్ధవిమానాల విన్యాసాలు నగరవాసులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ఆకాశంలో రంగులు వెదజల్లుతూ పారాగ్లైడర్లు, నిప్పులు చిమ్ముతూ యుద్ధవిమానాల ప్రదర్శన అబ్బురపరిచింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖలో బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బ్ర‌హ్మోస్ సూప‌ర్ ‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ‌ను భారత్ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. భార‌తీయ నౌకాద‌ళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్ట‌ణం యుద్ధ నౌక నుంచి ఆ క్షిప‌ణిని ప‌రీక్షించారు. ప‌శ్చిమ తీరంలో ఈ ప‌రీక్ష‌ను చేపట్టారు. స‌ముద్రం నుంచి స‌ముద్రంపైనున్న లక్ష్యాలను చేధించే మిస్సైల్ ను ప‌రీక్షించారు. ప్రయోగించిన క్షిపణి లక్ష్యానికి తగ్గట్టుగా ప్ర‌యాణించి.. లక్ష్యంగా నిర్దేశించిన నౌక‌ను పేల్చిన‌ట్లు భార‌తీయ నౌకాద‌ళ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

బ్ర‌హ్మోస్ క్షిపణి, నిర్దేశిత లక్ష్యాన్ని “ఖచ్చితంగా” ఛేదించిందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) తెలిపింది. “క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం భారత నావికాదళం యొక్క శక్తిని ప్రపంచానికి చాటింది.” అని రక్షణ మంత్రి రాజ్ ‌నాథ్ సింగ్ అన్నారు. భారత నౌకాదళ ఉద్యోగులు అద్భుతమైన టీమ్ వర్క్ ‌ను ప్రదర్శించారని రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.